Тёмный

బ్రహ్మంగారు ఇచ్చిన వరం వల్ల ఈ ఉరికి ఎం లాభం?తెలుసుకుంటే మీరు ఇక్కడికే వచ్చి ఉంటారు 

Village Vihari
Подписаться 1,8 млн
Просмотров 696 тыс.
50% 1

బ్రహ్మంగారు ఇచ్చిన వరం వల్ల ఈ ఉరికి ఎం లాభం?తెలుసుకుంటే మీరు ఇక్కడికే వచ్చి ఉంటారు

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,9 тыс.   
@iconyy1443
@iconyy1443 3 года назад
బ్రహ్మం గారి గురించి ఎంత మంచిగా చెప్పినా మీకు పాదాభివందనాలు అన్నగారు
@csrinivasmp4265
@csrinivasmp4265 3 года назад
సూపర్, మంచి భగవత్ సంబందించిన విషయాలని తెలియచేస్తున్నందుకు భగవంతుడు మీ అందరికి ఆయురోగ్యాలు, సంపద ప్రసాదించాలని వీరబ్రహ్మేంద్ర స్వామివారిని వేసుకుంటూ...
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 4 года назад
శతాబ్దాలనాటి కట్టడాలు చూపిస్తున్నందుకు థాంక్స్ తమ్ముడు
@Sasi838
@Sasi838 4 года назад
Puspagiri is best seeing place
@rajareddymuni3147
@rajareddymuni3147 4 года назад
ముందు గా మీరు తయారు కావాలి తమ్ముడు
@Sasi838
@Sasi838 4 года назад
@@rajareddymuni3147 meeru cheppinadi Naku artamkaledu Anna
@masthanvali6825
@masthanvali6825 4 года назад
Happy
@chintu_bhai_224
@chintu_bhai_224 4 года назад
Dravida longwage
@munnashaik8450
@munnashaik8450 3 года назад
Bro 🙏వీరబ్రహ్మేంద్రస్వామి గారి (గురువు) గురించి చాలా ❤️చక్కగా అన్ని విషయాలు చెప్పారు📽️,మీకు ఆ జగద్గురువు🙇 వీరబ్రహ్మేంద్రస్వామి గారి అనుగ్రహం ఎప్పుడు వుండాలి అన్ని కోరుకుంటున్నాను🙌
@mallojusampath9867
@mallojusampath9867 4 года назад
వెస్ట్ గోదావరి కూడా ఖచ్చితంగా అందమైన దేవాలయాలు ఉన్నాయి అలాగే మీరు చాలా చాలా కష్టపడి వీడియోస్ ఇస్తున్నారు మీ ఇద్దరికీ కూడా నా హృదయపూర్వక మైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ సంపత్
@poornachandra8323
@poornachandra8323 3 года назад
అన్నా నువ్వు సూపర్ అన్న చాలా మంచి మంచి కట్టడాలు లోయలు గుహలు జలపాతాలు బ్రహ్మం గారి వెంకటేశ్వర స్వామి పాదాలు ఇస్తున్నావ్ చాలా మంచిది వెరీ గుడ్ గాడ్ బ్లెస్స్ యు అర్చకులు పూర్ణచంద్ర ఆచార్యులు బ్రహ్మంగారు బ్రహ్మంగారు
@srinivasachary5830
@srinivasachary5830 4 года назад
మేము దూరంగా ఉన్న దగ్గరకు వెల్లి చూసినట్లు ఫీలింగ్ కలిగినది మాలో . ఇలాంటి వీడియోస్ చేసిన మీకు హ్రుదయపూర్వకంగ నా వందనములు 🍫🍫💐💐🙏🙏.🌺🌹🌷 జై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి🌺🌹🌷...
