Тёмный

భూముల రేట్లు పెరుగుడు పక్కా !! Realtors Association Presindent Praveen Kumar Sesational Interview | 

Mana ToliVelugu Tv
Подписаться 717 тыс.
Просмотров 26 тыс.
50% 1

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
భూముల రేట్లు పెరుగుడు పక్కా !! మార్కెట్ వాల్యూ , రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం కరెక్టేనా ??Realtors Association Presindent Praveen Kumar Sesational Interview |
#revanthreddy #land #layoutregularisationscheme #lrs #landrates #latestnews #telangananews
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RU-vid Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 82   
@tendulkar-4182
@tendulkar-4182 4 месяца назад
ఉచితాలు కావాలి.... నయా జింబాబ్వే మన తెలంగాణా
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 4 месяца назад
Maro Srilanka guarantee
@tendulkar-4182
@tendulkar-4182 4 месяца назад
ఫ్రీ బస్సు,వ్యవసాయం చేయని వారికి రైతుబంధు ఇవ్వాలి అంటే.... రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలిసిందే
@SatishbabuDamparala
@SatishbabuDamparala 3 месяца назад
It's too much
@tendulkar-4182
@tendulkar-4182 4 месяца назад
.... దిక్కు మాలిన ఫ్రీ బస్సు, రైతు బంధు effect
@SatishbabuDamparala
@SatishbabuDamparala 3 месяца назад
Correct
@sekharvins
@sekharvins 3 месяца назад
Correct
@MANAKOSM24
@MANAKOSM24 4 месяца назад
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రస్తుతం వున్నా ప్రధాన పార్టీల నాయకులు అధికారం ఛేజిక్కుంచుకోవటం కోసం అడ్డగోలు ఉచిత హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయలేక పథకాలకు నిధులు సమకూరే మార్గాలు లేక నానా ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఏ నాయకులైన ఈ భూములపైనే పడతారు. బినామీలను ఏర్పాటు చేసుకుని భూములకు కృత్రిమ రేట్లు సృష్టించి విపరీతంగా రేట్లు పెంచి సామాన్య ప్రజలను పిచ్చోళ్ళును చేస్తారు. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గమైనా పని అదే.. 20 సంవత్సరాలకు పెరిగే రేట్లు ఒకేసారి పెంచేసి సామాన్య ప్రజల నడ్డి విరిచారు. ఆ.. సామాన్య ప్రజలే పోలింగ్ బూతులో ఎక్కవ సంఖ్యలో పాల్గొని ఎక్కువ శాతం వోటింగ్ పెంచేది. అలాంటి పేద ప్రజలకు వారు చేసిన తాత్కాలిక పథకాలతో ఎలాంటి ప్రయోజనం లేదు. భూముల రేట్లు ఇలాగే విపరీతంగా పెంచుకుంటూ పోతే భవిష్యత్తులో ప్రజల నుండి భయంకరమైన తిరుబాటును చూడవలిసి వస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ విషయంలో అన్ని యూట్యూబ్ ఛానల్స్ జన్యూన్ కథనాలు ప్రసారం చేయాలి హ్యాట్సాఫ్ రఘు బ్రొ
@SK-tf7zk
@SK-tf7zk 4 месяца назад
కాంగ్రెస్ పాలన లో తెలంగాణ దివాలా దిశ గా పోతుంది..ఉచిత పథకాల ఫలితం... ఉచిత విద్య వైద్యం కావాలి..వేరే అవసరం లేదు
@kolaraju7052
@kolaraju7052 4 месяца назад
Praveen garu correct chepparu
@nandanamkarunakar9581
@nandanamkarunakar9581 3 месяца назад
మార్కెట్ వాల్యూ తో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచడం వల్ల రిజిస్టర్ చేసుకోవడం చాలా తగ్గిపోతాయి..రిజిస్ట్రేషన్ ఛార్జ్ 7.5 నుండి సగం వరకు తగ్గించడం వల్ల ఎక్కువ రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం వుంటుంది ఆదాయం పెరుగుతుంది నల్లదనం తగ్గే అవకాశం తగ్గుతుంది.కొనుగోలు దారులు పెరుగుతారు .
