Тёмный

భర్త చనిపోయిన స్త్రీ ఎప్పుడు నిత్యా సుమంగళే..! || Bharatheeyam Satya Vani Latest Interview || iDream 

iDream Today
Подписаться 60 тыс.
Просмотров 16 тыс.
50% 1

#idreamtoday #bharatheeyamsatyavani #vithanthuvulu #dharmasandehalu
భర్త చనిపోయిన స్త్రీ ఎప్పుడు నిత్యా సుమంగళే..! || Bharatheeyam Satya Vani Latest Interview || iDream
Welcome to iDream Today RU-vid Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
Please Follow Our Channel For More Videos : / @idreamtoday

Опубликовано:

 

1 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 83   
@gudalalakshmi4082
@gudalalakshmi4082 2 дня назад
చిన్న పిల్లవి నీకు 🌹🤚🤚🤚🤚🤚🌹మదీవెనలు తల్లీ చాలా బాగా ఆలోచిస్తున్నావు 🌹👏👏👏👏👏👏👏🌹
@madhavipuvvada4790
@madhavipuvvada4790 2 дня назад
నేను నా ఊహ వచ్చినప్పటి నుండి ఇలాగే నా పరిధి లో నేను నా చుట్టూ ఉన్న నా స్నేహితుల విషయం లో నా బంధువుల విషయం లో నేనూ ముందడుగు వేస్తూ సమాజానికి ఎదురు నడుస్తున్నాను. ఈ నడవడిక లో నేను చాలామందికి బయట వారికి, అయిన వాళ్ళకే విరోధిని, పొగరుమోతుని, మూర్ఖురాలిని నేను పొందిన అవార్డులివి.. సౌమ్యం..! నేను నిన్ను అభినందిస్తున్నాను..ఇలాగే ముందుకు సాగు...💐💐💐
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 День назад
Super Amma🙏🙏
@krishnasailakshmidevarakon4251
చిన్న పాపవైన చాలా అద్భుతంగా చెప్పా వు అమ్మ
@gudalalakshmi4082
@gudalalakshmi4082 2 дня назад
తల్లీ నీమాటలు విని అందరు 🌹🙏🌹🙏🌹మారాలి అని కోరుకుంటున్నాము 🙏🌹🙏🌹🙏🌹
@gudalalakshmi4082
@gudalalakshmi4082 2 дня назад
అమ్మ 🌹🙏🌹🙏🌹మా అక్కకి మాటలు రావు వినిపించదు 🌹🙏🌹భర్త అర్ధం చేసుకోక విడాకులు తీసుకున్నారు 🙏ఇప్పుడు భర్త చనిపోతే 🙏కొడుకు ఇంటిపేరుతొవునాడు కదా 🙏అందుకని 🙏అక్కని బోటుపెట్టుకోకు పువ్వులు పెట్టుకోవద్దు అని అంటున్నారు 🙏ఇది ఎంత వరకు కరెక్ట్ 🙏అమ్మ మీరు చెప్పండి అమ్మ 🌹🙏🌹🙏🌹
@srisricreations675
@srisricreations675 5 часов назад
Very proud of you sowmya. thank you sathya vathi amma merante chala respect maku chala manchi vishayalu cheptharu and thanks for idream ilanti content ma lanti vallaki choopinchinanduku .inko main thing entante nenu widow ni Naku age 31 Naku marriage ina 4 years ki na husband chanipoyaru adi health issue valla kani Naku alanti thanthu emi cheyaledu endukante ma nana gariki nannu ala choodatam chala bada anipinchindi Ani Naku tharuvatha telisindi. So Naku ippatiki kontha bayam undi nenu e video valla chla mandini inspiration ga feel ai andaru happy ga undali andariki manchi jaragali Ani god ni korukuntu thank you 🙏
@jayalakshmi1151
@jayalakshmi1151 2 дня назад
అమ్మ నాఅనుభవంచెప్తా అమ్మ అందరూ చూడడానికి వచ్చిన వారుముష్టిదానికిచేసినట్టుగా ప్రవర్తించారునన్నుచూస్తూ ఒకరూపాయివేసేవారు పదిరూపాయిలువేసారుఅదినేనుపడినబాధ ఎవరికీరాకూడదుఅనిపించింది తల్లీనేనుఒక బ్యాంకుఆఫీషర్ భార్య ని కొంతఆధ్యాతముకు ఉన్నదాన్ని ఇలాచెప్పుకుంటుపోతే చాలాఉన్నాయి
@vogetipadmavathi4580
@vogetipadmavathi4580 День назад
అద్బుతమైన పుస్తకం వ్రాసిన సౌమ్య కి అభినందనలు. సమాజం మారాలి. అమెజాన్‌ లోఆర్డర్ చేసాను.చదువుతాను🙏
@puspalatha4895
@puspalatha4895 2 дня назад
Thank You Thalli etha gopaga chepperu nenu 28 Years lo ma husband expired but nenu botu gajullu vesukuntanu ma athaya support valla good family members for me 🙏🙏
