Тёмный

భవన నిర్మాణ కార్మికులకు,ఆటో డ్రైవర్లకు ఊహించని హామీ ప్రకటించిన చంద్రబాబు|TDP Manifesto| 

GAGANA MEDIA
Подписаться 111 тыс.
Просмотров 1,7 млн
50% 1

Tdp Jsp Bjp releases 2024 election manifesto | భవన నిర్మాణ కార్మికులకు,ఆటో డ్రైవర్లకు ఊహించని హామీ ప్రకటించిన చంద్రబాబు|TDP Manifesto| @GaganaMedia
#gaganamedia #tdpmanifestolatest #chandrababu #pawankalyan

Опубликовано:

 

29 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 395   
@swathikommena3373
@swathikommena3373 15 дней назад
అన్ని చేస్తాం అంటున్నారు కానీ మా పోలవరం ముంపు కి గురి అవుతున్న మా గురించి ఎం చెప్పడం లేదు ఏంటి సార్... మాకు పునావాసం మరియు మాకు వచ్చే rr ప్యాకేజి గురించి కూడా ఆలోచన చెయ్యండి సార్... 🙏
@johnbabukoruvada4142
@johnbabukoruvada4142 9 дней назад
చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి చక్కగా సమర్థవంతమైన పాలన గురించి మీరు వివరించారు ప్రతి హిందువు గురించి ప్రతి ముస్లిం గూర్చి మీరు వాగ్దానాలు చేశారు కానీ మీరు క్రైస్తవులను మర్చిపోయారు సార్ క్రైస్తవులు ఓన్లీ వైఎస్ఆర్సిపి పార్టీ కి గాని లేకపోతే బీజేపీ కి గాని లేకపోతే టీడీపీ కానీ మరి ఎవరికీ వివేబెం కాదు సార్ మీరు క్రైస్తవులు మర్చిపోయారు సార్ మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సార్ మేము కూడా మీ ప్రజలే సార్ మేము కూడా మీకు ఓట్లు వేసాము మేము ఎవరికీ సొంతం కాదు సార్ ఎవరికి బానిసలం కాదు మమ్మల్ని ఓన్లీ జగన్ కి సంబంధించినవి చూడొచ్చా సార్ అందరినీ ఒకే భావంతో చూస్తారని కోరుకుంటున్నాను సార్ ఆంధ్రప్రదేశ్కు మంచి భవిష్యత్ పాలన ఇస్తారని దాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం సార్
@FiveStarChicken-sr2hl
@FiveStarChicken-sr2hl День назад
P
@samudralasrinivasrao5639
@samudralasrinivasrao5639 15 часов назад
మేము ఒరిజినల్ క్రైస్తవ మతం మారిన వాడివా మతం మారితే క్రైస్తవుడు కాదు అర్థమయిందా? హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధులు సిక్కులు ఇతరత్రా మతాలు ఉన్నాయి క్రైస్తవ మతం పుచ్చుకున్నంత మాత్రాన నీవు క్రిస్టియన్ అయిపోవు క్రిస్టియన్ అయిపోవాలి అంటే మీరు ఓసీ లోకి వస్తారు
@anisetti9426
@anisetti9426 13 дней назад
సార్ OC లో పేద కుటంబలలో... సెర్వే చేసి.... వారికి ఉపాధి కల్పించాలి..... 🙏🙏🙏
@prasaddeva7421
@prasaddeva7421 16 дней назад
సార్ మీకు మాహృదయపూర్వక శుభాకాంక్షలు హిందు ముస్లింల గురించి చెప్పారు చాలా సంతోషం అలాగే క్రైస్తవు గురించి కూడా ఆలోచిస్తారని ఆశిస్తున్నాము థాంక్సుసార్
@peddathallich2085
@peddathallich2085 14 дней назад
