Тёмный

భారతదేశంలో ఇంతమంది దేవుళ్ళు ఉండగా మీరు ఇజ్రాయెల్ లో పుట్టిన క్రీస్తును ఎందుకు నమ్మారు? కారణం ఏమిటి? 

I FOR GOD MINISTRIES LIVE
Подписаться 195 тыс.
Просмотров 16 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 60   
@LionofGod-s3l
@LionofGod-s3l 2 месяца назад
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ తరంలో పుట్టటం మన అందరి అదృష్టం దేవుడు ఆయనను మన కొరకే పుట్టించి ఆయన ద్వారా మనకు మాత్రమే కాకుండా అన్యులకు కూడా క్రీస్తు యొక్క గొప్పతనం సత్య సువార్త వివరించబడ్డాయి సహాయం చేస్తున్నారు దానికి సంతోషించి క్రైస్తవులుగా మనమందరం ప్రార్ధన చేయాలి ఆయనకు సహకారాలు నిలబడాలి కానీ ఆయన చేస్తున్నటువంటి సువార్త పరిచర్యను వ్యతిరేకిస్తూ సత్యానికి అడ్డు బండలుగా నిలుస్తున్న టువంటి దుర్మార్గులు చాలామంది క్రైస్తవులుగా పేరు చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు అలాంటి వారి మీదికి దేవుని ఉగ్రత తప్పకుండా దిగి వస్తుంది సత్యమునకు ఎప్పుడు అడ్డు రాకూడదు
@masstechentertainment2423
@masstechentertainment2423 2 месяца назад
నేను ఒక హిందువుని లైఫ్ లో ఒక్కసారైనా మీకు పాదాభివందనం చేయాలని ఉంది గ్రేట్ జాబ్ మీ మాటలు వింటే ప్రతి మతాన్ని గౌరవించాలని అనిపిస్తుంది💐💐💐💐💐💐 జైశ్రీరామ్ మీకోసం ఆమెన్
@jvmedia2023
@jvmedia2023 2 месяца назад
దేవతలు లేరు. ఒక్కడే దేవుడు ( the power) యోహోవా, ఈయనే, jeasus గా.. భువికి vachhadu. Papatmula రక్షణ కోసం, చనిపోయి, తిరిగి లేచి చరిత్ర srustinchadu. Jeasus is the one and only man without sin.
@trendytraditionalrecipies8053
@trendytraditionalrecipies8053 2 месяца назад
అందరికీ దేవుడు ఒక్కడే ఏసుక్రీస్తు
@mohdafsar9445
@mohdafsar9445 2 месяца назад
మీ ఊహ అంతే
@trendytraditionalrecipies8053
@trendytraditionalrecipies8053 2 месяца назад
మనిషి జన్మతః కర్మతః పాపి పాపం పోవాలంటే యేసయ్య ను నమ్ముకోవాలి
@gunduanand
@gunduanand Месяц назад
ఈ మాటలే మానుకోవాలని విజయ్ ప్రసాద్ గారు స్పష్టంగా చెప్పారు అయినా ఎక్కలేదు మీకు.. ఈ సంకుచిత భావజాలం వీడనంతవరకు సమస్యలు దేశంలో ఉంటూనే ఉంటాయి
@trendytraditionalrecipies8053
@trendytraditionalrecipies8053 Месяц назад
@@gunduanand ఇందులో సంకుచితం ఏముందండి విశాల దృక్పథం జ్ఞానం వున్నయి కాబట్టి నా సహోదరు లను ప్రేమించి నేను నమ్మింది నాకు correct అన్పించింది cheppanandi ఆపై ఎవరి ఇష్టం వారిది
