వర్షా కాలం వేస్తే పైన నీటి జరలు వలన నీరు వేగంగా పడుతుంది కానీ ఎండ్లకాలం లో నీరు వుండదు...అదే ఎండ్ల కాలం లో వేస్తే కింది నీటి జరలువలన మనకు బోర్ లైఫ్ వస్తుంది
Sir..మాది హాలియ వద్ద నిడ్మనూర్.. ఒక 2 ఎకరాల్లో.. బొర్ పాయింట్ చూడాలి. సో.. ఒక బోర్ పాయింట్ చూస్తే.. మీరు ఎంత తీసుకుంటారు.. మీరు అక్కడికి రగలగుతారా.. మీ అపాయింట్ మెంట్ ఎలా పొందాలి..
Sir na Peru anand, మాది పాత guntur జిల్లా లో అమృతలూరు మండలం,గోవాడ గ్రామం లో మాకు 14 యక్రాలు ఉంది దాని లో మంచినీళ్ళు బోర్ కావాలి . మాకు ఏకువుగా ఉప్పు నీళ్లు వసత్నై
మా పొలం లో ఒక place లో వర్షం ఎక్కువ పడినప్పుడు like ..oka 3, 4 days continuous గ ఒక place లో లోపల నుంచి నీళ్లు వస్తుంది అది అలా..ఒక 3 నెలలు దాకా వస్తూనే వుంటది ఆటోమేటిక్ గా లోపల నుంచి బయటకి వచ్చి ఎత్తు నుంచి పల్లం కి వచ్చి అక్కడ ఒక చిన్న నీటికొలను లాగా నిండుతుంది 3 నెలలు తరువాత వాటర్ auyomitig గ ఆగిపోతుంది అక్కడ బోర్ వేస్తే మంచిదేనా .. చెప్పండి
సార్ నమస్తే.. Kottaga illu కట్టినపుడు బోర్ వేసుకున్నాం సార్... ఇంటి పని జరిగినపుడు మేస్త్రీ లు సిమెంట్ అది వేసేయడం valana అది ఇరుక్కుపోయింది సార్... అది తీయించినపుడు బోర్ లోపల ఇరుక్కుంది... పైప్ ఒక్కటే వచ్చింది.. దాని పైన వేరే మోటార్ బిగించి మళ్ళీ వాటర్ వాడుతున్నాం.. Summer లో ప్రాబ్లెమ్ అవుతుంది.... బోర్ లోపల ఉండడం వల్ల ఈ priblam అవుతుందంటారా సార్... Irukkunna బోర్ ని తీయగలమా చెప్పండి sr