Тёмный

బ్రహ్మం గారి కాలజ్ఞానం.. | Srinivasa Nanda Saraswathi Comments | Tirumala Laddu News | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 19 тыс.
50% 1

బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు..
జగన్ అదే చేసాడు...
బ్రహ్మం గారి కాలజ్ఞానం.. | Srinivasa Nanda Saraswathi Comments | Tirumala Laddu | TV5 News
#bignewswithmurthy #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 46   
@Koppanadham
@Koppanadham 3 часа назад
హిందూ మతాన్ని భూస్థాపితం చేయడమే వీరి లక్ష్యం.
@CK0205-m6g
@CK0205-m6g 2 часа назад
పరమ పవిత్రమైనటువంటి ప్రార్థన స్థలాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన అటువంటిది మన తిరుమల తిరుపతి దేవస్థానం ఓం నమో వెంకటేశాయ ఇటువంటి పుణ్య ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా ఒక్కసారి రాజకీయ నీ కళ్ళు తెరుచుకో భక్తుల మనోభావాలతో ఎవరు ఆడుకోవద్దని మా యొక్క మనవి
@manhgg
@manhgg 3 часа назад
Brammam garu nijam chepparu real greet
@jithendrav6835
@jithendrav6835 3 часа назад
మూర్తి గారు నాకు మీరు ఒక డిబేట్ పెట్టాలని కోరిక ఏమి డిబేట్ అంటే జగన్మోహన్ రెడ్డి హిందువా కాదా కాదని నాకు తెలుసు కానీ అతను హిందువుల చలామణి అవుతున్నాడు కదా ఎందుకంటే అతని పేరు జగన్మోహన్ రెడ్డి మొత్తం మార్చినప్పుడు అతను రెడ్డి ఎలా అవుతాడు రెడ్డి అని పెట్టుకోవచ్చా అసలు జగన్ మోహన్ అనేది కూడా ఒక హిందువు పేరు ఆ పేరు కూడా ఒక భగవంతుడి పేరుతో ముడి పడి ఉంది అలాంటప్పుడు అతను ఎలా జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకున్నాడు వాళ్ళ నాన్నగారు కూడా రాజశేఖర్ రెడ్డి అని పెట్టుకున్నారు వాళ్ళ తాతగారు కూడా రాజారెడ్డి వాళ్ళ తాతగారు హయాంలోని మతం మారారు అప్పట్నుంచి కూడా రెడ్డి అని ఎలా పెట్టుకుంటున్నారు ఒకవేళ తాత గారి హయాంలో మతం మారారు కాబట్టి ఆయన అంత ముందు పేరు రాజా రెడ్డి కాబట్టి కంటిన్యూ అయ్యి ఉండవచ్చు కానీ తన పిల్లలకు మన వాళ్లకు రెడ్డి ఎలా వస్తుంది దీని పైన ఒక డిబేట్ చేయండి నేనైతే పొరపాటున కూడా వైసిపి కి ఓటు వేయను వేసే వాళ్లను కూడా వెయ్యి నివ్వను
@vckg4414
@vckg4414 Час назад
Evariki Thelusu .. Razaq shake Red y Jahangir Mohammad Redy lu Eda junchi .. Ye British cook all Pattakochinroo .. Second world war time la ..
@Pride12345
@Pride12345 2 часа назад
చంద్రబాబు ఎలక్షన్ ముందర హిందూ గుళ్లతో పాటు, చర్చీ, దర్గాలకు కూడా వెళ్ళటం జరిగింది. ఆయన ఇలాంటి పనులు చేయటం తప్పు. ఓట్లకోసం అన్ని మతాలు ఒకటే అనే పిచ్చి సెక్యులర్ ప్రవర్తన రాజకీయ నాయకులు మానుకోవాలి. అలాంటి వాళ్ళను దూరంగా పెట్టటం హిందువులకు మంచిది. పదవిలో ఉన్నప్పుడు హిందువుగా ఉంటూ ఇతర మతస్తుల సంక్షేమం చూస్తే సరిపోతుంది. ఇతరుల ప్రార్థనా మందిరాల్లోకి దూరి ప్రార్థన చేయటం హిందువుని అని చెప్పుకొనే రాజకీయ నాయకుడు చేయకూడని పని. అలాంటి కక్కూర్తి రాజకీయాలు చేయకండి. అందరిని అర్థంకాని తికమకలో పడెయ్యటమే రాజకీయం అనే పిచ్చి భావన లోంచి బయటకు రండి.
