Тёмный

భయమెందుకు CM Chandrababu Vs Reporters - SENSATIONAL Questions SHOCKING Answers After Visit Amaravati 

TV5 News
Подписаться 6 млн
Просмотров 624 тыс.
50% 1

భయమెందుకు CM Chandrababu Vs Reporters - SENSATIONAL Questions SHOCKING Answers After Visit Amaravati
#cmchandrababu #amaravti #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 956   
@sbseafoods6579
@sbseafoods6579 3 месяца назад
Oka సీఎం గా ఉండి ఇంత ఓపిగ్గా నిలబడి సమాధానం చెప్పడం చాలా గ్రేట్ సర్
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 3 месяца назад
That is CBN garu 👍
@SrideviG-x1j
@SrideviG-x1j 3 месяца назад
👏👏👏
@NagaraniOdugu
@NagaraniOdugu 3 месяца назад
Ycp vallu cbn garini entho kakshaga thittevallu iiyana maathram chudali antunnaru ento iiyana
@durgaj1059
@durgaj1059 3 месяца назад
​@@NagaraniOdugueandukante panikimalina vishayalameeda kanna Rashtranni vudharinchadam mukhyam kanuka Silent ga vundali. Tappani paristhithullo manam Rashtranni PEDHAYANAKU Bharamga appaginchemu.
@NagaraniOdugu
@NagaraniOdugu 3 месяца назад
@@durgaj1059 aunu mahaanu bhaudu deudu challaga chudali
@dakshayaniram9050
@dakshayaniram9050 3 месяца назад
Oka 20 years younger aypothe babu garu entha baguntundo.... What a leader man....
@venkataramana6410
@venkataramana6410 3 месяца назад
50 years is batter
@MahilaTelugu
@MahilaTelugu 3 месяца назад
Nenu devudini pray chestunna strength and energy ivvamani..
@jeevankumar25
@jeevankumar25 3 месяца назад
Baga chepparu..develop avvali mana andhra state
@UnniDoll
@UnniDoll 3 месяца назад
ఆ పనికిమాలిన మాజీ సిఎం ఒక్కసారి అయినా ఇలా ప్రెస్ మీట్ పెట్టాడా.
@Smv_Vlogs
@Smv_Vlogs 3 месяца назад
ఏమైనా అడిగితే its a lenghty question అంటాడు....
@khadarsk9063
@khadarsk9063 3 месяца назад
😂😂😂​@@Smv_Vlogs
@ismartsmilyvlogs9863
@ismartsmilyvlogs9863 3 месяца назад
​@@Smv_Vlogs😂😂😂😂😂😂😂😂
@AC_World55
@AC_World55 3 месяца назад
​@@Smv_Vlogs😂😂😂😂
@SankarAnantha
@SankarAnantha 3 месяца назад
😅😅😅😅😅😅😅సూపర్ ​@@Smv_Vlogs
@srinubandla4817
@srinubandla4817 3 месяца назад
ఈ ఏరియాలో ఉన్న యన్ఆర్ఐల ద్వారా డొనేషన్స్ ఫర్ అమరావతి అనే ప్రోగ్రాం కండక్ట్ చెయ్యండి, బాండ్స్ రిలీజ్ చెయ్యండి!....
@DayanandaKumar832
@DayanandaKumar832 3 месяца назад
అవును సార్
@rp.v6958
@rp.v6958 3 месяца назад
అంత లేదు.అక్కడ రైతులు విపరీతమైన rates చెప్తున్నారు.వాళ్ళే కట్టుకుంటారు.రాజధాని అంటే అందరూ నివసించగలగాలి.వాళ్ళు చెప్పే రేట్స్ కి ఎవరూ కొనలేరు.govt interfere అవ్వకపోతే వాళ్ళిష్టం వచ్చినట్లు చెప్తున్నారు.
@bharathkumar19
@bharathkumar19 3 месяца назад
NRI LU okka rupee ivvaru ,,pilli ki yengali Annam kuda pettani rakam vallu
@srilakshmik189
@srilakshmik189 3 месяца назад
Hahaahhahahahahahahhaha
@DayanandaKumar832
@DayanandaKumar832 3 месяца назад
@@srilakshmik189 ఏంటి సైకో..
@benarjeegarapati3240
@benarjeegarapati3240 3 месяца назад
ప్రశ్నలు అడిగే వారు ప్రభుత్వాలకు మంచి సలహా లు ఇవ్వాలి
@kumar_law
@kumar_law 3 месяца назад
చంద్రబాబు గారి మంచితనం, చక్కటి భాషను, మర్యాదని... అలుసుగా తీసుకుని కొడాలి, పేర్ని, అంబటి, జలగ, రోజా లాంటి వేశ్యలా మాటలు వాడద్దు. జలగా లాగా తొక్కుతే voice ఎవరికి ఉండదు. జై బాబు జై పవన్...
