Тёмный

భూమిపై ఉన్న వింతైన దేవాలయం? నరసింహ ఆలయ పురాతన రహస్యాలు బట్టబయలు! 

Praveen Mohan Telugu
Подписаться 474 тыс.
Просмотров 180 тыс.
50% 1

ENGLISH CHANNEL ➤
/ phenomenalplacecom
Facebook.............. / praveenmohantelugu
Instagram................ / praveenmohantelugu
Twitter...................... / pm_telugu
Email id - praveenmohantelugu@gmail.com
మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
Hey guys, ఈ రోజు మనం చాలా పురాతనమైన గుడిని చూడడానికి వెళ్తున్నాము. శ్రీ లక్ష్మి నరసింహ అనే ఈ గుడి జావగల్ అనే ఒక మారుమూల గ్రామంలో ఉంది. ఈ గుడికి ఎవరూ పెద్దగా రారు, అంతెందుకు archaeologist లు కూడా ఈ గుడికి రారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న చెక్కడాలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయని, వాటిని ఎవరూ అర్థం చేసుకోలేరని చెప్తున్నారు. ఈరోజు ఈ శిల్పాలన్నిటిని పరీక్షించి నేను ఏమైనా అర్ధం చేసుకోగలుగుతున్నానా అని చెప్తాను, ఇంకా వీటిని ఎవరు సృష్టించి ఉంటారని నేను కనిపెట్టడానికి try చేస్తాను. అయితే first, నేను దీన్ని ఎదుర్కోవాలి ... నేను ఈ పురాతన గుడిలోకి వెళ్ధము అని అనుకున్నపుడు ఇది దారి వదలను అని అడ్డుగా నిలబడి ఉంది. నాకు అస్సలు దారి ఇవ్వనంటుంది. Why…?? Ok...?? ఎందుకు ఏడుస్తున్నావ్... Okay bye.
ఇప్పుడు, ముందు నుండి చూస్తే ఈ గుడి మీకు చాలా చిన్నదిగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఇక్కడ సుమారు వెయ్యి కంటే ఎక్కువ శిల్పాలు ఉన్నాయని archeological reports చెప్తున్నాయి, గుడి లోపల కంటే చాలా వరకు శిల్పాలు బయటి గోడలపైనే కనిపిస్తాయి. అలా చుట్టూ చేస్తున్నప్పుడే, నేను ఒకటి చూసాను. So, ఇక్కడ మీరు నిజంగా ఒక విచిత్రమైనదాన్ని చూడవచ్చు. ఇది ఒక box లాగ ఉంది, ఆ box లో ఒక తల, ఒక ముఖం ఉంది చుడండి. ఇంకా ఇలా ఒక చేయి ఉంది, ఒక పెట్టెలో ఉన్న తలను చూస్తుంటే gum తో అతికించినట్టు ఉంది. నేను దగ్గరకెళ్ళి చూసినప్పుడు, నాకు ఒక చేయి కనిపించలేదు, తలకి ఇరువైపులా 2 చేతులు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏదో ఒక విషయాన్ని చూపించడానికి try చేస్తున్నట్టుగా తలను, చేతులను ఒక పెట్టె పైన ఉంచారు, కానీ ఎందుకు? ఇది నిజంగానా చాలా విచిత్రమైన శిల్పం.ఇప్పుడు, మనం దీన్ని మరింత అర్థం చేసుకోగలమో లేదో చూడటానికి పక్కన ఉన్న చెక్కడాలను చూద్దాం, ఇక్కడ మనం ఒక పెద్ద ఆకారాన్ని చూడవచ్చు, ఖచ్చితంగా, అతనికి తల లేదని ఇంకా అతని 2 చేతులు మణికట్టు నుండి కత్తిరించబడిందని మనం చూడవచ్చు.
