Тёмный

భారతదేశంలో ప్రాచీన రాజ్యాలు - ప్రస్తుతపు పేర్లు | Present Names of Ancient Kingdoms | Rajan PTSK 

Ajagava
Подписаться 126 тыс.
Просмотров 184 тыс.
50% 1

అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, కామరూప, కుంతల, కోసల ఇలా మనకు పురాణేతిహాసాలలోను, కావ్యప్రబంధాలలోను అనేక దేశాల పేర్లు కనిపిస్తుంటాయి. ప్రాచీనకాలంలో మన భరతఖండంలో అనేక ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా ఉండేవి. అటువంటి దేశాల పేర్లే ఇవి. మరయితే ఈ దేశాలు ప్రస్తుత భారతదేశంలో ఏ ఏ ప్రదేశాలలో ఉన్నాయో తెలుసుకోవాలన్న కుతూహలం ఎందరికో ఉంటుంది. వామన్ శివరామ్ ఆప్టే గారు, పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు, మరెందరో పండితుల చారిత్రక పరిశోధనలు, రామాయణ, భారతాలలో ఇచ్చిన వివరాలు అధ్యయనం చేసి ఈ వీడియో రూపొందించాను. సుమారు 35 ప్రధానమైన ప్రాంతాలకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో ప్రస్తావించాను. ఇంకా అనేకానేక దేశాలు ఉన్నాయి. వాటి మీద కూడా మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను.
Rajan PTSK
#AncientKingdoms #AncientKingdomsOfIndia #indianhistory

Развлечения

Опубликовано:

 

20 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 157   
@venkatanarsaiahkanneboina5471
@venkatanarsaiahkanneboina5471 6 месяцев назад
ఇపుడు వింటుటే నాడెపుడో 55 సంవత్సరాల క్రితం చదివిన విన్న చందమామ, బాలనాగమ్మ, సహస్ర శిరచ్ఛేధ అపూర్వ చింతామణి, కమల సులోచన, సారంగధర, భేతాళకథలు భట్టివిక్రమార్కడు, లాంటి ఎన్నో కథలు గుర్తుకు వస్తున్నాయి. చాలా బాగా వివరించారు ఇంకా కొన్ని తెలియని ఆనాడు ప్రాచూర్యంలోగల వాటిగురించి కూడా తెలుపగలరని కోరుకుంటున్న గురువు గారూ మీకు నా నమః సుమాంజలులు.
@ramanaraobole9710
@ramanaraobole9710 7 месяцев назад
మంచి విషయాలు సెలవిచ్చారు. ఒక రాజ్యం గురించి వివరిస్తున్నప్పుడు ఆ రాజ్య పటం (MAP) చూపించ గలిగితే ఇంకా స్పష్టంగా అర్థం అవుతుంది. 🎉🎉 మంచి ప్రయత్నం. వందనాలు
@valtetisatyanarayana5117
@valtetisatyanarayana5117 7 месяцев назад
అలనాటి రాజ్యాల పేర్లు వినడమే గాని...... వాటి వివరాలు తెలియవు....... చక్కటి విశేషాలు అందించారు.... ధన్యవాదాలు రాజన్ గారు
@srinivasaraovanapalli9946
@srinivasaraovanapalli9946 6 месяцев назад
ప్రాచీన భారతం లోని రాజ్యాలను చక్కగా కళ్ళకు కట్టినట్లు వివరించారు రాజన్ పి.టి.ఎస్.కె. ధన్యవాదాలు.
@dnranalysis
@dnranalysis 7 месяцев назад
చరిత్ర ను వెలుగు లోకి తీసుకు వచ్చి నందుకు ధన్యవాదాలు
@parvateesamvepa6303
@parvateesamvepa6303 2 месяца назад
ఆర్ష ధర్మానికి చెందిన చరిత్ర,సాహిత్యాది బహు విషయాలలోళమహా జ్ఞానస్తులు. గొప్ప ఉపన్యాసకులు అయిన రాజన్ గారికి అనేక అభినందన చందనములు.ధన్యవాదములు.
