Тёмный

భగవంతుని విషయంలో ఎవరు ఈ పొరపాటు చేయకండి మీతో మీ విజయ పన్నాల 

Avi Evi Anni Meetho Vijaya
Подписаться 19 тыс.
Просмотров 2,2 тыс.
50% 1

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 44   
@kanthikadamati6290
@kanthikadamati6290 5 дней назад
బాగా చెప్పారండి correct శుభోదయం మీకు🙏🌷
@vijaya.pannala
@vijaya.pannala 5 дней назад
థాంక్యూ సో మచ్ అండి 🥰🥰
@vanajabommakanti451
@vanajabommakanti451 5 дней назад
👌👌👌👌👏👏🙏
@bhanusrinu8869
@bhanusrinu8869 4 дня назад
Meru cheppe manchimatalaki. 🙏🙏
@vijaya.pannala
@vijaya.pannala 4 дня назад
నా మాటలు నచ్చినందుకు థాంక్యూ సో మచ్ అండి మీ అభిమానానికి 🥰🥰
@malleswarighantasala4115
@malleswarighantasala4115 5 дней назад
అక్షర సత్యం
@vijaya.pannala
@vijaya.pannala 5 дней назад
🙏🙏
@bhaskarasarma8
@bhaskarasarma8 5 дней назад
మనము భగవంతుని కి‌సమర్పించేది ఎవరో ఒక భక్తునికి చేరుతుంది గదా.కావున ఆ భక్తుడు లేదా భక్తునిలో ఉన్న భగవంతుడు తృప్తి చెందాలంటే మనము మంచివాటినే నైవేద్యం పెట్టాలి.
@vijaya.pannala
@vijaya.pannala 5 дней назад
Avunandi😊🙏
@bhavanisaraswathi8930
@bhavanisaraswathi8930 5 дней назад
🙏🙏🙏
@moulimanuri9496
@moulimanuri9496 4 дня назад
Amma meru chaputunta chala smile vachindi banana chinna chinna pallu annaru kada correct ga chapparu me uru akkada amma meru east godavari laka west godavary a amma mamu a side vallama ❤❤❤❤❤❤❤🤝🤝🤝👌👌👌🙏🙏🙏🙏
@vijaya.pannala
@vijaya.pannala 4 дня назад
ఫస్ట్ మీకు వీడియో నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి మాది రాజమండ్రి ఈస్ట్ గోదావరి మీరు ఎక్కడ ఉంటారు 🥰🥰
@kalpavallipeddada5340
@kalpavallipeddada5340 4 дня назад
Good afternoon
@vijaya.pannala
@vijaya.pannala 4 дня назад
🥰😊
@satyapeta2793
@satyapeta2793 5 дней назад
Kani manan pettiinavi anni ammavariki kattadam ledu velampatalu pettestunnaru kada ala ani manchvi pettodani kadu ammavariki emi icchina mana saktikoladi manchive ivvali
@vijaya.pannala
@vijaya.pannala 5 дней назад
మన శెట్టి కొలదే ఇవ్వాలి అది నిజమే వాళ్లు వేలం పాట వేసిన మన అమ్మవారు ఆ చీర కట్టుకుంది అని మనం కళ్ళు మూసుకుని మనం పెట్టిన చీర కట్టుకున్న అమ్మవారిని తలుచుకుని భావన చేసుకోవాలండి ఏదైనా శక్తి కొలదే చేయాలి మన మనసే ప్రధానం శక్తి ఉన్నప్పుడు మనం కొనుకుంటున్నప్పుడు అమ్మకి కూడా మంచిదే పెట్టాలని నా ఉద్దేశం వేలంపాటలో కొనుక్కున్న ఎవరో ఒక ముత్తయిదువే కదా కట్టుకుంటారు అది కూడా మంచిదే కదా 🥰
@balatripurarambhotla2262
@balatripurarambhotla2262 5 дней назад
Damudu ki manchi ga pedite manalli manchi chustadu Ani chapparu Naku bagaaa nachhindandi
@vijaya.pannala
@vijaya.pannala 5 дней назад
మంచిగా పెడితే మంచిగా చూస్తాడని కాదండి నా ఉద్దేశం మనకి శక్తి ఉన్నప్పుడు శక్తి కొలది చేయాలి అని మనమేమో మంచి పళ్ళు తిని చిన్నచిన్న పళ్ళు దేవుడి పళ్ళు అని నైవేద్యం పెట్టి చాలీచాలని చీర పెట్టకూడదు మంచి చీర పెట్టాలి అని నా ఉద్దేశం
@balatripurarambhotla2262
@balatripurarambhotla2262 4 дня назад
@@vijaya.pannala na feeling kooda Ade nandi miru chappindi correct
@manjuladhulipalla2255