@RamaKrishna-de1iv
@RamaKrishna-de1iv 3 года назад
🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆
@a.viswapathirao1285
@a.viswapathirao1285 3 года назад
తమ్ముడు, మీ ఉద్దేశ్యం చాలా మంచిది. నా భావాలన్నీ మీలో కనపడుతున్నాయి. తడపడకుండా సూటిగా నమ్మకంగా చెప్పండి. మీకు శుభాకాంక్షలు.
@MSai-tz2vo
@MSai-tz2vo 3 года назад
Narendra anna camera shooting Shahid anna explanations are highlight
@beautiful-musics-foryours8333
@beautiful-musics-foryours8333 3 года назад
నువ్వు భలే వీడియోలు తీసుకున్నావ్ బ్రో సూపర్ సూపర్ ఇస్తున్నావ్ నువ్వు ఇలాగే వీడియోస్ చేయవా ప్లీజ్
@VRENTRTAINMENTS
@VRENTRTAINMENTS 4 года назад
షాహిద్ అది ద్రవిడ భాష , కర్ణాటక మరియు కలిసూన్న ఆంధ్రప్రదేశ్ ఒక్కపుడు ఒకటే రాష్ట్రం, కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ గా విడిపోక ముందు ఒక్కటే భాష ఉంటడెంది ఆ భాష ఇదే... ద్రవిడ భాష అని అంటారు, ఈ ద్రవిడ భాషలో నించే.... కర్ణాటకకు కనడ, ఆంధ్రప్రదేశ్కు తెలుగు గా రెండు భాషలుగా విడదీశారు... ఇప్పుడు దరిద్రం కొద్ది రాజకీయ నాయకులు మనం ఉన్న ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ గా ఆంధ్రప్రదేశ్ గా ఇంకో రెండు ముక్కలుగా చేశారు...😊🙏👍 చాలా మంచి వీడియోలు తీస్తున్నావు ఇలానే మంచి వీడియోలు తీయాలని కోరుకుంటూ all the very best 😊👍🏻
@neon_idiot
@neon_idiot 4 года назад
Tq Bro eeeh vishayaanni theylipinandhuku
@laxmikanthreddy9055
@laxmikanthreddy9055 4 года назад
Best comment 👌
@boddupallyjagadeesh7578
@boddupallyjagadeesh7578 4 года назад
Telangana Hyderabad nijam paripalana kindha vundhi brother ap lo kalavaka mundhu
@shailaja.970
@shailaja.970 4 года назад
🙏
@dr.vijayprasad6422
@dr.vijayprasad6422 4 года назад
Draavidaa bhashaaa..artham avvutundi..photos teesi pettandi
@kavithakavitha8337
@kavithakavitha8337 3 года назад
ఆ స్వామి ఆశీర్వాదం మీ పై ellappudu ఉండాలని ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను .🙏🙏
@chinnabylaraju6152
@chinnabylaraju6152 4 года назад
Being muslim i like your efforts on exposing hindus temples shahid...all the best in future.nice vlog
@mohan.v5291
@mohan.v5291 2 года назад
Dudekula saibbulu, hiduvulato baguntaru.
@yashodaboddupally899
@yashodaboddupally899 3 года назад
చాలా థాంక్స్ అన్నా ఇంట్ల ఉండే అన్ని చూస్తున్నాం.. నరేంద్ర అన్నా మీరు కూడా లాస్ట్ లో కెమెరా ముందు కనిపిస్తే బాగుంటుంది.. మాకు ఇద్దరు తెలియాలిగా
@vmkdevi4459
@vmkdevi4459 4 года назад
తెలుగు భాషను చాలా కష్టపడి మాట్లాడుతూ చాలాచక్కగా మంచివీడియోలు చేస్తున్నావు తమ్ముడూ.ఇలాగే కంటిన్యూ చేయి నాయనా.