@surya6tv797
@surya6tv797 4 месяца назад
Mi idea bagundi, stamp duty thagginchi, market valu penchadam. Good
@Gulaaabi
@Gulaaabi 4 месяца назад
Kcr teliviga chesadu.... registration charges penchuthunnam anakunda...market value penchuthunnam annadu...indirect ga govt ki revenue penchukunnadu...veellu direct ga registration charges eh penchuthunnaru....rendu case lalo govt ki revenue vasthundhi... Kakapothe thiskune process veru.... Ipudu Ila chesthe citizens ki double debba... Aaru guranteelu emo gani registration ki double badudu shuru aithadhi iga.... Waste... Ee video lo miru cheppinattu..market value penchi...reg charges tagginchadam.. chesthe vallaku em labham..no use...vaalla main theme revenue penchukovadame...worst case lo kuda taggincharu damn sure... End of the day evaru vachina waste eh govt...manam free lu vadulukunte thappa... Vaati indirect effects ivve... Seems konchm brs thoughtful ga anpisthundhi...veellu antha blind anpisthundhi... #Point of view..
@narsimhacheera1797
@narsimhacheera1797 4 месяца назад
మీరన్నట్లు స్టామ్ప్ డ్యూటీ తగ్గిస్తే....వారికెమి లాభం...? రైతు రుణమాఫీ, మహిళ లకి 2500,గ్యాస్ సబ్సిడీ,ఫ్రీ విద్యుత్... కు పైసలు ఎలా వస్తాయి...?
@RK-de2yo
@RK-de2yo 4 месяца назад
If they increase stamp duty to 15 percent... That will be more than double the duty anywhere else in the country. We are already paying GST... And the state is taking half of it.
@rangisettynarsimharao1349
@rangisettynarsimharao1349 4 месяца назад
Sir you are really carrect
@LeoVlogs-qw7jo
@LeoVlogs-qw7jo 3 месяца назад
Notary plots registration cheyandi,full amts vasthai Government ki
@hemanthj3428
@hemanthj3428 4 месяца назад
Raghu ur questions favouring to government/ congress party
@ramakrishnamurthyyeleswara1292
@ramakrishnamurthyyeleswara1292 4 месяца назад
Already Telangana is imposing highest tax on petrol total loot of middle class, low class revanth reddy n Kcr should donate their kidney for money if they need more money. State is totally in debt shame on people for voting revanth these freebies will be very costly in future when debt will increase.
@chandanareddy8449
@chandanareddy8449 4 месяца назад
Upper middle class and middle class enduku tension padutunnaru, meeru q kaditene kada rate penchedi meeru cool ga 3years real estate gurunchi alochincha vaddu.emi avutundi. Konevaru ,ammevaru dabbu baga vunnavare kada vallu vallu chusukuntaru.appudu telustundi middle class viluva.
@rampage7818
@rampage7818 4 месяца назад
Praveen garu correct
@shajimgeorge
@shajimgeorge 3 месяца назад
Make Government rate and market rate same and registration charge to 1%
@udaysimha7143
@udaysimha7143 2 месяца назад
Hyderabad Real Estate will diffinately grow if RRr Regional Ring Road Project started means 350 kms stretch 6 Lane road it's in process gng on probably by October or November work ll start this year
@srinivasragipani6297
@srinivasragipani6297 4 месяца назад
రెగ్యులరైజేషన్ పెండింగులో ఉన్నవి వాటి గురించి ఆలోచించండి
@rizwanmohammed4356
@rizwanmohammed4356 4 месяца назад
Registration charges & market value penchitey, Hyderabad Real estate dhamaal pakka
@kavithasamala6474
@kavithasamala6474 3 месяца назад
Government employees ku lakshallo jeethalu avasarama vallu chese paneke nayapisa pane cheyaru jeethalu thaggenchande free anne theseyande only Government school students ku thappa scholarship s andhareke theseyande
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 4 месяца назад
My dear Telangana people we are going to face very hardship in future
@vinayvlogs1194
@vinayvlogs1194 3 месяца назад
Nalagalisindi pedda vaddu matrame
@nareshnoone1632
@nareshnoone1632 4 месяца назад
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నేరెళ్ళ బాధితులు GO 46 బాధితులు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి ఇప్పుడు చైతన్యం కావాల్సింది సాధారణ జనాలు కాదు మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన బీటీబ్యాచ్ పార్టీ ద్రోహులను కాపాడుతున్న పార్టీలు బహుజనులకు టికెట్లు పదవులు ఇవ్వని పార్టీలు కేవలం రెండు కులాల ఆధిపత్యం గల కులగజ్జి పార్టీలు బహుజన సామాజిక తెలంగాణకు న్యాయం చేయవు బహుజనులకు ఓసీల్లోని మిగతా కులాలకు తమ వాటా దక్కట్లేదు సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు ఇప్పుడున్న పార్టీల్లో రెండు కులాలకే టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం టికెట్లు పదవులు దక్కాలి 10:49
@DanduSrinu-jf4qt
@DanduSrinu-jf4qt 3 месяца назад
పనికి మాలినపదకాలుపెట్టీ,saamaanyuduillukonaleniparistitiTestunnaru
@ramakrishnamurthyyeleswara1292
@ramakrishnamurthyyeleswara1292 4 месяца назад
Give free bus n impose heavy duty on petrol 109 highest in Telangana in Country next when 15 percent you charge then no need to buy house useless. Every middle class person should leave Telangana Already Telangana is imposing highest tax on petrol total loot of middle class revanth reddy n Kcr should donate their kidney for money if they need more money.
