Тёмный

బ్రహ్మ స్థాన, బ్రహ్మ స్తూత్ర , సోమస్తూత్ర రహస్యాలు Vasthu Vasthu Tips power9 tv | Episode 53 

power9 Tv
Подписаться 127 тыс.
Просмотров 40 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @power9tv
#power9tv
Hello and welcome to power9 Tv RU-vid official channel. This is the Place where you will get Inspiring videos in Telugu,Latest news,Devotional,legal advice, Political News, Tollywood updates, latest viral videos, fun, Education, Entertainment, Tradition, hope you will enjoy our videos.
If you have any complaints regarding our videos, report us through the following mail id. well consider your suggestions and take on those videos.
Support Mail : power.ninetv@gmail.com
RU-vid : / @power9tv
Face book : / power9-tv-156580034930284
Twitter :(@RamanaBalle): Ra...

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 81   
@kolichalamvenkateswarlu2326
మీరు చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు.శాస్త్రం అనేది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం వ్రాసినవే.ఏమీ తెలియకుండా ఉంటే హాయిగా బతుకుతారు.పదిమంది పది రకాలుగా చెబితే భయపడతాడు.భయంతో ప్రాణం కూడా పోవచ్చు.మా ఊరి నుండి వేరే ఊరు వెళ్ళే దారి ప్రక్కన ఒక మర్రిచెట్టు ఉన్నది.దాని కిందనుండే వెళ్ళేవారము.ఒకతను చెట్టుమీద దెయ్యాలు ఉన్నాయని చెప్పారు.అంతే మాలో భయం వేసింది.కారణం చెప్పుడు మాటలు.గ్రామాలలో పూర్వం బ్రహ్మస్థానం వదిలి కట్టిన ఉన్నత కుటుంబాల వారు చాలా మంది గ్రామాలే వదిలి పెట్టి వెళ్లి పోయారు.వినండి.చదవండి.ఆలోచించండి.శాస్త్రీయంగా పరిశీలించండి.
@vikramsarma8728
@vikramsarma8728 Год назад
చాలా చక్కగా వివరించారు, వాస్తవాలు చెప్పేరు.బ్రహ్మ స్థానం అంటే పై భాగం కాదు దిగువున నేల మీద చూడాలి. ఇంటి పై కప్పు మీద ఓపెన్ చెయ్యరాదు.అని చక్కగా వివరించారు.
@kvkrishnaiah1937
@kvkrishnaiah1937 8 месяцев назад
మీ దగ్గరున్న అపార జ్ఞానాన్ని అందరికి పంచుతున్నారు great గురువుగారు 🙏
@siva.eswarsiva2640
@siva.eswarsiva2640 2 года назад
మీ పవర్ నైన్ టీవీ వల్ల చాలా విలువైన సమాచారం మాకు అందుతుంది
@venkatakrishna7695
@venkatakrishna7695 2 года назад
s good
@neerannjn7801
@neerannjn7801 Год назад
చాలా మంచి విషయాలు అద్భుతమైన విశ్లేషణ తో వివరించారు స్వామి.
@ramat3306
@ramat3306 11 месяцев назад
నమస్కారాలు. గురువుగారు... సామాన్యులు...అయోమయంలో పడి. బెంగపడి పోతున్న తరుణంలో.. మీ వీడియోస్ చాలా. ఉపయోగకరం గ.. ఉన్నాయండీ.. పదుగురి మంచి కోరుకునే మీకు... ఆ భగవంతుడు. .చల్లగా చూడాలి. గురువు గారు.... మీ కు. హృదయ పూర్వక మైన. ధన్యవాదములు....
@rajanaidurajanaidu6574
@rajanaidurajanaidu6574 11 месяцев назад
నమస్కారములు గురువుగారు. వాస్తు సందేహాలుకు పరిష్కార మార్గాలు చాలా బాగున్నాయి సార్.
@madhur732
@madhur732 Год назад
గురువు గారు , బ్రహ్మ స్థానము , బ్రహ్మ సూత్రం, సోమా సూత్రం వివరంగా , మరియు క్లుప్తంగా సమయం వృధా చెయ్యకుండా చెప్పారు , చాలా సంతోషం. 👏
@harendranathchippala4527
@harendranathchippala4527 2 года назад
Guruvu garu meru arogyam ga undalani korukuntunnanu.
@rameshbabu8212
@rameshbabu8212 2 года назад
Thank you sir.