@VillageViharichannel
@VillageViharichannel 4 года назад
Sarekka
@maheshvarma8575
@maheshvarma8575 3 года назад
దయచేసి ఊరూపేరుచేపండీ
@mohanreddy6892
@mohanreddy6892 3 года назад
Injedu . Karnool. D
@venkateswararao935
@venkateswararao935 3 года назад
Village name emi
@goduguanand9330
@goduguanand9330 4 года назад
సిగ్గు పడకుండా మన వాడుక భాషలో చాలా మంచిగా చెప్తున్నారు అన్న సూపర్ థాంక్స్
@ramyareddy1631
@ramyareddy1631 3 года назад
Me language is soo cute to listen Thank you for make me now over surroundings 😍😍😍😍😍😍😍😍😍😍👌👌
@skasbha8603
@skasbha8603 4 года назад
చాలా చాల చాల బాగుంది షాహీద్ గారు మంచి వీడియో తీశ్యరు Super super 🌸🌼🌸
@girijalb3578
@girijalb3578 4 года назад
Vedio teesey man speaking well but u have to speak well prepare well
@girijalb3578
@girijalb3578 4 года назад
Dress code change cheyali wear sshirt not sport dress it is only my sugggestion
@girijalb3578
@girijalb3578 4 года назад
First disrici mandal village name cheppali so many thanks for showing historical places may god bless both of u
@kiranvoonna3631
@kiranvoonna3631 3 года назад
He is muslim with Hindu beliefs. Look at him how nicely pronounce hindu Devatha names. Allah may bless him with health wealth and happiness all the times. I'm impressed with their presentation.
@gangamanikanukutla3679
@gangamanikanukutla3679 2 года назад
Super annaya
@mahenderraobyrishetty8913
@mahenderraobyrishetty8913 4 года назад
తమ్ము ల్లు మీరు చాలా గొప్ప గా కష్టాలు పడి వీదియెలు తీస్తున్నారు కానీ చెప్పే విదానం కొద్సిగా మారాలి వివరంగా తెలియ చేయటం మంచిది
@VillageViharichannel
@VillageViharichannel 4 года назад
Avunu Bro Next time Repeat vundadu
@manjuvani4838
@manjuvani4838 4 года назад
By by
@dragonballenglish3164
@dragonballenglish3164 4 года назад
@@VillageViharichannel bro meeru cheppedhi ardam kaavatledu kaani meeru chaala kastapaddaru
@nandakumarkalaganda7524
@nandakumarkalaganda7524 4 года назад
@@manjuvani4838 ooo
@HariKrishna-yb4xz
@HariKrishna-yb4xz 3 года назад
Sssss
@gaadhemohanrao422
@gaadhemohanrao422 3 года назад
Though the anchor belongs to other than hindhu religion his efforts in bringing out ancient history is quite appreciatable. Thank you very much.
@CH-mb9bg
@CH-mb9bg 4 года назад
అన్న.మిరు మంచి మంచి విషయలు చుపిస్తున్నరు.మరి ఇంకా ఎనొ చుపింఛలని కొరుకుంటును.
@shantaram8390
@shantaram8390 3 года назад
ముందుగా మీరు తెలుగులో చెబుతున్నారు..చాలా సంతోషం. కొంతమంది యు ట్యూబుర్లు తెలుగు వచ్చిన పోష్ గా ఆంగ్లంలో మాట్లాడుతున్నారు..
