Тёмный

మంచు విష్ణు కూతుళ్లు👌| Manchu Vishnu Daughters SUPERB LIVE Singing At Ginna Pre Release | Mohan Babu 

Filmy Hunt
Подписаться 2,6 млн
Просмотров 3,3 млн
50% 1

#ManchuVishnu #Daughters SUPERB LIVE Singing At #Ginna Pre Release Event | Mohan Babu | Filmy Hunt

Развлечения

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@LICartoonistLakshman
@LICartoonistLakshman Год назад
మేనత్త పోలికలు రానందుకు సంతోషం గా ఉంది, అద్భుతంగా పాడారు
@sankarraobasa7387
@sankarraobasa7387 Год назад
Endhuku ra eppudu chusina valla midha padi edustaru? Siggu ledha ra?
@sankarraobasa7387
@sankarraobasa7387 Год назад
@dobermans are real sigma men మన భాష తెలుగు కావచ్చు...ఆమె అమెరికా లో పెరిగింది కాబట్టి సరిగ్గా రాకపోవచ్చు అదేదో పెద్ద నేరం కాదు.... వాళ్ళు ఎవరికి అన్యాయం చేసెయ్ లేదు
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Год назад
🤣🤣🤣🤣
@loveoframcharanofficial5068
😂😂😂😂😂 rey... Evaraa meeru antha..😂
@thirupathikallepelly8333
@thirupathikallepelly8333 Год назад
హా... హా....
@chamuboddeti1322
@chamuboddeti1322 Год назад
ఇంత చిన్న వయసులో ఎంతో అద్భుతంగా పాడారు తల్లి మీరు. ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాను కోరుకుంటూ కూతుర్ని ప్రేమించే ఒక తండ్రి
@vemulagouri105
@vemulagouri105 Год назад
chala andanga padaru super God bless you children's
@Harish-iu4mc
@Harish-iu4mc Год назад
తండ్రి ఎదురుగా కూర్చుంటే చాలు కూతురికి🥰🥰👍
@upendergara2102
@upendergara2102 Год назад
విష్ణు అన్న సూపర్....ఇద్దరు ఆడ బిడ్డలు గొంతు సూపర్....... God bless you both all 🎉
@GanesH_Gan
@GanesH_Gan Год назад
చాలా అందంగా పాడారు..God bless you చిన్నారులు..
@tnagendra6411
@tnagendra6411 Год назад
విష్ణు అన్న.. సూపర్..మీ పిల్లలకు పెద్దలను గౌరవించే సంస్కారం నేర్పించావ్..ఈ కాలంలో పిల్లలు సంస్కారం విలువలు కోల్పోతు జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారు..మీ పిల్లల విషయంలో మీ క్రమశిక్షణ అందంగా ఆదర్శనంగా ఉంది..మీరు కూడా మీ నాన్న పేరు మీ నటనలో మీ భాషలో పక్కనబెడితేనే మీకు గుర్తింపు వస్తుంది..తండ్రి తాను మగాడు అనుకుంటే సరిపోదు.. కొడుకులు కూడా మగాళ్లే అని గుర్తించాలి..
@praveenvijayasai1862
@praveenvijayasai1862 Год назад
Valalo vironika Garu blood kudha vunthundhi so
@gangareddylakavath4908
@gangareddylakavath4908 Год назад
Good comment I like
@shanilkumar5095
@shanilkumar5095 Год назад
sollu apare
@masulaashokkumar3314
@masulaashokkumar3314 Год назад
S
@KrishnaKrishna-vf8uy
@KrishnaKrishna-vf8uy Год назад
paid aritis
@prasadkollu7776
@prasadkollu7776 Год назад
చాలా అద్భుత0 గా పాడారు...God Bless U....
@nanibabukunche3088
@nanibabukunche3088 Год назад
విష్ణు బ్రో... మీ కూతుర్లు చాలా చాలా బాగా పాట పాడారు.. గ్రేట్ వాయిస్..
@venkateshmanthena682
@venkateshmanthena682 Год назад
👍
@divyasaidivyasai1468
@divyasaidivyasai1468 Год назад
తాత గారు గర్వించదగ్గ మనుమరాలులు చిరంజీవిలు మీకు అభినందనలు. 🙏💚💙🧡.