@Praharshitajashvik
@Praharshitajashvik 4 месяца назад
ఇంకా ఎంత పెంచుతారు, మామూలు జననాలు కొనలేక పోతున్నారు
@SatishbabuDamparala
@SatishbabuDamparala 3 месяца назад
Looting public
@ammagaru6109
@ammagaru6109 4 месяца назад
It's true free schemes valla government loss Public suffering in hyderabad especially
@TheMahesh205
@TheMahesh205 3 месяца назад
Raithu laku saagu lo income penche alochanlu cheyakunda...anni free ga loans mafi cheyadalu kuda oka pathakalena..ilanti paniki malina prabuthvalanu gelipinchukovadam manalanti gorrelake sadhyam...
@akkimallaramadevi2341
@akkimallaramadevi2341 2 месяца назад
Praveen gari cell no.please
@narsimhacheera1797
@narsimhacheera1797 4 месяца назад
ఉచితాలు ఉండాలే కదా...? ఓటు వేశాము వారు మనకు పోటు వేస్తున్నారు..ఇక మరి భరించండి...MODI already told Double RR tax should be impossed
@sureshdurishetti5835
@sureshdurishetti5835 4 месяца назад
Registration are stopped for new GP layout from last 3 years.. high court gave order but still it’s not implemented by govt. my money is blocked, so many people are suffering due to this no registration process. Pls do highlight it.
@sureshdurishetti5835
@sureshdurishetti5835 4 месяца назад
Registration are stopped for new GP layout from last 3 years.. high court gave order but still it’s not implemented by govt. my money is blocked, so many people are suffering due to this no registration process. Pls do highlight it.
@srinivasastudiopalem9679
@srinivasastudiopalem9679 4 месяца назад
telangan budget nearly three lacks crores. free bus nearly 3000 crores. total 1%.Govt Salaries is Very High....
@ajaykumar-yj1zi
@ajaykumar-yj1zi 3 месяца назад
తక్కువ తరగతి ప్రజలు దిక్కు లేకుండా పోతారు... ఇంకా ఎంత పెంచి శాస్తరురా
@praveenamaraneni5132
@praveenamaraneni5132 3 месяца назад
రూరల్ ఏరియా లో ఆగస్టు నెల నుంచి వ్యవసాయ భూములకు ధర పెరుగుతుందా, చెప్పగలరు, ఖమ్మం జిల్లాలో, నేలకొండపల్లి మండలం ఏరియాలో లోపల ప్రస్తుతం ఎకరం 25 నుండి 30 లక్షల వరకు మాత్రమే ఉంది, అది పెరిగే అవకాశం వుంటదా
@ahalyagaddi3121
@ahalyagaddi3121 3 месяца назад
Adhe chala ekkuva ma villages lo aithe 10 to 15 lacs only
@praveenamaraneni5132
@praveenamaraneni5132 3 месяца назад
@@ahalyagaddi3121 కరెక్ట్ కాదు మిత్రమా
@niranjanbajjuri2039
@niranjanbajjuri2039 4 месяца назад
yevadu free lu adigaru......................... yevaru penchutunnaru
@Praharshitajashvik
@Praharshitajashvik 4 месяца назад
వీడి మాటలు నమ్మకండి వీడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ , వీడు తగ్గించడంట.