అతని ప్రక్కనే, ఒక చిన్న కోతి లాంటి ఒక ఆకారం ఉంది చుడండి, ఇంకా ఇక్కడ ఒకతను చేతిలో విల్లును పట్టుకున్నట్లు మనం చూడవచ్చు, ఇది చాలా advanced అయిన ఒక compound విల్లు, ఎందుకంటే మీరు రెండు వైపులా గేర్‌లను చూడవచ్చు. ఈ advanced అయిన విల్లును పట్టుకుని ఉన్న వ్యక్తి రాముడు, అది మాత్రమే కాకుండా, ఈ మొత్తం సంఘటన పురాతన హిందూ గ్రంథాలలో వివరించబడింది. ఆ రాక్షసుడి పేరు కుంభకర్ణుడు, అతను యుద్ధభూమిలో తల మరియు చేతులు నరికివేయబడ్డాయి. అలా చుట్టూ నడుస్తున్నపుడు, నేను మరొక వింత శిల్పాన్నిచూసాను. శిల్ప నిపుణులను పూర్తిగా పిచ్చేంకించేలా చేసిన శిల్పాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ మీరు 2 పెద్ద ఆకారాలను చూడవచ్చు, రెండూ కూడా చూడడానికి కోతి లాగా ఉన్నాయి కదా, వాటిలో ఒకటి దాని ముఖంపైన పొడవైన ఒక సిలిండర్‌ను పట్టుకుని ఉంది చుడండి. కొందరు దీన్ని టెలిస్కోప్ అని కూడా చెప్తున్నారు.
కానీ అది సాధ్యం కాదు, ఎందుకంటే దాన్ని మరొక చివరను మరొక పెద్ద కోతి పట్టుకుని ఉంది, దీని పైన, కొన్ని కోతులు నిలబడి ఉన్నాయి ఇంకా కింద కూడా మరికొన్ని కోతులు ఉండడం మీరు చూడవచ్చు. అది ఏ కథ అయ్యుంటుంది? సరే ఇప్పుడు మనం పక్కన ఉన్న శిల్పాల నుండి వేరే ఏవైనా information దొరుకుతుందో లేదో అని చూద్దాం రండి. కొంచెం వెనక్కి వెళ్లి ఇక్కడ ఏం ఉందని చూద్దాం. ఇక్కడ మీరు అలలను ఇంకా నీటిలో ఈదుతున్న చేపలను చూడవచ్చు. అంటే ఇవన్నీ నీటి పక్కనే జరుగుతుందనామాట. ఇక్కడ, ఒక కోతి రాళ్ల పై ఏదో పని చేస్తుంది, and మళ్ళీ అతని పక్కనే చాలా చేపలతో unna అలలను మీరు చూడవచ్చు. నీటికి అవతలి వైపు, రాక్షసులను ఉన్నారు చూడండి. మళ్ళీ, దీని గురించి కూడా పురాతన భారతీయ గ్రంథాలలో వివరించబడ్డాయి, భారతదేశానికి, శ్రీలంకాకి మధ్య వానరులు అనే కోతుల జాతి ఒక వంతెనను నిర్మిస్తుందని రామాయణంలో ఉంది. ఈ రెండు నల మరియు నీలుడు అనే పెద్ద కోతులు శ్రీలంకకు వెళ్ళడానికి ఆ వంతెనను కట్టారు.
అయితే ఈ పొడవైన వస్తువు కచ్చితంగా ఏదో ఒక construction వస్తువు అయి ఉండాలి, వాళ్లు అది strong గా ఉందా లేదని test చేస్తున్నారు. వానరులు దాని మీద నడిచి చూసి వంతెనపైన పెట్టడానికి ఈ material strong గా ఉందొ లేదా అని check చేస్తున్నారు. ఈరోజు కూడా 2 రాళ్ల మధ్య ఒక పలకను పెట్టి, అది బాగా strong గా ఉందా లేదా అని మొదట దాని మీద నడిచి చూస్తాము కదా, కానీ వీళ్ళు చాల బలవంతులు కాబట్టి, వాళ్ళు దానిని రెండు వైపులా పట్టుకొని కోతులను వాటిపై నడవమని చెప్పి అడుగుతున్నారు. కచ్చితంగా, 2 దేశాల మధ్య వంతెనను కట్టాలంటే అది కూడా సముద్రం మీద నిర్మించడం అంటే కచ్చితంగా ఒక పురాణాల కథ లాగానే కనిపిస్తుందని మీరు అనుకుంటారు, కానీ , భారతదేశానికి, శ్రీలంకాకు మధ్య ఒక పురాతన వంతెన ఉందని, ఇంకా అది natural గా ఏర్పడిన నిర్మాణం కాదని సైంటిస్టులు కొన్ని సంవత్సరాలకు ముందే ఒప్పుకున్నారు.
