అయ్యగారు మీకు నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు మీతో ప్రార్థన చేయించుకోవాలని ఉంది అది త్వరలో దేవుడు నెరవేర్చును. మీకు దేవుడు మరింత ఆరోగ్యం ఆయుషు ఇచ్చును గాక ఆమెన్
Pastor said this in this meeting this was for women and he would conduct separate session for men simultaneously soon … all for good of mankind Glory to God
భార్య పట్ల భర్త ఎట్టివిధంగా ఉండాలో కూడా వాక్యం చెప్పండి అన్న ఎందుకంటె చాలా మంది పురుషులకి భార్య ని ఎలా ప్రేమించాలో తెలియదు చాలా మంది ఆడవాళ్ళూ ఈ problem face చేస్తున్నారు అన్న... తప్పు గా అడిగి ఉంటే క్షమించండి
Bane cheppinavu pastor gamatram chepteny pastor antaru kada mari barthalaku cheppochuga tagoddu godava kottatam vaddu preminchsli baryanu ani church ravali ani barthslakosam kuda msg pettandi k tq