@erlapatibablu5705
@erlapatibablu5705 Год назад
👌👌👌👌👌🌷🌷🌷🌷 SUPER
@jagathsrishti
@jagathsrishti Год назад
👌
@sucharithavani5409
@sucharithavani5409 Год назад
Enduku dabba kodutharu
@MAHESH-op4dx
@MAHESH-op4dx Год назад
@@sucharithavani5409 andhulo tappu unda 🤔
@mangadevi9135
@mangadevi9135 Год назад
Pavan kalyanlu lera
@tilucks2324
@tilucks2324 Год назад
మంచుపైత్యం అంటని పిల్లలు...బాగాపాడారు
@mohanaraosavara7991
@mohanaraosavara7991 Год назад
అమ్మలు ఏం వాయిస్ రా సూపర్ తల్లీ, మళ్ళి మళ్ళీ వినాలి అనిపిస్తుంది, గాడ్ బ్లేస్ యూ.
@sudheerrajraj5579
@sudheerrajraj5579 Год назад
చాలా అద్భుతంగా పాడారు చిట్టి తల్లులు మీ నాన్న మరియు మీ తాతా గారి గౌరవం నిలబెడుతారు
@nagarajup5092
@nagarajup5092 Год назад
అద్భుతమైన స్వరం మంచి జోల పాటలా ఉంది మీ పాట వింటూ హాయిగా నిద్రపోవచ్చు
@naabhalammeere1793
@naabhalammeere1793 Год назад
మంచు ఫ్యామిలీ నిజమైన ఆణిముత్యలు వీళ్ళు మాత్రమే... పిల్లలు మీరు సూపర్.....
@soundaryat6751
@soundaryat6751 Год назад
మౌనం కూడా మాటాడదా కుహు కుహు కోయిల పాటవ్వదా మనసున సందడి మొదలవ్వదా ఒక స్నేహం తోడైతే స సరిగరి సరి రీగమాగరిగ గామపపగామ రినిస హరివిల్లుకి రంగుల్లా చిరుగాలికి అల్లరులా సెలయేటికి సవ్వడిలా ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఎహె దోస్తీ దిస్ ఈజ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఆ దైవం రాడే ప్రతి దానికి కనుకే లోకం ప్రతివైపుకీ పంపించాడే మన మంచికి వరంలాగా ఈ స్నేహమే లా- ఆ గుండెకి చప్పుడులా కనుపాపకి రెప్పల్లా టెన్ టు ఫైవ్ అరె చేతికి గీతల్లా లాలా లా పెదవంచుకి నవ్వుల్లా పాదాలకి పురుగుల్లా ప్రాణానికి ప్రాణంగా ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం నువు తలిచేలోగా వచ్చేయడం అడిగేలోగా ఇచ్చెయ్యడం బ్రతికేలోగా తెచ్చెయ్యడం స్నేహంలోనా ఉందే గుణం లా- నీ ఆశకి నిచ్చెనలా నీ ఊహకి ఊపిరిలా నీ దారికి దీపంలా లాలా లా నీ మాటకి అర్థంలా నిను చూపే అద్దంలా ప్రతి పూట పండుగరా ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఎహె దోస్తీ దిస్ ఈజ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్
@narayanammachintamalla8686
@narayanammachintamalla8686 Год назад
నిజంగా అద్భుతంగా పాడారు 👌👌👌👍👍👍🌹🌹💐🥰
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Год назад
మంచు వారి trolling ఆపాలి అంటే, వీరిద్దరూ చాలు😍😍
@prashanthpathak1629
@prashanthpathak1629 Год назад
Super
@ss-gm9yn
@ss-gm9yn Год назад
True
@laxmisepena1019
@laxmisepena1019 Год назад
Yes
@kalyanisuresh9557
@kalyanisuresh9557 Год назад
super
@ShivaShiva-uh1ce
@ShivaShiva-uh1ce Год назад
For the first time no single negative comments. That's the buity of kids. God bless you both kids. Nice voice
@mkreddy5
@mkreddy5 Год назад
Bro pilalu midha adhi Ada pillala midha evaru bad ga comment pettadu bro
@archanadudam9654
@archanadudam9654 Год назад
Haaaa
@maruthi-bharathmudhiraj1357
వాళ్ళు గాయకులు కాదు మరియు చిన్న పిల్లలు అలాంటిది ఎంత అద్భుతంగా పాడారు నిజంగా చాలా చాలా great ❤️🥰👏👏👏
@lovelyumalovelyuma286
@lovelyumalovelyuma286 Год назад
Song chudakundda paduthunaru great kids super 👌 god bless you