ఇలాంటి విచిత్రమైన చెక్కడాలు చాలా ఉన్నాయి, కానీ వాటిని డీకోడ్ చేయాలంటే మనం పురాతన గ్రంథాలను బాగా తెలుసుకోవాలి, అంటే మీరు సంవత్సరాలుగా హిందూ మతంలో ఉన్న పురాణాలూ, రామాయణం, మహాభారతం, వేదాలు అన్ని నేర్చుకోవలసిన అవసరం ఉంటుంది, అందుకే ఈ రోజుల్లో ఉన్న చాలా మంది expert లు ఈ శిల్పాలను అర్థం చేసుకోలేకపోతున్నారని అనుకుంటున్నాను.
#ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 227   
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు: 1. రాముని విల్లులో ఊహకు అందని రహస్యం! - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-sIFWUyE2vWY.html 2. వామ్మో ఇక్కడ ఇన్ని గబ్బిలాల?😱 - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-gdJTpwmDAUk.html 3. రావణుడి పాలనలో ఇంత సైన్స్ ఉందా? - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KTVqFWL_QmU.html
@narasimulu8066
@narasimulu8066 Год назад
Praveen Mohan interesting research historical research very very interesting research Swami Sai Ram
@varshithakv9765
@varshithakv9765 Год назад
@@narasimulu8066 l.y
@sreenumantri3028
@sreenumantri3028 Год назад
మన హిందూ గుళ్ళలో ఉన్న రహస్య విషయాలను క్లుప్తంగా తెలియజేసినందుకు నీకు నా యొక్క ధన్యవాదాలు అన్న
@bollusrikanth2003
@bollusrikanth2003 Год назад
మీ వీడియోలు కొద్దీ రోజులుగా చూస్తున్నాను చాలా బాగున్నాయి మన హిందూ దేవాలయాల గురుంచి అందులో దాగివునా రహస్యాలా గురుంచి బాగా చెప్తున్నారు మన హిందువులు వదిన అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఈ ప్రపంచనికి తెలిసేలా చేటున్నారు. హ్యాట్సాఫ్ టూ యూ బ్రో
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you very much
@venkataramanavakati2902
@venkataramanavakati2902 Год назад
🌺🌿 మీ సునిశితపరిశీలనా శక్తి అమోఘం
@upendrablissfulkumar6465
@upendrablissfulkumar6465 Год назад
గోవు ధర్మానికి ప్రతీక ధర్మం తన పరిస్థితిని మీకు చూపిస్తోంది
@sukumar1384
@sukumar1384 Год назад
చాలా బాగా వివరించారు దన్యవాధములు సోదర 🙏👏👏👏
@vvsnarayanarakurthirakrthi8925
చాలా చాలా బాగా విశ్లేషణ చేసి మాకు అర్థం అయ్యేలా చెబుతున్నారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.మన దేవాలయాలు ఖచ్చితంగా మన సంస్కృతి సంప్రదాయాలు కు విజ్ఞాన గనులు.జైహింద్ జైశ్రీరామ్ జై భారత్ జైభీమ్
@vijaykrishna8531
@vijaykrishna8531 Год назад
ప్రవీణ్ మోహన్ గారు అది రామసేతు నిర్మాణం. మీకు అనేక ధన్యవాదాలు. మీ గొప్పదనం మాటలలో వర్ణించలేము . ఆ భగవంతుడు మీకు అన్ని వెళ్ళాలా సదా మిమ్మల్ని కాపాడతాడు. మీ పనిలో నిత్యం మీ వెంట ఉంటాడు.
