Motham wrong. Proces chepparu manchiriya ki kavalsinavi Cyabeji Maida Food Color Salt Cornflour Assalu. Cornflour lekunta manchiriya test undadhu cornflour valla avi cripsy ga vastaye test ga untaye
7:30 నీ దగ్గర వీడియో చూడండి ,నూనె పాకెట్ ను నోటితో కొరికి ఓపెన్ చేసాడు.😂 స్ట్రీట్ ఫుడ్ చేస్తూ అమ్ముకొంటున్నవారు మంచి కష్టజీవులు వారికి హృదయపూర్వక అభినందనలు. కానీ,నాణ్యత లేని వస్తువులను వాడకండి ప్రజల ఆరోగ్యం పాడుచేయకండి 😊
😮veg- manchuria prepare chese man ok baagaa chestunnadu but cheppe man voice not good STRONG REASON VENADANEKE EMPUGAA& CHAALA CHAALA CHAKKAGA CHEPPALE APPUDU VEG-MANCHURIA OR CHIKEN MANCHURIA IYNA CHAALA CHAALA INTEREST THO CHUSTAR& ME CHANNEL SUBSCRIBE CHESUKYNTARU BUT NAKU ENDHUKOCHHENDHERA SANKATAMU& SOODHE ANNATTU CHEPTHUNNAV SO QUIK CHANGE UR VOIC3& DIALOGUE DELUVERY OK
హలో ఏ బోరులో బాబు..ఏమిటి నీ దగ్గర బిజినెస్ ఐడియాస్ వున్నాయా..నోటితో ఆయిల్.ప్యాకెట్ కొరకటం ఐడియా నా..మంచూరియా మాత్రం.ఇలా చెయ్యరు..ఇందులో ఓన్లీ మైదా తో, కార్న్ ఫ్లోర్ మసాలా వేస్తారు.అలాగే మంచూరియా అంటే ఒక్క క్యాబేజ్ ఒక్కటే వెయ్యరు రా బాబు..నీకు నీ బిజినెస్ ఐడియా లకి ఒక దండం రా బాబు
అందరు మీ business చెసే టప్పుడు చిట్కాలు 1ఆయిల్ pocket నీ నోటితో కొరికి open చేయండ. 2. Colour powder మరియు tasting పౌడర్ వాడి అందిరి health పాడు చేయండి. 3. Stainlesss steel వాడకండి. సౌండ్ వస్తది. కడగని ప్లాస్టిక్ tub use చేసి మొథం జనలాంధరిని పాడు చెయ్యటం నెర్చుకోవాలి అని మానవ సేవా నిర్మించి పూజలు చేయండి.