@venkappaguntegari2238
@venkappaguntegari2238 Год назад
Super sir
@padmakarduvva2547
@padmakarduvva2547 2 года назад
Your videos on Vastu are never before ever after guruji.
@atchutaramsakshi
@atchutaramsakshi 2 года назад
Good information sir
@sureshkomaram497
@sureshkomaram497 Год назад
ధన్యవాదములు సర్... విలువైన విషయాలు ఫ్రీ గా ఆన్లైన్ లో తెలియజేసారు
@annelkumaar1367
@annelkumaar1367 7 месяцев назад
ధన్యవాదములు sir 💐🙏
@gangadhararao4107
@gangadhararao4107 2 года назад
Tq so much guru ji good information 🙏
@satyanarayanapagadala8138
@satyanarayanapagadala8138 2 года назад
tq very much for your video
@leela6840
@leela6840 2 года назад
Me video maku chla help tq soo much
@Gsagamer549
@Gsagamer549 2 года назад
Hats off Sir. Milanti Sastra Siddanthamunaku Namaskaramulu
@leela6840
@leela6840 2 года назад
Tq power 9tv
@leela6840
@leela6840 2 года назад
Tq soo much
@prajwalanallella8128
@prajwalanallella8128 Год назад
Adbutha vishleshana sir
@moduramana8461
@moduramana8461 2 года назад
Super cute speaking🗣 sir God bless you with your family👪 and friends
@manikyamdasamsatti1507
@manikyamdasamsatti1507 2 года назад
Tq sar
@anjanisudha6936
@anjanisudha6936 2 года назад
After a long time.... Happy to see u again explaining videos..... Stay healthy..... Guru garu......
@rameshbabu8212
@rameshbabu8212 2 года назад
Thànk you amma
@sirishagali488
@sirishagali488 2 года назад
Tq
@gundaappanna5501
@gundaappanna5501 Год назад
Namasthe guruvugaru
@upendaryelagam4917
@upendaryelagam4917 Год назад
Jai guru devi
@muralivmohan
@muralivmohan 2 года назад
మీకు కృతజ్ఞలతో🙏🙏🙏
@padmakarduvva2547
@padmakarduvva2547 2 года назад
In vastu your videos are nabhuto nabhavishyati la vunnai guru ji
@srinivasmanakala319
@srinivasmanakala319 2 года назад
ఎన్నో మంచి విషయాలు తెలుసుకొంటిమి మీ ద్వారా ధన్యవాదములు 🙏🙏
@subramanyammvr8333
@subramanyammvr8333 Год назад
Any how Harivasthu opened a old concept brahma sutra n other now it is over popularised siddhantulu ki debatable issue now Tq very much guruvu garu. U clarified centre we construct it gives high energy. Oldendays at manduva houses water falls on brahma pada n centre doars n windows observed sir. Positive debate invitable between siddhantulu sir Namo namah
@Shree12349-cv
@Shree12349-cv 2 года назад
చాలా బాగా చెప్పారు గురువుగారు నమస్కారం
@mahindratl8979
@mahindratl8979 Год назад
Guru gaaru memu plot konalani anukuntunnamu . Naa inti sabyula perlu hastha, purvabhadra, revathi, & s perlatho unnayi okari nakshatram theliyadu. Maaku ye road plot theesukovali andariki panikivache face yedo cheppandi gurugaaru🙏
@gandareddyvenkatareddy8477
@gandareddyvenkatareddy8477 Год назад
Boomi Puja cheyataniki muhurtam chepaandi guruvugaru
@nmbadri2346
@nmbadri2346 2 года назад
Sir three side roads vundavachuna plot ke
@chakrapanikakani1303
@chakrapanikakani1303 2 года назад
గురు గారు, మీరు చెప్పే విధానం, దాదాపు గా నేను కూడా మీ లాగే చెప్తున్న. నాకు మీ అంత జ్ఞానం, అనుభవం లేదు. నేను కూడా 4 సం,, నుండి వాస్తుని పరిశీలన చేస్తూ. చాలా వరకు వాస్తు మరియు జ్యోతిష్య గ్రంథాలు చదువుతూ. ప్రజలలో భయాలు పోగొడుతున్న. కానీ కొందరు కేవలం డబ్బు కోసం. వాళ్ళ పబ్బం గడుపుకోవడనికి. వాస్తు శాస్త్రాన్ని. లోక కల్యాణం కి ఉపయోగించడం లేదు
@mayurramghad1080
@mayurramghad1080 2 года назад
Namaskar Guruji will you provide plan for housing how to contact please Guruji
@rameshbabu8212
@rameshbabu8212 2 года назад
Yes call me once same no.
