సార్, మా తాత గారు 1973లో అసైన్డ్ భూమి కొనుగోలు చేశారు. ఇప్పటికీ సాగులో ఉన్నాము. కానీ కనీసం పెట్టుబడికి రుణాలు పొందడానికి కూడా లావునీ పట్టా కూడా కావట్లేదు.. మీ సలహా కోసం ఎదురు చూస్తున్నాం
మాకు బగపంపకలలొ భూమి ఎక్కువగా ఇచరు పెద్దలు, ఇప్పుడు వాళ్లు చనిపోయారు వాళ్ళ వారసులు మా భూమి మాకు ఇవ్వాల్సిందే అని అంటున్నారు .కానీ పహనిలొ మా పేరు వుంది ,భూమి మా స్వదినమ్ లో తాత ల కాలం నుండి వుంది.ఇప్పుడు ఆన్లైన్ లో మా బూమికి సంబందించిన ఎ వివరాలు కనిపించడం లేదు ఏమైనా సలహా ఇవ్వండి sir plz🙏 plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం సార్ మాకు రెండు ఎకరాల భూమి ror 13బీ 13సి 1బీ పాత పాస్ బుక్ కొత్త పాస్ బుక్ కుడా వున్నాయి అన్ లైన్ లో ఎకరం పన్నెండు గంటల భూమి మాత్రమే చూపిస్తున్నది
సార్... 1)76రకాల భూ సమస్యలు తెలుపగలరు... 2)భూమి హక్కుల పత్రాలకు సంబంధించిన 2014 హైకోర్టు జడ్జిమెంట్ కేసు నంబర్ తెలుపగలరు.. 3)అసైన్డ్ మెంట్ భూముల భూసేకరణకు సంబంధించి రిలిక్విష్మెంట్ ద్వారా పరిహారం పొందవచ్చ..? రిలిక్విష్ మెంట్ గురించి తెలుపగలరు.. సార్