Тёмный
No video :(

భూమి తిరగటం మనకెందుకు తెలియటం లేదు .ఎందుకు మనం పడిపోవట్లేదు|Why Can't We Feel Rotation Of The Earth? 

Telugu real facts
Подписаться 2,7 млн
Просмотров 607 тыс.
50% 1

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 789   
@shabbirhussainmohammad487
@shabbirhussainmohammad487 Год назад
మనకు తెలిసింది చాలా తక్కువ అంతా ఈ బ్రహ్మాండాన్ని సృష్టిoచిన దేవుడి టెక్నాలజి God is great
@anegouniharikrishnagoud4676
@anegouniharikrishnagoud4676 5 лет назад
చిన్నప్పటినుండి నాకు ఇదే డౌట్ ఇప్పుడు రివీల్ అయింది... ThanQ బ్రదర్...
@hopeindia4294
@hopeindia4294 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-i6uH6CrTXFE.html Don't miss it #Uranium in moon .... చంద్రునిలో యురేనియం... ఇది చంద్రయాన్-3 గుర్తిస్తుంది....!!!
@aravinduppari2uppari635
@aravinduppari2uppari635 Год назад
Naku epati ki ardam kaledu
@lGENSS
@lGENSS 11 месяцев назад
Same to you
@addalasimhadhri9314
@addalasimhadhri9314 11 месяцев назад
Same feeling
@RamaKrishna-fg9eu
@RamaKrishna-fg9eu 4 года назад
ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం,, వీటి కోసం ఒక vedio చెప్పండి 🙏
@sareddyviswa3260
@sareddyviswa3260 6 лет назад
భయ్యా వర్షాకాలం,ఎండాకాలం, చలికాలం ఎలమారుతుంది కొంచెం క్లారటీ ఇవ్వ వ
@indiansonly5492
@indiansonly5492 6 лет назад
Sareddy Viswa yessss best topic
@narendark2791
@narendark2791 6 лет назад
It’s critical to explain here but to make it simple. It’s because of the earths tilt of 23.5 degrees and it’s elliptical orbit(earth doesn’t orbit around sun in spherical orbit) some times it’s nearer to sun and sometimes its farthest called perihelion and aphelion.
@kaleshask.kalesha7542
@kaleshask.kalesha7542 5 лет назад
Super bro
@bankskumari9674
@bankskumari9674 4 года назад
Baya rainy season winter season how are rotate changing please give clarety
@sunkarivamshikrishna1385
@sunkarivamshikrishna1385 4 года назад
మన భూమి అనేది సూర్యుని చుట్టూ దీర్గ వృత్తాకారా కక్ష్య లో తిరుగుతుంది కదా అప్పుడు భూమి ఒకసారి సూర్యునికి దగ్గరగా వస్తుంది అప్పుడు వేడి ఎక్కువగా అవుతూంది. మల్లీ కొంతకాలానికి భూమి సూర్యునికి దూరంగా వెళ్తుంది అప్పుడి వేడి తక్కువ అవుతూంది. అప్పుడు వేసవికాలంలో సముద్రం నుండి ఆవిరిగా మారిన నీరు సాండ్రీకరనం చెంది వర్షం పడుతుంది. అంతే కాకుండా ఉష్ణోగ్రత తక్కువ ఉండడం వల్ల చలి గా ఉంటుంది. నాకు తెలిసినది చెప్పాను అంతే అర్తము కాకుంటే క్షమించండి.
@brajugoud12
@brajugoud12 6 лет назад
మీ వీడియో చాలా సింపుల్ గా తొందరగా చెప్పేసారు కానీ ఇంకా ఇదేవిషయంపైన కొంచెం పెద్ద వీడియో చేసి ఉంటే బాగుండేది భూమి గురించి చెప్పడానికి ఇంకా చాలావుంది..
