9550514419 / balutailors Hi friends.. In this video i have explained a bout how to stitch blouss step by step simpul tips in telugu. If you like the video share with your friends and family. Subscribe for more updates.....
Meeru chupinche vidhanalu chala simple ga untai. All tip are useful for all. Blouse stiching chala simple ga chupincharu. Thanku Pashagaru. Bharathi sister.
సూపర్ తమ్ముడు నీ చేతిలో ఏదో పవర్ వుంది.. ఆమ్మో ఏమ్ తిరుగుతుంది నీ చేయి... నేను ఎప్పటికి అయినా నీ లా కుట్టగలనా.. చాలా ప్రయత్నం చేస్తున్నా.. Ok God bless you tammudu 🙌🙌🙌🙌
బ్రదర్! మీరు చాలా బాగా చెప్పారు 👌 చెప్పే మాటలు కూడా చాలా ఇంపుగా శ్రెద్దగా వినేలా ఉన్నాయి. ఒక మాట అడగనా! పాతది విద్యా మిషన్ కొనేటపుడు మనం ఎలా పరిశీలించి కొనాలీ చెప్పండి.
Super Annayya chala clearga chupincharu naku me clases baga help avutunnai na blouse nenu malli kuttukogalanu anna confidence vachhela vundhi me training tnq brother
అన్నయ్య లావుగా చేస్తూ ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కటింగ్ సరిగ్గా రావట్లేదు అంటే చిన్న పిల్లలకు అయితే బాగా వస్తుంది కానీ పెద్దవాళ్ళకి కుదరడం లేదు కొంచెం చూపించవా