Chala Mandi tirupati video చేశారు కానీ మీరు చూపించినట్టు ఎవరు చూపించలేదు thank you thank you so much akka lots of lots of love nijam ga me video చూస్తుంటే tirupathi lo meme unnamemo ane feel vachindi so sweet of you
చాలా చాలా చాలా చాలా ధన్యవాదాలు అండి నేను ఈసారి తిరుమల కి వెళ్తే తప్పనిసరిగా ఈ ప్రదేశాలు దర్శిస్తాము .మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు కొండకి వెళ తిరుమలను దర్శిస్తాము గానీ మాకు ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయ్ అని తెలియదు. థాంక్యూ
ఫస్ట్ టైం చూస్తున్న మీ వీడియోస్ తిరుమల గురించి ఎంత చుసిన తనివి తీరదు కదా, చాలా అదృష్టవంతులు మీరు, సుప్రభాతసేవకి వెళ్లడమంటే మాములు విషయం కాదు చాలా పుణ్యం చేసుకున్నారు
సిస్టర్ నేను 2017 లో సేవ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ గా అనిపించింది...7 days మాత్రం ఫుల్ ఎంజాయ్.. కొన్ని కొన్ని duty లో ఉన్నపుడు.... నేను ఫేస్ చేసింది... లాంగ్వేజ్ లో ప్రాబ్లెమ్ avveadi.... వాళ్లు Hindi and tamil లో మాట్లాడితే నేను English lo answer icheavadini 🥳
Mi video daily chustanu sister challa bagauntaya. Naku entho estamayana aa venkateshwara swamy video cheyadam chala happy ga vundhi. Memmu epudu vellina evi em chudaledu andi. E sari vellinapudu kachithamga chustam. Thankyu andhi swamy vari sevachestu entha opikatho video chestunaru 😊😊
Hi sis ur lucky verygid prathidi enthabaga explain chestunnav harika tq so much raa memu kuda malli velithe chudataniki try chesta mu gud job harkichandu🤝👍🙌
Very good effort Harika. Balega explain chesthavu each and every point. We are lucky ne family member (subscriber) ainanduku ivanni chusthunnamu. Lots of love sister 😍