@maheshmudavathu2346
@maheshmudavathu2346 5 лет назад
Background music super
@ramakrishnajatla2270
@ramakrishnajatla2270 3 года назад
🐱 Wow I Like IT
@issacbandela9035
@issacbandela9035 Год назад
చాలా చక్కగా వివరించారు
@pavankola4510
@pavankola4510 2 года назад
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@pavankola4510
@pavankola4510 2 года назад
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే ఓ
@bairamsanjaykumar5155
@bairamsanjaykumar5155 4 года назад
Expecting many more interesting facts this I already knew
@boddiapparao2887
@boddiapparao2887 11 месяцев назад
భూమికి తిరిగే శక్తి గానీ భూమికి ఆకర్షణ శక్తి గానీ లేదు సార్ జై ఇండియా
@rajithamannem3817
@rajithamannem3817 2 месяца назад
Yes
@daraboyinalingamlingam4085
@daraboyinalingamlingam4085 7 месяцев назад
భూమి నుండి ఆకాశానికి ఎన్ని చదరపు కిలోమీటర్లు ఇప్పుడు ఉంది
@thumsup588
@thumsup588 5 лет назад
Good
@balabramhaiahm1886
@balabramhaiahm1886 Год назад
Supar..vidio.chalakavali..
@rameshdegachichu6307
@rameshdegachichu6307 3 года назад
మనకు భూమికి దగ్గరగా ఉన్న చంద్రుడు సూర్యుడు కనిపిస్తున్నాయి. మిగతా గ్రహాలు మనం ఎందుకు చూడలేకపోతున్నాం.సూర్యుడి నుండి భూమి మూడో గ్రహం. కానీ మొదటి గ్రహం రెండో గ్రహం మనం ఎందుకు చూడలేక పోతున్నాము. సూర్యుడు చూడ గలుగు తున్నాము. ఎందుకు?
@prabhachannel8955
@prabhachannel8955 6 лет назад
మనకి చీకటి పడినప్పుడు అమెరికా లో రాత్రి కథ మరి ...మరి మనం చీకటిని రాత్రి ఒకే సారి చూడాలంటే ఏం చేయాలి....చీకటి,రాత్రి ఒకే సారి పడే ఆ ప్రదేశం ఎక్కడుంది....
@kaladar5377
@kaladar5377 5 лет назад
Thiresh gaaru mee prashnalo raathri, cheekati ani unnadhi kaani avi rendu okkate meaning. Manaku raathri untae America vaallaku pagalu untundhi. ika raathri, pagalu rendu oke chota choodaalante adhi bhoomi pai saadhyam kaadhu, appudu manam paiki vellaali antae anthariksham nundi choosthe appudu raathri, pagalu choose avakaasham vasthundhi.
@maayajaalam6279
@maayajaalam6279 5 лет назад
prabha Thiresh North America and Russia in winter seasons you can almost that kind of situation
@kiranravi6455
@kiranravi6455 5 лет назад
Norway
@ravicherry4078
@ravicherry4078 4 года назад
Aa place eppudu marutoo untundi ani nenu anukuntunnanu. Oka vela bhoomi globelo laga straight ga unte naku telisi a place africa north west lo oka chota undachu
@praisegod_shorts
@praisegod_shorts 3 года назад
@@kiranravi6455 first time comment petina yes Norway velthe manaku, day and night s at times kanipistay,
@g1-info
@g1-info 3 года назад
(1)సూర్యుడి నుంచి భూమికి నాలుగు దిక్కులా ఒకే దూరం ఉందా ? (2) భూమి వంకరగా ఉందని చెప్పడానికి వివరణ ఏంటి ? (3) భూమి ఎలాంటి మార్పులు జరుగుట వలన ఋతువులు రావడానికి కారణాలు ఏంటి ?
@rajubathula9107
@rajubathula9107 5 лет назад
Good videos and explanation . Thanks bro ...
@sunithajee3881
@sunithajee3881 8 месяцев назад
"Ignorance is bliss" ani yenduku antaro...naaku ippudu ippude thelustondi.. because the information is mysterious and UNKNOWABLE also( God's creation)...we can not know everything..😂..i am 66 years old... spirituality is my favourite topic...60 years ga chaduvuthunna...kaani basic information about some subjects naaku theliyavu... Only today I have learnt...few things... about cyclone.about equator...antha Gandaragolam....yenni subject s chaduvutham elementary or higher education lo...yevi gurthu levu jeevitham anduloni trividha tapatrayala godava lo padi... thank you....yedo koncham basics remind chesaru khogola bhoogola sastralu... Munde thikka tikka infinite information andulo malli ARGUMENTS AAAAA??nizamga nizam cheppandi Hypothecation and theories....manam chusama ( pratyakshamga Arjuna ki Krishna chupinatlu)chachama nammali....leka poyina TRUTH remains as TRUTH unknown and UNKNOWABLE for the FINITE MIND..SPOON lo samudram imuduthunda?????? VADDU VADDU..