@abhisheksainam8989
@abhisheksainam8989 2 месяца назад
Praise the lord sir Jesus is a real hero in the world 🌍❤❤❤
@sureshmancherial7528
@sureshmancherial7528 Месяц назад
దేవుడు మీ ద్వారా క్రాంతి అన్న నే తప్పకుండ రక్షణ పొందుతాడు. Amen హిందువులు కూడా యేసయ్య కు కావాలి మిమ్మల్ని దేవుడు మాటల ద్వారా ప్రతి ఒక్కరు రక్షణ పొందుతారు అన్న 👌👌👌దేవునికే మహిమ కలుగును గాక Amen
@MethraNagarajuMethra
@MethraNagarajuMethra Месяц назад
Nenu Hindu I likeyou sir very good speech
@Pathikonda_aruna
@Pathikonda_aruna 2 месяца назад
సువార్త కూడా చేసారు అన్నయ్య మెసేజ్ లో ఇంకెందుకు వీళ్ళు ఏడ్చేది యింత చక్కగా చెబుతుంటే 👌👌
@kranthiyammala9120
@kranthiyammala9120 2 месяца назад
Annaya you are god gifted you got more marks in front of god congrats Vandanamulu love you ante
@MADHU-fu5oh
@MADHU-fu5oh 2 месяца назад
సూపర్ క్లారిటీ సార్ మీలాగా ఎవ్వరు చెప్పలేదు సూపర్ గాడ్ ఎవర్ n ఎవర్
@saisailu8847
@saisailu8847 2 месяца назад
Praise the lord annayya God bless you
@LionofGod-s3l
@LionofGod-s3l 2 месяца назад
అన్నయ్య మీ కామెంట్ల క్రింద సువార్త సంకల్పం తెలియని మూర్ఖులు ఏవేవో రాస్తున్నారు వాళ్లను మీరు అస్సలు పట్టించుకోవద్దు మీరు చాలా గొప్పగా ఏసుక్రీస్తు దేవుడని రియాలిటీ మాట్లాడారు నా దేవుడని చెప్పారు అలాగే హైందవులు అందరూ కూడా రాముడిని దేవుడిగా నమ్ముతున్నారు అది రియాలిటీ మనం కాదు అని అన్నంత మాత్రాన వాళ్లు వెంటనే ఒప్పుకోరు సరి కదా మనల్ని ద్వేషిస్తారు సువార్తను ఆటంక పరుస్తారు చెప్పేది కూడా సరిగా వినరు కాబట్టి మీరు పాముల వలె వివేకము పావురమువలె నిష్కపటము కలిగి సత్య వాక్యాన్ని చక్కగా వివరించారు ఏసుక్రీస్తు గొప్పతనాన్ని వారికి అర్థమయ్యే విధంగా చెప్పారు ఇది దేవుని అపూర్వ సంకల్పం సాతాను అనుచరులు దీనిని గ్రహించలేక పిచ్చి కామెంట్లు చేస్తూ ఉంటారు దయతో మీరు పట్టించుకోకండి
@mohdafsar9445
@mohdafsar9445 2 месяца назад
మీ ఊహ
@olivehaloma2582
@olivehaloma2582 2 месяца назад
Only Jesus is living God 🙏🙏🙏
@mohdafsar9445
@mohdafsar9445 2 месяца назад
మీ ఊహ
@rathnasunith5663
@rathnasunith5663 Месяц назад
Jesus❤❤❤
@rajeshl177
@rajeshl177 2 месяца назад
Vp reddy Anna . Good explain Anna.