@madhumohanreddy9439
@madhumohanreddy9439 2 дня назад
Excellent Soumya even I suffered n suffering a lot from the past two years ma papa marriage settle ayyaka ma husband passed away mentally I suffered a lot but nenu emi remove cheyaledu because mentally my husband is there with me so why should I remove ani naannu nenu question chesukoni I didn’t removed anything but chalavaraku society emanukuntundo ani bhayapadi vaallu jeevachhavamula brathukutunnaru change thinking lo ravali 🙏
@user-bp6hz3ig5q
@user-bp6hz3ig5q 2 часа назад
Yes everyone want to change god massage 💐💐💐💐
@hrim6559
@hrim6559 2 дня назад
ఆడదానికి ఆడదే శత్రువు దానికి మగవాడు కారణం అనిపిస్తుంది.. మీరు చెప్పేది చాలా బాగుంది.. కానీ ఆచరించే వారు ఎంత మంది .. ఆ పుస్తకం పేరు ఏమిటి .. థాంక్యూ అమ్మ మరియు స్వాతి.. ఈ కాలం చదువు కున్నా మూర్ఖులు చాలా మంది ఉన్నారు.. నాకు తెలిసిన వేదశాస్త్రాల ప్రకారం భర్త చనిపోయిన స్త్రీ సుహాసిని కాదు ఎక్కడ చదవలేదు.. అంటారు.. ఇవి వేదశాస్త్ర లో ఇవి ఏవియు లేవు.. ఇవి మన ఆడ వారి కొరకు ముగ పెట్టిన ఆచారాలు..
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 День назад
Book name yemitamma?, chinnadanivaina baga pariseelinchi, parisodistunnavu, thalli
@swathimutyam234
@swathimutyam234 3 дня назад
I appreciate your task sowmya and satyavani Amma , anchor garu. Edi chesina moodanammakam matrame dani venaka unnadi enti ani evaru telusukoru. Anni polished things matrame. Marali andaru.
@user-xu7zg6ko4i
@user-xu7zg6ko4i День назад
Thenqu amma,sowmya nenu anubhavinstu tunnanu e pain so mana panditulu marali meeru chepintlu kani nenu kunkuma pettu kuntanu ammavari gudilo kunkuma maniki dyeryam istundi tappu kadu naku telisina variki kooda pettu komani chepu tanu devudu pettina bhada kanna kooda manushlu pettina bada pain yekkuva vastundi super ga chepparu amma thenqu❤
@maadhireddysuryanarayanare5068
Meeru cheppindi nijame 100%
@marymagdaleneno2516
@marymagdaleneno2516 9 часов назад
L❤❤❤.chinnari soumya long live..go ahead with good thoughts. You are nothing but modern reformer of Hindu religion.❤❤❤
@shylajabolisetty7090
@shylajabolisetty7090 2 дня назад
Super ga cheparu sowmya talli
@manjularani3926
@manjularani3926 День назад
Chala baga chepparu amma Chala baga chepparu sowmya
@varalakshmipasagadi9509
@varalakshmipasagadi9509 14 часов назад
Chala baga cheppali amma❤
@krupamani7635
@krupamani7635 3 дня назад
Avunu thalli bagacheparu ❤
@rambabumeka5375
@rambabumeka5375 2 дня назад
Thankyouammaandsowamayya
@nagarajup4709
@nagarajup4709 2 дня назад
Nee goppa manasuku🙏🙏🙏🙏
@savitri7311
@savitri7311 17 часов назад
చాలా పెద్దమనసు తల్లి నీకు.. చిన్న బుద్ది ఉన్నవాళ్లకు నువ్వే బుద్ది చెప్పాలి 🙏
@padmaatchutuni5892
@padmaatchutuni5892 2 дня назад
Chala baga chepparu amma🙏🙏🙏🙏
@sangeetha1562
@sangeetha1562 День назад
Super thali chala baga chepavu❤
@ramadevivelpula6383
@ramadevivelpula6383 День назад
Intha Chinna vayasulo yentha paripaktha vundi merlo Neeku abhinandanalu
@satyavatiganti3144
@satyavatiganti3144 2 дня назад
Very nice deenine samskarana antaru.
