Тёмный

మంగళాష్టకాలు mangalashtakalu in telugu 

Hindu culture హైందవ సంస్కృతి
Просмотров 77 тыс.
50% 1

మంగళాష్టకాలు mangalashtakalu in telugu

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 65   
@vinayvlogs7130
@vinayvlogs7130 Год назад
అన్న గారు లగ్న అష్టకాలు పెట్టండి ఒకసారి మీ యొక్క స్వరం తో వినాలని ఉంది
@Hinduculture-2020
@Hinduculture-2020 8 месяцев назад
Tappakunda
@PervelaPrasanth
@PervelaPrasanth 5 месяцев назад
Ivi lagnastakamulu
@subbaiahjanga5134
@subbaiahjanga5134 Год назад
స్వామి చాలా బాగున్నది అలాగే లిరిక్స్ తో కూడిన పుణ్యవాచనం మంత్రపుష్పం కూడా పెట్టగలరు.
@saibaba78
@saibaba78 Год назад
వింటుంటే అల వినాలని ఉంది చాలా బాగా నచ్చింది మీ స్వరం
@angaraprasad4910
@angaraprasad4910 Год назад
మర సంస్కృతిని కాపాడేందుకు హిందూ వేద ధర్మాలు మూలం మీ వంతు సాయంగా ప్రచార సాధనం ద్వారా మేలు చేశారని నా భావన
@user-bg1fl3oo7c
@user-bg1fl3oo7c Год назад
మీ స్వరం అబ్ధుతం గురువు గారు
@SeelaSrinivasarao
@SeelaSrinivasarao Год назад
Sri seetaramulavari kalyanam lo ee mangalastakalu cheppavacha gurugu
@ayyappastatus6061
@ayyappastatus6061 10 месяцев назад
శివ పార్వతి శివపార్వతుల కళ్యాణం లో చదవచ్చా అలాగే పెళ్లిలో
@anilkumarmavuduru3439
@anilkumarmavuduru3439 Год назад
బాగున్నాయి 🎉🎉
@srinivasaraoinaparty1484
@srinivasaraoinaparty1484 Год назад
Mee voice bagundi guruji clear gaardamavutundithnk you so much
@sairamsarmabellamkonda3463
@sairamsarmabellamkonda3463 Год назад
నేను వేరే మంగలస్తకంలు విన్నాను . దాంట్లో దేవతలని, ఋషులని అలాటి వారిని ఆహ్వానితులే అన్నా విధంగా ఉంటుంది. అదేమిటి?
@dharavarapu.prashanth
@dharavarapu.prashanth Год назад
ధన్యవాదాలు సర్ ❤❤❤
@kishoreratna6150
@kishoreratna6150 Год назад
Please upload vupanayana and vivaha mantras...if possible...that will help us a liot..thank you sodhara
@uushakannikanti9941
@uushakannikanti9941 Год назад
చాలా బావుంది మీ స్వరం
@tulasisundar9942
@tulasisundar9942 Год назад
పుణ్యాహవచనం వీడియో కూడా పోస్ట్ చేయండి
@Hinduculture-2020
@Hinduculture-2020 Год назад
రెండు మూడు రోజులలోపు కచ్చితంగా అప్లోడ్ అవుతుంది thank you for your lovely support
@kishoreratna6150
@kishoreratna6150 Год назад
Took me into another world...thank you so much.........sodhara...