@rukminiJADHAV-kr1if
@rukminiJADHAV-kr1if Год назад
Sir in brahmasthanam can we plant a tree in the home
@gowrivenkatraman6259
@gowrivenkatraman6259 2 года назад
While planning main door for the house do we consider length and eudth of plot area or that of house
@sivareddybantikattla5659
@sivareddybantikattla5659 Год назад
👌🙏🙏🙏
@rameshgoudbudige8039
@rameshgoudbudige8039 Год назад
సూపర్ గురువు గారు
@ramat3306
@ramat3306 11 месяцев назад
🙏🙏
@babuyadavpeedi3897
@babuyadavpeedi3897 2 года назад
Swamy Garbham lo bramha sthanam mundhu simha dwaram undavaccha
@OurHighlights
@OurHighlights 2 месяца назад
Video starts at 9.47
@naths1229
@naths1229 Год назад
యోని సూత్రం, ప్రతి దిక్కునుండి, 4వ స్థానం తీయవచ్చునా!. please clarify
@indiahindustan8391
@indiahindustan8391 Год назад
🙏🙏🙏🙏🙏 Swamy🙏🙏
@venky543211
@venky543211 Год назад
Sir Three door in a Row is a vastu Problem sir
@marisasureshoo7
@marisasureshoo7 Год назад
Sir chatrumuka sala katta vacha
@karinkisubrahmanyam552
@karinkisubrahmanyam552 2 года назад
Guruvugaru miru vesina plan kani bilding kani chupinchagalaru
@rameshbabu8212
@rameshbabu8212 2 года назад
Try my level best.
@nistalasubhadra9438
@nistalasubhadra9438 2 года назад
eppudu cheppena daaniki 360 degrees too sambandham unnadaa?
@bhumannirati9077
@bhumannirati9077 2 года назад
మధ్యలో ద్వారం పెట్టచ్చా వివరింఛగలరు
@srinivasrao320
@srinivasrao320 Год назад
🙏gurugaru East facing 80 feet road east 14feet wide north 70feet length .north G+2 south G+1 west 10 feet lane fro m centre of the plot compass shows 120degrees south east.each room 11ft wide x11.6ft length . 11ft w x11.9ft L.11ft w x12ft L .11ft w x12.3ft L. 11ft w x12.6ft w x12.6L. stair case in middle room 11ft w x 6ft L. balcony east 5ft . west 4ft. north 3ft. South haddu meda pillars. Vastu Doshalu teliyacheyagalaru.
@TheLOKAREDDY
@TheLOKAREDDY 2 года назад
🙏🙏🌷🏠🏠
@rajukunta5110
@rajukunta5110 Год назад
నమస్తే గురుజ్ ఇంతకు ముందు పాటశాలకు వదినటువంటి టేకు కట్టెను ఇప్పుడు నూతనంగా నిర్మించే ఇంటికి తలుపులకి వాడవచ్చా తెల్పగలరు
@Shree12349-cv
@Shree12349-cv 2 года назад
18 నెలల కిందటి వరకు ఆయన ఈ ప్రస్తావన తీసుకురాలేదు, ఈ మధ్యకాలంలో ఆయన తెలుసుకున్న అటువంటి విషయాలను ఆయన యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడానికి ఎక్కువగా అయోమయానికి గురి చేస్తున్నారు, ఒక బిందె ని పట్టుకుని ఆ బిందె కూడా ఆయం గురించి చెబుతాడు, ఇది మీరు చెప్పినట్టు చదువుకున్నవారు ఆలోచించాలి
@alajpursrikanth2584
@alajpursrikanth2584 2 года назад
Meeru e paniki Malina message lu pedutunnaru Dinini prove cheyagalara Mee kosame Nemo Hari garu video pettindi Edi ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XwDT-IzbwNM.html
@alajpursrikanth2584
@alajpursrikanth2584 2 года назад
