Тёмный
No video :(

భక్తురాలి ఇంట్లో ప్రత్యక్షమైన అమ్మవారు - హైదరాబాద్ లో శ్రీ భ్రమరాంబిక దేవి మహత్యం గుహలో వెలిసిన అమ్మ 

Telugu Thoughts Channel
Подписаться 61 тыс.
Просмотров 214 тыс.
50% 1

@teluguthoughts
ఇంత గొప్ప ఆలయాన్ని, మహత్యాన్ని, చరిత్రను ఎప్పుడూ చూసి ఉండరు, విని ఉండరు. లింగ పురాణంలో చెప్పబడిన గాధ హైదరాబాద్ లోనే జరిగింది అంటే మీరు నమ్ముతారా... సాక్షాత్తు శ్రీశైల మల్లన్న, భ్రమరాంబాదేవిల కళ్యాణం మన హైదరాబాద్ లోనే జరిగింది అన్న విషయం మీకు తెలుసా! అసలు యముడు మహాశివుడు చేత మరణించి బ్రతికిన ప్రదేశం హైదరాబాద్ లోనే ఉంది... ఈ రహస్యాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. కేవలం సంవత్సరం కింద భ్రమరాంబాదేవి హైదరాబాద్ లో ఒక భక్తురాలికి సాక్షాత్కరించింది. ఇలాంటి గొప్ప విశేషాలన్నీ ఉన్న ఈ వీడియోను మీ అందరికీ బహుమతిగా అందిస్తున్నాను. వీడియోను చూడండి నచ్చితే లైక్ కొట్టండి. జై భ్రమరాంబ, జై మల్లికార్జున అని కామెంట్ పెట్టండి... వీలైనంతమందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Hello viewers... I am going to present a great temple video. Even no one heard or seen about this great and glorious temple History. Do you know that the story of mentioned in the Linga Purana, actually happened in Hyderabad? You will believe it, won't you? The Yamadharma Raja Killed by Lord Maha Shiva himself in the area that is now in Hyderabad... Would you believe that the wedding of Srisailamallannna and Bramarambhika Devi took place in Hyderabad. Only a year ago, Bhramarambadevi appeared in Hyderabad to a devotee in person. I am sharing this video that contains such great miracles with all of you. Please like the video if you find it interesting. Comment 'Jai Bhramaramb' and 'Jai Mallikarjuna.' Share it with as many people as possible.
Thank you."
Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English.
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
Camera: Red MI Note 10 Pro Max Mobile,
MIC: Boya, Digitek DMW Wireless
Stand: Insta 360 Gimbel
Editing in : VSDC Software
Temple Location:
maps.app.goo.g...
This Video Link: • భక్తురాలి ఇంట్లో ప్రత్...
Also Watch This Interesting Video: • ఏడు ద్వారాల ఆలయం హైదరా...
This Also: • ఈ స్వామి అనుమతి లేకుండ...
#keshavagiri #mallikarjunaswamy #bramarambadevi #srisailakshetram
#mallannakalyanam #laxminarayanaswamy #greathistory #historicaltemples #glorioushistory #mahima #swethamuni #yama #yamadharmaraju #yamudu #trimurti #swayambhu #lingapuranam #viral #NearHyderabadtemples #trending #Oldcitytemples #secrettemples #templesecrets #telugutemples #bhakti #devotional #spiritualjourney #chandrayangutta #srisailamallikarjuna #teluguyatra #telugutraveller #trending #viral #teluguthoughts #gloryofchennakeshava #greatgod #powerfulgod #telugugod #bhramarambikaMahatyam #daivarahasyam #daivam

Опубликовано:

 

19 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 625   
@teluguthoughts
@teluguthoughts 10 месяцев назад
ఈ ఆలయం చాంద్రాయణగుట్ట కేశవగిరి మీద అంటే చెన్నకేశవ స్వామి ఆలయం పక్కనే ఉంటుంది. డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ లింక్ పెట్టాను. చూడగలరు. ధన్యవాదాలు
@sagarkumarkoti
@sagarkumarkoti 9 месяцев назад
www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0
