Тёмный

భట్టి విక్రమార్క జగన్ డైలాగ్ చెప్పగానే.. దద్దరిల్లిన సభ | Deputy CM Bhatti Vikramarka About YSR | PC 

Praja Chaithanyam
Подписаться 1,5 млн
Просмотров 554 тыс.
50% 1

#ysr #battivikramarka #ysjagan #prajachaithanyam
Watch :భట్టి విక్రమార్క జగన్ డైలాగ్ చెప్పగానే.. దద్దరిల్లిన సభ | Deputy CM Bhatti Vikramarka About YSR | PC
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 559   
@KotiRoyalYaram
@KotiRoyalYaram 2 месяца назад
Y S రాజశేఖర్ రెడ్డి గారి నిజమైన వారసుడు వైఎస్ జగనన్న మాత్రమే. జై జగనన్న 🇸🇱🇸🇱🇸🇱❤️
@ganjaneyulu1500
@ganjaneyulu1500 2 месяца назад
✋✋✋
@lakshmibadam1130
@lakshmibadam1130 2 месяца назад
Yes
@blnaidubonangi5999
@blnaidubonangi5999 2 месяца назад
అతి త్వరలో సార్ రేవంత్ గారు మాజీ మంత్రి అవుతాడు గుర్తుపెట్టుకోవాలి సుమీ 😂
@sarad5393
@sarad5393 2 месяца назад
😂😅
@praveenkumarchowdary2629
@praveenkumarchowdary2629 2 месяца назад
బ్రదర్ కానీ రాజశేఖర్ రెడ్డి గారు పొలికలు జగన్ కి ఒక్కటి లేదు అయ్యన అంత కక్ష రాజకీయాలు చెయ్యలేదు
@bujjibabu2865
@bujjibabu2865 2 месяца назад
Batti vikrama gaaru !!!!!! మీరు వైఎస్ఆర్ గురించి మహా అద్భుతముగా చెప్పారు.మీ స్పీచ్ తో ఆయనయొక్క రుణాన్ని తీర్చుకొన్నట్లు అయ్యింది. Wish you all the best sir
@lalithakumari1596
@lalithakumari1596 2 месяца назад
నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు🙏 మరియు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నీ స్వచ్ఛమైన మాటలకు మా హృదయపూర్వక ధన్యవాదములు💯💐 జై జగనన్న జై వైయస్సార్
@pavanimandli3993
@pavanimandli3993 2 месяца назад
Vummatiki telangna congress CM ayye arhatha vunna vaaru Batti gaare
@skreddy6000
@skreddy6000 2 месяца назад
బట్టి అన్న మీరు చెప్పినది 100 కు 100 పళ్లు నిజం,కాని వైసీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ లో ఒక్కరు కూడా కందించలేదు,చాలా దురదృష్టకరం
@birudulaprasad9846
@birudulaprasad9846 2 месяца назад
Correct question brother
@vvchary9746
@vvchary9746 2 месяца назад
@shankarreddy8149
@shankarreddy8149 2 месяца назад
Revant Reddy cbn binami.