@pamumallaiah8805
@pamumallaiah8805 7 месяцев назад
స్వామి, ఎప్పటినుండో తెలిసికోవాలన్న ప్రాచీన దేశాలవివరాలు. అవి విస్తరించిన ప్రాంతాలు మీరు సేకరించిన వివరాలతో పూర్తిగా అవగాహన చేసికున్నాము. ధన్యవాదములు స్వామి
@narasimhamurty4818
@narasimhamurty4818 7 месяцев назад
రాజన్ గారికి నమస్కారములు, వేద, సాహిత్య, ప్రాచీన, నవీన విషయ సామ్రాట్. ఈ ఛానల్ ప్రతి తెలుగు వారికి విషయపరిజ్ఞానం అందించే గొప్పది, మహానుభావులు కు మహానుభావుడు రాజన్
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 6 месяцев назад
Very good information
@subbaraosanka2994
@subbaraosanka2994 4 месяца назад
👌👍👏🤚 అభినందనలు ధన్యవాదాలు జై అజగవ! జై తెలుగుతల్లి!! జై హింద్!!! జై భారత్!!!! వందేమాతరం 🙏
@rameshram5825
@rameshram5825 7 месяцев назад
చాల బాగా చెప్పారు గూరిజీ, మేరు, కుందన, కపోతా, మనీహారం, నంద, వల్లభ, మల్లా, సిందూ రాజ్యాల గురుంచి kuda చెప్పండి
@vasanthadevitadepalli1970
@vasanthadevitadepalli1970 7 месяцев назад
మాకు తెలియని చరిత్ర ఆవిష్కరించినందుకు శత కోటి నమస్సు లు. పాదాభి వందనములు 😊
@lakshmiyellapantula8073
@lakshmiyellapantula8073 Месяц назад
చాలా చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు. ఇప్పటి తరాలవాళ్ళకి ఎంతో ఉపయోగపడే వీడియో.
@user-rj4uq2xy9n
@user-rj4uq2xy9n 6 месяцев назад
చారిత్రక విషయాలు చాలా చక్కగా చెప్పారు,ధన్యవాదాలు.కానీ మ్యాప్ మీద ఇవి చూపిస్తే ఇంకా బాగుండేది.
@Vasu-cw9pd
@Vasu-cw9pd 7 месяцев назад
చక్కని చారిత్రక విషయాలు విశిదీకరించి నందులకు ధన్యవాదాలు శ్రీ రాజన్ గారు!
@AhmedNisar
@AhmedNisar 6 месяцев назад
మా బాల్యంలో "జానపద కథలు, నవలలు" చదివే వాళ్ళం.. అవన్నీ గుర్తుకొస్తున్నాయి
@mothiram.athrams483
@mothiram.athrams483 5 месяцев назад
మంచి ప్రయత్నం. మీకు ధన్యవాదాలు.
@chandrasekharreddydundi587
@chandrasekharreddydundi587 7 месяцев назад
ఎంతో ముఖ్యమైన అత్యద్భుతమైన మన దేశ ప్రాచీన చరిత్రను తెలియజేసిన మీకు ధన్యవాదాలు
@vijayalakshmikumari5516
@vijayalakshmikumari5516 4 месяца назад
Superga chepparu sir chala danthoshamga undi
@ramakrishnaanisingaraju7129
@ramakrishnaanisingaraju7129 7 месяцев назад
చాలా చక్కగా చెప్పారు ప్రాచీన దేశాల వివరాలు. ధన్యవాదములు
@subhash7588
@subhash7588 6 месяцев назад
ధన్యవాదాలు తెలుపుతూ పటం ఉంటే బాగుండేది . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 7 месяцев назад
రాజన్ గారు విలువైన సమాచారం ఇస్తారు.వారికి ధన్యవాదములు
@sirishakosini8325
@sirishakosini8325 7 месяцев назад
పర్వతాల గురించి వీడియో చేయండి
@111saibaba
@111saibaba 5 месяцев назад
చాలా విలువైన సమాచారం
@user-ep1xm7yq5m
@user-ep1xm7yq5m 4 месяца назад
ధన్యవాదాలు రాజన్ గారు, చాలా విలువైన విశేషాలు పంచుకున్నారు....ఈ వివరాలతో మాకందరికి కొంత అవగాహన వచ్చింది
@radhakrishna4544
@radhakrishna4544 7 месяцев назад
Bhara desa desalu. Baga vivarinchRu. Kalamraju Radha Krishna murthi Vijayawada.
