Тёмный

బ్రహ్మాకుమారీస్ ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శిని | BK Sasikala | Brahmakumaris Telugu Godlywood 

Brahma Kumaris Telugu Godlywood
Подписаться 4,4 тыс.
Просмотров 3,5 тыс.
50% 1

#brahmakumaristelugu #brahmakumaristeluguclass #omshantitelugu #godlywood
రాజయోగ మెడిటేషన్ కోర్స్ లింక్ (తెలుగు) :
• Rajyoga Meditation Cou...
ఈ ఛానెల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమంటే ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జాగృతి కల్గించటం. సమాజమంలో రోజు రోజుకీ దిగజారిపోతున్న నైతిక, సామజిక, ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించి, చరిత్ర నిర్మాణం చేసి నవ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ సహాయోగీలిగా తయారు చేయటం , ఈశ్వరీయ జ్ఞానం మరియు రాజయోగ మెడిటేషన్ శిక్షణ ద్వారా మానసిక ఒత్తిడి, దుర్గుణాలు , వ్యసనాల నుండి ముక్తి పొంది ప్రశాంతమైన జీవితాన్నితయారు చేసుకోవటం, మానవులలో మరల దైవీ గుణాలు నెలకొలిపి , సంపూర్ణ పవిత్రతా, సుఖ శాంతులతో కూడిన దైవీ రాజ్యాన్ని స్థాపన చేయటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. త్యాగీ, తపస్వీ మూర్తులైన విశేష ఆత్మల జీవిత విశేషాలు, మరియు ప్రముఖుల అనుభవాల్ని మీ వరకు చేరవేయటం, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో మిమ్మల్ని అలరింప చేయటమే ఈ ఛానెల్ యొక్క ప్రత్యేకత Please Subscribe Our Channel:- / @brahmakumaristelugugo...

Опубликовано:

 

30 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@ashokrebel7832
@ashokrebel7832 3 дня назад
Omeshanthi.
@kandunursivaramireddy4431
@kandunursivaramireddy4431 4 дня назад
ఓం శాంతి బాబా గుడ్ మార్నింగ్
@paidiraju9148
@paidiraju9148 4 дня назад
ఓం శాంతి బాప్దాదాల ప్రియ బ్రాహ్మణాత్మలకు బాబా ప్రియ స్మరుతులు
@SatyanarayanaBekkam
@SatyanarayanaBekkam День назад
Omshantinenuokaaatmanu naswadharmamusahntinenusarwajeetaatmanu
@nalamalaadilakshmi3061
@nalamalaadilakshmi3061 6 дней назад
Omsanti. Sivababa 10:46
@rraghavendrarao6219
@rraghavendrarao6219 2 дня назад
Om Shanti
@krishanmohanraosimhadri1504
@krishanmohanraosimhadri1504 3 дня назад
This 20 minute Chitra pradarshni you have presented total 7 day foundation course very nicely covering every aspect of all the posters of the book. Very useful for those who can't spare time. Very excellent sister in my opinion. Short and sweet Baba. Om Shanti
@Sri.devi.bennada.....
@Sri.devi.bennada..... 2 дня назад
Om shanti🤍
@madhusudhankarandla9203
@madhusudhankarandla9203 4 дня назад
Very well explained and Thanks to all team❤
@muddulagangadhar9742
@muddulagangadhar9742 4 дня назад
మరి మీకు బొట్టు ఏది
@madhusudhankarandla9203
@madhusudhankarandla9203 4 дня назад
పరమాత్ముడు బొట్టు పెట్టుకునే స్థానంలో ఉండే ఆత్మను చూడాలి అని శరీరాన్ని చూడకూడదు అని చెబితే అది ఆచరించ సాధ్యం కాదని స్థూలంగా బొట్టును పెట్టుకునే ఆచారం వచ్చింది. 1.బొట్టును అలంకరణ కొరకు ఉపయోగిస్తున్నమే తప్ప దాన్ని ఉపయోగించాలా వద్దా అనేది మనలో చాలా మందికి తెలియదు. ప్రస్తుతం దానిలో వాడుతున్న కొన్ని కెమికల్స్ వలన దురదలు కూడా వస్తున్నాయి. 2. అనేక రకాల ఫాషన్స్ తో బొట్టును ఇష్టమున్న స్థానంలో పెడుతున్నారు.
@madhusudhankarandla9203
@madhusudhankarandla9203 4 дня назад
తమ్ముడు/అన్న గారు మీ యూట్యూబ్ ఛానల్ లో పెట్టిన మీకు గానీ, ఆ వీడియోల్లో కూడా చాలా మందికి బొట్టు లేదు. గమనించారా? అందుకే ఎవరైనా చెప్పే విషయాల్ని విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీలో దేవతల్లో ఉండే అర్థం చేసుకునే గొప్ప కళ ఉంది సోదరా.❤
Далее
POLI зовет Газана
00:12
Просмотров 752 тыс.
Беда приходит внезапно 😂
00:25
Просмотров 194 тыс.
Telugu Murli 06 07 24
24:29
Просмотров 6 тыс.