@ashokbunny5029
@ashokbunny5029 2 месяца назад
అపుడు వల్ల ప్రభుత్వం ఏమి పీకుతున్నారు మీరు బార్ధర్ 😊
@chinepallirajakumar8335
@chinepallirajakumar8335 2 месяца назад
ఇంతగా ప్రజల అభిమానం సంపాదించిన నాయకున్ని ఇక మీదట ఈ రాష్ట్రంగాని ఈ దేశంలో గాని సంపాదించుకోలేము
@venkatyadav55
@venkatyadav55 2 месяца назад
మీకు ఓట్లు వేసి గెలిపించినందుకు సంతోషంగా undi బట్టి గారు జోహార్ వైయస్సార్ జై జగన్ జై భట్టి విక్రమార్క
@nbheemarao1929
@nbheemarao1929 2 месяца назад
JAIBATTIGARU
@KingdomofGodDC
@KingdomofGodDC 2 месяца назад
Jagane Vaarasudu
@UlavalapudiBabu
@UlavalapudiBabu 2 месяца назад
నిజమేనా వైస్సార్ అభిమాని
@sleevaswapnakumari2811
@sleevaswapnakumari2811 2 месяца назад
Sharmila nuvvu yenni veshalu vesina memu jagan thone
@tanujayalla422
@tanujayalla422 2 месяца назад
👏👏👏👏
@TheEntertainer-vg2kv
@TheEntertainer-vg2kv 2 месяца назад
Jai jagan, johar YSR
@paritalarmkoti9587
@paritalarmkoti9587 2 месяца назад
Jai jagan Anna...Jai ysr
@peddireddybrahmanandareddy2465
@peddireddybrahmanandareddy2465 2 месяца назад
రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రులకు ఆరాధ్య దైవం❤
@peddireddybrahmanandareddy2465
@peddireddybrahmanandareddy2465 2 месяца назад
రాజకీయలు ఆశించి షర్మిల మాట విని ఇక్కడ ఆంద్రప్రదేశ్ లో పెట్టడం తప్పు, ఈ కార్యక్రమం హైదరాబాద్ లో పెట్టివుంటే బాగుండు, మీరు ఎన్ని డ్రామాలు వేసిన మీము జగన్ అన్న వెంట నడుస్తున్నము❤
@venkataramanareddy2993
@venkataramanareddy2993 2 месяца назад
duruddesamtho pettaru
@chowdappathogata5837
@chowdappathogata5837 2 месяца назад
YSR Tharuvatha Ys jagan❤❤🎉🎉🎉
@apparaoerelli759
@apparaoerelli759 2 месяца назад
మి అభిమానానికి సెల్యూట్ సార్
@andraramanaiah4959
@andraramanaiah4959 2 месяца назад
భట్టి విక్రమార్క గారు మీరు నిజమైన ysr గారి నిజమైన అభిమాని
@ashokabhi
@ashokabhi 2 месяца назад
JOHAR YSR YSR Gari Gurinchi Antha cheppina Thakkuve sir 🙏🙏🙏
@SankarKandipalli
@SankarKandipalli 2 месяца назад
Super speech Batti vikramarka Garu Jai jagan Johar YSR
@peddireddybrahmanandareddy2465
@peddireddybrahmanandareddy2465 2 месяца назад
వైస్ రాజశేఖర రెడ్డి గారి పై బట్టి గారికి ఉన్న విశ్వాసం షర్మిల గారికి లేదు
@Xyzzyx936
@Xyzzyx936 2 месяца назад
Sharmila ki ledu ani cheppinda ? Jagan meeda ledu
@TribhuvanR-es9tu
@TribhuvanR-es9tu 2 месяца назад
YSR meeda viswasam vishayam lo I think batti kaali gotiki kooda sarithhoogadu
@Xyzzyx936
@Xyzzyx936 2 месяца назад
@@TribhuvanR-es9tu YSR meeda antha gouravam unte ayna talli ga namme party nunchi bayataki enduku vastadu. Padavi meeda vyamoham kosam emaina chestaada ? Sonta chellini rajakiyalloki raanikinda enduku aapaadu ?
@ChantiNemali
@ChantiNemali 2 месяца назад
జై జై వైస్సార్
@prabhakar64
@prabhakar64 2 месяца назад
మరణించిన వైఎస్ఆర్ పై కేసులు పెట్టిన ఘనత మీ కాంగ్రెస్ పార్టీ కాదా? అని నేను అడుగుతున్నా...
@KSureshSuresh-nm3rt
@KSureshSuresh-nm3rt 2 месяца назад
Yes
@RajeshChowdary-pf8jg
@RajeshChowdary-pf8jg 2 месяца назад
E lucha party... Eppudu AP lo votes kosam YSR name ni vadukuntundhi...