@bhanusrirajanp4863
@bhanusrirajanp4863 Год назад
వెరీ స్వీట్ వాయిస్ బెటర్ ఫ్యూచర్ ఆల్ ది బెస్ట్ 👍💐
@rajukingofandraraju9094
@rajukingofandraraju9094 Год назад
Thappu bro ...ala anaku
@manaveniveni2154
@manaveniveni2154 Год назад
Suparrrr,
@manaveniveni2154
@manaveniveni2154 Год назад
Ana,naku,varku,Amina,umta,cudu,anaa,naku,oka,ada,pila,umdei,na,bhartha,chnipoyabu,plg,anaa
@thirupathikallepelly8333
@thirupathikallepelly8333 Год назад
చాలా బాగా పాడారు మంచు ముత్యాలు -మంచి రత్నాలు
@lakshmitirumalasettytiruma279
super
@hema-br2qx
@hema-br2qx Год назад
First time comments anni positive ga chusthuna manchu family ki really osm singing
@mangalgirisrikanth731
@mangalgirisrikanth731 Год назад
Vishnu gari dathers chala chakhaga humming cheysaru Nice beta 👍 Mariydhapurvukhga kuda uhanarvu I like this children s God bells you bout of u Hari vivan
@kampatibangaraiah3632
@kampatibangaraiah3632 Год назад
సూపర్ చాలా బాగా పాడారు,ప్రొఫెషనల్ సింగర్స్ మాదిరి👌👌👌
@varamp4485
@varamp4485 Год назад
Ninu pspk fan ga first time cheptna manchu family lo unna Vishnu doughters ki na hat's off superb singing mind-blowing un bilive extraordinary awesome
@subbub9334
@subbub9334 Год назад
Super chitti thalalu super amezing good voice
@Mouniz_Kitchen
@Mouniz_Kitchen Год назад
So nice childrens....Vishnu garu me pillalaki chala chakkani samskaram nerparu.nijam ga froud of you sir.e roju me pillalani chusaka anipinchindi me Samskaram emito Ani .super sir and meku kuda cinema lo chala pedda hit vastundi ravalani korukuntunnanu.god bless you sir
@nagaraju8742
@nagaraju8742 Год назад
వీలు పాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తోంది😍😍😍💐💐💐
@sam5024
@sam5024 Год назад
Yes❤
@ranimanda518
@ranimanda518 Год назад
Very nice to see both are singing on stage very beautiful voice
@sidagamapparao5107
@sidagamapparao5107 Год назад
Nijamga
@makkeravanamma5595
@makkeravanamma5595 Год назад
X
@sujanapamuri7621
@sujanapamuri7621 4 месяца назад
@varalakshmioruganti2020
@varalakshmioruganti2020 Год назад
పిల్లలిద్దరూ అందంగానే ఉన్నారు అలాగే వాళ్ళ గొంతు కూడా చాలా బాగుంది. అలాగే సంగీతం నేర్పిస్తే బాగుంటుంది వాళ్ళకి. గాయకులుగా తీర్చిదిద్ది అందంగా ఉంటుంది
@srikantksamyu1119
@srikantksamyu1119 Год назад
Mundu mokana bottu vunte sampradaym ga vuntadi
@rajyalakshmiramanolla7947
@rajyalakshmiramanolla7947 Год назад
Already nerchukone unnaru
@ramyadavgogula9447
@ramyadavgogula9447 Год назад
Bottu unte samscarama lekunte ledha A rojullo unnav ra nvvu Inka
@satishkumar-yr1zv
@satishkumar-yr1zv Год назад
చాలా బాగా పాడారు manchu vishnu చాలా అదష్టవంతుడు ఇలాంటి పిల్లలు ఉన్నందుకు
@jonasakula4279
@jonasakula4279 Год назад
As parents Vishnu and his wife are doing just amazing. I love the way they kept clapping right after their kids performance. Children who have support of parents in this manner will reach great heights!!!
