ఆచార్య మూవీ స్లో గా ఉంటుంది కానీ ఎక్కడా అసభ్యం లేని డీసెంట్ గా ఉండే కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమానే. RRR & KGF2 హీరోల elevations ఈ సినిమాలో కనిపించకపోయేసరికి కొంతమందికి నిరుత్సాహం కలిగిస్తుంది. కానీ వాటికన్నా ముందు రిలీజ్ అయ్యి ఉన్నా బాగుండేది. దానికితోడు 10th class exams అప్పుడు ఎందుకు రిలీజ్ చేసారో అర్ధం కాలేదు
Dhee tharwatha Denikaina ready Movie baga aadindhi Vishnu ki ...doosukeltha avg ga aadindhi ...tharwatha anni flops..... veella Buildups valla movies flop avuthunnay.......Manchu Manoj manchi actor..kani sarigga movies cheyatle.....Manchu Manoj movies kuda manchi selection untadhi....ipudu chesthe Better
@@sriramyt4054 ni baadha artham ayindhi raa baabu.. good luck with manchu…. Niharika party ki vellinantha maathraana drugs theesukundhi antey ika niku em cheppaaloo…. Ala antey 4 years back Ravi teja manchu akka navdeep andharini drug officersnpattukunnaaru mari dhaaniki emantaav?
@@moviefantollywood741 arey ne bhadha naku ardam kavatamledu night 3 ki adi ugadi roju pellaina taravata 1st pandaga adi kakunda drugs tesukotaniki vadey special paper drugrika bag lo dorinkindani news lone cheparu
ఇల్లు ఏది మాట్లాడితే అది అయిపోద్ది ఖాళీగా ఉన్నాను కదా సొల్లు చెప్పడం కాదు ఇది చేయండి అంత పెద్ద మేటర్ అంత పెద్ద నాయకులు మీరు ఎవరు దానం చేయరు ఎందుకు మాట్లాడుతారు మీరు రేపు మీరు ఎలాగైనా సరే చేశారా రూపా దాము చేశారా కాదు కదా అంతా మీ ఎందుకు మాట్లాడతారు ఏది ఎన్ని రోజులు ఇంకా ఏదో చెప్తారా
కారెక్టర్ అనేదికూడా సమాజం పట్టించుకుంటుంది. ఈవిషయం చాలాసార్లు ఋజువైనది. కాల్పులసంఘటన తర్వాత బాలయ్యకు పదేక్ష్లపాటు హిట్ లేదు. ఆర్తిఅగర్వాల్ ఘటనతో తరుణ్ కి దిక్కులేదు. ఇపుడు ఉక్రోషం..ఓర్వలేనితనం తో మంచూస్ వంతు.