@bteja1895
@bteja1895 2 месяца назад
Ysr name ne kanabadakunda cheyalani chusaary vaallaa family ki narakammm anteee entooo chupuchharu
@syamkumarparitala9528
@syamkumarparitala9528 2 месяца назад
Correct ga adigaaru
@cgreddy151
@cgreddy151 2 месяца назад
వైఎస్ఆర్ పేరు చెప్పే అర్హత కాంగ్రెస్ కి లేదు ఆ పార్టీలో ఆ మహానేతకు నిజమైన అభిమానుల కు పాదాభి వందనం
@ramrathanjangme358
@ramrathanjangme358 2 месяца назад
మరో వైఎస్ఆర్ ల భట్టి విక్రమార్క గారు❤
@laxmanjanagam6980
@laxmanjanagam6980 2 месяца назад
జై జగన్ జై జై జగన్ 🎉🎉🎉🎉
@MangapatnamBabu
@MangapatnamBabu 2 месяца назад
Bhatti sir.wonderful speach.GOD BLESS YOU Deputy CM garu.
@mohammadabdulsamee466
@mohammadabdulsamee466 2 месяца назад
YS Rajasekhar Reddy Garu Tiger Evergreen Evergreen Evergreen YES YES YES YES YES YES YES 💐💐💐💐💐💐💐💐💐💐💐
@srikanthgone3679
@srikanthgone3679 2 месяца назад
జై హో Batti గారు - జోహార్ YSR - జై జగన్ - జై భీమ్ 🙏🌹🙏
@kullayappauddayagiri81
@kullayappauddayagiri81 2 месяца назад
jaiysrjaijagan🎉🎉🎉🎉🎉🎉
@madhukumar-de2jq
@madhukumar-de2jq 2 месяца назад
Jai Bhatti vikramarka
@rajumpc9418
@rajumpc9418 2 месяца назад
Jayaho jaghan anna
@dileepkumarvijay7
@dileepkumarvijay7 2 месяца назад
Really Great Person YS Rajashekhar Reddy Garu.😊
@joyratnakumard84
@joyratnakumard84 2 месяца назад
Jai jagananna ❤ Johar ysr 🎉🎉🎉🎉
@bommaguntachaitu8024
@bommaguntachaitu8024 2 месяца назад
Johar ysr garu ... jai jagan anna
@solomonganta900
@solomonganta900 2 месяца назад
Bhatti Garu God bless you Mee patience mimmalini e sthithi ki theesuku vachindani Naa nammakamu mee speech voice chala bagunnadi sir Tyagaraju 62
@mbharat6973
@mbharat6973 2 месяца назад
Jai YSR 🙏🙏🙏🙏🙏🙏🙏
@sbrao009
@sbrao009 2 месяца назад
బట్టి గారు మీరూ నిర్బయం గా నిజాయతి గా వాస్తవాలను తెలియజేసినందు కు ధన్యవాధం లు
@Horizon931
@Horizon931 2 месяца назад
YSR కాలి గోటికి కూడ CBN సరి పోడు
@padmasalivemanna6617
@padmasalivemanna6617 2 месяца назад
Pora lofa
@sreenivasayera5513
@sreenivasayera5513 2 месяца назад
100% correct... YSR nu avaritho compare cheyyalemu.....