@rajibeera
@rajibeera 2 дня назад
Super sowmya
@gudalalakshmi4082
@gudalalakshmi4082 2 дня назад
అమ్మ కష్టం వచ్చి బడపడుతుంటే పుండుమీద కారం చల్లు తున్నారు 🌹🙏🌹🙏🌹🙏🌹
@nallalaxmi8429
@nallalaxmi8429 2 дня назад
Amma meeru chala chala baga cheparu papakuda chala chala baga chapindhi❤❤❤❤❤
@saradakrishna2170
@saradakrishna2170 День назад
చాలా మంచిగా చెప్పావు తల్లి అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నీకు లాగే ఆలోచించాలి ముఖ్యం గా t v వల్ల సినిమాల వల్ల కూడా సమాజం పాడవుతుంది
@LakshmiLakshmi-fw2pd
@LakshmiLakshmi-fw2pd 2 дня назад
Meelanti వాళ్లు కోర్టు లో కేసువెయ్యలి చట్టము లో మార్పు రావలి ఎవరైన భర్త లేని ఆడమని Shi పసుపు కుంకుమ ల జో లికి వస్తే కటినమైన శిక్ష లు ముందుగ కుటుంబ ము లో ని వారికి తంతు నడిపే బ్రాం హణుడి కి శిక్ష పడాలి జైలుకి పంపాలి అప్పుడే మార్పు వస్తుంది అం తే కాని ఇలాంటి మాటలవలన మన దరిద్రులు మార రు వీ ల్ల ఆ ఛా రా లు తగ లేయ .
@swarnalathavs5226
@swarnalathavs5226 2 дня назад
Nice. Ladies ni widow chastunaaru, but husband ki wife lekha pootha Mari husband ni matram widow annaru illanti vi gents ki matram vartinchavu . So, as you said change should happen.
@kamalesh9125
@kamalesh9125 4 часа назад
Chala thanks amma chala bagacheparu
@sreepathichamarthi1199
@sreepathichamarthi1199 2 дня назад
Excellent....good Sowmya garu mr.pk ni kalisthe work out kavachu...mi ideas
@shilpa.sripathi
@shilpa.sripathi 2 дня назад
Its agreat job u r doing, i too went through this its painful,i too protested these rituals, but my inlaws said if i won't do this rituals its going to effect my children
@sowjanya9314
@sowjanya9314 День назад
Widow aina vallu varalaksmi vratam chesukovacha andi...
@padmajacheethirala8604
@padmajacheethirala8604 День назад
పుస్తకం పేరు మరో సారి చెప్పండి. నేను కూడా Amazon లో order చేసు కొంటాను.