@kalyanprasad7828
@kalyanprasad7828 5 лет назад
Students ki very important news echavu bro thanks....
@srikantht4295
@srikantht4295 5 лет назад
Good videos
@balakistibalakisti3417
@balakistibalakisti3417 6 лет назад
Wonderful video cool interesting explanation nice
@dhevunisainikulu1220
@dhevunisainikulu1220 Год назад
Good information
@rambabumoka509
@rambabumoka509 2 года назад
Thanks bro
@saikiranpardeep7854
@saikiranpardeep7854 5 лет назад
Nice video
@jkoteswararao7817
@jkoteswararao7817 Год назад
నైస్ బ్రదర్ చాలా బాగా చెప్పారు.
@vijaykumarma8351
@vijaykumarma8351 6 лет назад
Thanks for this information
@bashask4532
@bashask4532 5 лет назад
Thanks for doing this video
@sindhupriyaa5718
@sindhupriyaa5718 6 лет назад
Thanks for your kind information
@manoharmanchiyala3518
@manoharmanchiyala3518 6 лет назад
Wow beautiful I love nature I'm nature lover super ga chepparu ilanti video kosam neneppudu waiting chestha
@maayajaalam6279
@maayajaalam6279 5 лет назад
Manohar Manchiyala me too bro
@rameshdegachichu6307
@rameshdegachichu6307 3 года назад
Tq sir డౌట్ కూడా ఉంది.
@kakularamajith683
@kakularamajith683 Год назад
👉👉👉👉 ఒక మనిషి 1 గంట ఏ ఆధారం లేకుండా బుమి పై.. 10 మీటర్స్ పైన అలానే ఉంటే కింద ఉన్న ప్లేస్ జర్గుతుందా ఎందుకంటే బూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది గా అందుకని నా డౌటు... ప్లేస్ మారుతుందా చెపండి
@ramjiprudhvi6164
@ramjiprudhvi6164 2 года назад
Very tqs Anna from WESTGODAVARI DISTRICT 🙏
@hindudharmamargam2136
@hindudharmamargam2136 Год назад
Super knowledge brother.
@vasanthipandu5053
@vasanthipandu5053 4 года назад
Wow very interesting and very nice
@naafamilykitchenvlogs6703
@naafamilykitchenvlogs6703 5 лет назад
Good video
@gaddamsrinivas6536
@gaddamsrinivas6536 5 лет назад
Nice,......
@jayalaxmi4239
@jayalaxmi4239 Год назад
ThkQ
@brethrenchristianassemblya1350
Good information. Thank you
@skchandh5291
@skchandh5291 Год назад
Thanq
@samstyles9831
@samstyles9831 6 лет назад
Bayya inka information ichuntee baagundu
@Telugurealfacts
@Telugurealfacts 6 лет назад
bro ekkuva examples tho explain chesthe...sodhi tagginchamantaru..em cheyali...
@poliajay6050
@poliajay6050 6 лет назад
Telugu real facts your explanation is superb bro...
@doradora4885
@doradora4885 6 лет назад
Telugu real facts 😁😁😁😁
@maayajaalam6279
@maayajaalam6279 5 лет назад
Telugu real facts constant speed of Earth is main reason bro ...that point miss Ayyav,,,,, video is nice otherwise
@pasupuletisivanagsivanag5518
@pasupuletisivanagsivanag5518 4 года назад
2662626226761
@lankaadhipathi406
@lankaadhipathi406 2 года назад
క్లియర్ కట్ గా చెప్పారు బ్రదర్ సూపర్..మంచి వీడియో.
@SATYAPHOTOGRAPHY1993
@SATYAPHOTOGRAPHY1993 Год назад
భూమి తిరుగుంది అని మనం ఫీల్ కావాలంటే , నీళ్ళు నిలువ ఉన్న చోట నిలబడి WATAER కేసి చూడండి కళ్ళు తిరిగినటు ఉంటుంది , అదే భూమి తిరుగుతుంది అని ఫీల్ కావచు ...., మా చినపుడు మా సర్ వాళ్ళు చెపారు .......