@m.saicharan1714
@m.saicharan1714 2 месяца назад
ఇదీ 100కూ 1000%కరెక్ట్. ❤❤❤❤❤ ఎదుటోడి కష్టని తన ఖాతాలో వేసుకునే చంద్రా బాబూ ఏక్కడ 😂😂😂😂😂 ఎవరికీ కష్టం వొచ్చిన నిను ఉన్నాను అని ఆడుకునే వైఎస్ఆర్ ఏక్కడ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VasuVasu-eq1ci
@VasuVasu-eq1ci 2 месяца назад
వైయస్సార్ బొమ్మల్ని నాశనం చేస్తుంటే మీరందరూ ఏమయ్యారు రా బాబు
@rangareddym8322
@rangareddym8322 2 месяца назад
జోహార్ వైస్సార్ ❤️🌹🙏
@subbaramaiahkarakollu4531
@subbaramaiahkarakollu4531 2 месяца назад
బట్టి గారు మంచి ఉపన్యాసం యిచ్చారు
@solomonganta900
@solomonganta900 2 месяца назад
Super message presented by Bhatti garu
@srajik4295
@srajik4295 2 месяца назад
Jai ysr
@PraathapreddyPrathapreddy
@PraathapreddyPrathapreddy 2 месяца назад
అదిరా మా పులివెందుల అంటే జై జగన్
@praveenrokkala6834
@praveenrokkala6834 2 месяца назад
జై జగన్
@siddiqshaik1589
@siddiqshaik1589 2 месяца назад
చాలామంది ముఖ్యమంత్రులుగా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పోయే వాళ్ళ రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు రేవంత్ రెడ్డి గారు ఇది మీకేముఖ్యమంత్రి అయిపోగానే సరిపోదు ప్రజల గుండెల స్థానం నింపుకోవాలా వైయస్ రాజశేఖర్ రెడ్డి లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాకా జై జగన్ జై జై జగన్ జై జై వైసిపి జోహార్
@Subbu_is_reinforced
@Subbu_is_reinforced 2 месяца назад
Johar YSR Jai jagan anna jai ysrcp
@venkatmaddirala61
@venkatmaddirala61 2 месяца назад
Super sir meeru mee speach vintuntey... happy tears
@satlasagar7184
@satlasagar7184 2 месяца назад
Johar Rajanna.. jai jagan
@mosesdevarakonda5667
@mosesdevarakonda5667 2 месяца назад
భట్టి విక్రమార్క గారికి ❤❤ జై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ ప్రజలు సీఎం ❤❤❤
@nowdasariajay6250
@nowdasariajay6250 2 месяца назад
Supper batti sar ide kaada ysr ante 8:31 8:37
@bteja1895
@bteja1895 2 месяца назад
Tqqqqqqqqqaqa
@idiprapanchamVlogs-117
@idiprapanchamVlogs-117 2 месяца назад
Bhattigaru miruvsuper
@budhamangunaidu8941
@budhamangunaidu8941 2 месяца назад
Good speech bhati garu
@yendapallipujitha5406
@yendapallipujitha5406 2 месяца назад
Jai jagan
@Dmhm-s9h
@Dmhm-s9h 2 месяца назад
వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఏకైక కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వారసుడని ఎంపీగా ఓట్లు వేయమని ప్రజల్ని ఆరోజు రాజశేఖర్ రెడ్డి గారి చెప్పారు నిజమైన వారసుడు నిజమైన నాయకుడు జగనన్న మాత్రమే ప్రతి పేద కుటుంబానికి తండ్రిలాగా మంచి చేశాడు ఇక మీదట కూడా జగనన్న మాత్రమే చేయగలడు ఆయన మీదకి ఎంతమంది గుంపులుగా వచ్చిన ఆయన ఏం చేయలేరు బట్టి విక్రమార్క గారు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి నిజమైన శిష్యుడు
@doladurgarao9560
@doladurgarao9560 2 месяца назад
మన దేశం లో రైతులు బాగువుండాలి అంటే కేంద్రలో కాంగ్రెస్ ఉండాలి సర్
@musakhanpathan9070
@musakhanpathan9070 2 месяца назад
DY C M antenna ela undali hats off vikramarka garu 🎉🎉🎉
@gurreddygiddaluru7759
@gurreddygiddaluru7759 2 месяца назад
Jai ysr jai jai ysr
@bennisivakumarsatyada4088
@bennisivakumarsatyada4088 2 месяца назад
Jai batti anna
@KommukuriPrasadarao
@KommukuriPrasadarao 2 месяца назад
జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Benarji-sv6ps
@Benarji-sv6ps 2 месяца назад
Super super super 🙏 sir Batti Vikramarkudu Garu Super super super 🙏 Jai Hind Jai Bheem 💪💪💪💪💪
@YejjipurapuAppalanaidu
@YejjipurapuAppalanaidu 2 месяца назад
ఇన్ని సంవత్సరాలు y. s. r మీద లేని అభిమానం ఇప్పుడే ఎందుకోచ్చిందో అందరికి తెలుసు ఏది ఏమైనా ఇప్పటికయినా రాజశేఖర్ రెడ్డి గారి గొప్ప తనం తెలుసుకున్నారు
@salmaan-2345
@salmaan-2345 2 месяца назад
Sorry brother,migata yevari gurinchi ayna ala ani cheppandi kaani Bhatti garu yeppadu YSR gurinchi kaani ayana family gurinchi yeppudu tappuga matlada ledu..bahusha meeru ayana gata videos chudaledu yemo. Jagan santakalu sekarinchaledu ayanaku asal teliyadu ani clarity itchindi kuda ayane..ippatiki ayana tana pooja gadi lo YSR photo petti poojistunnadu.