@యేసేమనరక్షకుడు-జ9ఢ
praise the Lord.పరిశుద్ధ జీవితం కావాలంటే ఏసుక్రీస్తుని అంగీకరించవలసిందె ఎందుకంటే ఆయన పాపం లేని పరిశుద్ధుడు కాబట్టి
@jagadeeshnanda1246
@jagadeeshnanda1246 Месяц назад
Arey erripuka ayina cheppindi clarity ga vinara gorre nakodaka neeku ayina antha manchiga cheppina neeku ardamavadam leda full interview chudara pulka
@KorraRaghuram-pv7qu
@KorraRaghuram-pv7qu Месяц назад
అమ్మ గరవం నుండి పుట్టిన ప్రతి ఒక్కడు పాపం చేసినావలె ఎవరు పాపం చేయ లేదు అనదానికి లేదు
@KorraRaghuram-pv7qu
@KorraRaghuram-pv7qu Месяц назад
అది దేవుడు అయినా మనసులు అయినా
@యేసేమనరక్షకుడు-జ9ఢ
@@KorraRaghuram-pv7qu ఆ ప్రభువే సృష్టికర్త అయిన దేవుడుఅని నీకు తెలియదు కదా బ్రదర్
@యేసేమనరక్షకుడు-జ9ఢ
@@KorraRaghuram-pv7qu పూర్వకాలమందు నానా సమయములలోనానా విధములుగాను ప్రవక్తల ద్వారామన పెతరులతో మాట్లాడిన దేవుడు. ఈ దినముల అంతమందు కుమారి ద్వారా మనతో మాట్లాడిను.ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించెను.ఆయన మహిమ యొక్కతేజస్సునుతత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహాతగల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధికరణ తానే చేసి దేవదూతలు కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్టుడై ఉన్నత లోకమందు మహామహుడుగుదేవుని కూడిపార్వస్యమందుకూర్చుండెను. బైబిల్ గ్రంధం నందు ఒకటా అధ్యాయము నుండిఇవన్నీ హెబ్రీ పత్రికలో బైబిల్ లో ఉంటాయి ఇవి చదవండి బ్రో ముందు
@rajurajender156
@rajurajender156 Месяц назад
ఉంచుకొన్న దానికి పుట్టినోడు భార్య కి పుట్టినోడు ఇద్దరు ఉన్నారు భార్య కి పుట్టినోడు తండ్రి ని మనస్పూర్తి గా ఆప్యాయతంగా తండ్రి అని పిలుస్తాడు అదే ఉంచుకొన్న దానికి పుట్టినోడు తండ్రి ని తండ్రి అని పిలుస్తాడు ఎదో బలవంతంగా నామోషిగా పిలుస్తాడు నువ్వు యేసుక్రీస్తుని ఏదో బలవంతంగా దేవుడు అంటున్నవ్ అంతే గాని మనస్పూర్తి గా అంట లేవు అన్న మనస్పూర్తి గా రోషంగా. నీ దేవుని సేవ నువ్వు చేయు వేర్ వాళ్ళని జై అనాల్సిన అవసరం ఏంటన్న ఎవరికో మెప్పిచాలని నువ్వు నమ్మిన దేవుని ఎందుకు అవమాన పరుస్తావ్ చాలా తప్పు అన్న చిన్న విశ్వాసి కూడ ఇలాంటి తప్పు చేయడు అంత పెద్దొనివి మహా జ్ఞ్యానివి నువ్వు న దృష్టిలో ok మీటింగ్ లో నీకు అందరు దండాలు శాలువాలు కప్పుతుంటే నేను కింది నుండి వచ్చి నీ కాలు మొక్కి పోయిన అంత ఇష్టం నాకు నే దమ్ము ధైర్యం అంటే ఇదేందీ అన్న 🔥🔥🔥🔥😢
@prabhuraju013
@prabhuraju013 Месяц назад
Chala bagha chepparu bro..
@durgalakshmi2498
@durgalakshmi2498 2 месяца назад
Praise the lord annaya
@prashanthedlaprashanth1895
@prashanthedlaprashanth1895 2 месяца назад
🙏Vandhanalu annaya 👌👌👌👌🙏👏🤝🤝🙌👌👌👌 meru Ee vindha Vakyam chepthunaru brother journalist kranthi garike 😊 nak chala happy ga vundhi God bless you brother
@sapavatsitharamchauhan3898
@sapavatsitharamchauhan3898 2 месяца назад
annya me aalochana bhagundi meru elaga ni. Undali me dhairyam. Naku nachindi me ru na inspiration
@olivehaloma2582
@olivehaloma2582 2 месяца назад
Devudu lokaniki raavadamey mana paapa parihaaram kosam...