Ayana 2 years mundu sthapatya vedam prakaram kurnool rajamahal kattaru kada daniki Mee samadhanam enti ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XwDT-IzbwNM.html
@grandisrinivasarao455
@grandisrinivasarao455 2 года назад
హీలింగ్ వాస్తు శ్రీనివాస్ కుమార్ గారిని మేము కాంటాక్ట్ చేసాం అయన పూర్తిగా వేస్ట్ మనిషి, అయన మొదట తక్కువ మొత్తం లో డబ్బు కట్టండి అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని, తరువాత అయన ఆన్లైన్ కాల్ లో ఇంటి బొమ్మలు చూపించి మమ్మల్ని కనీసం 2 నెలలు కష్టబెట్టి ఆఖరికి పూర్తి ప్లాన్ కూడా ఇవ్వలేకపోయాడు, మా డబ్బులు తీసుకుని దొబ్బేసాడు, అతనిని నమ్మకండి, వీడు వాడి మనిషి ఎదుటి వాడి ఎదుగుదలకు ఓర్వలేక ఇతరులపై పై ఏడ్చే పనికి మాలిన వెధవలు విల్లు విల్లా మాటలు నమ్మకండి. శ్రీనివాస్ కుమార్ గారు డబ్బుల కోసం ఇలానే చేస్తారు నిన్న నేను హరి గారి వీడియో చూసాక అర్ధం అయింది నాకు ఇలానే చెప్పి మోసం చేసారు, హరి సర్ దగ్గర ప్లాన్ తీసుకోకుండా నన్ను చాల ఇబ్బంది పెట్టారు మీరు కూడా ఆహ్ లింక్ చుడండి హీలింగ్ వాస్తు శ్రీనివాస్ కుమార్ గారిని మేము కాంటాక్ట్ చేసాం అయన పూర్తిగా వేస్ట్ మనిషి, అయన మొదట తక్కువ మొత్తం లో డబ్బు కట్టండి అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని, తరువాత అయన ఆన్లైన్ కాల్ లో ఇంటి బొమ్మలు చూపించి మమ్మల్ని కనీసం 2 నెలలు కష్టబెట్టి ఆఖరికి పూర్తి ప్లాన్ కూడా ఇవ్వలేకపోయాడు, మా డబ్బులు తీసుకుని దొబ్బేసాడు, అతనిని నమ్మకండి, వీడు వాడి మనిషి ఎదుటి వాడి ఎదుగుదలకు ఓర్వలేక ఇతరులపై పై ఏడ్చే పనికి మాలిన వెధవలు విల్లు విల్లా మాటలు నమ్మకండి. నిన్న నేను హరి గారి వీడియో చూసాక అర్ధం అయింది నాకు ఇలానే చెప్పి మోసం చేసారు, హరి సర్ దగ్గర ప్లాన్ తీసుకోకుండా నన్ను చాల ఇబ్బంది పెట్టారు మీరు కూడా ఆహ్ లింక్ చుడండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XwDT-IzbwNM.html
@grandisrinivasarao455
@grandisrinivasarao455 2 года назад
neeku gyanam lenappudu mosukuni padukora vedava
@grandisrinivasarao455
@grandisrinivasarao455 2 года назад
srikanth garu veedu sreeni kumar oka waste fellow vadu andarini, hari vastu peru vadukuni dabbu sampadinchadaniki e trics play chestadu kevalam okkade msg chestunnadu ante andaru alochinchali
@Shree12349-cv
@Shree12349-cv 2 года назад
ఈ మధ్య కాలంలో హరి వాస్తు ఛానల్ హరి సార్ గారు ఎక్కువగా మీరు చెప్పిన ప్రస్తావనను తీసుకొస్తున్నారు, ఆయన కూడా ఒక 18 నెలల కిందట విజయవాడ శ్రీని కుమార్ గారి దగ్గర స్థాపత్య ఆయాది గణితం గురించి నేర్చుకున్నారు, వారు ఈ మధ్య కాలంలో నేర్చుకుని ఆయన యొక్క ఛానల్ రేటింగ్స్ కొరకు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు సార్
@alajpursrikanth2584
@alajpursrikanth2584 2 года назад
E vishayam hari sir ki pH chepinchi prove cheyagalara ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XwDT-IzbwNM.html
@grandisrinivasarao455
@grandisrinivasarao455 2 года назад