@Sheshu-us7nr
@Sheshu-us7nr 9 часов назад
మంచి సంభాషణ🎉🎉🎉🎉🎉
@jayasettipalli6520
@jayasettipalli6520 3 дня назад
ఈ సంప్రదాయాల్లో పోవాలి అమ్మ
@radhikalakshmi456
@radhikalakshmi456 2 дня назад
Nenu eppatiki avamanapadutunanu
@Keeptryingx
@Keeptryingx 2 дня назад
🙏🙏🙏🙏🙏🙏
@DurgaBhavani-zz9gj
@DurgaBhavani-zz9gj День назад
స్వయంగా అమ్మ వారే కలలో కనిపించి కుంకుమ పెట్టారు. ఇది మీతో పంచుకోవచ్చా
@ramadevivelpula6383
@ramadevivelpula6383 День назад
👏🏼👏🏼👏🏼👏🏼
@user-cz5zu2hg9t
@user-cz5zu2hg9t 2 дня назад
Avunu Thalli nijam chepparu 🙏🙏🙏
@jayalalithatungaturthi3137
@jayalalithatungaturthi3137 2 дня назад
👍
@emanifamily8325
@emanifamily8325 2 дня назад
Ten years backnanu ladies ki vara lakshmi vrathamkii plichi pasupu kumkuma ichi tambulam echanu valu happy ga fill ayaru danivana nanu happy ainanu
@vijji6105
@vijji6105 День назад
🙏🙏🙏👍👍👍
@padmajacherukuri1628
@padmajacherukuri1628 2 дня назад
Chalabaga chepparu marali marchali
@rohiteditz5350
@rohiteditz5350 2 дня назад
ఎప్పటి నుండో ఉండే సందేహం.. మగవాడికి ఇలా ఎందుకు ఉండదు? భార్య చనిపోతే మళ్ళీ పెళ్లి ఇంకో పెళ్లి భార్య ఉన్న కూడా ఇంకో పెళ్లి. ఇది ఒక ఆడది ఇంకో ఆడదానిపై పెత్తనం చూపడం అనరా?ఆడపిల్ల కి పుట్టినప్పటి నుండి వచ్చిన దాన్ని మధ్యలో ఎవడో గొట్టం గాడు పట్టుకొని పోడు... అమ్మ తల్లులు ఇలా చేయడం ఆపేయండి అమ్మ 🙏🏻
@hemamalinip6055
@hemamalinip6055 3 дня назад
❤❤❤❤❤❤❤❤❤
@rajibeera
@rajibeera 2 дня назад
Satyavathi madam malli vachchidi
@saidinesh4798
@saidinesh4798 2 дня назад
Directors evarina e vishayam gurinchi books chadhivi oka manchi movie thisthe prajalaloki 100 percent change vasthumdhi madam
@LakshmiLakshmi-fw2pd
@LakshmiLakshmi-fw2pd 2 дня назад
మన హక్కు ను ఎవరినో అడుక్కొ వడ ము ఏమిటి మన ఇష్ట ము మనది
@user-rm3vq7yg8j
@user-rm3vq7yg8j 11 часов назад
Akshara sathyalu paliki society ni enlightene chesthunnaru🙏🙏
@mernedieasueasu5302
@mernedieasueasu5302 2 дня назад
Hi chakalani cheruvu dhaggaraku thisukelladam anedhi punya stree la chanipothe chestaru husband undhi barya chanipote chedtaru
@varalakshmichitta4054
@varalakshmichitta4054 7 часов назад