@adepushivaprasad
@adepushivaprasad 4 месяца назад
This is the centre of excellence sir
@krishnanadikoppu3394
@krishnanadikoppu3394 Год назад
రామ్ రామ్ జై శ్రీ రామ్ 🇮🇳🙏💐 Hyderabad
@shivaprasadmaradi8655
@shivaprasadmaradi8655 Год назад
Jai laxminarsimha swamy
@krishnamanohar749
@krishnamanohar749 Год назад
Chala గొప్పగా రీసెర్చ్ చేస్తున్నారు ఎలా చూడాలో నేర్పిస్తున్నారు చాలా థాంక్స్
@nageshramarama8845
@nageshramarama8845 Год назад
Good. Answer. Bro. Mee.all.videos.chustanu.Bro Jai.sriram 🙏
@lekhchandunagam25
@lekhchandunagam25 Год назад
మీ వీడియోస్ చాలా బాగున్నాయి మన భారతదేశం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉన్న దేశం మనది కానీ ఇప్పుడున్న ఇతర దేశస్థులు అందరూ కూడా వాళ్లే అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు మీ వీడియోస్ వల్ల చాలా వరకు మన భారతదేశం ఎంత గొప్పదో తెలుస్తుంది మీ వీడియోస్ అన్ని భాషల్లో రావాలని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా మన భారతదేశ గొప్ప అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన దేశం అని అన్ని దేశాల వాళ్ళకి తెలియాలి ధన్యవాదములు 🙏🙏🤗😍🙏🙏
@MadhusudhanaReddyMalaka
@MadhusudhanaReddyMalaka Год назад
హిందూ ధర్మం వర్ధిల్లాలి
@ashokdevarapaga2984
@ashokdevarapaga2984 Год назад
Thank you so much for your clear cut explanation from critical idols which can't be understood by normal people... I'm surprised by your critical thinking about indian culture and nature..😲😲 Once again thank you so much sir @praveen mohan for your great efforts.. It's Appreciated 👏👏😊 Watching all your videos in English and Telugu 😄 sometimes in Tamil also😅😅 Now onwards I would like to expect more videos which mesmerize the world 😊🤗 about indian history📖 😊
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
You're very welcome!
@Sayendher
@Sayendher Год назад
హిందూ దేవాలయ గురించి చాలా చక్కగా వివరించారు 🚩🚩🚩🚩🚩🤝🤝🤝🤝
@ganjisubrahmanyamsastry9547
Excellent explanation sir.
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thanks and welcome
@Utkalputra2024
@Utkalputra2024 Год назад
You are better than archeological survey team
@DurgaPrasad-fp5pi
@DurgaPrasad-fp5pi Год назад
సార్ మీకు ఎన్ని సాల్లు థాంక్స్ చెప్పిన కూడా తక్కువే సార్.... But Always many many thank u sir
@laxmaiahsunkapaka2843
@laxmaiahsunkapaka2843 Год назад
Thank you Praveen.
@geethakanduri6134
@geethakanduri6134 Год назад
Chala Chala Vevarenche Chepparu Meku Chala Opeka Vundalane Artham Ayende Meru Thapanesare Vejayane Pondutharu Sure All the Best Videyo Chala Bagunde 👍👍👍🙏🙏🙏🙋‍♀️
@RaviBhaarath
@RaviBhaarath Год назад
జై శ్రీక్రిష్ణ 🙏🙏🙏
@jayayugandhar
@jayayugandhar Год назад
ప్రవీణ్ గారికి, మీకు నా ధన్యవాదలు.. అభినందనలు... 🙏🙏🙏
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you very much🙏🙏
@sunv8500
@sunv8500 Год назад
Meeru OLD Temples gurinchi visleshana, historical information cleargaa chebutunnandhuku THANKYOU
@jayahohindu
@jayahohindu Год назад
Un erasable wonderful knowledge by u dear sir🙏🙏🙏💐💐💐👌🚩🚩🚩🚩🚩
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Many many thanks
@saiprasad2468
@saiprasad2468 Год назад
మా హృదయ పూర్వక ధన్యవాదములు చాలా వివరాలు వివరంగ వీ వ రీ చారు tq
@kruthikamiryala457
@kruthikamiryala457 Год назад
Super praveen garu. Vintunte vollu pulakaristhundhi. Mana puratana technology ki hats off.