@sreenivasdundigal9279
@sreenivasdundigal9279 4 года назад
🙏బ్రహ్మ గారు అని పలకవదు దయచేసి) మనము. ఆయన శ్రీ జగద్గురు వీరబ్రహ్మేంద్రస్వామి అని పలకాలి. శ్రీ వారు బ్రహ్మ జ్ఞాన నులు, అలాంటి వ్యక్తి ని మామూలు వ్యక్తి ని పిలిచి నట్లు గా పిలవకూడదు వ్రాయకూడదు 🙏అని సలహ.. 🙏
@TheYOUTH1212
@TheYOUTH1212 4 года назад
అవును శ్రీనివాస్ గారు..శ్రీ స్వామివారిని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అని పలకాలని నేను కూడా తెలియ చేశాను/
@freefirechannel6961
@freefirechannel6961 3 года назад
Gopi
@ysedits7182
@ysedits7182 3 года назад
I'm addicted to your videos Anna real ga experience ayyinattu undhi ...😍 Exam ki prepare ayyinattu prepare avutunnav me valla maku telustundhi Anna thank you enka chala videos cheyyali
@srinivassrinivas1090
@srinivassrinivas1090 4 года назад
Miru makosam elanti Tempuls ni chupedthunnandhuku tqs broo sprrr elane inka chala chuyinchali brooo 🙏🏻🙏🏻
@vprashanth6583
@vprashanth6583 3 года назад
Brother shahid and narendra miru manchi historical places chuspisthunanduku very thankful to both of you...etivanta videos futurelo chala avasaram untadi .. Come and visit to Bhongir fort and yadagirigutta also...💐
@bajarangdalpushpa1869
@bajarangdalpushpa1869 4 года назад
సూపర్ Nenu చూడలేకున మీరు చూపించారు chala tqqq
@bandarusudarshangoud1647
@bandarusudarshangoud1647 3 года назад
Very very good
@nayanareddy8601
@nayanareddy8601 3 года назад
Hi Shahid and Narendra.Your efforts to make people know about our past tradition ,culture, temples, ways of life etc are amazing. Since you put in so much of efforts and hard work to bring all the information to our table ,I request you to please make a small note of points that you gather from others and may be then brief us....so that you will not miss on any points explained to you by other elders in the locality... A big hatsoff to Shahid ,Narendra,people supporting them when they visit the places..Good job guys but please ensure you stay safe and careful.
@sssuryathalabathula8297
@sssuryathalabathula8297 4 года назад
బావుంది భయ్యా మనకున్న చదువులకు అ ఆ లేఅర్ధం కావు,😃😃😃😃
@renukabhatcool6245
@renukabhatcool6245 3 года назад
మంచి పనులు చేస్తున్నారు అన్న
@francissukumar1283
@francissukumar1283 4 года назад
I am from kurnool ...well says about historical places...good ...
@rupeshbabu7046
@rupeshbabu7046 4 года назад
Thanks Brothers, nice work and good explanation
@suseelamoka2035
@suseelamoka2035 4 года назад
మన పెద్దవాళ్ళు అప్పట్లో పెద్ద బాలశిక్ష చదివే వారు. అది ఆ తెలుగు... tqq
@suparharijaudontkaaradarka7981
@suparharijaudontkaaradarka7981 4 года назад
చాలా బావుంది బ్రో మేము బ్రహ్మము గారు కాలజ్ననం రాసిన గుహలోకి వేలాం కానీ ఇది మిస్ ఐయామ్ కానీ మీవల్ల చూసాం థాక్క్ బ్రో
@kavithathathiparthi2635
@kavithathathiparthi2635 3 года назад
My favourite god Lord Venkateswara Swami 🙏
@dastagiripatnam6580
@dastagiripatnam6580 3 года назад
Avuna
@nadeemnasir4018
@nadeemnasir4018 3 года назад
lepaakshi ananthapur distic and penukonda visit this all historical places
@sreevalli8703
@sreevalli8703 3 года назад
Hi I went to that temple recently.... it's a nice place to visit.. (injedu) village near uuyalawada
@haripriyam9577
@haripriyam9577 3 года назад
Nenu yekkadiki vellanu me videos a desire fulfill chesaru bros tanx ma god bless u both ma.koncham thadabaddaru.ur explanation gud.