@dsiva1724
@dsiva1724 3 месяца назад
వాళ్ళది లేబర్ భాష ప్రోపేశనల్గా మాట్లాడం వాల్లకుతెలిడు అందులో వున్నవాల్లంతా లేకిగాల్లు
@GouniSudheerkumargoudGounisudh
@GouniSudheerkumargoudGounisudh 3 месяца назад
జై చంద్రబాబు జై తెలుగుదేశం
@meruvalasankar
@meruvalasankar 3 месяца назад
రాబోయే 15 సంవత్సరాలు వరకు మీరే సీఎం గా ఉండాలి సర్ అప్పుడే అభివృద్ధి జరుగుతుం
@dsiva1724
@dsiva1724 3 месяца назад
Yes
@SssM-ej9xr
@SssM-ej9xr 3 месяца назад
సీబీన్ age ఎంతో తెలుసా ఇంకో 15 years అంటే... పాపం rest ఉండొద్దా
@Vissu_gamer
@Vissu_gamer 3 месяца назад
CBN age 75
@shailajavarma-pn3ol
@shailajavarma-pn3ol 3 месяца назад
Yes
@SssM-ej9xr
@SssM-ej9xr 3 месяца назад
@@Vissu_gamer 2029 కి 80
@durgaprasadnarra5077
@durgaprasadnarra5077 3 месяца назад
ఒరేయ్ విలేఖర్లు జగన్ గాడు ఒక్కరోజైనా ప్రెస్ మీట్ పెట్టడురా. మీరు ఎట్లా విలేఖర్లు అయ్యరూర. అభివృద్ది గురించి ఎందుకు అడగలేదు జగన్ నీ.
@ramkrishna2562
@ramkrishna2562 3 месяца назад
భలే అడిగారు
@kprabhakarachari1640
@kprabhakarachari1640 3 месяца назад
Super bro
@balumandapatisatishkumar6075
@balumandapatisatishkumar6075 3 месяца назад
Meku siggu ledu ley cbn am cheppina correct he ley
@praveenkumarralla5350
@praveenkumarralla5350 3 месяца назад
Bhayam bhayya. @durgaprasadadnarra5077
@DayanandaKumar832
@DayanandaKumar832 3 месяца назад
​@balumandapatisatishkumar607511 వచ్చిన సిగ్గు మీకు లేదు..పైన చదివావా? మీ సైకో ప్రెస్ మీట్ చెప్పాడా?
@Pandu11164
@Pandu11164 3 месяца назад
గత సీఎం ఎప్పుడు అయినా ఇలాగ కనీసం ఒక్క రోజు అయినా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన రోజులు ఉన్నాయా .
@meenakshimadasu6917
@meenakshimadasu6917 3 месяца назад
Baga chepparu
@KartikeyaJ-ur4vz
@KartikeyaJ-ur4vz 3 месяца назад
5 years అయ్యింది మన రాష్టం లో ముఖ్య మంత్రి ఇలా విలేకరుల తో
@shankarsudarsana4343
@shankarsudarsana4343 3 месяца назад
డైనమిక్ లీడర్ జై సీబీన్ సార్ జై తెలుగుదేశం ✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VijayaLakshmi-vg1zr
@VijayaLakshmi-vg1zr 3 месяца назад
మీరు మాత్రమే చేయగలరు సార్ one and only cbn garu ✌️✌️✌️
@BaraSrinu
@BaraSrinu 3 месяца назад
జై తెలుగుదేశం పార్టీ ❤
@bsbtalks4u
@bsbtalks4u 3 месяца назад
Not without pawan kalyan
@Allabakshushaik-h9r
@Allabakshushaik-h9r 3 месяца назад
With out Pawan Kalyan Chandra Babu ku kukka lu kuda vote veyyav
@khajababuguduguntla7009
@khajababuguduguntla7009 3 месяца назад
Very Happy CM CBN gaaru.... మీరు ప్రతి నిమిషం ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా ప్రగతి పథంలోకి నడిపేందుకు ఏవిధమైన తగు చర్యలు తీసుకోవాలని పరితపిస్తున్నందులకు మీకు శతకోటి కృతజ్ఞతలు.......🙏🙏🙏 గత ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్నికి ఎందుకు అవసరం లేదో మరింతగా ఈ ఎన్నికల్లో 40% మద్దత్తు తెలిపిన వారికి జ్ఞానబోధ చేసే తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ...... మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి.... నా నుండి చిన్న విన్నపము... అమరావతి పునఃనిర్మాణానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్న సూచనలను.... ఈ రాష్ట్రాభివృద్ధికి కొరకు.... ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రఘురామ కృష్ణంరాజు గారు తమ నియోజక వర్గ అభివృద్ధికి చేపట్టిన చర్యలను మిగిలిన 174 నియోజకవర్గ శాసనసభ్యులు ఆదర్శంగా తీసుకొని అందులో వారికి చేతనైన విధంగా నియోజకవర్గ అభివృద్ధికి తగు చర్యలు తీసుకోనే విధంగా మీరు చర్యలు తీసుకుంటే మన రాజధాని మరియు రాష్ట్రం త్వరితగతిన ప్రగతి పథంలో వెళ్ళగలమని ఈ రాష్ట్ర పౌరుడిగా ఆశిస్తూ..... జై అమరావతి.....జై ఆంధ్రప్రదేశ్....