@mohdafsar9445
@mohdafsar9445 2 месяца назад
దేవుడు చనిపోవడం ఏంటో విడ్డురం లాజిక్ లేని మతం
@mounikamekala8725
@mounikamekala8725 Месяц назад
Jesus devdu amen
@KirankumariM-yn3sw
@KirankumariM-yn3sw Месяц назад
Brother abaagyulaki dabbula saayam cheyyandi appula ubilo unnavaarini help cheyyandi ✌️🤜🤛
@JooliJooli-h7g
@JooliJooli-h7g 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@susheelapolupangusuper644
@susheelapolupangusuper644 2 месяца назад
Praise the Lord brother mana cristions holf knowledge unnavaru kabatti mimmalni thappuga ardam chesukinnaru meeru chalaaaa baga madladaru
@user-vr7ox3jc1r
@user-vr7ox3jc1r 2 месяца назад
యేసయ్య పరిశుద్దుడు కాబట్టి
@kalyankumarmamidi7605
@kalyankumarmamidi7605 2 месяца назад
అన్నయ్య మీరు ఈ ఇంటర్వూ లో యేసు క్రీస్తు ను తక్కువ చేసి మాట్లాడలేదు వేరే వాళ్ళ దేవుణ్ణి ఎక్కువ చేసి మాట్లాడలేదు యేసు క్రీస్తు గొప్ప తనన్ని చెప్పి ఆయన్ని గణపరిచారు వేరే వాళ్ళు బాధపడకుండా వాళ్ళు మన మాట వినే విధం గా వాళ్ళతో మాట్లాడి సువర్తకు అటకం కాకుండా యుక్తిగా మాట్లాడారు అక్కడ సువార్త కూడా చేశారు ఆయన మరణాన్ని ప్రచురణ చేశారు ఈ జై శ్రీరామ్ అని అన్నారు తప్పు. అనే వాళ్ళు అందరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఒక్కటే భూమి మీద గాని ఆకాశమందైన కానీ దేవుడు అనబడినవారు వున్న వాళ్ళు వట్టి వారే వాళ్ళలో వునికి లేదు అలాంటప్పుడు ఆ పేరు వుచరించినంత మాత్రాన తప్పు ఎందుకు అవుతున్నది అంటే వాళ్ళు యెహోవా కాకుండా యేసు క్రీస్తు కాకుండా వేరే దేవుళ్ళు కూడా వున్నారు అని నమ్ముతున్నారా
@jamesch6099
@jamesch6099 2 месяца назад
అర్ధం కాలేదు background music వల్ల
@samrajyamsamu8858
@samrajyamsamu8858 2 месяца назад
🙏🙏💐💐👍👍👌👌🤝🤝🙏
@user-vr7ox3jc1r
@user-vr7ox3jc1r 2 месяца назад
👌👌👌🙏
@olivehaloma2582
@olivehaloma2582 2 месяца назад
Kranthi gaaru meeru bible dhyaanam cheyyandi pls...especially new testament appudu meeku chaalabaaga ardhamavuthundhi ...yevaru nijamaina dhevudu annadhi...
@mohdafsar9445
@mohdafsar9445 2 месяца назад
New టేస్ట్ అమెరికా రాసింది ఓల్డ్ టేస్ట్ పాల్ రాసాడు లాజిక్ లేని బుక్స్
@BrotherUpadesh.