@athimanjerithirumalarayudu2121
భూమి తిరుగుతుంటే మనం ఎందుకు తిరగము
@Yadav0897
@Yadav0897 Год назад
నా అనుమానం ఏమిటి అంటే భూమి తనచుట్టూ తాను తిరగటానికి 365 రోజులు సూర్యుని చుట్టూ తిరగటానికి 24 గంటలు పడుతుంది అనుకుంటున్న
@mamidi416
@mamidi416 5 лет назад
Baga chepav same feeling
@vonteddunageswararao3201
@vonteddunageswararao3201 4 года назад
Very informative. Entire universe is being created and destroyed through a process of simple hormonic motion.
@bkrishnaiah4282
@bkrishnaiah4282 Год назад
Really good information 👌🌍
@padmareddy1956
@padmareddy1956 3 года назад
భూభ్రమనాన్ని లైవ్ లో చూడాలంటే ఎలా? ఏమైన వీడియో లు ఉన్నాయా ఉంటె చూపించండి సర్...
@manikantap5846
@manikantap5846 4 года назад
Super brothers
@jangamsrishailam6747
@jangamsrishailam6747 6 лет назад
Super ga cheppinaru sir Thanks for the information
@babuverynicebabu2341
@babuverynicebabu2341 5 лет назад
Thanks bro
@kalyanvarmakanumuri5726
@kalyanvarmakanumuri5726 6 лет назад
Niceeeeeeeeeeee ala ga uppudu ardham iendi
@Yadav0897
@Yadav0897 Год назад
బ్రో భూమి నిల్చుని తిరుగుతుందా పడుకోని తిరుగుతుందా నిలుచుని తిరుగుతుంటే మనం సరే చిమలం సముద్రంలో నీరు ఎందుకు అలానే వున్నయి మన పైన పడటం లేదు
@seetharamaiahpagidipalli1076
@seetharamaiahpagidipalli1076 6 лет назад
only gravitational is suffisent to stand properly on earth ram
@PPcom-do5rb
@PPcom-do5rb 4 года назад
భూమి షూర్యుడి చుట్టూ తిరగడం లేదు.... ఫాలో ఐవుతోంది.
@rajasekharbontha6107
@rajasekharbontha6107 5 лет назад
తుఫానులు ,వాయుగుండాలు,స్థిరంగా ఉంటాయా,లేక భూమిచుట్టూ తిరుగుతాయా ?
@andugularakesh1507
@andugularakesh1507 5 лет назад
కరెక్ట్
@teja1068
@teja1068 3 года назад
భూమి సూర్యుని చుట్టూ గంటకి ఎన్ని కిలోమటర్ల వేగంతో తిరుగుతుంది చెప్పండి ప్లీజ్
@rameshmanepalli7172
@rameshmanepalli7172 5 лет назад
I like your videos bro
@ravikumarvarma9240
@ravikumarvarma9240 6 лет назад
Superrr sir miru cheppe vidanam background sound👌👌👌👌
@moganti.veeranjaneyulu7992
@moganti.veeranjaneyulu7992 6 лет назад
GREATE RESEARCH BASED INFORMATION.
@ravikumaryalakacherla416
@ravikumaryalakacherla416 5 лет назад
Wow Lovely Super Very I Like Your Video's.
@sarojalakshmi4395
@sarojalakshmi4395 4 года назад
👏👏👏👏👏👏👏👏
@sunkarivamshikrishna1385
@sunkarivamshikrishna1385 4 года назад
భూమి మరియు మిగితా గ్రహాలు అన్నీ గుండ్రంగా ఉంటాయే తప్ప ఎందుకు చతురస్రం, లేదా, త్రీభుజం ఆకారంలో ఉండవు. దీని గురించి చెప్పండి.