@sreesreekanth1628
@sreesreekanth1628 3 месяца назад
ఇలా చేయాలి అంటే బానిసత్వం నుండి బయటికి రావాలి (ఉదా :ఉచిత పథకాలు ఆపేస్తా రాష్ట్రము బాగుపడి గాడి పడుతుంది అన్న అభిరుద్ది అవుతుంది )
@ladivenky6660
@ladivenky6660 3 месяца назад
జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు 🙏✌️✌️✌️🥛🥛🥛🪷🪷🪷
@DayanandaKumar832
@DayanandaKumar832 3 месяца назад
ఇలా సైకో ఎపుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా
@kumar_law
@kumar_law 3 месяца назад
ప్రశ్న ఎవరికి ఉందొ, వాడికి opinion కూడా ready గా ఉండాలి.చిల్లరగా ప్రశ్నలు వద్దు.
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 3 месяца назад
జగన్ ఈ విదంగా ఒక ప్రెషమీట్ పెట్టినాడ
@ChennakesavuluBollineni
@ChennakesavuluBollineni 3 месяца назад
ప్రజలు మెచ్చేవిదంగా నిర్మించండి, జగన్ మళ్ళీ రాజకీయం నా కొద్దు అనేవిదంగా, తెలుగుదేశం పార్టీ మళ్ళీ పడిపోకుండా రాజకీయ్యలకు దిటుగా ఓటర్లు తల ఎత్తు కొని ఉండేవిదంగా, పరిపాలన చేయండి సార్
@venkataprasadnamala170
@venkataprasadnamala170 3 месяца назад
జపాన్ story super. Thanks🎉🎉🎉🎉🎉
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 3 месяца назад
ముందు పనిచేసిన మంత్రుల వారి దగ్గర నుంచి డబ్బులు రాబట్టండి. చాలా మంది అవినీతి మంత్రులనుంచి అవినీతి సొమ్ము ను రికవరీ చేయాలే.
@srilakshmik189
@srilakshmik189 3 месяца назад
Ala aethe mundu tdp vale unaru
@Sssa753
@Sssa753 3 месяца назад
Vella 14 years unnadi prabuthwamlo
@maniraghav7047
@maniraghav7047 3 месяца назад
విలేకర్లు తెలుగులో అడగాలి ప్రశ్నలు ఎందుకు ఇంగ్లీష్? ఇది లండన్లో జరుగుతుందా? ప్రజలందరికి అర్ధం అవ్వాలి
@kakavenkatasubbarao2340
@kakavenkatasubbarao2340 3 месяца назад
ప్రజా వేదిక శిదిలాలను సందర్శకులకు విక్రయి0చడం ద్వారానో లేక పర్యాటక కే0ద్రం గా ఉంచితే వాటిపై ఆదాయం వచ్చే అవకాశం ఉంటు0దేమో?
@kolamgarigovind7
@kolamgarigovind7 3 месяца назад
0 ఎందుకు వచ్చాయి బ్రదర్
@venkatasuresh835
@venkatasuresh835 3 месяца назад
తుగ్లక్ పాలన అంతం చేసిన ఏపీ ప్రజలకు 🙏🙏🙏
@sunkaramallikharjuna6758
@sunkaramallikharjuna6758 3 месяца назад
Me voted to jagan appreciating TDP to backstab😅
@Cent-130
@Cent-130 3 месяца назад
శ్రీలంక తాళిబాన్ పాలన వచింది
@PothakamuriVaniramana
@PothakamuriVaniramana 3 месяца назад
గౌరవం సీఎం గారికి, గోపాల్ కృష్ణ ద్వివేది లాంటి వారిని పక్కన పెట్టండి. వాళ్ళ సలహాలను పాటించకండి. దయచేసి వాళ్ళని వెలివేయండి.