@dr.saianushaanusha6963
@dr.saianushaanusha6963 8 месяцев назад
Chdrayanagutta, kesavagiri
@suryasunder4419
@suryasunder4419 8 месяцев назад
@@dr.saianushaanusha6963 GB
@suryasunder4419
@suryasunder4419 8 месяцев назад
@@dr.saianushaanusha6963 TV
@umadevimovva8583
@umadevimovva8583 8 месяцев назад
Memudirectgàràlekàpoinameeruchupetteru..tqs
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 10 месяцев назад
మీ ద్వారా ఇంత మహిమ గల ఆలయాన్ని దర్శించడం మా అదృష్టం గా భావిస్తున్నాము .. ధన్య వాదములు మీకు 🙏🙏 జై భ్రమరాంబ మాతా జై మల్లికార్జున స్వామి 🙏🙏
@bharatvas8286
@bharatvas8286 10 месяцев назад
జై మాతా భ్రమరాంబికా🙏 జై శ్రీ మల్లి కేశ్వర... అమ్మ వారి లీలలు విని కన్నీరు ఆగలేదు... ఎంత దయామయి, ప్రేమ మై నా తల్లి, శ్రీవారు ఎంతటి దయా సాగ
@bharatvas8286
@bharatvas8286 10 месяцев назад
దయా సాగరుడో - అమ్మ అంతకు మించి దయామయి❤🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@sagarkumarkoti
@sagarkumarkoti 9 месяцев назад
www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0
@mooolaa7222
@mooolaa7222 3 месяца назад
శ్యామ్ అన్నా మీరు కారణ జన్ములు మంచి వీడియోలు చేస్తూ భక్తి పెంచుతున్నారు.. మీరు సల్లగుండాలే
@kavithamiriyala9561
@kavithamiriyala9561 9 месяцев назад
జై భ్రమరాంబ మల్లికార్జున స్వామి,🙏🙏🙏 మీ ద్వార ఆలయదర్శనం మేము అక్కడకు వచ్చి చూసినంత ఆనందంగా ఉంది
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@krishnakumarbhupathi8351
@krishnakumarbhupathi8351 9 месяцев назад
జై భ్రమరాంబా జై మల్లికార్జునా
@rajeswarimajeti5217
@rajeswarimajeti5217 9 месяцев назад
చాలా బాగా అద్భుతంగా ఉందండి. .మాటలలో. వర్ణించలేము.ఈ అమ్మవారి గుడి. మ రియు అమ్మవారి మహత్యాలు. ఏ కాలమైనా గాని దైవాన్ని. న మ్మి కొలిస్తే తప్పక కరుణిస్తారు. ఎప్పుడూ. వినలేదు.ఈ. దేవాలయము.గురించి. మీరు చక్కగా వివ రంగా తెలియచేసారు.ఈ సారి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుం టాము. అమ్మ దయతో.వీడియో చూస్తున్నంత సేపు చాలా సంతోషమనిపించింది.
@nagamanikamisetti1102
@nagamanikamisetti1102 9 месяцев назад
జై భ్రమరాంబికా దేవ్దేవ్యై నమః,ఓం మల్లిఖార్జున స్వామ్యై నమః.
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@kanchanamalakaja7813
@kanchanamalakaja7813 9 месяцев назад
జైశ్రీభ్రమరాంబికాదేవీ.🙏🌺జైశ్రీశైలమల్లికార్జునస్వామి.🙏🌹from USA 🇺🇸, Seattle., 7 th November 2023. ఇంతమహిమగలగుడిని మేముచూడలేదు. మాది హైదరాబాద్. మీకు ధన్యవాదాలు .👍🙌😊
@sagarkumarkoti
@sagarkumarkoti 9 месяцев назад
www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు... వీలైనంత త్వరలో స్వామివారి, అమ్మవారి దర్శణా ప్రాప్తిరస్తు.
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 2 месяца назад
🙏🏻యా దేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత భ్రమరాంబిక దేవి కీ జై ధన్యవాదాలు
@vijayalakshmigosika6115
@vijayalakshmigosika6115 9 месяцев назад
నారాయణీ అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమః 🙏
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@b.shivkumargoud5695
@b.shivkumargoud5695 9 месяцев назад
జై బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి 🙏🏻🙏🏻🙏🏻
@gujjasridevi906
@gujjasridevi906 10 месяцев назад
ఒక అద్భుతమైన ఆలయం darshanam chesukunnamu మీ కు ధన్యవాదాలు
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు...