@kishoredara2000
@kishoredara2000 Год назад
Due to gravity
@kannakanna6481
@kannakanna6481 Год назад
ask god
@srinivasarao3802
@srinivasarao3802 Год назад
Alantivi kuda unnai kani avi manaku use ledu
@sunkarivamshikrishna1385
@sunkarivamshikrishna1385 Год назад
@@kannakanna6481 first you asked to god and then reply to me answer 🧨
@srinivaspadakanti9274
@srinivaspadakanti9274 Год назад
మీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను. సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్న గ్రహాలన్నీ గుండ్రంగానే వుంటాయి. ఎందుకంటే గ్రహాలు నేడు వున్నట్టుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం లేవు. అప్పుడు అవి పాక్షిక ద్రవ, లేదా వాయు స్థితిలో వుండేవి. అలా వున్నప్పుడు భూమి కొన్ని వేల సంవత్సరాలుగా సూర్యుని చుట్టూ పరిభ్రమస్తూ వుండటం వల్ల, గుండ్రంగా మారి పోయింది. వుదాహరణకు ఒక గుండ్రంగా లేని మట్టి ముద్దను ఒక కుండలో లేదా పెద్ద డబ్బాలో వేసి వేగంగా గుండ్రంగా తిప్పితే, ఆ మట్టి ముద్ద గుండ్రంగా మారి పోతుంది.
@vissuvishali4961
@vissuvishali4961 3 года назад
Su.............per explanation. Chinnappatnunchi unna doubt theerindhi. Bhoomi kaastha ongi thiruguthindhani ipude thelisindhi. Good video Sir. Expecting many more videos from u
@wisdom2885
@wisdom2885 5 лет назад
Excellent information ....Thanq very much...
@darlingprabhas8967
@darlingprabhas8967 5 лет назад
Very good information tq
@munindersiddenki2302
@munindersiddenki2302 Год назад
Super
@nandukwt2864
@nandukwt2864 6 лет назад
So many vedios give peple thanks
@abdulsattar634
@abdulsattar634 9 месяцев назад
Bhumika water Kingdom❤
@srinuannamneedi5213
@srinuannamneedi5213 6 лет назад
Good👍
@narisinghbatna7931
@narisinghbatna7931 6 лет назад
very very Good video
@sikhauday3428
@sikhauday3428 6 лет назад
Excellent bro
@radhakandepu5010
@radhakandepu5010 5 лет назад
Nice
@meesalanarayanaraonarayana3182
🎉nice
@Allinone-xt2qn
@Allinone-xt2qn 6 лет назад
Excellent
@venugopalbhadragiri5426
@venugopalbhadragiri5426 3 года назад
Good information thank u
@veerababu8213
@veerababu8213 5 лет назад
Very good .👍👍👌👌
@srinivasaraodigumarthi5735
@srinivasaraodigumarthi5735 4 года назад
Than q
@manoharch4677
@manoharch4677 6 лет назад
Nice video... please.... Tell about what's inside black hole...
@banothhussain1636
@banothhussain1636 3 года назад
శాస్త్రవేత్తలకు తెలియని విషయాలు నీకు ఎలా తెలుస్తుంది అన్న జస్ట్ ఊహించుకున్న అట్లే చెప్పావు
@rainbowchannel2461
@rainbowchannel2461 6 лет назад
Tnq so much for ur gud nd valuable information
@satishpavanisam7980
@satishpavanisam7980 5 лет назад
Super ☺💐 eankka konchem meatur unte bhaghunnu
@kaladar5377
@kaladar5377 5 лет назад
Nice information bro, really it was a fact.
@madhumad2834
@madhumad2834 6 лет назад
ఓం నమశివాయ నమో భగవతే సూర్యనారాయణ
@hema8385
@hema8385 5 лет назад
Gurthvakrshana shakthi untundi kanuka padipomu
@subaschandrabose6701
@subaschandrabose6701 5 лет назад
thank u bro
@ruthprasanna1203
@ruthprasanna1203 6 лет назад
good job chala baga chepparu.
@bhanushri4560
@bhanushri4560 6 лет назад
yes this is correct
@johnnyvlogs5005
@johnnyvlogs5005 6 лет назад
Bhanu Shri sorry to interrupt , it's worng
@asv2589
@asv2589 Год назад
Naku chinnappudu lessons vinna clarity raledhu.. Kani ee madya alochinchaga.. Idhe clarification kanipinchindhi.. Akasanni bhomini gamanisthu.. Gravitation Valle ila ani telisindhi.. Meeru inka baga explain chesaru.. Cheema ni example chesthu..