@vanajashiny2737
@vanajashiny2737 3 года назад
Kaka pothe after seeinging historical places you got best openion as you like
@srikanthgembali8144
@srikanthgembali8144 3 года назад
Hi
@anuradhaa8704
@anuradhaa8704 3 года назад
Danyosmi naannaaaaaaaa
@srikanthgembali8144
@srikanthgembali8144 3 года назад
Hi andi
@prakashrao478
@prakashrao478 3 года назад
Meeru manchi vedios chestunnaru Dhanyavadamulu
@dineshviswakrma6419
@dineshviswakrma6419 4 года назад
మా విశ్వకర్మ గురు దేవుని వీడియో తిసనందుకు మీకు ధన్యవాదాలు
@VillageViharichannel
@VillageViharichannel 4 года назад
😇😇
@venkatbhavani5577
@venkatbhavani5577 3 года назад
👍👍👍
@jayanthiramana5397
@jayanthiramana5397 3 года назад
Chala baga explain chestunnaru Dhanusri
@RISINGSTAR-vi5zr
@RISINGSTAR-vi5zr 3 года назад
I really appreciate your effort brothers
@durgamnagesh6943
@durgamnagesh6943 Год назад
Very nice bro historical place chala chupisthunaru vati gurinchi teliya jesthunadhuku miku chala thanks bro
@sriramuluappikatla2742
@sriramuluappikatla2742 4 года назад
మంచి ప్రయత్నం చేసారు. ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలియచేస్తున్నా ను
@VenkateshVenkatesh-tl4ed
@VenkateshVenkatesh-tl4ed 3 года назад
Tnks brooo manchi pleas chupincharu love u brooo
@aletisharath4769
@aletisharath4769 3 года назад
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః
@bhaskarkomakula622
@bhaskarkomakula622 3 года назад
Chaala baagundi bro thanks
@sivamamavizag1123
@sivamamavizag1123 4 года назад
Nenu Chala happy mee video chusi , Veera brahmendra Swamy maa poorvikuley , Valla taram nundi vachinandhuku garvapaduthunnanu
@lakshmieswararao
@lakshmieswararao 3 года назад
Manchi manchi place lu chupistunnaru chala santosham
@devisaritha9136
@devisaritha9136 4 года назад
Good information thankyou bro.
@kmsurendrakmsurendra4354
@kmsurendrakmsurendra4354 3 года назад
Thanks for your guidance
@madhavisingarayakonda7289
@madhavisingarayakonda7289 4 года назад
Being muslim great brother good effort
@munukuntlasrinivas8064
@munukuntlasrinivas8064 4 года назад
వీడియో చాలా బాగుంది
@gvbrahmacharichariSasi
@gvbrahmacharichariSasi 4 года назад
Supar Bro Thank you so much 😍😍
@maneshaguptagupta5181
@maneshaguptagupta5181 4 года назад
Chala thanks bros meeru elanti manchi videos ni enka cheyali bro really great videos 🙏
@mohanacharyuluannavaram6413
@mohanacharyuluannavaram6413 4 года назад
ముందు గా prepare కావాలి. All the best
@shivakumarj7019
@shivakumarj7019 4 года назад
meeku historical places chupinchalanna thoughte super
@UshaRani-dv5sr
@UshaRani-dv5sr 4 года назад
ద్వారం మీద శిల్పాలు చాల బాగున్నాయి.కానీ మీరు చూపించలేదు.ఆనాటి కళలు అంతరించి పోకుండా అందరికి తెలిసెటట్లు చేయండి.ప్రదేశాల యొక్క పూర్తి సమాచారం తెలుసుకొని చెప్థె బాగుంటుంది🙏🙏
@kumark2327
@kumark2327 3 года назад
Correct ga chaiparu
@cheramgevecheramgeve3406
@cheramgevecheramgeve3406 4 года назад
Chala bagunay 👌👌👌👌
@LokeshKumar-iq5gy
@LokeshKumar-iq5gy 4 года назад
అది తెలుగు భాష, సంస్కృతం కాదు... దస్తావేజులు రాసేవారు గుర్తించగలరు.
