జై ప్రస్తుత సమాజానికి ఏది అవసరమో మహోన్నతమైన టువంటి మీ అమృత వాక్యం ద్వారా సహజ సిద్ధమైన ఎటువంటి ప్రకృతి నియమం తో కూడినటువంటి అమృత భాండం అయినటువంటి వాక్కులను తెలియజేసినందుకు కృతజ్ఞతలు స్వామి
జీవనానికీ కావలసిన సత్యమైన అనుభవంతో వచ్చిన మాటలు మీవి . మా అమ్మ అలాగే నడుచుకొంది, ,మమ్మల్ని అలాగే పెంచింది . కాబట్టే స్పటికం లాంటి స్వచ్ఛమైన జీవిత గమనాన్ని నేర్పిన మా అమ్మ కు, భావితరాల భవిష్యత్తుకు జీీవన యాాత్రకు 😮మీరు అందిస్తున్న సూచనలకు చాలా చాలా థాంక్స్ .
లీటరు తాగలేకపోయినా కనీసం అర లీటర్ల తాగండి కనీసం ప్రయత్నం అయినా చేయండి గురువుగారు చెప్పినట్లు నడుచుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది గురువుగారికి ధన్యవాదాలు 💐🌹🙏🏼
Guruvu gariki padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 nenu e roju nundi early ga lesi na life style ni complete ga change chesukovali anukunta guruvu garu ide na vijayani ki tolimettu guruvu garu
Chala wonderful ga cheparu 😊, oka chinna doubt manam motion ki vellena taravata direct ga meditation cheyocha or else manam snanam chesina taravata mediation cheyala, endukuante snanam chesina taravata jogging or gym cheyalemu kada
గౌరవనీయులైన గురువుగారికి నా నమస్కారం సృష్టిలో ఉన్న ఈ విషయాన్ని బాగుగా వివరించి చెప్పారు ప్రజలు ఆ బ్రహ్మ ముహూర్తం యొక్క శక్తిని తెలుసుకొనక మనం ఎంత చెప్పినా దాని అర్థం చేసుకోలేక ఉదయం 7 గంటల తర్వాత లేచిన ఏర్పడు అనర్థాలకు ప్రజలు బానిసలు అయిపోయారు అది ఏ కాక స్త్రీల వేషధారణ కూడా సాంప్రదాయమైన పరిస్థితుల్లో కాక విదేశీ విధానం ఆచరించడం కూడా సమాజానికి చాలా చెడు ఏర్పడుతుంది దేశంలో ఏదైనా మంచి జరగాలన్న ఏదైనా చెడు జరగాలన్న చాలా వరకు స్త్రీల మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది కావున స్త్రీలు ఎక్కువగా దీనిని గమనించాలి