@sairathnakar96
@sairathnakar96 5 лет назад
Excellent review
@familyvideossuresh9683
@familyvideossuresh9683 6 лет назад
chala manchi inbformasion iccharu bro thanq. raju
@telikiobulaiah8159
@telikiobulaiah8159 3 года назад
Best clarifications
@satyacreations2033
@satyacreations2033 6 лет назад
మనం భూమి మీద ఫైన వైపు ఉన్నామా లేక కింద వైపు ఉన్నామా కింద వైపు ఉంటే మనం ఎందుకు 90' లో మాత్రమే ఉంటున్నాం పైన ఉన్నా కూడా 90' లో ఉంటున్నాం ఎందుకు
@saidarao8296
@saidarao8296 6 лет назад
satya creations ardam leni prasna
@saidarao8296
@saidarao8296 6 лет назад
satya creations neeku nuvvuga ardam cheysukovaali thappa yevaru cheppina nuvvu vinav ardam kaadu
@ravikiran-uu3bu
@ravikiran-uu3bu 6 лет назад
Due to gravitational force
@gaddamharish1081
@gaddamharish1081 6 лет назад
Gundrati ayaskanthaniki maro chinna chinna ayaskanthalu enni pettina ekkadekkada pettina athukkuntayi. Idi neeku ardhamaite nee prashnaku samadhanam dorikinatle
@kumariratna6719
@kumariratna6719 6 лет назад
satya creations ,😁😁
@Duppituru-naturelty
@Duppituru-naturelty 11 месяцев назад
రేయ్ బాబు భూమికి గురుత్వాకర్షణ వుండడం వలన ఏమి తెల్యధు మనకు ok
@sreedharsreedhar2491
@sreedharsreedhar2491 6 лет назад
Very nice exighting viedeo
@bihimavaramjhansiroy429
@bihimavaramjhansiroy429 4 года назад
నాకు చిన్నప్పటినుండి ఇదే డౌట్ భూమీ తనుచూటు తను తిరుగుతున్నాప్పుడు మనం ఎందుకు తిరగడం లేదు అని...కాని నేను ఏప్పుడు సూర్యుడే తిరుగుతు ఉంటాడు అనుకుంటాను ...కాని ఒక్కొసారి మాత్రం భూమి తన ఉపరితలం మాత్రమే తిరుగుతుంది అందుకే మనం తిరగడం లేదు అనుకుంటాను ...
@madhuk6823
@madhuk6823 6 лет назад
మనకు ఇతర గ్రహాలు ఎందుకు కనపడటలేదు
@chanduseelam143
@chanduseelam143 5 лет назад
Oka madiri duranga vunna paper mida aksharale kanabadavu atuvatidi Anni vela km darangavunnavi ela kanabadathayyi
@kaladar5377
@kaladar5377 5 лет назад
Saayam kaalam lo padamara lo konni bright ga nakshathraalu kanipisthaayi avi 6:30 time lo kanabaduthaayi aa time lo ae stars undavu, kaabatti bright undae aa nakshthraala maadhiriga kanipinche avi planets . Summer lonaithay marintha spashtanga kanabaduthaayi. Avi Jupiter, Saturn Venus Inka mercury. Venus every early morning 4:30 praantham lo east side chakkaga, konchem peddhaga kanabauthundhi.
@ilovemymother108
@ilovemymother108 5 лет назад
Pelli chesko Anni grahalu kanipistay,chukkalu prathi roju kanabadutay
@kaladar5377
@kaladar5377 5 лет назад
@@ilovemymother108 Ha ha ha.... idhi maathram correct
@ilovemymother108
@ilovemymother108 5 лет назад
@@kaladar5377 thanks bro
@srinivaswritings6989
@srinivaswritings6989 6 лет назад
Mari alantappudu cyclones, disasters etc ivvani enduku vasthunai??????
@raaztheboss8694
@raaztheboss8694 6 лет назад
No doutes full clarity bro super video continue
Далее
HOW DID SHE DECIDE TO DO THIS?!
00:27
Просмотров 8 млн
what will you choose? #tiktok
00:14
Просмотров 2,4 млн
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Просмотров 1,5 млн
НЕ ИГРАЙ В ЭТУ ИГРУ! 😂 #Shorts
00:28
Earth's Rotation (Telugu)
8:21
Просмотров 72 тыс.
HOW DID SHE DECIDE TO DO THIS?!
00:27
Просмотров 8 млн