@bhaskargangaraju2778
@bhaskargangaraju2778 2 месяца назад
మంచి సందేశం ఇచ్చారు. 👍👍
@Mahesh-g7w
@Mahesh-g7w 2 месяца назад
Yes what you said is correct,I saw all instances what you said ,in my village I saw that reform
@MariyadasuKondru-t8p
@MariyadasuKondru-t8p 2 месяца назад
Ysrjagan
@kumarnallabothula2844
@kumarnallabothula2844 2 месяца назад
Jai Y.S.Jagan Mohan Reddy Anna . Johar YSR Jai Batti Vikramarka Jai Congress Party 🥳 🎉 🙏 👍 👌 🙌 😊😊😊😊😊😊😊😊😊😊😊❤
@veerrajuaddanki5708
@veerrajuaddanki5708 2 месяца назад
బట్టి గారు మీరు ycp నుంచి TS లో cm గా రెడీ అవ్వండి
@AnudeepTorlapati
@AnudeepTorlapati 2 месяца назад
Johar Y.S.R ...... GREAT DALITA JATHI MUDDUBIDDA DEPUTY C.M BATTI VIKRAMARKA GARU..... THANKS GREAT FOR YOUR GREAT WORDS
@srinivasyedla5912
@srinivasyedla5912 2 месяца назад
Super 🇮🇳 Massage Brother Good 👍 God bless you, jai YSR
@gopalgopal6124
@gopalgopal6124 2 месяца назад
Very good coentes batti sir jagan same prosesor sir
@varigetirajesh3487
@varigetirajesh3487 2 месяца назад
Sir mi voice ma ys Jagan Mohan Reddy sir voice laga undhi super sir bga speech Baga chepparu good really leader sir
@rayyappabunnysony4732
@rayyappabunnysony4732 2 месяца назад
జగన్ వల్ల ఈ రోజు కి YSR గారు గుర్తుకు వస్తున్నారు
@sripuramakhilreddy6757
@sripuramakhilreddy6757 2 месяца назад
Jai jagan johar ysr
@MariyadasuKondru-t8p
@MariyadasuKondru-t8p 2 месяца назад
Jagananna
@ganesheslavath2101
@ganesheslavath2101 2 месяца назад
గౌరవనీయులు తెలంగాణ డిప్యూటీ బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఉంటే ఒళ్లు పులకరించిపోతుంది డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి
@sreenusanikommu9003
@sreenusanikommu9003 2 месяца назад
Johar rajanna Jai jagananna Jai ysrcp
@PjsnPeela
@PjsnPeela 2 месяца назад
వైస్సార్ విగ్రహం ను ద్వసం చేసినప్పుడు ఇక్కడ మాట్లాడిన పెద్దలుగాని, షర్మిల గారు గాని ఖండించకపోవడం బాధాకరం కనీసం వేదిక పైన కూడా ఖండించకపోవడం విచారకరం
@ramachandrareddy2801
@ramachandrareddy2801 2 месяца назад
Jai ysr Jay Bhatti విక్రమార్క sir
@samasatyanarayana7347
@samasatyanarayana7347 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤
@harikareddy1503
@harikareddy1503 2 месяца назад
Johar Ysr garu❤ Jai Jagan anna❤
@BethireddyKumaraswamyreddy
@BethireddyKumaraswamyreddy 25 дней назад
Yes,, 💯
@ambatipudiv.l.narasimham2899
