Тёмный

భగవద్గీత పారాయణం వలన వచ్చే ఫలితాలు..! | Benefits of Reading Bhagavad Geeta | Geetanidhi 

Hindu Dharmam
Подписаться 242 тыс.
Просмотров 25 тыс.
50% 1

Benefits of Reading Bhagavad Geeta | Geetanidhi
ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. #హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది.
"Hindu Dharmam" 24/7 Spiritual Channel from the staple of Shreya Broadcasting Pvt. Ltd.

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@katamaseenu
@katamaseenu 3 года назад
ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఒక లాయర్ కావాలంటే ఇంకెన్నో పుస్తకాలు చదవాలి. అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే భగవద్గీత చదవితే చాలు.. భగవద్గీత ఒక మనిషిని సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చి , ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. అదే భగవద్గీత గొప్పదనం.ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. భగవద్గీత.
@vizilucky
@vizilucky 4 года назад
Hare Krishna 🌹
@srirambora1292
@srirambora1292 4 года назад
Hare Krishna
@dasarirajalingam1470
@dasarirajalingam1470 Год назад
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏 థాంక్స్ 🙏🙏
@chinnahendhudhrmma3844
@chinnahendhudhrmma3844 5 лет назад
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@rajarao7030
@rajarao7030 6 лет назад
Hare krishna hara krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare
@Dogslover1234
@Dogslover1234 Год назад
Jai Srimadh bhagavath Geetha...🙏
@sunithareddypalla250
@sunithareddypalla250 2 года назад
Hare rama hare krishna
@sivacharya5070
@sivacharya5070 4 года назад
ఒక జిజ్నాసువు గీత గొప్పదా సహస్రనామాలు గొప్పవా అని అడిగారు. ఏ యే సహస్ర నామాలు ఆయా దై వం యొక్క వైభవాన్ని, గుణగణాలను కీర్తించే వీ, మరియు పారాయణ గ్రంధాలు. భగవద్గీత ఆచరణ కొసం ఉద్దెసింపబడిన అనుష్టా న వేదాంత గ్రంధము. (Practical) కోసం. గైడు మరియు కౌన్సెలింగ్ ఇచేది గా ప్తస్థుథింప బడినాది. నిస్థెజాన్ని పోగొట్టి కర్తవ్యాన్ని బోధించేధి.
@anmskumar
@anmskumar 5 лет назад
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙇‍♂️🙏
@kasinaveerraju1322
@kasinaveerraju1322 4 года назад
JAISRIRAM
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 4 года назад
Guruvugaru meelanti bhaktunulanu chusi memmalanu adarsanda tisukuntanu ninu nerchukoni koddariki nerpistanu Jai Krishna
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 4 года назад
Good is great maragadarsanam bagavadgetha
@theerthagiri9784
@theerthagiri9784 4 года назад
Superb
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 4 года назад
Om namashivaya Hare Krishna
@nagarajusomagatta4742
@nagarajusomagatta4742 6 лет назад
vasudeva namo namaha
@tejachowdary8382
@tejachowdary8382 5 лет назад
Jai sri krishna
@kumar-sz7wl
@kumar-sz7wl 5 лет назад
Harekrishna harekrishna krishna krishna hare hare
@kumarprasanth104
@kumarprasanth104 5 лет назад
Prati hinduvu bhagavadgeeta nerchukovali ante prati school lo school vadilesey mundu 1hr paatu pillalaki evarito ainaa bhagavadgeeta chepinchandi saripotundhi
@Kumar-ce3es
@Kumar-ce3es 4 года назад
హరే కృష్ణ
@brother40
@brother40 6 лет назад
Hare krishna........
@anuhyaunicorn5953
@anuhyaunicorn5953 4 года назад
Hare Krishna
@nageshkolla6900
@nageshkolla6900 4 года назад
Hare Krishna
@ramamohanpalle532
@ramamohanpalle532 3 года назад
🙏🙏🙏
@eshwaripanthagani2654
@eshwaripanthagani2654 4 года назад
Vaasudevaya vidmahe Muralidharaya deemahi tanno Krishna prachodayath, Vaasudevaya vidmahe murali dharaya deemahi tanno Krishna prachodayath Gopalaya vidmahe Gopijana vallabhaya deemahi tanno Gopala prachodayath Gopalaya vidmahe Gopijana vallabhaya deemahi tanno Gopala prachodayath Gopalaya vidmahe Gopijana vallabhaya deemahi tanno Gopala prachodayath
@hsuryaprakash2910
@hsuryaprakash2910 4 года назад
🕉🍏🍏💐💐🙏🙏
@meerakrishna1441
@meerakrishna1441 5 лет назад
🌸🌷🌸 🌸🌷🌸 🌸🌷🌸 🌷 Krishna om
@kasinaveerraju1322
@kasinaveerraju1322 4 года назад
JAISRIRAM
@ananthreddytara3245
@ananthreddytara3245 5 лет назад
Bhagavadgeetha morning evng yee time lo chadavali
@chpadmavathi6622
@chpadmavathi6622 4 года назад
Lathika ante theega. Bhakti latha bhagavantuni vypu cherchdi lathika.
@golladevanna7291
@golladevanna7291 4 года назад
Andaru. chdavali. menu. chduvuthunnanu
@AT-yp4py
@AT-yp4py 4 года назад
Hare Krishna 🙏
@keerthiramya5196
@keerthiramya5196 5 лет назад
Hare Krishna
@vanguriramesh1499
@vanguriramesh1499 4 года назад
Hare Krishna
@jellaarun2446
@jellaarun2446 4 года назад
Hare Krishna 🙏🙏
Далее
Women’s Free Kicks + Men’s 😳🚀
00:20
Просмотров 6 млн
Sri ramayanam balakanda-1 by Chaganti koteswararao garu
1:36:49
Rudra homam
36:18
Просмотров 30 тыс.