@pallavigogula4881
@pallavigogula4881 3 года назад
Thanks bro for show ing this 😊😊
@lakshmmiim762
@lakshmmiim762 4 года назад
Tammudu Chala manchi
@svikerambabuvikeram8033
@svikerambabuvikeram8033 3 года назад
Theluvani chupinchinadhu tq bro
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 4 года назад
Old vi chalaa baguntaaaeee Naaku chalaaa esttamu Bramhan gaaru Nijamaina davudu
@BabaBaba-qt1ip
@BabaBaba-qt1ip 3 года назад
సూపర్ వీడియోస్
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 года назад
Historical information👌👌👌
@prashanthiyadav4125
@prashanthiyadav4125 3 года назад
Superu anna nanu ni videos chudadam మొదలు petinapatinundi chusthuna నిజంగ ni ధైర్యం 👏🏻👏🏻👏🏻👏🏻 superu వున్నాయి ni videos
@d.rishikayeshwanth2166
@d.rishikayeshwanth2166 4 года назад
Baga chupisthunaru but clearga Ani thelusukoni "m antaru m antaru" anakunda adhi kuda meere clearga matladandi migathadhantha super
@sweatysravscreations...1614
@sweatysravscreations...1614 4 года назад
Anna miru Chala great because maku teliyanivi miru maku chupistunnaru thanks anna
@nakkaninaresh3540
@nakkaninaresh3540 4 года назад
అన్న నువ్వు ముస్లిమ్ అయినా చాలా బాగా హిందు సాంప్రదాయం గురించి బాగా చెపుతున్నావు 👌👌👌👌👌
@msrphysicsmastersuccessrid5853
@msrphysicsmastersuccessrid5853 4 года назад
Chala intrusting ga manchi intrust tho makosam kastapadi istapadi chupisthunnaduku... Thank you brother
@nikkhilreddy179
@nikkhilreddy179 3 года назад
Good job brother really when I saw ur videos I'm really enjoyed bro tq for ur efforts to show that type of great videos keep rock with new videos
@ganjianilkumar1084
@ganjianilkumar1084 3 года назад
Chala baga chepparu thankyou
@junnu7890
@junnu7890 3 года назад
It's a beautiful place👌👌 .one suggestion a video lo ina aa place name mention cheyyandi sir description lo
@Lucky-ni1dw
@Lucky-ni1dw 3 года назад
Injedu village
@junnu7890
@junnu7890 3 года назад
@@Lucky-ni1dw Tq
@iconyy1443
@iconyy1443 3 года назад
ఓం హ్రీం క్రీం శ్రీ శివాయ వీరబ్రహ్మేంద్ర నమః
@chimaladhinnesrinivassrini1984
@chimaladhinnesrinivassrini1984 4 года назад
Thammudu camera lo నువ్వు కాకుండా అక్కడ వున్న విగ్రహాలు పరిసరాలు చూపించు మాట్లాడు
@ravis5227
@ravis5227 4 года назад
😀😃😄😁😆😅🤣😂
@HariKrishna-yb4xz
@HariKrishna-yb4xz 3 года назад
Camera man shahed ne chupistunnadu loction chupinchura babu
@chapatinagadurga1011
@chapatinagadurga1011 4 года назад
మీరు చేసిన ప్రతి వీడియోలుచాలా బాగుంటుంది అన్న.