@sirishasanganaboina102
@sirishasanganaboina102 Год назад
Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏
@Naishtam
@Naishtam Год назад
ఆ గోమాత మీకు ఆహ్వానం తెలుపుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥹
@Cordish007
@Cordish007 Год назад
Praveen Mohan you are doing a great 👍👌😊 JOB. All Indians and Hindu Community is debt Full to you. Satmanambhavati Sataayushu púrushaha Satendria Aayushshevendriye Pratitistathi.God bless you and your family ❤️💐💞
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you very much
@varalakshmi9454
@varalakshmi9454 Год назад
మీ గురించి ఎంత చెప్పిన తక్కువే..... 🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌
@kesava954
@kesava954 Год назад
💐💐💐🙏😍🤩😍 నాకు ఒకటి అర్థం కాదు అండి మన పూర్వీకులు తెలివిని లేనివారు అని చెప్తున్నారు తెలివి లేకపోతే ఇలా ఎలా కట్ట గలిగారు ప్రపంచలో ఎక్కడ చూసినా సనాతన ధర్మం కట్టడాలు అంతు చిక్కనివిగా ఎలా ఉన్నాయి కట్ట గలిగారు మరికున్నడ కుహనా మేధావులు పూర్వీకులకు తెలివి లేదు అని ఎలా వారిని అంటున్నారు వేదేసి ఎం కి అలవాటుపడి అలా అంటున్నారు అని అనుకుంటున్న మీరు ఎం అంటారు
@srigowri992
@srigowri992 Год назад
చాలా interesting ga వుంది ధన్యవాదాలు
@rsatyavathilohi8317
@rsatyavathilohi8317 Год назад
నేను పురాతన గుడులు గోపురాలు చూడాలి అని చాలా ఆశ గా ఎదురు చూసేదాన్ని కానీ రియల్ లైఫ్ లో అది నిజం చేసుకొగనో లేదో తెలియదు కానీ మీ దయ వల్ల ఎన్నో గుడులను చూస్తునాను చాలా tqs మీరు చేస్తున్న గొప్ప పని కి 🙏
@balakrishnabhoomani
@balakrishnabhoomani Год назад
Excellent explanation...Clear ga undhi... Really getting shocked by your analysis... Great bro
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you so much 🙂
@suryanarayanamurtyn9258
@suryanarayanamurtyn9258 Год назад
Sethamanam bhavathi. Long live my dear. Your efforts to bring our ancient knowledge and advancement. Keep it up.
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you very much
@RameshBabu-me6rm
@RameshBabu-me6rm Год назад
చాలా అద్భుతమైన వీడియో
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you
@neelnikki4579
@neelnikki4579 Год назад
I don't know whether u do as a passion or as ur work....but great job.....n ur lucky....god bless u bro
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you so much 😀
@rkpraveen123
@rkpraveen123 Год назад
Sree Gurubhyo Namaha, God Bless You Sir 🙌
@laxmanneelam2319
@laxmanneelam2319 Год назад
మీరు చాలా చక్కగా వివరించారు🙏
@chandrasekharraju3171
@chandrasekharraju3171 Год назад
నమస్కారం అండి మీ వలన మేము చూడలేని కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను అందుకు మీకు ధన్యవాదములు వీలైతే మీరు సందర్శించిన ప్రదేశాల లొకేషన్ కూడా షేర్ చేయగలరు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏
@generalupdates4738
@generalupdates4738 Год назад
హిందూ పురాణాలలో ఉన్న కథలన్నీ ఉత్త కథలు. 👈👈
@sivaramunigariarunakumari9852
Sir meru extremely genius.. absolutely great effort. . thank you so much sir
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Most welcome
@a.ramakrishnareddy960
@a.ramakrishnareddy960 Год назад
Very informative bro, and , I appreciate the analytical way you are looking at the sculpture. Really a lot many things usually are not noticed by many visitors. The way of ur explaining is very nice.
