Loving Sairam 🙏🌹💚. Thq so...much! Salutations to you again n again at Thy Lotus feet! Today, I got this beautiful recording. So Blissful GBU All those who took pains/efforts to upload this VDO👋.
మీ మాటలు వింటూంటే నా హృదయం మంచుల కరిగిపోయి ఆ కరిగిన నీళ్ళు కళ్ళల్లోంచి వరదల పొంగిపోతున్నాయి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము ఒక్క మీ పాదాలకు నమస్కారం చెయ్యడం తప్పా...🙏