@lakshminarasamma936
@lakshminarasamma936 3 месяца назад
జై చంద్ర బాబు
@prasannalakshmi3341
@prasannalakshmi3341 3 месяца назад
తలకు ఒక వంద చొప్పున ఆంధ్ర ప్రజల నుంచి వసూలు చెయ్యండి.... ఎవరికీ పెద్ద మొత్తం కాదు, కానీ అంతా కలిస్తే రాష్టానికి దేనికైనా ఒక్కదానికైనా పనికిరావచ్చు
@SssM-ej9xr
@SssM-ej9xr 3 месяца назад
ముందు జలగ, రోజా లాంటి వాళ్ళు దోచుకున్నవి వెనక్కి రాబట్టాలి
@prasannalakshmi3341
@prasannalakshmi3341 3 месяца назад
@@SssM-ej9xr ఇది తప్పకుండా చెయ్యాల్సిన మొదటి పని
@RajasekharVJA1
@RajasekharVJA1 3 месяца назад
2014-19 మధ్య స్కూలు, కాలేజీ పిల్లల నుండి వసూలు చేసిన అమరావతి చందాలు లెక్క లేకుండా ఏటో పోయాయి, తెలుగు తమ్ముళ్లు మింగేసి వుంటారు😂
@murali6578
@murali6578 3 месяца назад
Ante meeru andari daggara thisukoni abhivruddi chestharaa.miku meeru ga cheyyaraa
@naguramnaguram592
@naguramnaguram592 3 месяца назад
Yes good brother
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 3 месяца назад
💥రేయ్ రెడ్డిగా ఇంత 🎃వెర్రివెంగళప్పలాగా... ఉన్నావెంట్రా‼️ ⚡🤣⚡🤩
@megatronus9309
@megatronus9309 3 месяца назад
I am very happy he is asking people..
@ramuluram4764
@ramuluram4764 3 месяца назад
రాష్ట్రాన్ని పునర్నిర్మించే సత్తా కేవలం CBN గారికే ఉంది.ఈ కూటమి 20 సంవత్సరాలు అధికారంలో ఉంటే తప్ప రాష్ట్ర అభివృద్ధి గాడిలోపడటం కష్టం.
@radhikavikram9510
@radhikavikram9510 3 месяца назад
Great CM Sir. Jai Chandra Babu Jai Telugu Desam 👍👍✌️✌️💖
@oldisgold36991
@oldisgold36991 3 месяца назад
జై తెలుగు దేశం ❤❤❤❤❤
@BVL99995
@BVL99995 3 месяца назад
మొన్నటి దాకా ఈ విలేకర్లు ఏమై పోయారు...మాట్లాడే స్వేచ్ఛ ఇప్పుడు వచ్చిందా సర్...వీళ్ళకి..
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 3 месяца назад
దొంగోడు బ్యాచ్ దొబ్బిన డబ్బులు వెనక్కి తెచ్చే ప్లాన్ చెయ్యండి సార్..... మంచి కోసం అవసరం అయితే చాలా వేగంగా 👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@durgaj1059
@durgaj1059 3 месяца назад
100/ vadalakudadhu eavvarini.Aa Money tho 1year lo Andhrapradesh bagucheyyochhu.Guaranty ga.
@pasupuletiprabhakar9944
@pasupuletiprabhakar9944 3 месяца назад
గో ahead సర్, we all with you
@phanikumarkotamarthi1822
@phanikumarkotamarthi1822 3 месяца назад
Tv 5 కి విన్నపం! Suggestions మాలాంటి పబ్లిక్ నుండి కూడా తీసుకొంటే బాగుంటుంది.
@krishnakgcvunnava254
@krishnakgcvunnava254 3 месяца назад
రాబోయే 15 సంవత్సరాలు మీరే సీఎం గా ఉండాలి
@KUD6174
@KUD6174 3 месяца назад
ప్రజా వేదిక శిధిలాలను అలాగే ఉంచి ఒక ప్రేక్షణియ స్థలంగా మార్చాలి. శిధిలాల ముందు దాని సమగ్ర చరిత్ర ఫలకాన్ని వెయ్యాలి. జనుల సమస్యను తీర్చేందుకు కట్టిన ఒక వేదికను కూల్చన వ్యక్తి గురించి అందరికీ మనోగతం అవ్వాలి. ప్రజలు ఒక ఉన్మాది చేతికి అధికారం ఇస్తే జరిగే అనర్ధాలు ఏమిటో తెలుస్తుంది. CBN sir కు నా విన్నపం.