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Much appreciated
@venkateshv5305
@venkateshv5305 Год назад
Jai.sriram 🥀🚩🙏🏻
@venkatneelesh12
@venkatneelesh12 Год назад
Sir good morning maadi srikakulam maa uri lo arasavilli temple ,srikurmam temple, srimukhalingam temple unnai sir chala purathanamyina temples meru. Vasthe baguntundi sir
@hemanthrao1601
@hemanthrao1601 Год назад
Good video Old is gold . Where is your city Praveen Kumar ji .
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
So nice of you
@mulukutlasrikanth6231
@mulukutlasrikanth6231 Год назад
Excellent analysis and explanation about our ancient temples . Central government should design course on Research and study of temples so that present generation know the greatness of our ancient temples and tradition. Thank you so much and God bless you dear Praveen Mohan.
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
So nice of you
@prasadvrs.bhasuru9584
@prasadvrs.bhasuru9584 Год назад
Pravinz ! U strive hard. GodBlessU. CareAllWell!
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
Wonderful temple exploring
@spraveenkumar4303
@spraveenkumar4303 Год назад
You have done a great job brother👍 what a deep think and explaining.🙏
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thanks a ton
@kotirao52
@kotirao52 Год назад
Sir try to visit Gudimallam temple
@masthkml4049
@masthkml4049 Год назад
Chala baaga vivarincharu sir meeru
@anil4nature
@anil4nature Год назад
Wonderful Praveen for bringing to light unattended & unexplored Temple too 👏👏👌👌🧡🕉️
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you so much 🙂
@anil4nature
@anil4nature Год назад
@@PraveenMohanTelugu I am with You in your WONDERFUL Effort in showcasing the Priceless Sanatana Dharma/Hinduism Greatness🧡🕉️
@anandthota1681
@anandthota1681 Год назад
Your explanation is very good bro
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you so much 🙂
@rajendraprasad9744
@rajendraprasad9744 Год назад
Come in to pusphagiri temple, Kadapa, Andhra Pradesh....make a video and describe about the temple greatness...🙏🙏🙏 Please
@dgangadhar6574
@dgangadhar6574 Год назад
Appreciate your work and knowledge
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
My pleasure
@ragidisridevi7057
@ragidisridevi7057 Год назад
Praveen anna nuvvu superrrrrrrrrrrrrrr anna hatsup neku 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you
@suneethad2774
@suneethad2774 Год назад
Your thinking awesome
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you so much 😀
@nageswararaotalla9017
@nageswararaotalla9017 Год назад
Wonderful sir..
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Many many thanks
@padmac1793
@padmac1793 Год назад
Wow super sir v interesting stories 🙏🌸🙏
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thanks a lot
@dpankajam8919
@dpankajam8919 Год назад
Superb explanation
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you 🙂
@k.rajalaxmik.rajalaxmi4964
@k.rajalaxmik.rajalaxmi4964 Год назад
Great job sir....
