ఆనాటి ప్రహా లాదువిద్య నెర్చుకోన్న ప్రదేశం మరియు చంపబోయిన .చోటు చూపించారు చాలా సంతోషంగా ఉన్న ది ఏందుకు అంటే అప్పుడు జరిగిన విషయాలు మనం చూడలేదు కదా చదవంటం తప్పు తెలియదు కదా ఇప్పుడు మీవలన చూడగలి గాం super super super God bless you and your family members
మీ వీడియోస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని చూస్తాను మేము మీరు ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నారు మీరు ముస్లిం ముస్లిమ్ ఐనా హిందూ ధర్మం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు ప్రతి వీడియో కూడా మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంటుంది చాలా క్లియర్ గా ఉంటుందిఎంతో పుణ్యం చేసుకున్నారు మీవీడియో చూసి మేము కూడా ధన్యత పొందుతున్నాము . మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు మీలాంటి బిడ్డలు పుట్టినందుకు వాళ్ల జీవితం ధన్యమైపోయింది మీ వలన మీ గురించిఎంత చెప్పినా తక్కువే మీరు చల్లగా ఉండాలని ఆ దేవుని కృప మీపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము
REALLY IM A BIG DEVOTEE OF NARASIMHA SWAMY ATLAST FROM UR VIDEOS IHAVE SEEN ALL TEMPLES AND HISTORICAL PLACES ITS ALL ABOUT UR VIDEOS KEEP GOING LIKE THIS BRO HATSOFF TO UR TEAM BECOZ ITS MY DREAM TO SEE UGRA STHAMBAM REALLY VERY THANKFUL TEAM
Every time i used to watch u r videos regularly.Mi videos antey chala istam maa family lo andariki break ekkuva tiskuntunnaru ani anipistundi plz do more often videos😊
Hai anna one week back ma family tho vachamu akkada Ahobilam lo Narasimha Swamy ki okate dharshanam chesukunamu miru petina place poledu anna miss aayamu meru E place chupichinanduku thanks Anna🤝
I respect your channel bro and ismart vinod vlogs channel.. u tube lo prathi okkaru raju allagadda swathi valla gurinchi teliyani vallu telisina vallu valla gurinche roju videos.. valla views kosam... Kani meru me pani chesukuntunnaru.. verevalla family manakenduku ani.... that is really appreciable.... Ilanti character kondariki matrame untadi..