@GodEVIL-hc7uu
@GodEVIL-hc7uu 3 месяца назад
ఎం తెలియని అప్పుడు హామీలు ఎలా ఇచ్చారు, అభివృద్ధి చేస్తా అని ఎంతో అనుభవం ఉన్న గౌరవం పదవులు ఉన్న వ్యక్తి కదా
@Buddha___12345-e
@Buddha___12345-e 3 месяца назад
Erri puka AP appulu yelathelustaye raa files parisilinchali Appudu statement ivvali adhi telusa nayakudu cbn
@bhuvaneshbabu
@bhuvaneshbabu 3 месяца назад
Ante we give dates “we will finish by 2021.. we are committed to that” like Anil
@dsreekrishna
@dsreekrishna 3 месяца назад
ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తాను అనే కదా చెప్పింది. చేయను అని ఏమైనా అన్నాడా
@rakeshjanu7783
@rakeshjanu7783 3 месяца назад
U have no sense , wait and watch CBN power
@pradeepkumar9444
@pradeepkumar9444 3 месяца назад
​@@bhuvaneshbabu 2020 , 2021 Covid Time Marchipoyinattunnav ga Thammi 😂😂
@nodagalasatyanarayanamurty6810
@nodagalasatyanarayanamurty6810 3 месяца назад
ఆక్రమించిన ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి ఖజానా కు జ్మ చేయాలి, అలాగే మళ్లీ ప్రజలను భాగస్వాములను చేసి పారదర్శకంగా పనులు చేయించాలి, అలాగే ప్రజా వేదిక చుట్టూ రక్షణ గోడ, అద్దాలు, లైటింగ్ పెట్టి జ్ఞాపిక కలకాలం విద్వంసం చేసిన వాడు కుళ్లి కుళ్లి చావాలి.
@RekhasreenuValluru-ih1ro
@RekhasreenuValluru-ih1ro 3 месяца назад
సార్ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుకోవాలని మన పెద్దలు చెప్తారు సార్ ఎవరి మన రాష్ట్రాన్ని దోచుకున్నారో varithone nastanni kattinchandi sir
@sathishbabu342
@sathishbabu342 3 месяца назад
Right 👍 Answers by CBN sir
@nidadhavolu9000
@nidadhavolu9000 3 месяца назад
1631 రోజులు అమరావతి ఉద్యమం అన్ని అంకెలు కలిపితే 11( టిడిపి 135 వైసీపీ 11) వీటిని కూడితే 11, (జనసేన 21 బిజెపి 8,) వీటిని కుడితే 11 వైసీపీకి దేవునిలెక్క బాగుంది
@Santhoshkumarkalla.youtube
@Santhoshkumarkalla.youtube 3 месяца назад
😂😂సూపర్
@raviborra7433
@raviborra7433 3 месяца назад
Wow..
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 3 месяца назад
Superrrrr 😅😅😅
@VanaVidhyarthy
@VanaVidhyarthy 3 месяца назад
Salute to CBN from Tamilnadu
@Karthikspe
@Karthikspe 3 месяца назад
దేవుడు స్క్రిప్ట్ ఏంటి అంటే జగన్ కి ప్రత్యక్ష హోదా లేకుండా పోయింది
@vijayguddati2939
@vijayguddati2939 3 месяца назад
Cbn ప్రత్యేక హోదా తెప్పించు మును
@vijayguddati2939
@vijayguddati2939 3 месяца назад
Q
@dsreekrishna
@dsreekrishna 3 месяца назад
​@@vijayguddati2939 ప్రత్యేక హోదా గురించి ఈ ఎన్నికల్లో బాబు మాట్లాడలేదు కదా
@CherukuriSairam
@CherukuriSairam 3 месяца назад
Special Status radhu ​@@vijayguddati2939
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 3 месяца назад
​@@vijayguddati2939రోడ్డు మీద కెళ్ళి నీ ప్యాంటు విప్పి ఒంగో. రోడ్డు మీద వచ్చి పోయే జనాలు నీకు వెనక నుండి బాగా ఇస్తారు ప్రత్యేక హోదా😂😂😂😂
@gvramaraju4546
@gvramaraju4546 3 месяца назад
Wellsaid cbn sir 🎉🎉🎉🎉jai cbn sir
@kmdalim1456
@kmdalim1456 3 месяца назад
Great CM sir beautiful response
@LaxmanPallpu
@LaxmanPallpu 3 месяца назад
మీడియా సమావేశంలో లాస్ట్ ఫైనల్ లో ముగ్గురు మీడియా రిపోర్టర్స్,,, చాలా ధైర్యంగా ప్రజలకు ఉపయోగపడే విలువైన వాటి గురించి సీఎం గారి ముందు మాట్లాడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు🎉🎉🎉 I mean Telangana people
@kindantchaitanya2031
@kindantchaitanya2031 3 месяца назад
Super. SAR. Jai. CBN. SAR OM. Jai. AP
@RanjanJi-bj9td
@RanjanJi-bj9td 3 месяца назад
Reporters worst fellows.. Dirty questions dirty fellows
@chiyyedupramada.chiyyedu3761
@chiyyedupramada.chiyyedu3761 3 месяца назад
Sir, ప్రజవేదిక nu ఈ తుగ్లక్ చేసిన పని అని name plate petti. Janalaku ee మూర్ఖుడు చేసిన పనిని చూపించాలి
@durgaj1059
@durgaj1059 3 месяца назад
Total jagan chesina 5years Abhivrudhi,Chakkati kadha ga migilina Improvement idhi.MUZIUM lo Photo pettochu.