@narasimhamurthytata9143
@narasimhamurthytata9143 Год назад
On listening I got peace of mind. Thanks a lot
@anithavadla9640
@anithavadla9640 8 месяцев назад
చాలా బాగున్నాయి గురువుగారు 🙏🙏
@angaraprasad4910
@angaraprasad4910 4 месяца назад
చాలా మంచి పని చేశారు అందరికీ అందుబాటులో ఉండేలాగా అర్థమయ్యేలా బాగా చదివారు సంతోషం
@angaraprasad4910
@angaraprasad4910 4 месяца назад
చాలా మంచి పని చేశారు విద్యార్థులకు నేర్చుకుందాం కొత్తూరు లో ఉన్న వారికి అందరికీ కూడా మంచి సహకారం అందించారు
@NandaKishor-gp7ho
@NandaKishor-gp7ho 6 месяцев назад
గురువు గారండి నమస్కారం అండి ఆబ్దిక పాఠం కావాలండి మీ మొబైల్ నెంబర్ పెట్టండి నమస్కారమండి
@ramanasharmapolampally1690
@ramanasharmapolampally1690 Год назад
గురువుగారు నమస్కారం మీ స్వరం అమృతం మీ దగ్గర మంత్రాలు నేర్చుకోవాలని ఉంది అవకాశం ఇస్తారా 🙏
@Hinduculture-2020
@Hinduculture-2020 Год назад
నమస్కారమండి సంధ్యావందనం దగ్గర నుంచి వివాహ ఉపనయనాల వరుకు అన్ని పాఠాలు యూట్యూబ్ లోనే మంచి గురుశిష్య విధానంలో పెట్టాలని అనుకుంటున్నాము త్వరలోనే అన్ని అందిస్తాము ధన్యవాదాలు
@sirinivassirinivas-qb6co
@sirinivassirinivas-qb6co 11 месяцев назад
చాల భగవంతుడు గురువుగారు నేర్పుకోవడని.విలైతే వివాహమంత్రాలు క్రియ పెట్టండి.మీ పాద పద్మములకు నమస్కారాలు
@veladimalleswararao2156
@veladimalleswararao2156 Год назад
స్వామి మేము అరువేల నియోగి బ్రాహ్మణులము. శాండిల్యాస గోత్రము. మా గోత్రానికి సప్తరుషులు. ప్రవర తెలియదు.పూర్తిగా తెలుపగలరు.
@usmutnuru666
@usmutnuru666 7 месяцев назад
మీ స్వరం మధురం వినసొంపుగా హాయిగా ఉంది. మరిన్ని మంత్రాలు చదివి పెట్టండి. 🤝🙏🌺
@charyonline_07
@charyonline_07 Год назад
Superb Andi 🙏
@allamvenkatramaiah1505
@allamvenkatramaiah1505 Год назад
Very nice and thank you I want follow your NAMAMI MANTHRA EVERY DAY
@Hinduculture-2020
@Hinduculture-2020 Год назад
ధన్యవాదాలు సర్ మీ లాంటి వారి ఆశీస్సులు ఉంటే అదే మాకు చాలు సర్
@doddiramu-e7n
@doddiramu-e7n Год назад
మేము సులువుగా నేర్చుకోవడానికి బాగుంది గురువుగారు మీకు పాదాభివందనములు
@nudurupativlnarasimhamurth3158
@nudurupativlnarasimhamurth3158 3 месяца назад
🙏
@miraculoussilverfox
@miraculoussilverfox Год назад
నమస్తే గురు వుగారు 🙏
@kalidasjuturi6339
@kalidasjuturi6339 Год назад
Idi3times andaru nerchukutaaru idinaaabhimatam namaskar
@mohanmm4243
@mohanmm4243 5 месяцев назад
Meeku aneka padhabhivandanamulu Guruvu garu
@lakshminarshimamurthynaray1777
ఏదో శ్లోకాలు చెప్పినట్లుగా ఉంది ఇది కూడా మంత్రం లాగా ఉంటే బాగుండేది మహాదేవ
@Hinduculture-2020
@Hinduculture-2020 8 месяцев назад
ఇవి లగ్నాష్టకాలు అన్నీకూడా శ్లోకాల రూపంలో లో ఉంటాయండి దాదాపుగా ..