@maheshkotagiri8615
@maheshkotagiri8615 Год назад
Vishnu paina enni trolls vachina.... Kids mathram vere level performance Osm... 👏👏👏👏👌
@ansarbasha5044
@ansarbasha5044 Год назад
చాలా చాలా చక్కగా పాడారమ్మ సూపర్
@Shireeshavlogstheteluguchannel
Woww you two are amazing performance...eddaru kalisi okkati ga padaru super aripapa and vivipapa love uhh ra pillalu
@naveenkumargoud8092
@naveenkumargoud8092 Год назад
All the best cutes challa chakkaga padaru great voice 🎉🎉🎉🎉
@merigaravi6799
@merigaravi6799 Год назад
చాలా బాగా పాడారు ఈ పిల్లలు
@trivikramsrinivas1997
@trivikramsrinivas1997 Год назад
Manchu Family prove themselves as Manchi Family by teaching the Sanatan Dharma to their grandkids on respecting elders and not only speak in Telugu fluently, but sing in Telugu bravely infront of a crowd stage, Vishnu Manchu and his wife should be a proud parents now and Mohan Babu and his wife also will feel proud right now 👏🏻
@rachanakv
@rachanakv Год назад
yh true they grown kids with values i feel
@moviefantollywood741
@moviefantollywood741 Год назад
Sanathana dharmam 😀 vammoo
@sureshmatcha9742
@sureshmatcha9742 Год назад
వావ్ సూపర్ మళ్ళీ మళ్ళీ వినాలినిపిస్తుందు 💐💐
@shubhameventsentertainment9369
Nice competition anubrubens nd nice singing pillalu
@BSR-Realestate666-Rajahmundry
చిట్టీ తల్లులు సూపర్ అమ్మ అలా చూస్తువుండిపోయా సూపర్ both of you 🎉🎉🎉💐💐💐
@hari7698
@hari7698 Год назад
In entire manchu family my only respect is to Vishnu and his family. Baga padaru pilalu❤ baga penchutunaru Vishnu anna pilalni ❤
@bardaval.sarithasaritha3311
Wow super ❤ beautiful sisters have a great life both of you 💟😚
@chittichannel9442
@chittichannel9442 Год назад
Super, baga padaru,iddaru, god bless both of you
@rajithagoud6991
@rajithagoud6991 Год назад
Really superb.... Both are so cute and their voices also good 🤗🤗🤗it's almost 5th Time that Iam watching this video.... So happy to see Vishnu garu as a proud father😍😍😍hope this movie gives him a good success 👍👍
@user-xg7sy6zg7q
@user-xg7sy6zg7q Год назад
పసిపాపలు ఎంత అద్భుతంగా పాడారు నిజంగా చాలా అంటే చాలా బాగా పాడారు
@chandrakalabonela2316
@chandrakalabonela2316 Год назад
Vishnu gaaru really super. Mother is taking care. Yes 100%. care. But your name is raising.👏👏👏👏👏😊👏👌👌👌🙏😍🥰😋
@vishwaksangem2632
@vishwaksangem2632 Год назад
What a tremendous voice... Best of luck their's future
@bharathbushan6536
@bharathbushan6536 Год назад
Future Stars⭐ both are Amazing👍😍🤩 Superrrrrrrrr voice
@komalireddy662
@komalireddy662 Год назад
Chala baga paadaru talli. Such a proud moment for the Manchus. God bless you in abundance..❤️❤️
@thadivalasaeswararao797
@thadivalasaeswararao797 Год назад
Super singing pillalu i love dit
@abhishekalkod5194
@abhishekalkod5194 Год назад
Thank u Anup sir for this beautiful song …AM n VM superb performance…love this song….
@rithik4088
@rithik4088 Год назад
Two girls are like two dimonds ❤️❤️
@myangelskkd
@myangelskkd Год назад
అద్భుతంగా పాడారు 👌🏻👌🏻❤️
@roaster2348
@roaster2348 Год назад
Yes baga padinaru
@rajeshsarakula5023
@rajeshsarakula5023 Год назад
@@roaster2348 EXLENT
@satyavani9546
@satyavani9546 Год назад
Super vishnu మీ ఆనందం చూస్తే ఇంకా సంతోషంగా అనిపించింది
@glakky2401
@glakky2401 Год назад
చిట్టి తల్లులు చాలా బాగా పాడారు God bless You both
@varalakshmi9454
@varalakshmi9454 Год назад
నిజంగా చాలా బాగా పాడారు 👏👏👏👏
@PrakrutiA-Z
@PrakrutiA-Z Год назад
Manchu patiyam antaledhu veela ki chala chala baaga paddaru 👌👌👌
@kasapusivaji578
@kasapusivaji578 Год назад
పాట చాలా వినసోపుగా గా ఉంది... నాకు మోనోజ్ కూతుర్లు మీద గౌరవం పెరిగింది....