ఆది ఒక ఆచారం. Old days లో ఆడవారు అన్ని దరిస్తే ఎవరి కన్ను అయ్యిన పడుతుంది అని. అలాగే చిన్నపుడు పెళ్లి చేసివారు. అంత పుస్తకం. రాసేలా ఎవరు లేరు 😂. ఆ తంతు వద్దు అని చెప్పవాళ్ళు ఉన్నారు. Happy తాళి బొట్టు కూడా తీయ్య కుండా mutyaiduvula తయారు అవ్వుతున్నారు. నీ పక్కన కూర్చునా satya vani garu కుంకుమ ధరించి కూర్చున్నారు. అసలు ఆడవాళ్లు మగవారిని మించి ముందుకు వెతున్నారు. మగవాడు పెళ్లి కాకా ఇబ్బది పడుతున్నాడు. విడాకులు ఎక్కవ అయ్యిపోయాయి. ఎక్కడో పల్లెటూరి లో సంగతి. వాళ్ళ కట్టుబాట్లు మనం మార్చలేం. టౌన్స్ cities లో ఎవరి జీవితం వారిది. కుంకుమ పసుపు satya vani గారిని మానేసి బుట్టు బిళ్ళ దారిచండి అని పెడిటి. చావా తిట్లు తిట్టారు. మా ధర్మం పెద్ద వారు వయస్సు లో ఆవిడ పాటిచటం లేదు. నువ్వు anchor అంత emotion. Happy పిల్ల తల్లిని కూడా వివాహం చేసుకొంటున్నారు. సమాజం lo ఆడవారు చాలా మారిపోయారు. అసలు మీ ఉదేశ్యం ఏంటి వీళ్ళని ముందు వరసలో కూర్చో పెట్టి importance ఇవ్వాలి అవునా. సరే ఆది family మేటర్. 30 yrs back న కూతురు మెచూర్ అయ్యితే మా teachers లో భర్త పోయిన వాళ్ళు అందరితో సమానం గా వచ్చారు. ఎవరు అవమానించారు socity లో ఆది వాళ్ళ family ఫంక్షన్స్ లో personal. వాళ్ళ అక్కలు మామలు etc. వాళ్ళ గొడవ నువ్వు తీర్చలేవు. Socity లో మాములు ఆడవారి కన్నా పై స్థాయి లో ఉన్నారు. గవర్నమెంట్ కూడా full support. వేష భాషలో అందరితో సమానం ఇంకా ఎక్కువ గా ఉన్నారు. సూత్రాలు కూడా తీయ్యకుండా. మొగుడు పోయాడు అనుకొంటారు అని young గురించి చప్పటం లేదు. 60 yrs దాటినా వారు కూడా. మా పిల్లలు ఇలాగే ఉండమన్నారు అంటూ. పువ్వులు కుంకుమ మట్టిగాజులు etc థారిస్తూ. నేను కించ పరచటానికి కూడు ఇలా text పెట్టలేదు. అర్ధం చేసుకొంది pl pl 🙏🏾🙏🏾🙏🏾. మనం కొన్ని పాటించాలి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@padmajacherukuri1628
@padmajacherukuri1628 3 дня назад
👃👍
@LakshmiLakshmi-fw2pd
@LakshmiLakshmi-fw2pd 2 дня назад
ఇంత బాధ ఎందుకమ్మ ఎదో ఒక రోజు meelativaru పిలుపునివాలి అంతే కాని ఇలా వా పో వ డము ఎందుకు మీరు పిలుపుని vvandi అందరు అలంకరణతో మీదగ్గరకు వస్తారు నేను మీ అడుగులో అడుగు వేస్తాను ఈ మార్పును మన కళ్ల తో మనము chuddamu ముందడుగు veddamu
@Sindhu2224
@Sindhu2224 2 дня назад
Eppatiki maraledhu nenu eppatiki avamanapafuthunanu
@suhasini6097
@suhasini6097 3 дня назад
Enka evvaru vallake bottu mathram pettatledu, alage treat chesthunnaru
@user-lk5zs6cl4z
@user-lk5zs6cl4z 3 часа назад
Meeru madam kani evaru pattincharu vidava ani china chupi chustharu avamnistharu
@vlnprasad1977
@vlnprasad1977 День назад
Veda, Sastra Pandithulu Chepppali. Juttu Virabosukovachcha Puja Chesetappudu and Temples ku Vellinappudu
@kowmudivisu9456
@kowmudivisu9456 3 дня назад
Edi viplvam laga ravalimushti ladies uannaru kada chala marupuravali namaste amma papa chala baga cheppi idi
@siamims4841
@siamims4841 15 часов назад
వారి ని.. అసలు ఈ కాలం అమ్మాయిలు బొట్టు కట్టు తాళి మట్టెలు పక్కన పడేసి ఆఫీసుకి వస్తున్నారు.. ఇంకా ఇవి పట్టుకొని ఈ పిచ్చి వాదనలు అవసరమా..