@smv3971
@smv3971 2 часа назад
మూతపడిన ఫ్యాక్టరీలలో కల్తీ నూనె నెయ్యి చేస్తున్నట్టు ఎన్నో ఏళ్లుగా వార్తలొచ్చాయి. అవే అన్ని చోట్ల పంపణీ అవుతున్నాయి. అప్పుడు ఎవరు స్పందించలే! అందుకే ఇంకా చెలరేగిపోయారు. శనివారాలు మాంసాహారాలు తినేస్తున్న రోజులివి. అధిక జనాభా అవినీతికి, అన్ని రకాల మాఫియాలకు మూలం.
@NaithiknaniN
@NaithiknaniN Час назад
పోతారు కుటుంబాలు నాశనం ఐపోతారు
@storyboard7798
@storyboard7798 48 минут назад
Karanam ayina vaallandarini swaami lopala veyinchestadu
@mannesrinivasrao1738
@mannesrinivasrao1738 Час назад
Om Namo Venkatesaya
@muralikrishnanarra431
@muralikrishnanarra431 Час назад
జగ్గా రెడ్డి అనే వాడు హిందూ ద్వేషి, యితగాడు స్వామి వారినే కాదు, మోడీజీ కి కూడా అదే ప్రసాదం పంపి గడచిన 5 ఇయర్స్ లో బీజేపీ కేంద్ర పెద్దల ద్రుష్టి లో అతి వినయం తో కేసుల బారినుండి తప్పించుకునే నాటకాన్ని రక్తి కట్టించాడు. యిప్పుడు ఈ కల్తీ నాటకాన్ని అదే పెద్దలు చీడరించు కోవటం స్వామి మహిమ కాక మరేమిటి
@penchalaiahvarikela9670
@penchalaiahvarikela9670 2 часа назад
Namo venkatesaya
@rvreddyramireddy
@rvreddyramireddy 2 часа назад
🚁 ready ga undhi badapadakandi
@Bhoomi721
@Bhoomi721 28 минут назад
Waiting
@mangamanga5216
@mangamanga5216 39 минут назад
ఏడుకొండలవాడు విని తండ్రి నీ భూ స్త పీతం చేసాడు విన్నీ కూడ చేస్తాడు నేను వెంకన్నకు మొక్కిన జగన్ గాడు దిగిపోయినంక తిరుమల వస్తా అని పోయివుంటే లడ్డు తినే వాళ్ళం దేవుడా ఎందరో గురు ఉపదేశం పొందిన వారు వుంటారు అది వ్యర్థం అయిపోతుంది 😢😢😢
@ChandanReddy0503
@ChandanReddy0503 2 часа назад
For the past two months I visited Sri Venkateswara swamy temple in tirupati I'll bring back the three laddus but when I come home with laddus while I watch. it's broken it's true So please provide the justice of all Swamy devotees ❤ This is very sad 😢 news to our AP
@nvr0206
@nvr0206 31 минуту назад
Ex 5 years lo temples gani Lakshmi Narasimha Swamy radham kani, temple lo vigrahalu kani Anne nasanam chesaru
@SunderVAiyar
@SunderVAiyar 2 часа назад
Hinduism is being attacked again and again but still we are silent
@premsadaram
@premsadaram 30 минут назад
My simple question: Now present government is TDP/JSP/BJP and the ghee container came in june and you guys are blaming old government. Let's say, old government is responsible for this then why haven't you arrested them. Example - in TDP office attacked case you have arrested ex mp then why not here.