@e.s.narendarswaroopswaroop8492
@e.s.narendarswaroopswaroop8492 8 месяцев назад
Super super you are showing good temple in TG
@user-st6tv1bj1y
@user-st6tv1bj1y 9 месяцев назад
Om namashivaya 🙏🙏🕉 sri brammarabikya devi aya namaha ❤❤ really good this video to see ❤❤ chala chala chala chala baga undi 🙏🙏🙏🙏🙏💥💥💥🔱🔱
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@Baboo-fc3ex
@Baboo-fc3ex 9 месяцев назад
మా అదృష్టం ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 9 месяцев назад
Nijhamga ne ee video chudadam adrushtam andi 🙏 chala chakkaga vivarincharu 🙏 Jai Mallikharjuna🙏🙏🙇🙇🙇Jai Bhramaramba🙏🙏🙏🙇🙇🙇
@rajashekar3389
@rajashekar3389 9 месяцев назад
Very good ancharing ఓం నమో బ‌్రమరాంభిక దేవియే నమహః🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏🙏🙏
@kiranraj3406
@kiranraj3406 3 месяца назад
జై బ్రమరంబ మల్లికార్జున స్వామి నమో నమః
@teluguthoughts
@teluguthoughts 3 месяца назад
ధన్యవాదాలు...
@kiransaivalasa3062
@kiransaivalasa3062 9 месяцев назад
🙏🏻శ్రీ శైల భ్రమరాంబికా నమోనమః 🙏🏻
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@user-qs4ex2sp5h
@user-qs4ex2sp5h 8 месяцев назад
Ji bramarambha ji mallikarjuna🙏🙏
@manjulayadav8803
@manjulayadav8803 7 месяцев назад
Jai malikarjuna swamy Jai bramarambika matha
@teluguthoughts
@teluguthoughts 7 месяцев назад
ధన్యవాదాలు...
@vanajarenduchinthala6149
@vanajarenduchinthala6149 9 месяцев назад
గుడి పరిచయం చేసే ముందు ఒక భగవద్గీత శ్లోకం మీ ప్రతి వీడియో కి చెబుతున్నారు చాలా చాలా నచ్చింది Manchi gudi ni పరిచయం చేసినందుకు ధన్యవాదాలు bro ఈ రోజు గుడి కి వెళ్ళాము , మీరు చెప్పినదే చాలా చాలా బాగుంది అక్కడ కి వెళ్లి చూస్తే ఇంకా ఇంకా బాగుంది. 😊😊
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@sagarkumarkoti
@sagarkumarkoti 9 месяцев назад
www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0
@dsripriya7656
@dsripriya7656 8 месяцев назад
Jai bhramaramba mallikarjunaswami Thank you bro
@galiarunayadav7866
@galiarunayadav7866 8 месяцев назад
E gudi gurinchi nizanga vinaledu teliya chesinanduku very thanks 🙏🙏🙏🙏
@shreedharvm5226
@shreedharvm5226 9 месяцев назад
Bhramaramba, kethamba sametha Sri Mallkarjuna Swaminenamaha. Shyam garu you are doing a great job. Thank you so much.
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@Ratnamamba_kandarpa123
@Ratnamamba_kandarpa123 8 месяцев назад
Meeru Singgaru Poojaarigaaru Kastapadi Sramakorchi Ee Alaya Viseshaalu Kanukkoni Maaku Andhinchinandhuku Kruthajnathalu Dhanyavaadhamulu Anekaaneka Namaskaaramulu May GodBless You Andyourfamily🎉🎉
@rajutvs-dn7tn
@rajutvs-dn7tn 9 месяцев назад
Excellent.Swami dayataliste tappaka darsinchukuntamu.
@gummadisaritha8142
@gummadisaritha8142 8 месяцев назад
Thanks for showing and introducing this temple, we Hyderabadi also not aware of this temple. Tq
@user-ty8qm8ie8p
@user-ty8qm8ie8p 9 месяцев назад
Thank you very much bro good
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@vijayabharathi8147
@vijayabharathi8147 5 месяцев назад
Jai bramaramba jai mallikarjuna swamiki bakthitho vandhanamulu
@prasannamukkamala3015
@prasannamukkamala3015 8 месяцев назад
జై భ్రమరాంబికా దేవ్యై నమః🌹🌺🍌🍊🍎🙏🙏 🙏జై మల్లిఖార్జున స్వామి కీ జై🙏 🙏శంభో శంకర సాంబసదా శివ🙏🌺🌺🍌🍌🍊🍎🙏🙏🙏
@srideviachalla1430
@srideviachalla1430 7 месяцев назад
Om shree matre namaha 🙏🙏🙏🙏🙏💐💐💐💐 TQ very much sir for sharing the devotional stories
@teluguthoughts
@teluguthoughts 7 месяцев назад
ధన్యవాదాలు...