@surapaneniseshagirirao6099
@surapaneniseshagirirao6099 3 месяца назад
సర్ రాజధాని నిర్మాణానికి 1ఇటుక 500 రూపాయలు పెట్టండి. ప్రపంచ వ్యాప్తంగా అందరూ భాగస్వాములు అవుతారు. మంచి రాజధాని నిర్మిద్దాం
@nagaelapa6114
@nagaelapa6114 3 месяца назад
Andaru 500 ivandi babu jebu lo veskuntadu
@hvaraprasadchunduru8505
@hvaraprasadchunduru8505 3 месяца назад
Hello Paytm 🐕
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 3 месяца назад
Naasanam Chesinanduku Punishment gurunchi vilekarulu maatladaremi Sir.
@srinivasraomadala1849
@srinivasraomadala1849 3 месяца назад
Demudu naidu garu jai cbn❤❤❤❤❤❤❤❤
@vnssatya100
@vnssatya100 3 месяца назад
ఇప్పటి పరిస్థితుల్లో ఆర్థికంగా నిలకడగా 5 సంవత్సరాలు నడపాలి. తరువాత ఐదు సంవత్సరాలు అభివృద్ధికి కావాలి. గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రరాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ. ఇప్పుడు బాబు గారికి చాలా కఠినమైన పరీక్ష..
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf 3 месяца назад
Sir Ennallu veellu mikuluEakkadapettukunnaro CBN sir tq All the best 👍🔥 CBN sir 👍
@GodEVIL-hc7uu
@GodEVIL-hc7uu 3 месяца назад
ఇది ఒక్క రాజకీయ మార్పులు కి ఈ 2024 ఎలక్షన్ లు...
@ProfMurty
@ProfMurty 3 месяца назад
Why these reporters not questioned the guy when he has demolished the Prajaavedika?
@muralikrishna3266
@muralikrishna3266 3 месяца назад
,🕉️ విజయోస్తు ముఖ్యమంత్రి గారూ !! మీ పై పూర్ణవిశ్వాసంతో ప్రజలు మీకు పట్టం గట్టారు.వారిఆశలను మీరు మాత్రమే నెరవేర్చగలరు.భగవంతుడు మీ కు ఆశక్తిఇస్తారు.జయహోభారత్ !!
@dakshayaniram9050
@dakshayaniram9050 3 месяца назад
Beautiful answer. Best reply. Ask reporters ideas just like revanth reddy. Reporters are being senseless while asking questions. Suport the visionary leaders unlike simply trying to contradict their statements.