@amtelugutv9877
@amtelugutv9877 7 месяцев назад
బాగా వివరించారు.మ్యాప్ లో ఆయా ప్రాంతాలు ఎక్కడున్నాయో ఆయా ప్రాంతాల గురించి చెప్పే సమయంలో జూమ్ చేస్తూ మరో వీడియో చేయండి. మరొంత బాగుంటుంది. సౌరాష్ట్ర పరిసరాల్లో వడోదర అనే ప్రాంతం లో చారిత్రక తవ్వకాలు జరిగాయి. నగరం పై నగరం ఇలా ఏడు నగరాలు వున్నట్లు రుజువైంది. ద్వారక కూడా ఏడు నగరాల పై నిర్మించినట్లు భారతం లో ఆధారముంది. కాకపోతే నరకుని ప్రాగ్ జ్యోతిషపురం మీరన్నట్లు గౌహతి కాదు. రామాయణం లో ఆ ప్రాగ్ జ్యోతిషపురం సింధునది ప్రాంతం దాటి గంధర్వ దేశాలు దాటిన తరువత పశ్చిమంలో వున్నట్లు ఆధారముంది. మన పురాణాల్లో చరిత్ర శోదన చేసేవారికి సహాయంగా మీ ప్రయత్నం బాగుంది. ధన్యవాదాలు.
@venkateswararao6808
@venkateswararao6808 2 месяца назад
మంచి ప్రయత్నం చేశారు. ధన్యవాదములు.
@mnln6766
@mnln6766 4 месяца назад
Very good information about our old HISTORY Tq
@ydv007
@ydv007 7 месяцев назад
Super andi, map lo aa places ni highlight chesthu chepthe Inka baagundedhi.. inkola anukokandi naaku thochindi cheppaanu
@shimha7568
@shimha7568 4 месяца назад
జైశ్రీరాం జైఅఖండభారత్ మంచి విశ్లేషణ ధన్యవాదాలు గురువుగారు
@esware5863
@esware5863 5 месяцев назад
EXCELLENT WORK. Every Hindu should know these names.
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 6 месяцев назад
thank you rhan garu well very good thank you so much
@ssrao3026
@ssrao3026 7 месяцев назад
పురాణేతిహాసాల్లోనూ మనకు కనిపించే ప్రాచీన దేశాల వివరాలను, నేడు అవి ఉన్న, వ్యవహరింపబడుతున్న ప్రాంతాల పేర్లతో సహా చక్కగా వివరించారు. మీ నుండి ఇంకా విలువైన వీడియోలు రావాలని కోరుకుంటూ, అభినందనలతో ..
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 6 месяцев назад
Namaskaram Rajan garu for sharing this info
@bhupalreddygangula4202
@bhupalreddygangula4202 5 месяцев назад
Good 👍
@nallagatlaramakrishna4792
@nallagatlaramakrishna4792 7 месяцев назад
మీ విశ్లేషణ 👌👌
@smvssngupta
@smvssngupta Месяц назад
చాలా బాగుంది ఎప్పుడూ వినని దేశాల పేర్లు మాకు తెలిపారు సంతోషం
@laxmiprasadk3925
@laxmiprasadk3925 7 месяцев назад
Chala chakkagaa vundi mee vivarana
@lalitmohan2823
@lalitmohan2823 5 месяцев назад
Jai Shri Ram
@nageswarraoyadavalli1620
@nageswarraoyadavalli1620 7 месяцев назад
ధన్యవాదాలు
@seshuphanign
@seshuphanign 6 дней назад
మీ వివారణ చాల బాగుంది, మీరు ఇలాంటి అంశాలను గురించి మరిన్ని చేయండి
@southasiamapsjayreddy
@southasiamapsjayreddy 6 месяцев назад
Great info...