@user-jn6mu5kl3t
@user-jn6mu5kl3t 6 месяцев назад
ఓం నమో భగవతే నమః
@JayaLakshmi-fk1nu
@JayaLakshmi-fk1nu 8 месяцев назад
ఓం జై శ్రీ భ్రమరాంబ దేవి యే నమః 🙏 ఓం జై శ్రీ మల్లికార్జున స్వామి యే నమః 🙏
@umadevimovva8583
@umadevimovva8583 8 месяцев назад
Omsribramarambadeviyenamaha
@umadevimovva8583
@umadevimovva8583 8 месяцев назад
Omjaisrimallikarjunaswamiyenamaha
@annapurnagarilokam532
@annapurnagarilokam532 7 месяцев назад
జైభ్రమరాంభికా జైమల్లికార్జునస్వామి మీపాదపద్మములకుశతకోటివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌷💐🌹🌻⚘🎊
@teluguthoughts
@teluguthoughts 7 месяцев назад
ధన్యవాదాలు...
@pasamumarani8414
@pasamumarani8414 6 месяцев назад
🕉 శ్రీ భ్రమరాంబా దేవ్యై నమః 🕉 శ్రీ మల్లికార్జున స్వామి యే నమః
@teluguthoughts
@teluguthoughts 6 месяцев назад
ధన్యవాదాలు
@kirankumar-sh6kc
@kirankumar-sh6kc 7 месяцев назад
shyam gari ki singh gari ki chala chala thanks
@vasundharagadepalli8962
@vasundharagadepalli8962 8 месяцев назад
🎉🎉🎉🎉🎉namste thank you so much.
@sailajarao2564
@sailajarao2564 8 месяцев назад
Entha bagyanni maku kalpinchinaduku danyavadalu.. Om namahashivaya 🙏🙏
@bhoigudafan
@bhoigudafan Месяц назад
Thanks andee. Chala baga chyparu..
@Legendgaming46669
@Legendgaming46669 9 месяцев назад
Chaala baaga Explain cheshav Brother tq
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@tirumalabulusu8701
@tirumalabulusu8701 8 месяцев назад
Jai jai chennakesavaswamiki meeru amulyamyna mandiram. Gurinchi maaku thelipinanduku meeku sastanga namaskaramulu
@swathiudaru7319
@swathiudaru7319 9 месяцев назад
Meeku shatkoti vandanamu meeru ee vidioe peti anduku Jai Bramarambhika ammavariki
@umad2580
@umad2580 9 месяцев назад
Chalayan bagundi🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@ddev4801
@ddev4801 8 месяцев назад
Har har Mahadev shombo shankara om namashivaya Thank you so much sir
@karunak4510
@karunak4510 5 месяцев назад
Chala.. thanks annayya..🙏🙏🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 5 месяцев назад
ధన్యవాదాలు.
@sumaguru9136
@sumaguru9136 10 месяцев назад
Adbhuthamaina amma darshanam chupincharu , nice video andi ..thappakunda veltham andi🙏🙏
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు...
@ddev4801
@ddev4801 8 месяцев назад
very beautiful history very very thanks you both sing sir also
@sobhagupta9026
@sobhagupta9026 9 месяцев назад
Really felt as if I am seeing goddess in front of me. Thank you for sharing this video . I am really blessed.
@sagarkumarkoti
@sagarkumarkoti 9 месяцев назад
www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@sreelathch7448
@sreelathch7448 8 месяцев назад
You are doing excellent videos thank you very much.
@snmurthyParupudi
@snmurthyParupudi 6 месяцев назад
జై భ్రమరాంబకు జై శ్రీ మల్లి కార్జున స్వామికి. జై 🕉️🙏👍
@teluguthoughts
@teluguthoughts 5 месяцев назад
ధన్యవాదాలు...
@laxmidevanand8312
@laxmidevanand8312 9 месяцев назад
Thankyou babu❤
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@umanandamuri8824
@umanandamuri8824 9 месяцев назад
🙏🙏🙏 Chala bagachupettaru meeku dhanya vadhau
@suchitravardhiparthi2200
@suchitravardhiparthi2200 2 месяца назад
Shiva keshava abhedha roopala gurinchi chaala baaga chepparu. Meeru munduga anni telusukuni inta clarity ga chepparu . All the best.