హీలింగ్ వాస్తు శ్రీనివాస్ కుమార్ గారిని మేము కాంటాక్ట్ చేసాం అయన పూర్తిగా వేస్ట్ మనిషి, అయన మొదట తక్కువ మొత్తం లో డబ్బు కట్టండి అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని, తరువాత అయన ఆన్లైన్ కాల్ లో ఇంటి బొమ్మలు చూపించి మమ్మల్ని కనీసం 2 నెలలు కష్టబెట్టి ఆఖరికి పూర్తి ప్లాన్ కూడా ఇవ్వలేకపోయాడు, మా డబ్బులు తీసుకుని దొబ్బేసాడు, అతనిని నమ్మకండి, వీడు వాడి మనిషి ఎదుటి వాడి ఎదుగుదలకు ఓర్వలేక ఇతరులపై పై ఏడ్చే పనికి మాలిన వెధవలు విల్లు విల్లా మాటలు నమ్మకండి. శ్రీనివాస్ కుమార్ గారు డబ్బుల కోసం ఇలానే చేస్తారు నిన్న నేను హరి గారి వీడియో చూసాక అర్ధం అయింది నాకు ఇలానే చెప్పి మోసం చేసారు, హరి సర్ దగ్గర ప్లాన్ తీసుకోకుండా నన్ను చాల ఇబ్బంది పెట్టారు మీరు కూడా ఆహ్ లింక్ చుడండి హీలింగ్ వాస్తు శ్రీనివాస్ కుమార్ గారిని మేము కాంటాక్ట్ చేసాం అయన పూర్తిగా వేస్ట్ మనిషి, అయన మొదట తక్కువ మొత్తం లో డబ్బు కట్టండి అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని, తరువాత అయన ఆన్లైన్ కాల్ లో ఇంటి బొమ్మలు చూపించి మమ్మల్ని కనీసం 2 నెలలు కష్టబెట్టి ఆఖరికి పూర్తి ప్లాన్ కూడా ఇవ్వలేకపోయాడు, మా డబ్బులు తీసుకుని దొబ్బేసాడు, అతనిని నమ్మకండి, వీడు వాడి మనిషి ఎదుటి వాడి ఎదుగుదలకు ఓర్వలేక ఇతరులపై పై ఏడ్చే పనికి మాలిన వెధవలు విల్లు విల్లా మాటలు నమ్మకండి. నిన్న నేను హరి గారి వీడియో చూసాక అర్ధం అయింది నాకు ఇలానే చెప్పి మోసం చేసారు, హరి సర్ దగ్గర ప్లాన్ తీసుకోకుండా నన్ను చాల ఇబ్బంది పెట్టారు మీరు కూడా ఆహ్ లింక్ చుడండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XwDT-IzbwNM.html
@grandisrinivasarao455
@grandisrinivasarao455 2 года назад
sreeni kumare waste fellow vadu inka nerpistada inkokariki
@venkatakrishna7695
@venkatakrishna7695 2 года назад
ayana profff cheyandi ani chepparu kada phone chesi cheppara ah video chusi evadabba ah vedava anukunnanu adi nuvvena ipppudu ardam ayindi paniki malinodo, andaru kuda padimandiki manchi cheyali ani alochinchali kani vedavallaga nuvvu mee srini kumar endukura ila message lu pedutunnaru vadu neeku emaina dabbulu istunnada oka vishayam ardam kaledu 18 months antunnav nuvvu kuda akkada unnava neku ela telusu ??????
@blaxmanpa
@blaxmanpa 11 месяцев назад
హరి వాస్తు వీడియోలు కొన్ని చూసాను. ఆయన చెప్పేవాన్ని తప్పులే అనిపిస్తుంది. ఇంకా ఆయన వేడియోలలో పెట్టె కామెంట్స్ చదివితే చాలా మంది ఇలానే తిడుతున్నారు
@agraharamraghava2942
@agraharamraghava2942 Год назад
బ్రహ్మ స్థానానికి ఎనర్జీ ఆకాశ తత్వం నుండి రావాలి.... అందుకోసమే పూర్వమునుండి కూడా గవాక్షము అని పెట్టేవారు మధ్యలో.... అది వాస్తు పరిభాషలో బ్రహ్మస్థానం.... కొత్తదైతే కాదు...
@gsivamani778
@gsivamani778 2 года назад
బ్రహ్మ స్థానము అంటే ఇంటి వారికైనా పారి గోడ కూడా వర్తిస్తుందా
@RAMKUMAR-hl6th
@RAMKUMAR-hl6th 2 года назад
Inti varaku mathrame
@VRK78619
@VRK78619 6 месяцев назад
Mee phone no
@leela6840
@leela6840 2 года назад
Tq paver 9tv
Далее
САМАЯ ТУПАЯ СМЕРТЬ / ЧЕРНЕЦ
1:04:43