@madirajuyashoda7546
@madirajuyashoda7546 4 часа назад
🙏🙏🙏🙏🙏👌👌👌👌🙌🙌🙌🙌😭😭
@venkatagirija9300
@venkatagirija9300 2 дня назад
వితంతువు కి వయయినం ఇస్తే వాళ్ళ భర్త కి ఏమైనా అవుతుందనే భయం, మళ్ళీ పొరపాటున భర్తకి ఏమైనా అయితే నువ్వు వితంతువుకి తాంబూలం ఇచ్చావు కాబట్టి ఇలా అయ్యింది అని అంటారు.
@savitri7311
@savitri7311 17 часов назад
ఏమి కాదు.. కానీ సొంత వాళ్ళు... చుట్టుపక్కల పక్కల వాళ్ళు. పిల్లలు లేని వాళ్లకు ఇస్తావా..భర్త లేనిదానికి ఇస్తావా.. ఎదురు వచ్చింది.. ఇలా మాట్లాడు తారు 😡😡😡😡😡😡😡
@anupamakumar4588
@anupamakumar4588 15 часов назад
సౌమ్య చాలా చాలా బాగా చెప్పావు తల్లి సమాజం మారాలి మీరు చెప్పిన ప్రీతి వాక్యము వివరంగా చెప్పారు గాడ్ బ్లెస్ యు సౌమ్య పుస్తకం ఎక్కడ దొరుకుతుంది తెలిపేది
@saradadevibetha7934
@saradadevibetha7934 2 часа назад
Vithànthuvulku bhojanam kooda sarigga pettevaru kadu.samajam chala maralandi
@sreehariremella7705
@sreehariremella7705 5 часов назад
Malle..palle..chasu..kunna.varu.malle..sumamgale.lu.avtaru.ade.samajam
@user-xu7zg6ko4i
@user-xu7zg6ko4i День назад
Amma namasuki kadilinche oka mata mana garment soljers chanipote vari bharyaki awrd,paritoshkam ,ichetapudua ammayi ni tella. Cheera kattukuni bottu pettuko kunda anta public choostunda ga vip,vvips andaru choostundaga adi avasarama tanu alage ravali ani rool ayi te marchali
@seshu1rao338
@seshu1rao338 2 дня назад
A aachaaramyna manishini kasta pettedi ga vunda koodadu
@komarajusunny4105
@komarajusunny4105 3 дня назад
Ekkadikaina velleppudu vallaku edhuravuthe thittukuntu malli venakki vellipothunnaru
@komarajusunny4105
@komarajusunny4105 3 дня назад
Ippatiki anni chestunnaru bottu thisesi gaajulu thisesi bhaga edipistunnaru shubhakaryalaki pilichinappudu bottu ghandam kuda pettakunda bhaga avamanistunnaru😢
@nagarajamaniponnapalli5904
@nagarajamaniponnapalli5904 2 дня назад
Purvam vidoki jakatu kuda vasuko nivaladu
@nagaramalakshmi470
@nagaramalakshmi470 2 дня назад
Peddavallu "why" Question ki answer ivvaru
@savithrireddy3310
@savithrireddy3310 День назад
Anni baaganey cherchistunnatu kaani meeru kooda vithantuvulu ani maatimatiki untunnaru mundu meeru gamaninchukovali gents ni vitantuvudu ani anadamledu 😌
@urmilabait937
@urmilabait937 2 дня назад
ADDAMAINA CHARCHA PANI LEDAAAA SUMSNGALI ELAAA AVUTAAADI YINNI ROJULU LENIDI YIPPUDU AVUTAADAAA SUMANGALI ANNI SHASTRALU CHEPPI NAVI ADDAMAINA VISHYAM TEVADAM CHARCHA CHEYYADAM
Далее
Guess The Drawing! ✍️✨🧐 #shortsart
00:14
Просмотров 2,1 млн
Make Up with Balloons 💄☺️🍓
00:23
Просмотров 2,8 млн
Me: Don't cross there's cars coming
00:16
Просмотров 4,3 млн
Sri Sai Master is live
2:34:47
Просмотров 700
Guess The Drawing! ✍️✨🧐 #shortsart
00:14
Просмотров 2,1 млн