@mylifemyjourneyDLN
@mylifemyjourneyDLN 4 года назад
మీరు చాలా బాగా వీడియోస్ చేస్తున్నారు. మీకు ఎవరైనా అక్కడి ప్రదేశం గొప్పతనం గురించి చెప్పేటప్పుడు voice record చేసుకొని ఏమి చెప్పాలో పాయింట్స్ గా రాసుకొని ఇంకా బాగా చెప్పండి. It's my suggestion..👍
@rajirkkaramula7180
@rajirkkaramula7180 3 года назад
Super ga prayathnam chesyaru thadigod vengamamaba gari guruchi cheparu
@Srilatha45
@Srilatha45 4 года назад
Ahobillam temple chupinchandi
@queenraji3742
@queenraji3742 3 года назад
Chala bagavivarinchi chebuthunnaru brother's
@vasavimeda16
@vasavimeda16 3 года назад
You guys are doing great job in present gen....coz most of people can't go to these places u people are trying to make awareness in people's on our historical places...... really i wanna thank you people
@ashmithamoumitha3749
@ashmithamoumitha3749 2 года назад
brother miru chala baga translatu chastunaru temple gurinchi
@Niharika-kt4qs
@Niharika-kt4qs 4 года назад
Just a request bro be organized We all know that the words ur spell is difficult but we expect from u to be some what organized... New subscriber😊
@arham5556
@arham5556 2 года назад
Anantapur Jilla....... Penukonda lo Chala guhallu ND temples unnye bro......oka sari vachi cover cheyndi bhaiya 👌👍🤝
@srinivasgangavarapu9556
@srinivasgangavarapu9556 4 года назад
అది సంస్కృతం కాదు అచ్చమైన తెలుగు భాష కానీ ఇప్పటివారికి చదవటం వచ్చు కానీ దాని అర్థాలు చెప్పడం రాదు అది ఖచ్చితంగా తెలుగు భాష
@sanjayfixersathish2811
@sanjayfixersathish2811 4 года назад
S adi kacchithamina telugu language ur absolutely correct
@lingadattianitha7305
@lingadattianitha7305 4 года назад
Chala manchi videose chupincharu naku tyeleyanivi kuda chupincharu chala happy
@roshankumardevu1946
@roshankumardevu1946 4 года назад
Very fine friends and get more videos about your places and best of luck.
@madhavilkml4161
@madhavilkml4161 2 года назад
Nice.. ఇంకా బాగ చెప్పడానికి ప్రయత్నం చెయ్యండి..అందుకే ఎలాంటి ప్రమాదాలు వింతలు జరిగినా బ్రహ్మం గారు చెప్పినట్టు జరుగుతున్నాయి అంటారు..
@Devi338
@Devi338 4 года назад
One more suggestion.. You can just record what people will tell atleast for audio record
@umareddy2206
@umareddy2206 3 года назад
Super brodher
@Rising-Star987
@Rising-Star987 4 года назад
Chala bagundi bro
@N.f.cola.s
@N.f.cola.s 4 года назад
Hi brother my village తరిగోండ.. వేగమాంబ....Com.to..My village
@safoorabhanu2721
@safoorabhanu2721 3 года назад
Meru Video Chala Bagundhi 🙏 Inka AM Aiyena Vintey Brahmam Gari Gurinchi ❤️ Chupinchandhi
@kotlaeliyas3387
@kotlaeliyas3387 4 года назад
Thondra padakundda slow gaa inkonchem clarifies GA chepanddi bro video bagundi
@padmajakaruturi9831
@padmajakaruturi9831 3 года назад
Meeru very much valuable information esthunnaru, thank you very much
@Reddy.k2927
@Reddy.k2927 4 года назад
This is my village only. No one knows these things . Great effort bro.
@VillageViharichannel
@VillageViharichannel 4 года назад
So nice of you
@kaverinandu9039
@kaverinandu9039 3 года назад
@@VillageViharichannel Anna you videos super
@nagarajrishi691
@nagarajrishi691 3 года назад
Jai bro miru Chala manchi plesulu chupistunnaru iñka elaantivi ennenno chupinchalani nenu korukuntunnanu
Далее
I Built a SECRET Lamborghini Dealership!
33:02
Просмотров 12 млн
КОГДА НАКРОШИЛ НА ПОЛ #shorts
00:19
ВЫЖИЛ В ДРЕВНЕМ ЕГИПТЕ!
13:09
Просмотров 130 тыс.
I Built a SECRET Lamborghini Dealership!
33:02
Просмотров 12 млн