తమనెల్ ఆలా పెట్టకపోతే వీడియో ఎవ్వరూ చుడరుకదా...వ్యూస్ కోసం అంతే ..యూట్యూబ్ చూసి ఎవ్వరూ నమ్మకండి ..వీడియో లో ఒకలా ఉంటది...లైవ్ లో వేరే ఉంటది.. పొట్టెల్లు మేపడం అంత ఈజీ కాదు ..నాకు 1000 గొర్రెలు ఉన్నాయి ..మెపడం చాలా కష్టంగా ఉంది😏😏యూట్యూబ్ వాళ్ళు వాళ్ళ ఆదాయం కోసం వీడియోలు చేస్తారు అంతే ..అందులో నిజాయితీ ఏమి ఉండదు 👍👍👍👍
ANNA EPPUDU ANDARU ELEVATED SHED KI VELTHUNNARU KADA SO ALAANTI TIME VILLU E TYPE SHED VEYADANIKE GALA KARANAM EMITE , ANTE BUDGET PROBLEM OR INKA EMINA REASONS VUNNAYA ?