@rajanichamanthi9084
@rajanichamanthi9084 Год назад
Excellent pravin sir
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you very much😊🙏
@chennavenkatesh9917
@chennavenkatesh9917 Год назад
జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
@Music_official0208
@Music_official0208 Год назад
Super bro xlint 🙏🙏🙏🙏👌👌👏👏👏🌹🌹
@Haki_writings
@Haki_writings Год назад
Congrats Praveen garu 🎉
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you very much
@lokeswarisantaparapu1958
@lokeswarisantaparapu1958 Год назад
వాయ వాయు పుత్రుడైన ఆంజనేయులు స్వామి గురించి సూర్యుని దగ్గరకు వెళ్ళాడు అంటే ఎంతో టెక్నాలజీ ఉంది అడ్వాన్స్ టెక్నాలజీ ఆంజనేయస్వామి గురించి ఎక్కడైనా ఉందా అది కనిపించిందా దయచేసి మీకు అలా కనిపిస్తే ఒక వీడియో చేయండి జైహింద్
@krishnaracha4533
@krishnaracha4533 Год назад
Great abservation
@nikhitha0323
@nikhitha0323 Год назад
Hloo sir ,you are doing great job...i like your voice broo
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you so much 😀
@katneradhika3641
@katneradhika3641 Год назад
Great job
@satyameee6696
@satyameee6696 Год назад
Absolutely you are amazing
@bommugouthamkumar4538
@bommugouthamkumar4538 Год назад
చాలా బాగా చెప్పావ్ అన్న సూపర్
@uppueswaraiah3599
@uppueswaraiah3599 Год назад
గురువుగారికి నమస్కారం
@srinukk8300
@srinukk8300 Год назад
Tnq bro,,u r great
@veerendraka2792
@veerendraka2792 Год назад
Great job sir 🙏🙏🙏👌
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thanks and welcome
@varunsagar9582
@varunsagar9582 Год назад
ధన్యవాదములు మిత్రమా
@manoharrao8073
@manoharrao8073 Год назад
Omnamo narasimha
@manjulasiddhi6459
@manjulasiddhi6459 Год назад
Tq good intresting imaginary information...
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
So nice of you
@vangalapothuluraiah2215
@vangalapothuluraiah2215 Год назад
VERY GOOD VIDEO
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you very much!
@saradatupuri-gs1kj
@saradatupuri-gs1kj Год назад
Good explanation.
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Glad it was helpful!
@s.nagamma8888
@s.nagamma8888 Год назад
Good evening sir thank you very much sir super
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Welcome
@krbhavitha8294
@krbhavitha8294 Год назад
Excellent sir
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Many many thanks
@geethar2212
@geethar2212 Год назад
Brother, your analysis is super
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you so much 😀
@gomathimurali-gt9oy
@gomathimurali-gt9oy Год назад
Meeru chala great annayya🙏🙏
@cmuralikrishnacmurali7920
@cmuralikrishnacmurali7920 Год назад
Super Praveen
@Bhimeswar
@Bhimeswar Год назад
Super video ..sir
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
So nice of you
@srinivasgatla4716
@srinivasgatla4716 Год назад
Great video sir
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thanks
@Vaarshit
@Vaarshit Год назад
Meeru chala great 👍
@ganeshika5228
@ganeshika5228 Год назад
ప్రవీణ్ కుమార్ గారు మీ మేధా శక్తి కీ జోహార్లు... కానీ మీ వీడియోలు అన్నీ చూస్తాను ..మన పూర్వికులు కు ఉన్న. తెలివి తేటలు మన వరకు రాలేదు ఎందుకు అని ప్రతీ సారి అనిపిస్తుంది అది.ఎలా అంతరించి పోయినది.. మీరు వివరించి గలరు.....,,,
@pushpakumari-mk4mi
@pushpakumari-mk4mi Год назад
Fantastic
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you so much 😀
@kourupavani6473
@kourupavani6473 Год назад
Super bro
@muddukrishna4744
@muddukrishna4744 Год назад
Very nice
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thanks
@arunamamidala3391
@arunamamidala3391 Год назад
Thanks
@himarajasekhar8824
@himarajasekhar8824 Год назад
Historically proved
@subbus1410
@subbus1410 Год назад
Beautiful
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you! Cheers!
@nimmalasaidulu5058
@nimmalasaidulu5058 Год назад
Super sir 👌👌👌👏👏👏🙏🙏🙏
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
So nice of you
@kundekrishna6407
@kundekrishna6407 Год назад
జై శ్రీరామ్
@tannerunagalakshmi9162
@tannerunagalakshmi9162 Год назад
Excellent
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you so much 😀
Далее
History of Satavahana Empire | Gautamiputra Satakarni
19:04