Тёмный

భగవంతున్ని ఇలా ప్రార్ధిస్తే మీ నుదిటిరాత మారిపోతుంది..! | Pranavanandas Prabuji Exclusive Interview 

iDream Today
Подписаться 66 тыс.
Просмотров 21 тыс.
50% 1

#idreamtoday #pranavanandadas #dharmasandehalu
భగవంతున్ని ఇలా ప్రార్ధిస్తే మీ నుదిటిరాత మారిపోతుంది..! | Pranavanandas Prabuji Exclusive Interview
Welcome to iDream Today RU-vid Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
Please Follow Our Channel For More Videos : / @idreamtoday

Опубликовано:

 

7 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 25   
@srikanthkonduru8879
@srikanthkonduru8879 18 часов назад
Hare krishna prabhuji dandavath pranamam thank you prabhuji ,class chala baga chepparu prabhuji
@NageshNagesh-zy2sv
@NageshNagesh-zy2sv 12 дней назад
ಹರೇ ಕೃಷ್ಣ
@vasanthamurthy243
@vasanthamurthy243 11 дней назад
Thank you so much Prabhuji.... Clear guidelines for the younger generations🙏🙏🙏🌹
@RamaMudu-zn8qq
@RamaMudu-zn8qq 2 дня назад
Thank you guruvugaaru miru prastutha samaajamlo unna chedu gurinchi baagaa cheppaaru karma thagginchukune vaadu anusaristaadu bhuddhi heenudu vyathireka comments pedathaadu
@s.s377
@s.s377 7 дней назад
dhanyavadhamulu guruvu garu chala chala baga chepparu
@Abhiram-bg2ge
@Abhiram-bg2ge 12 дней назад
Hare Krishna Prabhu ji🙏🙏🙏
@srinivas9391
@srinivas9391 3 дня назад
చాలా బాగా చెప్పారు నిజం చెప్పారు 🕉🚩🙏🏻
@chitkaladevialava431
@chitkaladevialava431 10 дней назад
Hare krishna Hare Hare krishna krishna Hare Hare
@annapurnagarlapati7442
@annapurnagarlapati7442 12 дней назад
Jaya sri Krishna 🙏🏽
@vyshnavisony3124
@vyshnavisony3124 5 дней назад
Thank you Prabhuji🌹🙏
@sujathareddy1537
@sujathareddy1537 День назад
Mi prayatnam ki kondarayna marali ani na prardanna ,andulo nenu kuda guruji🙏
@RaviRavi-wv3uf
@RaviRavi-wv3uf 12 дней назад
Om Sri Gurubhyo namaha 🙏🌷
@vijaysanthikumari
@vijaysanthikumari 6 дней назад
Hare Krishna. 🙏🙏
@queen-zp4vl
@queen-zp4vl 8 дней назад
Jai sri krishna 🙏🙏
@sector5vijayawadau116
@sector5vijayawadau116 6 дней назад
Jai Sri Krishna.
@srinivasassamsrinivas4376
@srinivasassamsrinivas4376 8 дней назад
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare
@prasadrachamalla3152
@prasadrachamalla3152 10 дней назад
OM NAMO VENKATESHAYA ❤❤❤
@tienshealthqualityproducts6334
@tienshealthqualityproducts6334 11 дней назад
🙏🙏
@swarupapasupuleti6795
@swarupapasupuleti6795 3 дня назад
🙏🙏🙏🙏🙏
@wamanbalakancharla6035
@wamanbalakancharla6035 9 дней назад
🙏💐🌸👏🙌
@tienshealthqualityproducts6334
@tienshealthqualityproducts6334 11 дней назад
Machi kuda chala undi guri ji, ee youtube dwara mimmalini chudagalugutunnamu...manchi ki badulundam....ee media ni
@user-hy3sx4bu7v
@user-hy3sx4bu7v 10 дней назад
