ఆ తుఫాను భారత్ కి మంచిదే,పడమటి కనుమలలో ఎంత భారీ వర్షాలు పడినా ఏమీకాదు.నదులకు వరదలు వచ్చి డ్యామ్ లు నిండి, దేశం శుభిక్షం అవుతుంది. ఈ తుఫాను శుభసూచకం,🙏.ఊరికే ప్రజలను భయపెడుతున్నారు.
తొక్కలో వరదలు,తూఫాన్లు, భూకంపాలు,భారత్ ను ఏమి చెయ్యలేవు, బీజేపీ తోనే ఈ దేశానికి ముప్పు పొంచివుంది... ఇది అందరికి తెలిసిన విషయమే అయినా ఎవ్వడు నోరు మెదపడు...అజ్ఞానములో బ్రతికినంతకాలం, జ్ఞానం నశించిపోతుంది. ఇది నిజం.. నిప్పులాంటి నిజం... అడిగితే దేశ ద్రోహి...
Darling enti darling ఎప్పుడూ చూసినా Sad న్యూస్ సేన కరొన. Ok చైనా రాకెట్ ok Lock down ok న్యూ వైరస్ black fangas ok. ఇప్పుడు తుఫాను అసలు వీటితో కంటే మీ న్యూస్ తో చచ్చి పోతారు జనం 🤷♂️🤷♂️🤷♂️🤷♂️🤷♂️🤷♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️ కాస్త మంచి న్యూస్ చప్పు bujji
తన కోపమే, తన సెత్రువు అన్నట్టు.. మనం ఎన్ని పాపాలు చేసిన ఉంటే, మనకి ఇలాగా జరుగుతుంది.. ఎవ్వడిని వదిలిపెట్టదు... ఈ లోకం.... దోపిడీ . పేదవాడి వద్ద దోచుకుంటే మన దేశం ఇలాగే ఉంటుంది... 🤣🤣