Тёмный

బోర్లు సంపులు వాస్తు నియమాలు|| bores and sumps vastu rules || 

Vastu yogam
Подписаться 3,9 тыс.
Просмотров 7 тыс.
50% 1

#vastushastram #vastutelugu #vastutips #vastuforhome #teluguvastu #boresvastu #watersumpvastu
Welcome to vastu yogam,
I am Srinivasulu Sibbala.I am a vastu consultant (architect)and also a trainer.From last 15 years I started doing research related to different types of constructions in national wide. Now a days many changes are taking place in vastu Shastra.We have to travel in suitable and appropriate ways.So I am developing vastu Shastra which is suitable for present and future generations with appropriate vastu shastra.
ప్రస్తుత కాలంలో వాస్తు శాస్త్రాన్ని అనేక ప్రాంతాల్లో రకరకాలుగా పాటించడం జరుగుతోంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో వాస్తు శాస్త్రాన్ని అనేక రకాలుగా మార్చి చెబుతున్నారు.
దీని కారణం చేత సరైన వాస్తు శాస్త్రాన్ని ప్రజలకు అందించడానికి వాస్తు యోగం యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించడం జరిగింది.
నేను వాస్తుయోగి గౌరు తిరుపతిరెడ్డిగారితో 15 సంవత్సరాలపాటు ఆయన శిష్యుడిగా పని చేయడం జరిగింది. ఆయనతో పాటు దేశం అంతటా తిరిగి అనేక రకాల నిర్మాణాలను పరిశోదించడం జరిగింది. అంతే కాకుండా వాస్తు శాస్త్రానికి సంబందించిన అనేక పుస్తకాలను రచించడంలో కూడా పాలు పంచుకున్నాను. నేటికీ కూడా మన వాస్తు పరిశోధన నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాస్తు శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోదు.
పూర్వ గ్రంధాలలో రాసిన విషయాలను పరిశోధించి అవి నేటి నూతన సమాజానికి ఎంతవరకు ఉపయోగ పడతాయో తెలుసుకొని తగిన విధంగా కొన్ని మార్పులను తీసుకు రావడం జరిగింది. పూర్వ గ్రంధాలలోని వాస్తు నియమాలు అన్ని కూడా నేటి సమాజానికి అనుకూలించక- పోవడాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి కాలంతో పాటు వాస్తు శాస్త్రం కూడా అనేక మార్పులకు చోటు చేసుకుందని మనం గమనించాలి.
నేను రాసిన వాస్తు యోగం పుస్తకాన్ని చదివి వాస్తు పరిజ్ఞానాన్ని పెంచుకోగలరని కోరుకుంటున్నాను.
• ఇంటికి ఎన్ని పిల్లర్లు...
contact+91 77021 95888
email: sibbalasrinu@gmail.com

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@kalyananimisetty4714
@kalyananimisetty4714 2 года назад
Exllent anna gaaru
@mogaparthikoteswararao5695
@mogaparthikoteswararao5695 2 месяца назад
చాలా బాగా చెప్పావు శ్రీనివాస్.... కాని కొన్నిచోట్ల అవకాశం లేక ద్వారం ఎదురుగా వేయవలసి వస్తున్నది బ్రోరు... గాని సంపుగాని తప్పట లేదు... ఏది ఏలా ఉన్న మంచి సబ్జెక్టు '
@krishnambharathi4333
@krishnambharathi4333 2 месяца назад
Septic tank
@nallanagulaumashankar1759
@nallanagulaumashankar1759 Год назад
Super Sir
@jagadeeswaruduthippabathin8156
@jagadeeswaruduthippabathin8156 2 года назад
Exlent sir💐💐🙏
@rohittalla9805
@rohittalla9805 2 года назад
Nice guru garu
@prasadnvv7076
@prasadnvv7076 2 года назад
Good afternoon sir
@prasadnvv7076
@prasadnvv7076 2 года назад
How to pay amount for book please phone pay number
@Vastuyogamtelugu
@Vastuyogamtelugu 2 года назад
Call cheyyandi
Далее