మన దరిద్ర్యం ఏవిటంటే అరటాకులు విస్తృతంగా దొరికే చోట పాలిథిన్,చీప్ ప్లాస్టిక్ టంబ్లర్స్ లో వేడివేడి ఐటమ్స్ వేయడం వల్ల రుచేమోగాని, ఆరోగ్యం సర్వనాశనం.....ఒకప్పటి భీమవరం టాప్ క్వాలిటీ హోటల్స్ ఇప్పుడు లేవు
వెంపరాజు గారు భీమవరం హోటల్ సూపర్ ఫుడ్. బిర్యాని సూపర్, సూపర్ క్వాలిటీ, ఒరిజినల్ నెయ్యి బిర్యానీ లో వాడతారు, కలర్స్ వాడరు, మంచి ఒరిజినల్ ఆయిల్ వాడతారు.. తెలుగు రాష్ట్రాలలోనే no1 ఫుడ్ అని చెప్పవచ్చు.
I had once mixed biryani from here.....its the worst ever had worthless very costly as well....its my genuine experience....there r other better restraunts in bhimavaram with tasty food....i follow ur channel....just posting my experience
Sir taste is very nice but why u r making biryani with normal rice not basmati rice I bought mixed biryani for 400 rupees from u I think it is high cost for that price
We called them and told from some place we are coming. He said will keep the parcels ready. We travelled almost 70km to pick them. That fellow given our parcels to some one. We are very disappointed. Please don’t recommend in your channel such kind of hotels