సార్ మీరు రావాలి మీకు vote వేసాను నేను మీ ప్రభుత్వం లో చంద్ర న్న బీమా లో భీమా మిత్ర గా పని చేసి నా కుటుంబం posichukunanu ఇప్పుడు రోడ్డు పడ్డాము మీరు మళ్ళీ నాకు భీమా మిత్ర ఇస్తారు అని కోరుకుంటూ నాను tq 😍sir
@user-st8im4mw3q
@user-st8im4mw3q 13 дней назад
ఈసారి రాష్ట్ర మాడిదినాల్సిందే
@RameshRamesh-gy4up
@RameshRamesh-gy4up 12 дней назад
కులమత బేధాలు లేకుండా అందరికీ పక్క ఇల్లులు కట్టించండి సార్ మాకు ఇల్లు లేదు ప్లీజ్ సార్ 😊
@user-fk4yn1iu2e
@user-fk4yn1iu2e 7 дней назад
ప్రీ వద్దు విద్య వైద్యం ప్రతి ఒక్కరికి అందించాలని కోరుకుంటున్నాం సార్ 👍👍👌👌🙏🙏🙏🙏
@KrishnasekharBandaru
@KrishnasekharBandaru Месяц назад
సార్ ముందు ఉద్యోగాలు ఇవ్వండి ప్లీజ్ పాపం చదువు కున్నా వాళ్లు అందరూ అర్థం చస్తున్నారు 60yrs ok retirement అంతటీతో ఆపెయ్యండి ప్లీజ్
@SambangisattirajuSambangi
@SambangisattirajuSambangi 12 дней назад
L
@prasadtalari1278
@prasadtalari1278 12 дней назад
బ్రో మీకు జాబ్ వస్తాయి లే బ్రో
@user-wo9kc8vy9u
@user-wo9kc8vy9u 14 дней назад
CBN sir nijanga cheyyali sir Ela cheste jivitantam mire cm avvali CBN sir 🤗🤗🤗🤗
@lakshmiparvathiseelam3902
@lakshmiparvathiseelam3902 15 дней назад
చంద్రన్న పిల్లలకు జాబ్ ఇవ్వండి అన్నా
@gyesugyesu9785
@gyesugyesu9785 9 дней назад
అన్నా బేడ బుడగ జంగం ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాము
@muralirajullapati4795
@muralirajullapati4795 6 дней назад
Ala easera meku sclo me
@LovelyOstrich-dd4my
@LovelyOstrich-dd4my Месяц назад
జై టీడీపీ జై చంద్రన్న🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@surnarmadhavi6433
@surnarmadhavi6433 Месяц назад
Jai TDP
@dharaniroyalmovies2760
@dharaniroyalmovies2760 13 дней назад
Sir ప్రతి నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసేసింగ్ సెంటర్ ఒకటి ఇవ్వండి వుచితపతకాలు తగ్గించండి టూరిజం డెవలప్మెంట్ ఎక్కువగా చేయండి Employments ఎక్కువ మందికి వచ్చేలా చేయండి
@khajashaik3279
@khajashaik3279 Месяц назад
Very good Message Sir,Jai Cbn Jai Tdp Jai NTR.💛💚💙💗🤎❤️💜💝🧡💓💘💕💞💕💞💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@user-hi3cs6di2r
@user-hi3cs6di2r 13 дней назад
మీరు సూపర్ సార్ మీకు నా పాదాభివందనాలు సార్🎉🎉🎉❤❤❤
@v.roshinivedula1691
@v.roshinivedula1691 14 дней назад
Jay Telugu Desam 🙏👍✌️✌️sir chala manchi msg sir I love you TDP Naku mana party antha chala gouravam sir mavaru kuda Telugu Desam party sir ACHINNAIDU Garu telusu sir memu antha attaniki supporting a untamu sir me blessing kuda maku undali sir Jay Jay Telugu Desam ✌️✌️💐💐💐💐