@manjuladhulipalla2255 5 дней назад
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaya.pannala
@vijaya.pannala 5 дней назад
నా మనసుకి తోచింది నేను చెప్పానండి ఎవరైనా వేరే విధంగా అనుకోవద్దు 🥰🥰
@kvlakshmi8986
@kvlakshmi8986 5 дней назад
Nijame
@vijaya.pannala
@vijaya.pannala 5 дней назад
🥰🥰
@Umarajeswari104
@Umarajeswari104 5 дней назад
Amma varike kadu evariki pettina kastha kattukunela pettali Valle ammavariga bavinchi pettali 🙏
@vijaya.pannala
@vijaya.pannala 5 дней назад
చుట్టాలకి మంచివే పెడతారండి అమ్మవారికి పెట్టేటప్పుడు చాలీచాలని మూర తక్కువ చీరలు అమ్ముతూ ఉంటారు అవి కొనేస్తారు తెలియక
@Umarajeswari104
@Umarajeswari104 5 дней назад
@@vijaya.pannala avunu
@pasuparthijyothi4230
@pasuparthijyothi4230 4 дня назад
Exactly correct andi
@vijaya.pannala
@vijaya.pannala 4 дня назад
Tqq so much nenu cheppindi meku nachhinanduku🥰🥰
@RupakulaBhaskarRao
@RupakulaBhaskarRao 3 дня назад
Meelaanti talli undadam adrushtam
@vijaya.pannala
@vijaya.pannala 3 дня назад
అవునా మీకు కూడా అమ్మనే అనుకోండి 🥰🥰
@satyamahi953
@satyamahi953 4 дня назад
Kondharu ammavariki choopinchi malli thirigi thechesukuntarandi.edhi correct kaadhu ani na abhipraayam.
@vijaya.pannala
@vijaya.pannala 4 дня назад
ఏమోనండి మేము అమ్మవారికి పెడతాము అనుకుంటే మీరు అన్నట్టే ఆ చీర అమ్మవారికి ఇచ్చేస్తాం మేము తిరిగి తెచ్చుకోము 🥰🥰
@satyamahi953
@satyamahi953 4 дня назад
Memu anthe andi
@BharathiDeevi-dh5cr
@BharathiDeevi-dh5cr День назад
Akshara satyam chepparu
@vijaya.pannala
@vijaya.pannala День назад
Tqq😊🥰
@uhemalata6533
@uhemalata6533 4 дня назад
💯
@uhemalata6533
@uhemalata6533 4 дня назад
Right I
@Sailaja_274
@Sailaja_274 5 дней назад
Meeru eppudu manchi vishayalu cheptharu andi. Anduke meeru naaku chala nachharu andi. Nenu kuda daily morning, evening Nithya Pooja chesthanu manam entha shubram ga untaamo devudi daggara kuda shubram ga unchtaanu and devudi prasadam kuda rate ekkuva, thakkuva ani alochana lekunda manchiga samarpisthanu andi.
@vijaya.pannala
@vijaya.pannala 5 дней назад
చాలా సంతోషం అండి నా ఉద్దేశం మన శక్తికి మించి చెయ్యమని కాదు నిర్మాణమైన మనసుతో మన శక్తి కొద్ది చెయ్యమని నా వీడియోస్ నచ్చుతున్నందుకు చాలా థాంక్స్ అండి 🥰🥰
@sribhavanicollectionsmrkp
@sribhavanicollectionsmrkp 5 дней назад
అమ్మ కి మంచి చీర లు పెట్టా లికానికోరికతో కాదు అని చెప్పాలి
@vijaya.pannala
@vijaya.pannala 5 дней назад
కోరికే కోరకుండా గుడికి వెళ్లేవారు ఎవరండీ అలా చెప్పడం ఆత్మవంచన అవుతుంది కోరిక కోరుకుంటే కోరుకున్నారు కానీ ఏదో ఒక చీర కాకుండా మంచి చీర పెట్టాలి అని నా ఉద్దేశం
@RatnaGunakala
@RatnaGunakala 5 дней назад
Mache veshayamu akka. Manamu bagavamthuneke kuda mancheve patale .manchega chudu mama ane aduguthunamu .manamu chasa pane kuda manche ga paneke vacheve patale katha akka.❤
@vijaya.pannala
@vijaya.pannala 5 дней назад
అవును కదా మరి🥰🥰
Далее
НОВЫЙ РОЛИК УЖЕ НА КАНАЛЕ!
00:14
Просмотров 878 тыс.