@thirupathikallepelly8333
@thirupathikallepelly8333 Год назад
డర్టీ కామెంట్
@commenmananalysis8953
@commenmananalysis8953 Год назад
విష్ణు కూతుర్లు అనుకుంటా 🤔🤔🤔
@SSReddy-369
@SSReddy-369 Год назад
Manoj kadhu vishnu
@tilucks2324
@tilucks2324 Год назад
కొత్త గొడవలు సృష్టించకండి..వీరు విస్ను పిల్లలే..
@kollarahul4413
@kollarahul4413 Год назад
మనోజ్ కాదు విష్ణు కూతుళ్లు
@yesubabut687
@yesubabut687 Год назад
Bangaru thallulu mee karanamgaa kaneesam eerojaina manchu kutumbaniki possitive comments vachai chala baga padaru god bless you both
@nandinibannoth
@nandinibannoth Год назад
Oh my God ennisarlu vinna alane vinalanipistundi. Superb
@vinodn8100
@vinodn8100 Год назад
విష్ణు అన్న ఇద్దరు పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చారు అన్న జై మోహన్ బాబు జై విష్ణు
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Год назад
సూపర్బ్ Mohanbabu "గారి ఫ్యామిలీ నా" మజాకా.. 👍🙏🌹
@vasumathitejomurtula2300
@vasumathitejomurtula2300 Год назад
చాలా చాలా బాగా పాడారు god bless you both keep it up
@lokamvenkat4283
@lokamvenkat4283 Год назад
అద్భుతంగా పాడారు అమ్మ అల్ the. బెస్ట్
@anupamadiehardfan8915
@anupamadiehardfan8915 Год назад
చాల బాగా పాడారు 🌹🥰
@trp3449
@trp3449 Год назад
Greatest asset for manchu family... Aag laga diya... All the best angels
@vadalaprasad405
@vadalaprasad405 Год назад
Chala bujjiga unnaru bujjiga padaru all the best bujjulu Jai balayya fance
@laxmisyamala6078
@laxmisyamala6078 Год назад
ఎప్పుడు విమర్శలే కుటుంబానికీ ఈవేళ మంచి కామెంట్స్ so happy tammudu mee paapalu adaragoteaaru paata ప్రాణమైన నాకు amurutamla వినపడ్డాయి ప్రతివాక్యం. God bless you బంగారు తల్లులు 😍😍🥰🥰👍👍👏👏
@pulipatichandu1936
@pulipatichandu1936 Год назад
చాలా బాగా పాడారు పిల్లలు మామా గారు God bless you
@sudheerirapani5909
@sudheerirapani5909 Год назад
ఆపిల్లల్ని చూసైనా ట్రోల్స్ ఆపండ్రా బాబు...god bless you చిట్టి తల్లులు..
@muthangivishalraj1813
@muthangivishalraj1813 Год назад
Chinna pillallu devuditho samanam, super singing both of you children, May I God bless you n long live
@ashoks2254
@ashoks2254 Год назад
First time giving Good comment for Manchu family,, Excellent 👌👍👌
@lavanyachundru
@lavanyachundru Год назад
Both sang very well!! 😊👌👌
@ascendmusicindia
@ascendmusicindia Год назад
So proud of Ari and Vivi and we are enjoying coaching and nurturing their beautiful talents! God bless you both!
@shivashankara3313
@shivashankara3313 Год назад
Super
@prasadkatikala8062
@prasadkatikala8062 Год назад
Excellent👍
@RamaKrishna-sz8bj
@RamaKrishna-sz8bj Год назад
Ariana , viviana . Both are super girls . Excellent , super ga paadaramma meeriddaru . We wish you both lots of luck in your life . And God bless you both Thank you for the excellent song.
@vanisri7261
@vanisri7261 Год назад
Pillalu masthu paadindru super voice cuties👌🏻👌🏻👌🏻🥰😍🥰🍫🍫🍫💐💐💐
@pallavireddy9507
@pallavireddy9507 Год назад
Goosebumms vasthunnay e idi sneham isi sheham Ani song vintuntye
@ansarbasha5044
@ansarbasha5044 Год назад
అద్భుతంగా పాడారు.
@sreenurudra3162
@sreenurudra3162 Год назад
Godblessyou chinnaarulu👌💐
@shaiknaseer3556
@shaiknaseer3556 Год назад
Vishnu, bro you r excellent, we all big fans our dad and now you ,our kid's
@vihari7419
@vihari7419 Год назад
This is my first positive comment ab8 snow family....snow babu ur kids r just amazing ❤️❤️......