@kesanaramana1672
@kesanaramana1672 Месяц назад
మండల హెడ్ క్వార్టర్లో అన్న క్యాంటీన్ ఓపెన్ చేయండి సార్
@jadapallisubramanyam7592
@jadapallisubramanyam7592 29 дней назад
Jai..TDP✌✌✌👍👍👍👌👌👌💐💐💐
@kveerubhai2040
@kveerubhai2040 13 дней назад
Super great 👍 స్కీములు సూపర్
@kesanaramana1672
@kesanaramana1672 Месяц назад
మండలానికి ఒక అన్న క్యాంటీన్ ఓపెన్ చేయండి సార్
@samudralasrinivasrao5639
@samudralasrinivasrao5639 13 дней назад
ప్రభుత్వం దగ్గర ఉచితాలు ఇచ్చే అంత డబ్బు ఉన్నప్పుడు ఇంటి పనులు ఎందుకు కట్టించుకుంటున్నారు కరెంట్ బిల్లులు ఎందుకు కట్టించుకుంటున్నారు వాటర్ బిల్లులు ఎందుకు కట్టించుకుంటున్నారు ఇవి అన్ని కట్టడం మానేస్తే సరిపోతుంది కదా
@mabuaseels2499
@mabuaseels2499 11 дней назад
నువ్వు అన్నం తినడం కూడా మానేయ్ సైకో జగన్ గాడు ఇష్టానుసారం అప్పులు చేసి పోతే ఆ అప్పులు ఎలా తీర్చాలి పదిమందికి అన్నం పెట్టే దైవం మా పెద్దాయన ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉండాలి
@rakeshkaki1395
@rakeshkaki1395 10 дней назад
ఇన్ని padakallu ఇస్తున్నప్పుడు ఇంటి పన్ను,వాటర్ పన్ను,కరెంట్ చార్జీలు కట్టలేమా
@samudralasrinivasrao5639
@samudralasrinivasrao5639 10 дней назад
@@rakeshkaki1395 కుటుంబం మొత్తం పథకాలు మీదే బ్రతుకుతున్నారు అటువంటి అప్పుడు మీరు ఎంత డబ్బు అయినా కడతారు కరెంట్ బిల్లు కానీ ఇంటి పన్ను కానీ మధ్యతరగతి వాడు ఏమి చేస్తాడు వాడికి పథకాలు రావు తెల్ల రేషన్ కార్డు ఉండదు వచ్చిన జీతం డబ్బులు తోటి నెల అంతా బడ్జెట్ నడపాలి
@madhusekhar3806
@madhusekhar3806 День назад
Anna ma auto drivers ki income taggipoddi anna free bus valla mamu finance ala kattali repairs vastay ala cheyenhukovali anna free vuntay ladies andaru auto's yekkaru anna akkuvaga ma business 70% ladies valley jarugutundi anna ma paristhisti anti anna
@BramachandraraoRamu
@BramachandraraoRamu 14 дней назад
చేనేతకు ఏమిచేస్తారో ఇంతవరకు చెప్పలేదు?ఈకర్మికులు మీ దృష్టిలో లేరు
@prasadtalari1278
@prasadtalari1278 12 дней назад
24000 ఇస్తాడు బ్రో నాది ధర్మవరం
@mabuaseels2499
@mabuaseels2499 11 дней назад
కచ్చితంగా న్యాయమే చేస్తాడు🙏🙏🙏
@anithaanitha2218
@anithaanitha2218 Месяц назад
Jai tdp
@eswarsalugu2283
@eswarsalugu2283 14 дней назад
నమస్కారము సార్. చాలా చక్కని సందేహలు అలాగే అన్నిరంగాలతోపాటు దేవాలయాల అభివృద్ధి గురించి వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు గురూజి. జై శ్రీరామ్.
