భార్యా భర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది. సంతానోత్పత్తి కొరకు, శారీరక అవసరం కొరకు తరచుగా ఇరువురి సంగమం అనివార్యం, చాలా మంది 80 శాతం వరకు వసతి లేమితో బాధపడుతూ, ఇరుకైన గదులలో సంసారం చేస్తున్నారు. మీరు వివరించిన ఆచార వ్యవహారాలు నిజమే అయినప్పటికీ, చాలా మందికి ఆచరణ అసాధ్యమనే చెప్పవచ్చు. ఇక్కడ మనకు భగవంతుని ఎడల భక్తి, అనురక్తి ముఖ్యం. మనసా, వాచా, కర్మణా త్రికరణశుద్ధిగా పరమేశ్వరునికి పూజ గావించడానికి భక్తి ముఖ్యం. వీలుంటే మీరు చెప్పినవి పాటిస్తే చాలా మంచిది. వీలుకాని పక్షంలో పరమేశ్వరుని ఏవిధంగా పూజించినా ప్రసన్నం అవుతారు.
ఈ విషయంలో చాలా రోజులు నుంచి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీ వీడియో ద్వారా ఇప్పుడు అవి అన్నీ క్లియర్ అయ్యాయి. చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు. థాంక్స్ 🙏👌💯👌🙏👏🌹👏💯👍🌷🌷😍🎉🎉⭐🌺
దేవునిఫోటోలు విగ్రహాలు పూజ గదిలో తాకకుండా పూజ చేయడం వేస్ట్ మామూలుగా పూజ చేసిన ఎక్కడో ఒక దగ్గర తాగుతూనే ఉంటాం కదా తలస్నానం చేసి పూజ చేసుకోవడమే ఫలితం మంచిది
నమస్కారం గురువు గారు.ఒక చిన్న విషయం sir.మాంసాహారం తినిన తరువాత అంటే మధ్యాహ్నం తిని సాయత్రం విష్ణు సహస్ర నామాలు చేయవచ్చా .స్నానం చేసి తరువాత చదవాలా అని చెప్పండి .చాల మంది అడుగుతున్నారు.🙏🙏🙏
, మాకు తెలియని కొత్త కొత్త విషయాలు మంచి విషయాలు మాకు తెలియజేశారు నీది చెప్పిన వాటిలో చాలావరకు మాకు తెలియనివి ఉన్నాయి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯
ఇవి అన్ని నేను పాటిస్తూ ఉన్న కాని నాకు ఒక ఆలోచన ఎవరి ఇంట్లోనైనా చనిపోయినప్పుడు మూడు రోజులకు గానీ ఐదు రోజులకి గాని మందలించిన అప్పుడు మళ్లీ ఇంటికొచ్చి తలస్నానం ఈ డౌట్ క్లియర్ చేయండి సార్ నాకు