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 11 дней назад
చాలా మంచి సమాచారం తెలియజేసిన మీకు ధన్యవాదములు
@sridharkadali1437
@sridharkadali1437 7 месяцев назад
for soooo many years i was trying to know about thing.. Thanks andi
@somaarpitha5980
@somaarpitha5980 4 месяца назад
మీరు అవిభక్త భారత్ లో ఆయా ప్రదేశాలు చూపిస్తూ చెప్తే బాగుండేది
@mp-xj4rs
@mp-xj4rs 7 месяцев назад
Chaaalaaaa baavundi. Thank you
@satyanarayanakairamkonda4830
@satyanarayanakairamkonda4830 18 дней назад
ధన్య వాదాలు
@dplanin
@dplanin 17 дней назад
Super సేకరణ... 🎉
@mshankar5593
@mshankar5593 6 месяцев назад
👌👍🙏
@visweswararaosuggala1956
@visweswararaosuggala1956 7 месяцев назад
Danyavadamulu sir
@valluruvenkatasambamurthy1304
@valluruvenkatasambamurthy1304 Месяц назад
చాలా బాగా వివరించారు. ధన్యవాదములు 🙏🏻🙏🏻
@PrabhakarSirimalle-tj8xs
@PrabhakarSirimalle-tj8xs 7 месяцев назад
నమష్కారము గురువు గారు చాలా చక్కగా వివరించారు, కాకపోతే మిగతా రాజ్యల గురించి కూడా వివరించండి, ఓం నమః శి వాయః
@m.venkatesh1289
@m.venkatesh1289 7 месяцев назад
ధన్యవాదాలు 🎉🎉🎉🎉❤❤❤❤❤🙏🙏🙏🙏
@vakulabharanammadhusudhan6066
@vakulabharanammadhusudhan6066 7 месяцев назад
Prachina deshala map details thayaru chesi oka program cheyyanddi
@radhakrishnamurthy9166
@radhakrishnamurthy9166 27 дней назад
గొప్ప వీడియో.ధన్యవాదాలు..👌👏🙏
@soarnswifteduacademypvtltd9156
@soarnswifteduacademypvtltd9156 6 месяцев назад
Rajan guruvugaru... We want more such historical, mythological and spiritual videos. Thank U for sharing good old indian continent history
@drajasekhar55
@drajasekhar55 5 месяцев назад
Very good information sir.Thank you for this.
@rideindia-mg3rv
@rideindia-mg3rv 2 месяца назад
Excellent
@P.R6386
@P.R6386 7 месяцев назад
Good information thanks
@prakashraok9053
@prakashraok9053 3 месяца назад
Thank you Sir for the important video. So many people including me are not aware of the old empires. It would be better to make a lesson in the school syllabus so that future generations can know.,
@marrirameshbabu5313
@marrirameshbabu5313 2 месяца назад
Just wonderful. If you can show the oldest civilizations on Indian Geographical Map, tentatively, it can throw more light. Best wishes to Rajan & team
@subbu2024
@subbu2024 7 месяцев назад
excellent excellent excellent video sir
@sadanandmatham1760
@sadanandmatham1760 6 месяцев назад
Thanks Rajan గారు for the history update with current alignment of states
@sadanandmatham1760
@sadanandmatham1760 6 месяцев назад
Namaste
@Uma-Bharat-India
@Uma-Bharat-India 7 месяцев назад
🕉 Good study. Beautiful analysis.
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 7 месяцев назад
Best information sir ❤
@narasimhareddyperam9849
@narasimhareddyperam9849 5 месяцев назад
అవతి రాజ్యం నేటి ఏ రాష్ట్రం లో ఉందో చెప్పలేదు
@gnanareddy5585
@gnanareddy5585 7 месяцев назад
VALUABLE INFORMATION PRESENTED THAN'Q SIR
@devi.v1438
@devi.v1438 7 месяцев назад
Very good information sir
@vissavajjulasuryaprabha9632
@vissavajjulasuryaprabha9632 7 месяцев назад
Namaste Rajan garu.. samitee sambandhamaina vishay aalu chaala baaga cheptunnaru.tadartham dhanyaa vayam. Ayiye meeru charitra ki sambandhinchina ea grandhalani aadharam gaa. Chesukuni ee vishaya parisodhana chesaro telusukovaalanipinchindi.pratyekam ga eadayina pustakam vundaa.ee vishayala paina.vunte daya chesi teliyajeyyagalaru..