@Sudha-ww9qu
@Sudha-ww9qu Месяц назад
Super super 🙏 👌
@nukarajubudha4765
@nukarajubudha4765 14 дней назад
Jai telugudesam jai chandrababunaidu garu ❤❤❤❤
@SivaPriya-nz8to
@SivaPriya-nz8to 16 дней назад
మీరు అమూల్య గ్రాండ్ రత్నాలు సార్ మీరు ఏదైనా చేయగలుగుతారు సార్ దైవ స్వరూపం సార్ మీరు
@prathapgangapatnam8252
@prathapgangapatnam8252 Месяц назад
మేనిఫెస్టో ఇస్తాడు.. కానీ అమలు చెయ్యడు
@sikakollujhansi
@sikakollujhansi 15 дней назад
Sir meru super meru ravalani god ki kuda prair chesanu thanq you sir maku nammakam sir meru chestaru
@yellareddy-dl1kh
@yellareddy-dl1kh День назад
సార్ మీరు రావాలి మీకు vote వేశాను నేను మీ ప్రభుత్వ౦ల్లో కా ళ్యాణ్ మిత్రగా చేశానుసార్ నాకుటుంబం క్షేమంగా ఉండేది. మీ ప్రభుత్వం మారాక నేను నా భర్తను కోల్పోయాను ఇప్పుడునాకు ఎటువంటి ఆధారం లేదు నాకు మీరు సాహాయం చేయాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నానుసార్ ధన్యావాదాలు
@raghubaburaghubabu8193
@raghubaburaghubabu8193 Месяц назад
Ji T. D. P. Supr
@nagarajugolii899
@nagarajugolii899 14 дней назад
తిరుపతి అలిపిరి మెట్ల మార్గం వంటి పింఛన్ చేయండి అలాంటప్పుడు మనుషులకు ప్రాణమని ఉండదు ఇంత ముందు జరిగినచిన్న పాప సంఘటన మల్ల జీవితంలో రాకూడదు జరగకూడదు
@kindantchaitanya2031
@kindantchaitanya2031 14 дней назад
Super. SAR. Jai. CBN. SAR
@ShankarJatavath-dk6pv
@ShankarJatavath-dk6pv 26 дней назад
@BalajiY-bf3qu
@BalajiY-bf3qu 13 дней назад
Ji..TDP Super cm.sir.
@podilisreenivasulupodilisr2217
@podilisreenivasulupodilisr2217 14 дней назад
బాబే నా అభిమానం చంద్రబాబు సీఎం అవుతాడని నామనసులో పెట్టుకున్న సీఎం అయినందుకు నాకు చాలా సంతోషం cm చంద్రబాబు కి జై 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@user-st8im4mw3q
@user-st8im4mw3q 13 дней назад
తర్వాత అడుక్కదింతామని తెలుసు
@user-ld5ye1uz5v
@user-ld5ye1uz5v Месяц назад
ధన్యవాదాలు సార్ ఉద్యోగులను కూడా ఒక గంట కనిపెట్టండి సార్
@chandrakala9454
@chandrakala9454 Месяц назад
GST cgst youth suffer more middle classes soooooooooo problem
@AdinarayanaReddy-gc8fm
@AdinarayanaReddy-gc8fm 14 дней назад
Very good...cbn gaaru
@chantirongali-bw7dw
@chantirongali-bw7dw 27 дней назад
❤❤❤❤
@sujathagopuram6290
@sujathagopuram6290 8 дней назад
అయ్యా కరెంట్ బిల్లు కుడతగ్గించి పుణ్యం కట్టుకోండి sir చాలాగోరంగా పెంచేశారు దానివల్ల రేషన్ కార్డు కూడా పీకేశారు రేషన్ తీసుకొని ఐదు సంవత్సరాలయింది😢
@Srk5354
@Srk5354 14 дней назад
సార్ మీరు చెప్పిన ప్రతి హమీను నేరవేర్చాలని కోరుకుంటునా జై హిన్ ఐ లైక్ యూ సార్❤