Iam, working,Dubai, Halla, beloved
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 дней назад
ప్రణవానంద దాసు గారు నమస్కారం.మీరు ఎప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి మాత్రమే మాట్లాడతారు గానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానం గురించి మాట్లాడరు ఎందుకు? మీరు చెప్పేవి అన్నీ ప్రపంచ సంబంధమైన విషయాలు.అవన్నీ వాళ్ళ వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిద్ధాతం ప్రకారం మీకు తెలుసు కదా? మీరు చెప్పిన విధంగా ఎవరూ మారడం జరుగదు.మరి ఎందుకు ఇలా చెపుతూ కాలక్షేపం చేస్తారు? కాలక్షేపానికి బదులు కర్మ క్షేపం జరిగే భగవద్గీతా జ్ఞానం గురించి చెప్పండి.అందరి అంతిమ లక్ష్యం మోక్షం పొందడమే కనుక
@KkrishnaD-pf2vr
@KkrishnaD-pf2vr 3 дня назад
Bhagavadgita ina Bhagavatam ina anni Devudu cheppinave. Devudu cheseve sir. Adharmam jarugutunnappudu Devudu mundu avaro okari chetha cheppistaru. Cheppina vinakapote taruvata Devudu punishment istaru. Punishment ventane rakapovuta valana manam chesedi correct anukuntaru. Kani mana karmalani batti vachina papalanu oka varusakramamlo punishment istaru. Samajaniki manchi cheppevallani cheppanivvandi. Manchi cheppevallani addukovatam kuda papame. Devudu andariki swetcha icharu. Budhi, sastram,Guruvulani icharu. Guruvu anevaru sastramlovi chebutaru. Avi patiste bagupadatam, ledante nasanam avutamu. Naaku telsindi cheppa. Bodhinchatam,Leda cheppatam kuda karma krindake vastundi.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 дня назад
​@@KkrishnaD-pf2vr ​ ఆయన పెద్ద సంస్థ ఇస్కాన్లో సభ్యుడు.భగవద్గీతని చదివి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం అర్థం చేసుకున్న భక్తుడు.ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిద్ధాతం పూర్తిగా తెలిసిన వారు.ప్రాపంచిక విషయాలు ఎవరి ప్రారబ్ద కర్మానుసారంగా వారికి జరుగుతాయి కానీ ఎదుటి వారు సుద్దులు చెప్పినంత మాత్రాన ఆ కర్మ మారదు.ఇదంతా తెలిసిన ఆయన ఇటువంటి కర్మల్ని భగవద్గీతా జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తూ ఉంటే ఎలా తప్పించుకోవచ్చో బోధించాలి కానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ధర్మాల గురించి చెప్పకుండా ప్రపంచ ధర్మాల గురించి చెప్పడం కూడా అధర్మమే.ఎందుకంటే ప్రపంచ ధర్మాలు కర్మ సంబంధం.వాటిని ఎవరో చెప్పినంత మాత్రాన మార్చుకోలేరు.అందుకే నేను కామెంట్ చేశాను.మీలాంటి వారిని అటువంటి విజ్ఞులు సరైన మార్గంలో నడిపించే బోధలు చేయాలి కానీ ఇలా మీలాంటి వారితో నాలాంటి వారికే సుద్దులు చెప్పించే బోధలు చేయడం వల్ల మీలాంటి వారిని అజ్ఞాన మార్గంలో నడిపించడం విచారకరం.మీకు అర్థం అయిందో లేదో తెలియదు కానీ భగవద్గీతా జ్ఞానం ఎంతో కొంత తెలిసిన నేను అదే భగవద్గీతని చదివిన ఆయన ఈ విధంగా చెప్పడం వల్ల ఇప్పుడు మీరు ఆయన చెప్పిన విషయాలు ఎంతో వినసొంపుగా ఉంటాయి గానీ నేను చెప్పింది కొంత కర్ణ కఠోరంగా ఉండవచ్చు.దైవ జ్ఞానం ఎప్పుడూ కారంగానే ఉంటుంది.ఇటువంటి బోధలు వినసొంపుగా ఉంటాయి.అదే మాయ యొక్క గొప్పతనం.
Далее