@ambatipudiv.l.narasimham2899 2 месяца назад
Bhatti is the best speaker His communication is crystal clear
@Krishna1982-vx3mj
@Krishna1982-vx3mj 2 месяца назад
ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడికి పోయారు రా అయ్యా 🤔🤫🫤
@rajeevbokinala73
@rajeevbokinala73 2 месяца назад
God bless you, Bhatti sir 🙏 😊
@krishnareddy3528
@krishnareddy3528 2 месяца назад
చాలా చక్కగా మాట్లాడారు
@bandapallysreenivasarao4663
@bandapallysreenivasarao4663 2 месяца назад
Johar johar YSR 💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naidusankarrao94
@naidusankarrao94 2 месяца назад
Jai YSR jai jagan
@bollavarapuramaiah2717
@bollavarapuramaiah2717 2 месяца назад
Jaijaganjaiysrcp
@VenkyBoire-xi6tu
@VenkyBoire-xi6tu 2 месяца назад
Johar ysr sir🙏🙏🙏🙏🙏
@Hari143-r1x
@Hari143-r1x 2 месяца назад
Johar YSR🙏🙏🙏 Jai JAGAN 🌹🌹🌷🌷💐💐King of AP
@Svr143itsme
@Svr143itsme 2 месяца назад
Jai ysr
@ramakrishnadasari3037
@ramakrishnadasari3037 2 месяца назад
l miss you sir johar ysr
@lachirampanugoth3568
@lachirampanugoth3568 2 месяца назад
Super sir about ysr
@karunyababu1769
@karunyababu1769 2 месяца назад
Jai YsR
@B.SRINIVASVARMA.1349
@B.SRINIVASVARMA.1349 2 месяца назад
WOW 😮
@GollapallipeterGollapallipeter
@GollapallipeterGollapallipeter 2 месяца назад
Johar Johar world king of king tiger YSR my heart my god only YSR jai congress Jai revanth Jai jagananna ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@kingarunboui8446
@kingarunboui8446 2 месяца назад
Jai batti sir Jai Congress
@shankarkethavat6215
@shankarkethavat6215 2 месяца назад
Jaiconggress 🎉 jairevathanan YSR Congress kshankar
@sensationalstar3968
@sensationalstar3968 2 месяца назад
❤️🙏🌹
@srikanthreddy3228
@srikanthreddy3228 2 месяца назад
Jai DR YS Rajasekhar Reddy garu 🙏🤚✋
@sbrao009
@sbrao009 2 месяца назад
రేవంత్ రెడ్డి గారు అట్టు వంటి గుర్తింపు తెచ్చుకొండి
@Srinugudiwada-o8y
@Srinugudiwada-o8y 2 месяца назад
Ysr tharuvatha ys jagan ❤❤🎉🎉
@bhupalreddypervala72
@bhupalreddypervala72 2 месяца назад
జై బట్టి
@Dasarisarojini-w7c
@Dasarisarojini-w7c 2 месяца назад
అది షర్మిల చరిత్ర హీనురాలిని తారీమేయండి
@paperplatesmanufacturing3137
@paperplatesmanufacturing3137 2 месяца назад
Ji ysr
Далее
ЛЮБИТЕ ШКОЛУ?😁​⁠​⁠@osssadchiy
00:20
ЛЮБИТЕ ШКОЛУ?😁​⁠​⁠@osssadchiy
00:20