😂 మీ అకౌంట్ డబ్బులు కాళీ చేసినందుకు ఖచ్చితంగా రివేంజ్ తీర్చుకోవాలి అమ్మో ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థమైంది🎈 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను ?? కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 🎈👍