concept by @3112vijaya tqq...🤝🤝😊😊 links of all my social media apps 👇👇 msha.ke/srikan... #sscoupleentertainments #shorts #shortvideos #youtubeshorts #teluguyoutubeshorts #ytshorts #short #sandhyasrikanth #srikanth2103
పాపం అన్నయ్య.😀 దీన్ని బట్టి నికు ఏమి అర్ధం అయింది😀. మనం ఏమి చెప్పినా అది గుర్తు పెట్టుకొని అప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒక సారి మన మీద ప్రయోగిస్తారు.. అందుకే మందు తాగినప్పుడు మాట జారిన పెళ్ళాం ముందుర మాట మార్చిన ఇంకా మన పని అయిపోయి😀😀.. నిన్ను చూస్తూ ఉంటే మాత్రం చాలా చాలా నేర్చుకోవాలి... నువ్వు సూపర్ ❤️ అన్నయ్య
సూపర్ వదినా...👌👏👏👏 ఈ మధ్యన బ్రదర్ వేసే బిస్కెట్ల కీ పడకుండా నీ బుర్ర బాగా పని చేస్తోంది. నీది పాతికేళ్ళ అనుభవం కదా వదినా బ్రదర్ బిస్కట్లు ఇక పని చేసేలా లేవు .....😜 ప్రతిదీ ఇలా గుర్తు పెట్టుకుంటే నీదే పైచేయిగా ఉంటుంది నేను కూడా నీకు లాగే సేమ్ టు సేమ్ ఫాలో అవుతా గా.....😜 😂😂😂😂😂😂😂😂😂😂😂
సార్ మీరు వద్దన్న పని చేస్తరు మేడం... అలాంటప్పుడు మీరు ఎనిమిదివేలు చీర నచ్చింది అని చెబితే రెండువేల చీర తీసుకునే వాళ్లు... అనవసరంగా ఆరువేలు హోల్ పడింది మీకు...😋😂😂😂🤣