@syed_najma
@syed_najma Год назад
గ్రేట్ ...మంచి సంస్కారం 🙌🙌
@kruparathnam2120
@kruparathnam2120 Год назад
❤️❤️❤️ super goosebumps while listening what a talent 👌👌👌👌👌
@monicagosa2376
@monicagosa2376 Год назад
Cute Angeles.God bless you both. Very good singing like a Angels singing in Heaven.
@sujithkumarsujith5651
@sujithkumarsujith5651 Год назад
గుడ్ పిల్లలు &God bless you
@venkateshamdosapati4996
@venkateshamdosapati4996 Год назад
సూపర్ చాలా బాగా పాడారు.... గాడ్ బ్లెస్ యూ
@cooknology4808
@cooknology4808 Год назад
Live lo mana playback singers ye paadtam maanesaru..e pillalu entha baagaa chaalaa baagaa paadaaru..too good. Ma babu performance appudu nenu kuda alaane whistle konukkuni vachi whistle vesthunta😄
@thinkbig007
@thinkbig007 Год назад
Great God bless you Nice music Nice lyrics Nice voice Finally Excellent
@swarupkumar2591
@swarupkumar2591 Год назад
What a singing..you both smoked it.simply superb, God bless Ariana and Viviana❤
@maniraju8342
@maniraju8342 Год назад
విష్షును గారు ఆల్ the బెస్ట్ ఫర్ యు ఈ లవ్ యు
@balrajmulinti3322
@balrajmulinti3322 Месяц назад
E chinnarulaku ❤se pranam Etuvanti Samskaram unna👧👱 chitti tallulanu first time chustunna ❤❤ From Mumbai 🙏
@nakshatramanne5715
@nakshatramanne5715 Год назад
Too good music, song, rendering and very talented twins, has been on repeat mode for me..😍 very gutsy to perform on stage at a young age and yes there was some stammering/forgetting lines at second time of "this is frndship" but that got covered.. initial video could involve retakes but this is live so big singers get it recorded but they did it confidently, hatsoff 🙌
@lokavarapubangarunaidu9424
@lokavarapubangarunaidu9424 Год назад
Actually pawala gadi fans troll chestuntaru it's very wrong
@nakshatramanne5715
@nakshatramanne5715 Год назад
@@lokavarapubangarunaidu9424 vallu nijanga chesaro ledo gani ipdu meeru enduku athani fans ni troll chestunaru 🤷‍♀
@mudasalaakhilyadav6920
@mudasalaakhilyadav6920 Год назад
Super voice 😍🥰🥰💙❣️❣️❣️😚
@lilisres6386
@lilisres6386 Год назад
రత్నం లగా. వున్నారు. మీపాట. సుపర్ బెస్టెప్ప్. లైఫ్. 👌👌👌🙋‍♀️😘😘🤗🤗🤗🙌🙌💐💐💐🌹🌹🌹🌹🌹
@devidontala8992
@devidontala8992 Год назад
hatsoff nanna chala hpy ga anipinchindhi manasukii haii ga vundhi visnu anna u r so luky
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 Год назад
చాలా బాగ పాడేరు God bless you both
@umamaheshwari5195
@umamaheshwari5195 Год назад
Such a beautiful kids & beautiful song ...... Loved it..... ❤️
@srikantksamyu1119
@srikantksamyu1119 Год назад
Just like christian songs... No bottu like her mother...
@pankajammakottu3941
@pankajammakottu3941 Год назад
Bio
@BSR-Realestate666-Rajahmundry
మళ్ళీ అదృష్టం మీ ఇద్దరి రూపంలో వచ్చింది మోహనబాబు గారి ఫ్యామిలీ కి 💐💐💐
@sudhakarsudhakar1102
@sudhakarsudhakar1102 Год назад
విష్ణు అన్న మీ పిల్లలు మాత్రం సూపర్ నిజంగానే మీ మంచు ఫ్యామిలీ పరువు మీ పిల్లలు కాపాడతారు👌👌👌👌👌👌
@prasadg.p.stechnicalchanal8011
Excellent 👌👍 good luck 🤞 both of you bright 🌞 future really amazing song performance amazing
Далее
Тренировки в KFC😂😂😂🥊
0:11
Просмотров 5 млн