ఇలాంటి శివలింగం ఉన్న గుడి మా ఊరి దగ్గర కూడా ఉన్నది నేను ఇటీవల వెళ్లి వచ్చాను మీరు చూపించిన గుడి చాలా బాగున్నది 👌👌👌👌👌👌👌👌ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏12/02/2024🌿🌿🌿🌿🌼🌼🌼🌼🌼🌹🌹🌹
హైదరాబాద్ కి పడమర వైపు ఉంటుంది మీరు హైదరాబాదులోని పటాన్చెరువు దగ్గరకు వస్తే పటాన్చెరువు నుంచి శంకరపల్లి వరకు బస్సులు ఉంటాయి. శంకర్పల్లి నుంచి 2- 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సొంత వాహనం ఉంటే వెళ్లొచ్చు లేదంటే శంకరపల్లి నుంచి ఆటోలు కూడా ఉంటాయి ఈ ఆలయం యొక్క లొకేషన్ ని డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చానండి ఆ లింకు ఓపెన్ చేసి కూడా మీరు చూడవచ్చు