మా అందరికీ సర్వానికి నీవే ప్రభువు శ్రీ బాబూజీ మహారాజ్. మా నిజమైన శాశ్వతమైన నివాసి స్థలం నీవే ప్రభు. మేమందరం కూడా మా యొక్క బలహీనతములనే కోరికలచే బానిసలమై ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద అనేక రూపాలు ధరించి ఉన్నాము. మా యొక్క తిరిగి ప్రయాణము చేయుటకు భగవంతుని యొక్క గృహమే మా శాశ్వత నివాసం స్థానం అట్టి స్థానమునకు మేము బయలుదేరే మార్గమును చూపించే ఓ సద్గురువు మూర్తి శ్రీ బాబూజీ మహారాజ్ నీవే దైవం శక్తి వి మమ్మలను అట్టి స్థితికి భగవంతునిలో లయ చేయుటకు నీవే తోడ్పడి సహాయము చేసి మమ్మల్ని కాపాడు ప్రభు.