@ysr1766
@ysr1766 3 месяца назад
Ma salaries kante ma rents ekkuva. Eam jeevetam ra Babu.Anni పెంచేయండి ra
@ganilkumar2789
@ganilkumar2789 3 месяца назад
INFORMATIVE VIDEO , RESIDENTIAL PLOTS AND FLATS GIVE EXEMPTION . WHY TAXES ONLY BIG PEOPLE WILL AFFORD THOSE TAXES . NOT EASY INCOME HERE .
@vinayvlogs1194
@vinayvlogs1194 3 месяца назад
Super raghu garu evani nijalu
@Praharshitajashvik
@Praharshitajashvik 4 месяца назад
వీడు మాత్రమూ తగ్గించడట కానీ govt తగ్గించాలంటే
@Harsh-rf9k
@Harsh-rf9k 4 месяца назад
తెలంగాణ వాసులారా ఇల్లు లేదా భూమి కొనాలి అనుకుంటున్నారా RR Tax కి సిద్దం కండి
@CRMS1975
@CRMS1975 4 месяца назад
నాలాగే మధ్యతరగతి ఆదాయ ప్రజలు చాలా ప్రభావం మరింత యెక్కువ్
@ysr1766
@ysr1766 3 месяца назад
Ye chinna వస్తువు కొన్న మిన్ 100 అవ్తుంది
@kalyankt4801
@kalyankt4801 4 месяца назад
Fake man edanta realtors drama don't buy land or plots or houses try to invest on gold the best solution to stop this realtor robbers.
@sathireddy2619
@sathireddy2619 4 месяца назад
Brs vunnapudu oka laga dummetti posindru ippudu oka laga news cheptuntundru
@ttttitdgkoy
@ttttitdgkoy 4 месяца назад
Nuv congress ni tidithe vadu interview madhyalone aapestadu
@satish9912
@satish9912 4 месяца назад
dheeni valla evaru laaba padaru, rates entha matham thaggavu for sure.
@bnarahari1427
@bnarahari1427 2 месяца назад
O
@kavithasamala6474
@kavithasamala6474 3 месяца назад
Mana Telangana development kavale auntey chandrababu lanti Talented cm kavali
@ravikumarchemistry5043
@ravikumarchemistry5043 4 месяца назад
Real estate damal in Hyderabad..
@diablovalley
@diablovalley 4 месяца назад
Free schemes ki aasa padi vote vesina medhavullara,.meeku vandanam.
@sekharvins
@sekharvins 3 месяца назад
Penchina prblm pedhu. No one buys
@prashanth1882
@prashanth1882 4 месяца назад
Telangana middle class collapse
@vinayvlogs1194
@vinayvlogs1194 3 месяца назад
Asalu avaru evamanaru e padakalu and avaru penchamanaru
@rajakavadi
@rajakavadi 4 месяца назад
Real Estate Damaal
@hanmanthreddynakkala2193
@hanmanthreddynakkala2193 4 месяца назад
Good explanation by the person, raghu was fried
@krishnaprasadb.n.v.v9177
@krishnaprasadb.n.v.v9177 4 месяца назад
Market value increase and. Decrease in rate
@mahipalreddykatta-hh8gk
@mahipalreddykatta-hh8gk 4 месяца назад
MARKET VALUES SHOULD BE REVISED TO 20 PERCENT OF PREVAILING MARKET VALUES
@sridharreddy8011
@sridharreddy8011 4 месяца назад
I believe you must be a billionaire
@SSARMY-m3m
@SSARMY-m3m 4 месяца назад
Compulsory penchali
@MANAKOSM24
@MANAKOSM24 4 месяца назад
5:28
@shobanbabukommusportsphysi3793
@shobanbabukommusportsphysi3793 3 месяца назад
Langa Land Mafia already rates full ga vunnai kadara enka antha penchutarra vedavallara? Konchem kooda logic ledhu.
@AdilakshmiMadhala
@AdilakshmiMadhala 4 месяца назад
,👌👌👌👌👏👏👏
Далее
I Built a SECRET Lamborghini Dealership!
33:02
Просмотров 6 млн
У КОТЯТ ОТКРЫЛИСЬ ГЛАЗКИ#cat
00:26