@teluguthoughts
@teluguthoughts 2 месяца назад
కృతజ్ఞతలు... ఓం నమశ్శివాయ.దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
@kukudalaraghavendar5889
@kukudalaraghavendar5889 9 месяцев назад
జై భ్రమరాంబిక దేవి నమః జై మల్లికార్జున దేవ.. నమః .
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@user-yl8jp3pj6d
@user-yl8jp3pj6d 5 месяцев назад
ధన్యవాదములు అన్న 🙏🙏🙏జై భ్రమరాంబదేవి 🙏🙏🙏🙏
@vijayamadhavipeddireddy9360
@vijayamadhavipeddireddy9360 6 месяцев назад
హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️
@teluguthoughts
@teluguthoughts 6 месяцев назад
ధన్యవాదాలు...🙏🙏
@shobharani6494
@shobharani6494 9 месяцев назад
Tq great job God bless you brother 🙏
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@manthenakrishnamanthenakri6338
@manthenakrishnamanthenakri6338 2 месяца назад
Sir Meeru Chala Great Ammavari Anugram undu gaja Jai Bramarabhika Jai Mallikarjuna Swamy
@maheshabbagoni6468
@maheshabbagoni6468 9 месяцев назад
Jyothinder Singh gariki special thanks from all of your RU-vid family for sharing wonderful information about temple.... Thank you so much jyothinder Singh garu....
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@sagarkumarkoti
@sagarkumarkoti 9 месяцев назад
www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0
@BalaKrishna-gt9sv
@BalaKrishna-gt9sv 3 месяца назад
JAI MALLIKAARJUNA JAI BRAMARAAMBIKA SOOOOOOOOPER TELIYANI CHARITHRANU TELISELA CHESARU ANDUKU DHANYAVAADALU MIRU ILAANTIVI INKA ENNENNO TELIYACHEYAALI MIRU KAARANAJANMULU
@teluguthoughts
@teluguthoughts 3 месяца назад
కృతజ్ఞతలు...
@venkatakrishnareddybayana7865
@venkatakrishnareddybayana7865 10 месяцев назад
Verygoodand pious templemanythanks toshowthistempletothepeople
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు...
@Vastuastromnk
@Vastuastromnk 9 месяцев назад
జై భ్రమరాఆమ్బికా జై మల్లిఖార్జన. జై సనాతన ధర్మం
@mvnrao9381
@mvnrao9381 8 месяцев назад
Jai Bhramaramba deviye Namaha. Sri Mallikarjuna Swamiye Namaha.🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺
@girijaramarao253
@girijaramarao253 6 месяцев назад
జై బ్రమ రంభ మల్లికార్జున స్వామి కీ జై
@teluguthoughts
@teluguthoughts 6 месяцев назад
ధన్యవాదాలు
@venkatramanapatnana3884
@venkatramanapatnana3884 9 месяцев назад
Jai Bhramaramba Ammaku Mallikharjuna swamivaariki Pranaamaalu.
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@vijayaathma5885
@vijayaathma5885 7 месяцев назад
Jay Brahmarambha 🙏🙏🙏
@rekhamadhuk1r707
@rekhamadhuk1r707 9 месяцев назад
Chala bhagundhi
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@user-nl2vc7im5z
@user-nl2vc7im5z 8 месяцев назад
Jay bramarambika devi. Mallikhajuna swamiki namaskaramulu
@hemalathamaddala7343
@hemalathamaddala7343 7 месяцев назад
JaiBramaraaba jaimallikarujuna jaichennakesava🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 7 месяцев назад
ధన్యవాదాలు...
@shouryarc668
@shouryarc668 9 месяцев назад
జై బ్రమరాంభ జై మల్లికార్జున స్వామి
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@YouT-oz2yv
@YouT-oz2yv 6 месяцев назад
Jai amma🙏🙇‍♂️
@teluguthoughts
@teluguthoughts 5 месяцев назад
ధన్యవాదాలు...
@amrutha4898
@amrutha4898 10 месяцев назад
Thanks for this video
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు...