@balramreddy2337
@balramreddy2337 Час назад
Diversion politics
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 2 часа назад
AITE INKEMI EXECUSE CHESYE POLA?😮😮
@umashankerarikalaumashanke5149
@umashankerarikalaumashanke5149 2 часа назад
Jagan Reddy Karanam
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 2 часа назад
వీ డే కలి ఇంకా ఎక్కడినుండి రాడు. మన ప్రవచ నకర్త లు ఇంకా కలియుగం వున్నది అదరిద్రుడు వస్తాడు.అని కానీ అయిదేళ్ళ క్రితమే కలి ప్రవేశించాడు.ఏపీతో మొద లుపెట్టడుఇటువంటి వాళ్ళని తయారుచేసి పెట్టాడు అనేక రాష్ట్రాలలో .పెద్దవాళ్ళని పట్టాడు. బెయిల్మంజూరైంది వాళ్ళద్వారనే ఇప్ప టికీ కాపాడ బడుతున్నాడు. ఈ కేసు లోకూడా కాపాడతారు. ఇడియంత ప్రజలకోసం వారికోపం చల్లారిన తర్వాత వాడ్ని బయటకు తీస్తారు అందరూ అందరే.
@ramteluguchannelonumuram7989
@ramteluguchannelonumuram7989 2 часа назад
Reddy rakshasha raju chiristan jagan
@liongamerff793
@liongamerff793 3 часа назад
Darunam ayite last time beef oil kalipina tirupati laddu prasadam tinna teleeka,appude taste taggindi ani doubt vachindi,om Namo venkatesaya,ee papulanu nuvve antam cheyyali swamy,govinda govinda
@spbabu1196
@spbabu1196 Час назад
Avari matam gullalo variny vdyogalalo ni yaminchandi Appudu Avariki Anyayam jaragadu
@Bhoomi721
@Bhoomi721 25 минут назад
Vote vesina prathi voter yentho kontha papani muttakattukunnaru. Yendukondalla vadda venkataramana kshaminchayya🙏🏻🙏🏻🙏🏻; oka christian ni CM chesi, TTD ki ee gathi patinchina Andhrites ni.
@PavanSomireddi
@PavanSomireddi 3 часа назад
Don't involve politics plzzz
@liongamerff793
@liongamerff793 3 часа назад
Adi jalaganna reddy chesina pani bro 😢,oka Christian kukka ayite vadi esu ni prardinchukomanu,kani Mari inta papaniki odigattadu,aa jalaga reddy and co ki puttugatulu lekunda potaru
@NaniBethala
@NaniBethala 2 часа назад
Sigu chetu ela vumtara miru chi
@ShaikAmeerbasha-ie7eu
@ShaikAmeerbasha-ie7eu Час назад
బ్రహ్మం గారు చెప్పారు జగన్ చేసాడు అలాగతే జగన్ తప్పు ఏముంది? వెళ్లి బ్రహ్మం గారితో మాట్లాడు మూర్తి
@rajeshbikkina4274
@rajeshbikkina4274 Час назад
Niku teliyakunda nuvvu velle prardana mandiram lo pandi mamsam petti nuvvu tinesaka adi pandi mamsam Ani niku cheppaka ni reaction enti cheepu
@perumallaobulaiah966
@perumallaobulaiah966 Час назад
ఎమని చెప్పారు? ఎవరికి చెప్పారు ?
@PavanSomireddi
@PavanSomireddi 3 часа назад
Murthi garu nejam Anto Ada mataladandi laka pota meku papam tagulitundi
@avinashbollineni
@avinashbollineni 3 часа назад
nv first sacipo FAKE REDDY
@liongamerff793
@liongamerff793 3 часа назад
Chetha jalaga reddy tottu
@Hyderabad1515
@Hyderabad1515 3 часа назад
ఓరీమూర్ఖుడా super 6 హామీలు గురించి డిబేట్ చేయాలి రా మూర్తి గారు
Далее
9 PM | ETV Telugu News | 21st September "2024
23:04
Просмотров 5 тыс.
Ромарио стал Ромой
00:46
Просмотров 257 тыс.