బోటి ఇంకా దగ్గర పడాలి. గోంగూర, బోటి. బాగుంది. నేను తినను, మావారికి ఇష్టం. ఇంట్లో వండను. పిల్లలు తినరు. మవారు వాళ్ళ మేనత్త ఇంటికి వెళ్ళినప్పుడు తింటారు.
హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము నేను కువైట్ నుంచి చూస్తాను మీ వీడియోలు ఖాళీ టైంలో మ వీడియోలు ఎక్కువ చూస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను మీరు ప్రార్థన కి వెళ్తారు అక్క మా కోసం కూడా ప్రార్థన చేయండి లలు ఎప్పుడు పాత వీడియోలు కూడా
Nice, one small suggestion, please put the whistle after steam releases from the cooker, like after two minutes, otherwise there are chances of bursting or bumping the lid,