ప్రతి సారి మీరు వండుకునే వీడియోస్ తగ్గించి విల్లెజి లో ఇంతకీ ముందులా ఎలా వుంటాయో వీడియోస్ తీయండి ఈ మధ్య మీ వీడియోస్ చుస్తే కుకింగ్ ఛానెల్ గా అనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ తగ్గించి విల్లెజి కామిడీస్ చెయ్యండి అన్న మీ ఛానెల్ మీద చాలా నమ్మకం వుంది అది పోగొట్టుకోకండి