@Allabakshushaik-h9r
@Allabakshushaik-h9r 3 месяца назад
Emcheyyalo thelika povadame visionary 😂😂😂😂😂😂😂
@anchorvijju
@anchorvijju 3 месяца назад
First time a cm asking suggestions from public great leader ❤
@Vijay71908
@Vijay71908 3 месяца назад
ఏరా మీడియా ఎప్పుడు కూడ ప్రశ్నలు అడిగేటప్పుడు తెలుగులో అడగండి ఎందుకంటే చూసేవాళ్ళు రైతులుంటారు కాబట్టి అర్థం అవ్వాలి వాళ్లకు కూడ అందరు
@RanjanJi-bj9td
@RanjanJi-bj9td 3 месяца назад
Ap నుంచి రిపోర్టర్స్ ని బాన్ చేయాలి పనికిమాలిన ప్రశ్నలు
@niginamswamy8218
@niginamswamy8218 3 месяца назад
Good manchiga cheparu sir
@challamyugendran7160
@challamyugendran7160 3 месяца назад
ఓడిపోయిన వారికి అంగరక్షకులు ఏమిటి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే దగ్గర ఉన్న వారిని తక్షణమే రీ బ్యాక్ చెయ్యాలి పోలీసు శాఖ లో ఒక్క హోం గార్డు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వలేదు రిక్రూట్మెంట్ లేదు జిల్లాలు విభజన వలన పోలీసు శాఖ చాలా ఇబ్బందులు ఎదుర్కొవడమే అందుకని మాజీ లకు ఉన్న అంగరక్షకులను తొలిగించండి పైసాకు పనికిరాని వారికి ప్రజా ధనం ఎందుకు వృదా డిజిపి సార్ గారు వెంటనే స్పందించి ఉపసెమనం కలిగించండి
@neradabilliappalanaidu8122
@neradabilliappalanaidu8122 3 месяца назад
Yes
@settipallimadhusudhan4835
@settipallimadhusudhan4835 3 месяца назад
U r really very great 👍 sir
@jhansilakshmikolli194
@jhansilakshmikolli194 3 месяца назад
NRI లు అందరూ కలిసి కొంత సహాయం చేస్తే బాగుంటుంది.
@Kkc3126
@Kkc3126 3 месяца назад
No money only we have to ask them to establish companies create wealth and jobs get out from past begging psychology of phycho government
@meruvalasankar
@meruvalasankar 3 месяца назад
Amazing sir
@santunukala4034
@santunukala4034 3 месяца назад
విజినరీ లీడర్ కు పాలనకు అవినీతి పరుడి పాలన కు తేడా లు చూడాలి ఏపీ ప్రజలు..... ఇలాంటి ప్రెస్ మీట్స్ కనీసం ఒక్కటి అయినా అవినీతి జలగ అటెండ్ చేసారా....ఇలాంటి అవినీతి నాయకుడిని ఏపీ ప్రజలు గొర్రెల ఎన్నుకున్నారు రాష్ట్రాన్ని నాశనం చేసారు 15 సంవత్సరాలు అభివృద్ధిని నాశనం చేసారు... యువత భవిష్యత్తును నాశనం చేసారు పక్క రాష్ట్రాలలో పనుల కోసం యువత వెళ్లాల్సి వస్తుంది
@omnamovenkatesaya6666
@omnamovenkatesaya6666 3 месяца назад
కేసులు త్వరతగతిన విచారణ చేయించి రాజకీయాలకు అనర్హత వేటు పడే లాగా చర్యలు తీసుకోవాలి
@durganath1160
@durganath1160 3 месяца назад
A. P prajalu Jaggadiki lengthy answer ichchaaru😂😂😂
@thulasinarayana7755
@thulasinarayana7755 3 месяца назад
Super sir your great
@lttechannel7806
@lttechannel7806 3 месяца назад
One who he is supporting ysrcp.can you confirm, anytime jagan kept public meeting for asking questions ?(2019-2024)
@sankarruma7478
@sankarruma7478 3 месяца назад
తప్పు చేసి ప్రజాధనం దోచుకున్న వారి ఆస్తులను జప్తు చేసుకొని ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకోవాలి ఓపెన్ గా బాండ్ రిలీజ్ చేయాలి ఈ విషయం ప్రజలందరి దృష్టికి తేవాలి
@sre-gp4vj
@sre-gp4vj 3 месяца назад
Old CM never talked to Reporters. Sick fellow and 40% of people who voted for him should be ashamed.