@gbarathkumarreddygbkr2051
@gbarathkumarreddygbkr2051 Месяц назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Super super super 👏👏👏👏👏 Jai TDP
@SRINIVASRaoNaidu
@SRINIVASRaoNaidu 15 дней назад
జై చంద్రబాబు జై తెలుగుదేశం చంద్రబాబు గారు టాక్సీ డ్రైవర్ కి టాక్సీలు ఇప్పించాలని కోరుకుంటున్నాను అలాగే ఆర్థిక సాయం మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు దయచేసి టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేయండి సార్ మాది వైజాగ్ ఎన్నింటికి కొత్త రోడ్డు మాకు స్టాండ్ ఇప్పించండి టాక్సీ కార్లకి జై పవన్ కళ్యాణ్ అన్న జై మోడీ జీ ఏ ఆంధ్రప్రదేశ్ విజయ అమరావతి
@JayarajuChitturi
@JayarajuChitturi 14 дней назад
గ్రామానికిఒకటిఅన్నాకేంటినుతప్పకుండాఇవ్వండిస
@m.yallanaidunaidu6959
@m.yallanaidunaidu6959 29 дней назад
రైతు రాజు అంటారు కదా ఆ రాజు తోడుగా మేము సహాయం చేసే మాకు ఒక్క గుర్తింపు లేదు మాకు ఎటువంటి పథకాలు ఇవ్వడం ఆటో లారీ వాళ్లకి అందరికీ ఇస్తున్నారు మేమేం మేము డిక్కీ దున్ని రైతులకు ఎంతో ఎంతో అండగా ఉన్నాం కానీ నేను చేసే పనికి విలువ లేకుండా పోయింది (నేనే ట్రాక్టర్ డ్రైవర్ మాకు పథకాలు కావాలని కోరుతున్నాము మమ్మల్ని కొద్దీ గుర్తించండి ఎంతోమంది పేదవాళ్లు ట్రాక్టర్ వర్క్ చేస్తున్నారు వాళ్లకి అవసరం ఉంది)
@smahammadrafishaik6013
@smahammadrafishaik6013 11 дней назад
జై చంద్రబాబు గారు
@dhariprasadhari6429
@dhariprasadhari6429 13 дней назад
Any way wait and see all the best sir
@narayana4472
@narayana4472 14 дней назад
Super annayya nuvvu
@Krishnavenismp
@Krishnavenismp 15 дней назад
క్రిస్టియన్ కోసం ఏమి మాట్లాడలేదు సర్ మేము కూడా vote vesamu కదా
@pydireddy9342
@pydireddy9342 28 дней назад
jai TDP jai TDP jai TDP jai TDP jai TDP jai CBN jai CBN that is CBN ❤❤❤❤❤❤
@user-zd8su4gb6m
@user-zd8su4gb6m 6 дней назад
Super సార్
@Jana-gd3cu
@Jana-gd3cu 17 дней назад
Jai Babu sir
@sigatapumuralikrishna2379
@sigatapumuralikrishna2379 15 дней назад
Super super super exlant video
@krishnatech789
@krishnatech789 5 дней назад
Great sir that u sir
@yellareddy-dl1kh
@yellareddy-dl1kh День назад
సార్ మీకు హృదయపూర్వక నమస్కారం
@yellareddy-dl1kh
@yellareddy-dl1kh День назад
సార్ మీకు హృదయపూర్వక నమస్కారం సార్ నేను మీ హయంల్లో పెళ్లికాను కాల్లో విజయవాడ దుర్గ గుడిల్లో పెళ్లిలు అయినప్పుడు ఒకేసారి అర్థరాత్రి గంట గంట తేడతో 14 పెళ్లిలు కు వెర్ఫికేషనుకు కళ్యాణ మిత్ర గారెళ్లాను. అప్పుడు మావారు నను నతీసుకొని వెళ్ళెవారు నాతో పాటు తెల్లరే వరకు మెళుకువగా ఉండేవారు నేను ఎవ్వరు దగ్గర ఒక్క రూపాయి కూడ తీసుకోకుండ పనిచేశాను ప్రభుత్వం మారింది నేను కష్టపడిన డబ్బు తరాలేదు. ఇప్పుడు మా ఆయన చనిపోయి సం అయ్యింది. నేను దాచుకున్న ఎల్ఐసి జీవనజ్యోతిల్లో దాచుకున్న డబ్బు రాలేదు నాకు ఇప్పుడు ఏ ఆధారం. లేదు కావున నా యందు దయా ఉంచి నాకు ఏదైన ఉద్యోగం వచ్చేల చేయండి ప్లీజ్ C.Mసార్గారు