@kondurisridhar
@kondurisridhar 9 месяцев назад
Join kavadam ledu anduko
@NandaKishor-gp7ho
@NandaKishor-gp7ho 11 месяцев назад
జై గురుదేవ దత్త గురువు ఆబ్దికం పాఠం కావాలండి చూపిస్తారా మీ మొబైల్ నెంబర్ పెట్టండి దయచేసి
@KrishnaGopi-ou1gh
@KrishnaGopi-ou1gh 7 месяцев назад
చాలా బాగున్నాయి స్వామి
@namosrinivasa
@namosrinivasa 8 месяцев назад
చాలా బాగా చెప్పారు🎉
@nattusmart
@nattusmart 5 месяцев назад
Adbutham... 🙏👌
@subramanyamev3416
@subramanyamev3416 11 месяцев назад
Good swaram
@ayyappastatus6061
@ayyappastatus6061 10 месяцев назад
DOWNLOADED
@gowtham9995
@gowtham9995 Год назад
Chala baagundi andi. దయచేసి క్రియ తో సహా పున్యాహ వాచనం full వీడియో కూడా ఇలానే చేయాలని నా విన్నపం. నేర్చుకోవాలనే కోరిక.
@Hinduculture-2020
@Hinduculture-2020 Год назад
రికార్డింగ్ అయ్యింది తప్పకుండా రెండు మూడు రోజులలో మీ ముందుకు వస్తుంది వీడియో Thank you for your lovely support
@RameshpoolaRameshpoola
@RameshpoolaRameshpoola 10 месяцев назад
Avuna???
@kalyansharma6963
@kalyansharma6963 Год назад
Thanks!
@sriramaraksha83
@sriramaraksha83 Год назад
Super voice
@ilurimadhusudhanarao4977
@ilurimadhusudhanarao4977 Год назад
Mahasakalam postchyad
@Hinduculture-2020
@Hinduculture-2020 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_1oq-sxL7cE.html వీడియో ఇంతకుముందే చేసి ఉన్నాము ధన్యవాదాలు
@SeelaSrinivasarao
@SeelaSrinivasarao Год назад
Seetaramakalyanam lo ee mangalastakam cheppavacha guruji
@Hinduculture-2020
@Hinduculture-2020 Год назад
@@SeelaSrinivasarao ఇవి మన వివాహాలలో చెప్పేటటువంటివి అండి
@chandrasekhar-md8uu
@chandrasekhar-md8uu Год назад
Super 😂
@secularismpamperedterrorism
Ghana panasalu learning mode lo vedios avakasam vuntey cheyyandi.
@Hinduculture-2020
@Hinduculture-2020 Год назад
తప్పకుండా చేస్తానండి Thank you for your lovely support
@santoshvepa6647
@santoshvepa6647 Год назад
Tq sir
@vrvspavankumar5393
@vrvspavankumar5393 7 месяцев назад
👌👌👌👌👌
@smkanugu8540
@smkanugu8540 8 месяцев назад
🙏
@aswaniaswani8323
@aswaniaswani8323 Год назад
🙏🙏
@user-bg1fl3oo7c
@user-bg1fl3oo7c Год назад
🎉🎉🎉🎉🎉
@acharyasrikanthgudimilla3152
👌🙏
@veerabhadracharykandukuri6198
@veerabhadracharykandukuri6198 3 дня назад
అష్టకములు ఎవడికి కావాలి వివాహ చక్రం ప్రలారం ముహూర్తములు పెట్టి పెళ్లి cheyysndi
@knowledgehub9420
@knowledgehub9420 7 часов назад
Aite muskoni undadi yevadu vinamannadu ninni maku kavali meku avasaram lekapothe annniii muskoni unte manchidi
Далее
БАГ ЕЩЕ РАБОТАЕТ?
00:26
Просмотров 96 тыс.
Navagraha mantralu in telugu 
v ChandraShekhar sharma
7:17
Chaganti koteswara rao bhagavad gita pravachanam latest
54:44
bhu suktam in telugu - v chandrasekharsharma
6:41
Просмотров 223 тыс.