@BrotherUpadesh. 2 месяца назад
New testament raasindi mark,Matthew,Luke, Jacob ,paul , Timothy and etc..​@@mohdafsar9445
@Arjun_reddy-pw7ut
@Arjun_reddy-pw7ut 2 месяца назад
Abbaaaaa...visranth lo okka msg chesina povtle nenu mi church member kadu .. vratham xheyamannadu vp garu ante ..counter icha anna ...blk chesinaru visranth channel lo🤷🤷🤷🤷🤔🤔🤔
@ranikuwait1803
@ranikuwait1803 2 месяца назад
❤❤❤❤🎉🎉🎉🎉
@PadmajaReddy-j2q
@PadmajaReddy-j2q Месяц назад
Prati. Vaariki Rakshana. Maargam cheppamani sakshiga ninnu. Vundamani Biblelo cheppaledha. Rong
@rathnasunith5663
@rathnasunith5663 Месяц назад
😡😡😡😡😡
@LionofGod-s3l
@LionofGod-s3l 2 месяца назад
మన దగ్గరకు ఒక హైందవ సహోదరుడు వచ్చి రాముడు మాత్రమే దేవుడు మీ యేసు క్రీస్తు దేవుడు కాదు అని అంటే మనం వెంటనే ఒప్పేసుకుంటామా వ్యతిరేకిస్తామన్నారు అలాగే హైందవ సోదరుల ముందు కూర్చుని ప్రేమతో మాట్లాడుతున్నప్పుడు రాముడు దేవుడు కాదు ఏసుక్రీస్తు మాత్రమే దేవుడు అని చెప్పడం సువార్త కాదు దానిని సువార్త అనరు అన్యులను మూర్ఖత్వంతో దేవునికి దూరం చేయడం అంటారు గనుకనే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఎంతో తెలివిగా సత్యాన్ని యుక్తిగా ఉపదేశించారు ఏసుక్రీస్తు ఎంత గొప్పవాడో అక్కడ కూర్చున్న వ్యక్తికి తెలియజేశారు అది అతని హృదయంలో ఏదో ఒక రోజు కచ్చితంగా పనిచేస్తుంది ఇది నిజమైన సువార్తికుడు లక్షణం ఇది తెలియని మూర్ఖులు ఇక్కడ విమర్శలు చేస్తున్నారు వారికి దేవుడు న్యాయమైన తీర్పు తీర్చును గాక వారు విజయప్రసాద్ రెడ్డి గారి కాలిగోటికి కూడా తగని వారు అని ప్రజలందరూ గ్రహిస్తున్నారు
@chinnaofficial146
@chinnaofficial146 Месяц назад
నాకు ఒక సందేహం పౌలు గారు గాని ఇంకా మిగతా ప్రవర్తలు గాని యేసు ప్రభు వారు గాని క్రాంతి గారి ఎదురు గా నీ ప్లేస్ వుంటే జై శ్రీరామ్ అనే వార
@Arjun_reddy-pw7ut
@Arjun_reddy-pw7ut 2 месяца назад
Abbaaaaa...visranth lo okka msg chesina povtle nenu mi church member kadu .. vratham xheyamannadu vp garu ante ..counter icha anna ...blk chesinaru visranth channel lo🤷🤷🤷🤷🤔🤔🤔
@Arjun_reddy-pw7ut
@Arjun_reddy-pw7ut 2 месяца назад
Abbaaaaa...visranth lo okka msg chesina povtle nenu mi church member kadu .. vratham xheyamannadu vp garu ante ..counter icha anna ...blk chesinaru visranth channel lo🤷🤷🤷🤷🤔🤔🤔
@Arjun_reddy-pw7ut
@Arjun_reddy-pw7ut 2 месяца назад
Abbaaaaa...visranth lo okka msg chesina povtle nenu mi church member kadu .. vratham xheyamannadu vp garu ante ..counter icha anna ...blk chesinaru visranth channel lo🤷🤷🤷🤷🤔🤔🤔
@Arjun_reddy-pw7ut
@Arjun_reddy-pw7ut 2 месяца назад
Abbaaaaa...visranth lo okka msg chesina povtle nenu mi church member kadu .. vratham xheyamannadu vp garu ante ..counter icha anna ...blk chesinaru visranth channel lo🤷🤷🤷🤷🤔🤔🤔
@Arjun_reddy-pw7ut
@Arjun_reddy-pw7ut 2 месяца назад
Abbaaaaa...visranth lo okka msg chesina povtle nenu mi church member kadu .. vratham xheyamannadu vp garu ante ..counter icha anna ...blk chesinaru visranth channel lo🤷🤷🤷🤷🤔🤔🤔
Далее
Гаджет из даркнета 📦
00:45
Просмотров 140 тыс.
I tricked MrBeast into giving me his channel
00:58
Просмотров 18 млн