@ppkumari8283
@ppkumari8283 14 дней назад
Super sir
@venkatalakshmipasumathi9876
@venkatalakshmipasumathi9876 9 дней назад
🙏🙏🙏 kota delares ki ardeka sahayamu చెయండి ప్లీజ్ sir అలాగే కోమాట్లు కి ఆర్థికగా వెనుక గా ఉన్నారు వారికి సహాయం కోరుకుంటున్నాను సీఎం చంద్రబాబు నాయడు గారు కి మీకు శుభాకాంక్షలు
@kallaparvathi-no2fx
@kallaparvathi-no2fx 12 дней назад
Sir కుటి మిషన్ వలు ఏమేపోతరు 😢😢😢😢
@yerraramana
@yerraramana 6 дней назад
సార్ మా చిట్టి తల్లి సాంగ్ గీత కార్మికులు కూడా మీరు ఏదైనా పరిష్కారం చూపించండి సార్
@AnilKumar-uy8xj
@AnilKumar-uy8xj 9 дней назад
Jai cbn sir super 🌹🌹🌹
@sujasrinivasgudipati3267
@sujasrinivasgudipati3267 15 дней назад
బాబు ఇన్ని చెప్పారు కనీసం ఒక్కటున్న చేస్తారా మీరు హామీలు
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 12 дней назад
మీ జగన్ లాగా కాదులే, అన్ని చేస్తారు
@user-hh9yh2vr1u
@user-hh9yh2vr1u 12 дней назад
Jia janasena,jai TDP
@JayarajuChitturi
@JayarajuChitturi 14 дней назад
ఈపధకములుఅన్నికంటేతెల్లరేషనుకార్డుఉన్నవారికి.సంత్సరముకు.ఒకలక్ష,ఇవ్వండి
@user-ey6ex7xw7y
@user-ey6ex7xw7y 12 дней назад
ఏంచేస్తావ్..బూంబూం తాగి పడుకుంటావా... కష్టపడి పనిచేసేవాళ్ళకే పథకాలు వర్తించాలి...స్వయం ఉపాధి కే సబ్సిడీ లు..ఉచిత గ్రాంట్లు...
@user-hh9yh2vr1u
@user-hh9yh2vr1u 12 дней назад
God bless you All new political leaders
@shaikabdulla9582
@shaikabdulla9582 14 дней назад
హలో సార్ గారు నాది ఒక చిన్న రిక్వెస్ట్ డ్రగ్స్ ఆయన్ని తీసేస్తారు చెప్తున్నారు కదా కరెక్టే ఆడవాళ్లు తప్పుడు పనులు చాలా ఎక్కువగా చేస్తున్నారు దాని గురించి మీరు ఆపగలరా చెప్పండి ఏ హోటల్ లో తీసిన ఎక్కడ తీసిన వ్యభిచారం ఎక్కువగా ఉంది దానికి ఏం సమాధానం మాట్లాడుతారు
@RavikumarRambuddi
@RavikumarRambuddi Месяц назад
🎉🎉🎉🎉🎉❤
@user-xe7dk9ou8v
@user-xe7dk9ou8v 14 дней назад
Supar sar❤🎉
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 28 дней назад
jai tdp jai cbn
@gangadharagadsepeddakadri141
@gangadharagadsepeddakadri141 День назад
జై చంద్రబాబు 🙏🙏🙏🙏
@DERANGULARamu-yv9hu
@DERANGULARamu-yv9hu 13 дней назад
సూపర్
@savarakurmaraosavarakurmar625
@savarakurmaraosavarakurmar625 6 часов назад
అన్నిటి పథకాలు బాగానే ఉంది కానీ నిజంగా నెరవేరాతాయా...!