@yashpalchikky7505
@yashpalchikky7505 7 месяцев назад
super
@indiradevi5587
@indiradevi5587 11 дней назад
Really really very very great for compilation of Nations which r called during period of ra Ramaya and Mahabharata
@Ambedkar9876
@Ambedkar9876 7 месяцев назад
EXCELLENT SUBJECT WELL EXPLAINED
@sureshvijay9402
@sureshvijay9402 7 месяцев назад
Super Sir
@rasoolshaik909
@rasoolshaik909 7 месяцев назад
Thank you so much
@yarlagaddasatyanarayana4072
@yarlagaddasatyanarayana4072 3 месяца назад
Thank you
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 7 месяцев назад
Wowsuper ❤
@asamardhudu8921
@asamardhudu8921 7 месяцев назад
Jai Shree Ram ❤
@prabhakarasastrykommu6471
@prabhakarasastrykommu6471 4 месяца назад
Jayaho
@AnjiAnji-yo2wi
@AnjiAnji-yo2wi 7 месяцев назад
Mee voice mruduvu ga vundi
@narasimharao8841
@narasimharao8841 7 месяцев назад
Namaste. Good information.
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 7 месяцев назад
Jai sriram
@raj_gopalvarma
@raj_gopalvarma 7 месяцев назад
Part 2 pls......❤
@ushabhargavi5138
@ushabhargavi5138 7 месяцев назад
Nice effort sir
@srinivasamurthyperugu1601
@srinivasamurthyperugu1601 Месяц назад
Excellent 👌👍
@anilmudigonda4406
@anilmudigonda4406 7 месяцев назад
Jai sree Ram...🚩🚩🚩
@muralikrishna1740
@muralikrishna1740 2 месяца назад
Excellent sir
@naginenihanumantharao939
@naginenihanumantharao939 4 месяца назад
మీకు dhanyavaadamuml మకు ఎంతో ప్రాచీన😢
@sekhark.s.c2389
@sekhark.s.c2389 5 месяцев назад
అద్భుతమైన కృషి
@venkateswararaosathanapall2062
@venkateswararaosathanapall2062 7 месяцев назад
.jaisreram
@gundapanthulasuryaprakash1448
@gundapanthulasuryaprakash1448 4 месяца назад
THANKS.🎉🎉🎉
@gbogaligeswararao9177
@gbogaligeswararao9177 7 месяцев назад
Jai bhararath 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KrishnaMurthy-kk3xd
@KrishnaMurthy-kk3xd Месяц назад
35 సామ్రాజ్యల స్థానాలను మ్యాప్ నందు గుర్తించితే బాగుంటుంది దయచేసి ఆ ప్రయత్నం చేయగలరు
@nistalasarma5075
@nistalasarma5075 7 месяцев назад
Very good information.But it's much informative if you point out those kingdoms in present map
@nistalasarma5075
@nistalasarma5075 7 месяцев назад
Please at once you describe these old kingdoms in our present map
@naginenihanumantharao939
@naginenihanumantharao939 4 месяца назад
Mee వచనం చలా బాగున్నది
@niranjanreddykurukuru5696
@niranjanreddykurukuru5696 7 месяцев назад
Chatteshghad గురించి గురువు గారూ
@prakashrao8077
@prakashrao8077 2 месяца назад
Can’t thank you enough
@subrahmanyambhagavatula8208
@subrahmanyambhagavatula8208 7 месяцев назад
❤❤❤❤❤
@bchkrao
@bchkrao 7 месяцев назад
Good job But would hvvshown on map
@lakshmipmk1659
@lakshmipmk1659 7 месяцев назад
🙏🙏
@tulasi659
@tulasi659 7 месяцев назад
🙏🙏🙏
Далее
Кошки не нарушают закон😂
0:34