@pc2680
@pc2680 9 месяцев назад
Tq andi manchi vedeo chesaru namah shivaya _kalpana
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@skoteswararao2791
@skoteswararao2791 2 месяца назад
Om namah shivaya Om shree mataji ki jai my horly congratulations ❤❤❤❤❤❤❤ thanks you so much sir
@user-ty8qm8ie8p
@user-ty8qm8ie8p 9 месяцев назад
Bro good information about Hindu temples thank you mach 🎉🎉🎉🎉
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@shylajareddy5580
@shylajareddy5580 6 месяцев назад
హరిహర మహాదేవ శంభో శంకర
@teluguthoughts
@teluguthoughts 6 месяцев назад
ధన్యవాదాలు...🙏🙏
@om6056
@om6056 26 дней назад
Jyothidhar Singh gaariki thank u Jai Bhramarambika 🙏🏻🙌🏻Jai Mallikarjuna 🙏🏻🙌🏻
@bhanaudasjorigal8968
@bhanaudasjorigal8968 10 месяцев назад
Good vedio, many many thanks.
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు...
@sivaparvathidavuluri6931
@sivaparvathidavuluri6931 8 месяцев назад
Jai bhramaramba Devi Jai mallikharjuna Swami
@umadevimovva8583
@umadevimovva8583 8 месяцев назад
Ela
@rochellafun771
@rochellafun771 8 месяцев назад
Om namashivaya jai bramarambika deviyenamaha
@gondelausharani429
@gondelausharani429 8 месяцев назад
Om Sri Mathre Namaha
@prameelagurram4634
@prameelagurram4634 9 месяцев назад
Jai bramaramba Mata 🌼🙏🏼
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@bharadwajajandhyala
@bharadwajajandhyala 9 месяцев назад
'Jai Bhramaramba Matha - Jai Mallikarjuna Swamy' ... Such a wonderful video sir ... Thanks lot ... Because of you, I got to know of such a wonderful temple complex in Hyderabad ... No words to explain ... Simply superb.
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@sagarkumarkoti
@sagarkumarkoti 9 месяцев назад
www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0
@saradaamancherla7385
@saradaamancherla7385 9 месяцев назад
Jaibramarambha jaimallikarjunaswami
@ramanaraoporuri8290
@ramanaraoporuri8290 10 месяцев назад
Sir.Thank you for showing such a good Temple. Thanks to Mr. Singhji
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు...
@sitammayadagiriyadagiri2815
@sitammayadagiriyadagiri2815 9 месяцев назад
Jaibhramarabhika jaimallikarjuna tq
@rajenderm9916
@rajenderm9916 10 месяцев назад
much appreciated video. Jai Bhramaramba matha and Jai Mallikarjuna swami 🙏
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు...
@sailajagovard125
@sailajagovard125 8 месяцев назад
Jai bramarambhikai namaha
@shivanitumburu6333
@shivanitumburu6333 8 месяцев назад
Adbhutham chal thanks inta manchi video pettinaduku Shyam garu
@narsingrao6772
@narsingrao6772 8 месяцев назад
జై భ్రమరాంబికా మాత కి Jai
@2469FACTS
@2469FACTS 9 месяцев назад
Thank you so much sir 🙏🙏🙏🙏🙏sree mathree namaha 🙏🌷
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@bharathimandula
@bharathimandula 9 месяцев назад
Very nice 🙏🙏🙏
@teleradiology8364
@teleradiology8364 9 месяцев назад
Jai Bramarambika ammuvaru malikarjuna swamy 🙏🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@jyothi7781
@jyothi7781 9 месяцев назад
Thank you so much అండి, నారాయణి అమ్మా చాలా బాగున్నారు.
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@parvathinatti8871
@parvathinatti8871 8 месяцев назад
జై Bramaramba జై మల్లి కార్జున❤
@omnamahsivayah8165
@omnamahsivayah8165 9 месяцев назад
Ammavari darsana bhagyam kalagacjesinanduku mee andariki kruthagjathalu
@teluguthoughts
@teluguthoughts 9 месяцев назад
ధన్యవాదాలు
@vanisripulluru8499
@vanisripulluru8499 8 месяцев назад
మాత్రే నమః శ్రీ మాత్రే నమః
@pannapoorna3995
@pannapoorna3995 9 месяцев назад
Chalabagundi thank u nanna
@neverbeforeeverafter4825
@neverbeforeeverafter4825 8 месяцев назад
jai bhramaramba sametha mallikarjuna swami _/\_😇🙏🙏🙏
@shobharanimahendrakar3878
@shobharanimahendrakar3878 8 месяцев назад
Jai shree Bhramaramba matha 🙏🌹🙏🌹🙏
Далее
Будзек и рецепт🐝
00:25
Просмотров 130 тыс.
Будзек и рецепт🐝
00:25
Просмотров 130 тыс.