@lingamaiahmadugula7318
@lingamaiahmadugula7318 3 месяца назад
తస్మాత్ జాగ్రత్త రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు,మనవి, ఉల్లి ఘాటు తగలబోతుంది, తస్మాత్ జాగ్రత్త, ప్రతి పక్షాలు దీన్ని ఆసరా చేసుకుని గందరగోళం లేపుతారు,
@v96-88
@v96-88 3 месяца назад
Mari nuvvu ulli gaddalu pandinchi andariki supply cheyi
@abbuchenchuramarao9549
@abbuchenchuramarao9549 3 месяца назад
petrol diesel rates taggimchandi as it is in Telangana we are in border
@vvb199
@vvb199 3 месяца назад
Jai Ap Jai Amaravathi Jai Cbn Jai Pk
@arscreativestudio
@arscreativestudio 3 месяца назад
Sir, Bravo Sir. Oka CM ninchuni samadhaanaalu cheppatam....adee e age lo. Really Bravo
@madhuchowdary4874
@madhuchowdary4874 3 месяца назад
❤ CBN ❤
@RAMINAIDU77
@RAMINAIDU77 3 месяца назад
Hats off to CBN garu ...you are always my favourite CM !! What a commitment in order to AP Development!! Hats off sir for your efforts 🙏🙏🙏
@VenukrishnaKaredla
@VenukrishnaKaredla 3 месяца назад
Hon C M responded well and nice Further he revitalized the public to respond and for advice and suggestions with patience
@lathasureshpotluri4454
@lathasureshpotluri4454 3 месяца назад
Meeru Nindu 100 Years Challaga vundaalani Korukuntunnamu CBN Garu🙏🙏🙏
@DBABU-o3r
@DBABU-o3r 3 месяца назад
సార్ మీరు తప్ప ఎవరు ఏమిచేయలేరు
@kkumar2762
@kkumar2762 3 месяца назад
Jai telugu desham Jai CBN Garu
@SrinuDasari-ly7uk
@SrinuDasari-ly7uk 3 месяца назад
Super 👍
@rajusameer5209
@rajusameer5209 3 месяца назад
Jai CBN sir 🌙🌄🚲👍✌️🙏
@unnamsowjanyasri1855
@unnamsowjanyasri1855 3 месяца назад
నమస్కారం CM గారు. Basic గా పాలకులు చేయవలసింది రాజనీతి. ప్రజల సంక్షేమం, భద్రత, అభివృద్ధి , ఉపాధి గురించి పాటుపడే వారు నిజంగా ప్రజలకోసం సేవ చేసే నాయకులు. ఆ కిరాతకుడు సమాజంలో బ్రతికి ఉండడానికే అర్హుడు కాదు. అలాంటి వాడికి రాజకియం అనే ఆలోచన కూడా రాకుండా చేయగలగాలి. మీమీద రాష్ట్ర అభివృద్ధి తో పాటు, రాష్ట్ర శాశ్వత భద్రత బాధ్యత కూడా తప్పకుండా ఉంది.
@satyakiran2965
@satyakiran2965 3 месяца назад
We always Love you CM Sir ❤, Visionary kaa Leader Chandra Babu ji ❤️, Jai TDP Jai Jenasena Jai BJP
@JsrJon
@JsrJon 3 месяца назад
❤🎉
@YDevo
@YDevo 3 месяца назад
Jai CBN Garu 🙏
@pkrr896
@pkrr896 3 месяца назад
నెల్లూరు జిల్లా సైడాపురం మండలం లో అక్రమంగా మైనింగ్ చేయడం లో సైడాపురం MRO పక్కన వున్న కొండ అంత తోవేశారు మీరు ఎంక్వయిరీ చేయాలి సార్ మైనింగ్ ఆఫీసర్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కలిసి కొండ తోవేశారు సార్
@sriswamysrisuryananda4822
@sriswamysrisuryananda4822 3 месяца назад
WHAT A GREAT OPPORTUNITY.WE HAVE A GREAT LEADAR BY BLESSINGS OF LORD VENKATESWARA.THAT IS CHANDRA BABU NAIDU.JAI SRE RAM
@Sravi-ij3gv
@Sravi-ij3gv 3 месяца назад
Sir your and Pavan right parsans 😊😊😊
@bhaskarevents7209
@bhaskarevents7209 3 месяца назад
🎉🎉🎉jai cbn
@aanuradhhaaanuradhha2289
@aanuradhhaaanuradhha2289 3 месяца назад
జగన్ అనే చీడపురుగు ని ప్రజలందరూ కలిసి తరిమి తరిమి కొట్టాలి అనేదే నా కోరిక ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి వందకు వెయ్యి సంవత్సరాలు ఆశీర్వదించి మా ఏపీ కి1000 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆత్మ పూర్వకంగా కూడా కోరుకుంటున్నాను 🙏🙌
@rayavarapupadmavathi2398
@rayavarapupadmavathi2398 3 месяца назад
Yes yes
@narasimhaprasadguptaboggar7362
@narasimhaprasadguptaboggar7362 3 месяца назад
CRDA లో ఉన్న అధికారులను కూడా మార్పులు చేసి ప్రజలకు మంచి చేస్తూ అమరావతి నిర్మాణం జరగాలి
@chandrashekarreddydontham1228
@chandrashekarreddydontham1228 3 месяца назад
మీరు కరెక్ట్ చేసారా జగన్ కంటే ముందు అప్పులు చేసి జగన్ కు ఇచ్చారు
@chakravyuh7835
@chakravyuh7835 3 месяца назад
మరో బీహార్ కాబోతున్న బీహాంద్ర ప్రదేశ్
Далее
Help Me Celebrate! 😍🙏
00:35
Просмотров 17 млн
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Просмотров 3,7 млн
Help Me Celebrate! 😍🙏
00:35
Просмотров 17 млн