@pokalaharikrishna9451
@pokalaharikrishna9451 13 дней назад
108 and 104. Thalli bidda Express ambulance driver laku kuda permanent Chayali sir
@nulumuralikrishna6366
@nulumuralikrishna6366 Месяц назад
14 ఇయర్స్ గా చెయ్యని పని ఈసారి గెలిస్తే చేస్తాం...5ఇయర్స్l లో చేస్తాం 14ఇయర్స్ పరిపాలనలో ఏమి చేసావో చెప్పు ...నిన్ను నమ్మం బాబు .. ఫ్రీ బస్ పథకం ఒకటి చాలు ఈ ఆటో వాళ్ళు బతుకులు రోడ్డున పడటానికి. అంతా కాఫీ పెస్ట్ పథకాలే అది మాన విజనరీ మరి..నువ్వు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రలో వర్షలే పడవు...నీకు ప్రకృతి కూడా సహకరించదు..బాయ్ బాయ్ బాబు ...
@RAJA1984ism
@RAJA1984ism 14 дней назад
Prathi 5km ki oka Anna canteen and Anna provision shop (less discount ) tho open cheyandi
@chsatishkumar3772
@chsatishkumar3772 12 дней назад
👍👍👍🙏
@gpavan2880
@gpavan2880 3 дня назад
ప్రతి ఒక్కరికి హామీలు ఇస్తున్నారు కానీ భవన కార్మికులకు ఏ సహాయం చేయడం లేదు
@Ajayvideo660
@Ajayvideo660 3 дня назад
Super 6 Jai CBN anna Jai Sudhir Anna
@balunelluri4367
@balunelluri4367 14 дней назад
Jai babu
@annapurna1111Annapurna
@annapurna1111Annapurna 12 дней назад
Barlagangaraju.jai.tdp.❤❤❤
@phanikrishna2208
@phanikrishna2208 13 дней назад
ఆర్ధిక సహాయం అంటే డ్వాక్రా పథకం లా పెట్టండి ఫ్రీగా ఇవ్వకండి
@bhaskarkamala3462
@bhaskarkamala3462 2 дня назад
బాబు. నువ్వు. చెప్పేవన్ని ఈ జన్మ. లో జరిగేలా. కనిపించడం లేదు
@niceverygooddevaraj7886
@niceverygooddevaraj7886 2 дня назад
All most all government G.Os very good sir... repeat Gagan chese mistakes meeru cheyakandi. Current department contract employee's meeku emchesaru sir.... Maku nyayam cheyandi maku meeru deyudu avataru sir.....
@PanduPandj
@PanduPandj Месяц назад
Good chandranna
@annapurna1111Annapurna
@annapurna1111Annapurna 12 дней назад
❤❤❤❤❤❤❤❤
@BaluLakshmi-fl2qc
@BaluLakshmi-fl2qc 17 часов назад
Super hero sir
@ssvssv9308
@ssvssv9308 14 дней назад
Lorry Drivers ki Chala Santhosham ❤❤❤❤❤ Jai C B N Sar
@BibleBharathi
@BibleBharathi 13 дней назад
Good message
@anjalimanikonda
@anjalimanikonda 21 день назад
Rented Poor Photographers ki 15,000 per Year Ivvandi Sir
@user-hh9yh2vr1u
@user-hh9yh2vr1u 12 дней назад
Super sir ,that is babu garu
@k.nagarajaknr7303
@k.nagarajaknr7303 15 дней назад
Avunu 14 c.m kadha endhuku cheyyaledhu 70% jagan garu checinave cheputhunnaru
@BaddiPadma
@BaddiPadma 12 дней назад
Super, sir 🎉🎉
@marganivenkatesh2905
@marganivenkatesh2905 Месяц назад
👌👌
@kidambimydhily5265
@kidambimydhily5265 12 дней назад
Verry verry nice babu garu 🎉🎉🎉🎉
@durgadevil1995
@durgadevil1995 13 дней назад
చేసేవాడు చెపితే నమ్ముతాం.. నువ్ చేస్తే నమ్ముతాం..
