అరుదైన పంట బ్రకోలి (గ్రీన్ కాలిఫ్లవర్) సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్న రైతు రామడుగు రామకృష్ణ గారు తన అనుభవాలు ఈ వీడియోలో వివరించారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి. నల్గొండ జిల్లా పీ ఏ పల్లి మండలం ఘణపురంలో రామకృష్ణ గారు తన సోదరుడు రాముతో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఇద్దరు సోదరులు ఒకవైపు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తూ.. మరోవైపు పలు రకాల పంటలు సైతం పండిస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : బ్రకోలి సాగు బాగుంది : సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రామకృష్ణ | Broccoli Cultivation | రైతు బడి
#RythuBadi #రైతుబడి #Broccoli
26 фев 2021