చారుశీల అనే ఈ సినిమాను కెమెరామెన్ స్వర్గీయ శ్రీనివాస్ రెడ్డి గారు నిర్మించారు. Evv సత్యనారాయణ గారి దగ్గర సహాయ రైటర్ గా పనిచేస్తున్న నన్ను పిలిచి.. కామెడీ ట్రాక్ రాయమని అడిగారు.. ఇప్పుడు మీరు చూసిన అశోకుడు చెప్పు అనే కామెడీ ట్రాక్ రాసింది నేనే.. నా పేరు తాడి బలరాం.. ఆ ట్రాకు రాసినందుకు నాకు పారితోషికం ఏమీ లభించలేదు కానీ నా పేరు వేశారు. నేను evv గారి ఆరుగురు పతివ్రతలు సినిమాలో.. మొదటిసారి స్క్రీన్ మీద దొంగోడి క్యారెక్టర్ చే సినప్పుడు నామీద కెమెరా పెట్టింది కూడా శ్రీనివాస్ రెడ్డి గారే కాబట్టి.. ఆయన నాకు గురువుతో సమానం.. ఈ సినిమా తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు లేకపోవడం దురదృష్టం.. సినిమా రంగంలో ఇలాంటి ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన వాడిని.. యూట్యూబ్లో ఈ సీన్ చూసేసరికి నాకు జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇలా మీతో పంచుకోవాలని..థాంక్యూ. Film link: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-TqQM9qr4t-s.html