@yerraramana
@yerraramana 6 дней назад
ముఖ్యమంత్రి గారు గీత కార్మికులకు ఉపాధి కల్పించండి
@AlphonseNarisetty
@AlphonseNarisetty 13 дней назад
Excellent
@arunkumaryadavarunkumaryad1750
@arunkumaryadavarunkumaryad1750 12 дней назад
Super 🎉❤
@user-ib4ji4sj5x
@user-ib4ji4sj5x 10 дней назад
అయ్యా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు అలాగే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు గత చంద్రన్న బీమా పథకం మొదలైన దగ్గర నుండి చంద్రన్న బీమా పథకంలో ఉన్న వేత్తూలు చనిపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు పరిపాలన వచ్చిన తరువాత ఆ పథకాన్ని రద్దు చేశారు అన్నారు గానీ కాంగ్రెస్ పథకాలు ఏమిటో అది కూడా ఏమీ రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు మరి చంద్రన్న బీమా పథకం ఇంకా వారికి రానట్లే నా చంద్రన్న బీమా పథకం ఉన్నందువలన ఆ వ్యక్తులు చనిపోయినందుకు కుటుంబానికి న్యాయం జరిపిస్తార చంద్రన్న బీమా పథకంలో ఉన్న ఆ పథకం రానందుకు చనిపోయిన వారి కుటుంబాలకు 2019లో 6 తేదీ 12వ నెలో నా భర్త కాలం చేశారు మట్టి ఖర్చు కింద 30,000 బీమా పథకం 2, 00000 అన్నారు అప్పుడు ఆఫీసుల చుట్టూ తిరిగాను నాకు కొడుకులు కూడా లేరు ఇద్దరూ ఆడపిల్లలే పథకం వస్తుందేమో అని ఆశించాను కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రద్దయిపోయింది అని చెప్పారు ఇంటి స్థలం కూడా వచ్చింది నాకు జగన్ గారి పరిపాలనలో కానీ నేను హైదరాబాదు వంటలకు వెళితే నాకు ఇంటి స్థలం ఆ టైం కు లేనని ఇవ్వలేదు రద్దయిపోయింది అని చెప్పారు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం చింతలపూడి మండలం లో నా పేరు వీరవల్లి లక్ష్మి భర్త పేరు శ్రీనివాసరావు నిజమే ఇంటి దగ్గర ఉంటే జీతం సరిపోవటం లేదు అని దుబాయ్ కి వెళ్లాను నీకు ఏ పథకాలు రావు అన్నారు ఇక్కడ కష్టపడితే నెలకు 28 వేల రూపాయలు వస్తాయి మన ఇండియాలో ఉంటే నెలకు 15 వేల రూపాయలు వస్తున్నాయి అవి హైదరాబాద్ నుంచి ప్రతి నెల పెన్షన్ అందుకోవడానికి వస్తే రాను పొను 2000 అయిపోతే ఇంకా వచ్చే టెన్షన్ తీసుకున్న సుఖం ఏమిటి అని అది కూడా వదిలేసాను చివరకు ఇప్పుడు ఆరోగ్యం భాగవతం లేదు పనిచేయడానికి శక్తి చాలటం లేదు ఏ ఆఫీస్ లోకి వెళ్ళిన పదిసార్లు తిప్పుతారు పథకాలు పేరు చెప్పి బయట దేశాల్లో వంటలు చేయటం అంటే ఎంత ఇబ్బందో ఎవరికి తెలియదు పొద్దుట 6 కు లెగిస్తే సాయంత్రం 1 గంట వరకు నిలువ కాళ్ళ మీద ఉండాలి ఇక్కడ కూడా ఏమీ లక్షలు రావు
@kondavenkatesh5964
@kondavenkatesh5964 День назад
I love you cm sir
Далее
Final muy increíble 😱
00:46
Просмотров 12 млн
CBI Arrest Jagan.? | Chandrababu | Red Tv
10:08
Просмотров 28 тыс.