వందనాలు సార్ ఎప్పుడు వినలేదు ఇలాంటి వాక్యం చాలా అద్భుతంగా చెప్పారు వందనాలు సార్ ఏసన్న గారి ప్రసంగం నా గుండెకు హత్తుకునేలా చేసే చేసింది ఈ వాక్యం ద్వారా అనేక ఆత్మలు అనేక కుటుంబాలు కట్ట పడాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అదేవిధంగా వారి యొక్క హోసన్న మినిస్ట్రీస్ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ఐజ మండలం యెహోషువ
ఈ తరం లో మీలాగా పరిపూర్ణమైన సేవ చేసే వారు చాలా అరుదుగా ఉన్నారు ఏసన్న గారు. మీరు ఈ లోకం లో లేకపోయినా మీరు చేసిన పరిచర్య ఇంకా ఆశీర్వాదంగా కొనసాగుతుంది అంటే.కేవలం మీరు నిస్వార్థంగా ఆత్మల బారం కలిగి చేసిన సేవ అయ్యగారు.🙏🙏🙏
ప్రభువా నా జీవితం లో శాంతి, సమాధానం లేదు, కృంగిపోయే మనస్సు కలిగి చాలా బాధ పడుతున్నాను. నాకు ఓర్పు,సమాధానం, మనశ్శాంతి,నెమ్మది ని అనుగ్రహించు యేసయ్యా..🙇🙏🏿