Тёмный

మండు వేసవిలో కూడా మొక్కలు పచ్చగా ఉండాలంటే ఈ లిక్విడ్ ఇవ్వండి#@AadiLakshmi terres garden 

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Просмотров 3,3 тыс.
50% 1

Опубликовано:

 

3 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 44   
@suryakumari1937
@suryakumari1937 2 месяца назад
మంచి fertilizer చెప్పారు అమ్మ , మీ రు గారు అని అనకండి మీరు నాకు అమ్మ కదా కుమారి అని పిలవండి . అమ్మ ఎండలో పై కి రాకండి ఎండలు ఎక్కువగా వున్నాయి మీ రు బాగుంటేనే కదా మొక్కలు నీ చూడగలరు . I love you అమ్మ . ఆరోగ్యం జాగ్రత్త . చాలా సింపుల్ గా వుంటారు అమ్మ మీ మా టలు చాలా చక్కగా వుంటాయి God Bless your family ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
కుమారి థాంక్స్ అమ్మ మీ మాటలు నాకు ఎండలోనే వెన్నెల్లో అనిపిస్తుంది మీకు ఆ భగవంతుడు చల్లగా చూడాలిu🙌🙌
@maaruchuluabhiruchulu4972
@maaruchuluabhiruchulu4972 2 месяца назад
Nice 👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
థాంక్స్ మేడం థాంక్యూ సో మచ్ 🌹🌹🌹
@user-gb3mv3uk2b
@user-gb3mv3uk2b 2 месяца назад
చక్కగా రూపాయి ఖర్చు లేకుండా మంచి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాకు అందరికీ మంచిగా తెలియచేస్తున్నారు సూపర్ అమ్మ❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
🤝🙏🙏🙏
@rajamanigorre2001
@rajamanigorre2001 2 месяца назад
,❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
🙏🤝🥰
@marryrathnam9257
@marryrathnam9257 2 месяца назад
చాలా మంచి వీడియో చేశారండీ మంచి ఫెర్టిలైజర్ చూపించారు
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
🤝🤝🙏🥰
@manujasp8543
@manujasp8543 2 месяца назад
Mi graden greenery superb👏
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
థాంక్స్ మంజు గారు🌹🌹🌹
@lakshmigumma2393
@lakshmigumma2393 2 месяца назад
Super information chepparu 👌👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
Thanks andi😍
@rukminialti1883
@rukminialti1883 2 месяца назад
చాలా మంచి వీడియో చేశారు 👌👌👌
@ndsagar2005
@ndsagar2005 2 месяца назад
Snkaayalu baavunnaiN vijayalakshmi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
🤝🤝🙏🥰
@parvathiveernal
@parvathiveernal 2 месяца назад
Super adilakshmi garu,mee lanti varu ee mokkalani ruthulaki ivvandi ,nijamga rendu ekaralaki panikosthadi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
పార్వతి గారు ఇప్పుడు రైతులందరూ కూడా ఎవరో మీలాగా కొంతమంది చేస్తున్నారు తప్ప అందరూ పెస్టిసైడ్స్ వాడే వాళ్లే 🙏🙏
@kopparthiviziagiri6499
@kopparthiviziagiri6499 2 месяца назад
చాలా మంచి fertilaijer
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
Avunu andi🌹😍
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
హాయ్ ఆంటీ గారు కలబంద ద్రావణం మంచిగా మొక్కలకి చలువ చేస్తుంది ఆంటీ పాడైపోతున్న మొక్క కూడా బ్రతికి బయటపడుతుంది అలాగే ఆంటీ టెర్రస్ గార్డెన్ చేసిన వాళ్ళకి మాత్రమే కుదురుతుంది ఏ టైం లో నై నా టెర్రస్ పైకెళ్ళి కూరగాయలు కోసుకొని వండుకోవడం నేను కూడా అంతే ఆంటీ మేడ పైకి వెళ్లి ఏమున్నాయా కూరగాయలు చూసి రాత్రి వంటకి ప్లాన్ చేసుకుంటాను 🥰
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 2 месяца назад
అలాగే ఆంటీ గారు మా గార్డెన్ వీడియోస్ చూస్తున్నారా, ఎలా ఉన్నాయి ఆంటీ గారు
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
మీనా ఇంకా ఈరోజు నీ కామెంట్ రాలేదేంట అని ఆలోచిస్తున్నాను 🥰
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
పర్వాలేదు అలాగే చేస్తూ చేస్తూ ఉంటే అనుభవం వస్తుంది లెండి
@bhavanigarden9248
@bhavanigarden9248 2 месяца назад
Super information 👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
🤝🤝🌹🌹
@adilakshmiganesan5163
@adilakshmiganesan5163 2 месяца назад
Super information andi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
🤝🤝🙏😍
@nithyacollectionkitchens1672
@nithyacollectionkitchens1672 2 месяца назад
Tq akka chala baga chepparu fertilizer ela
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
థాంక్స్ రా చెల్లి థాంక్యూ సో మచ్😍🌹🌹
@Shanthibavireddy
@Shanthibavireddy 2 месяца назад
మొక్కలకు చాలా మంచి ఫెర్టిలై జర్ ఇచ్చారు అక్క . అల్లం పెట్టిన స్టాండ్స్ ఎక్కడ తీసుకున్నారు
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
చాలా థాంక్స్ అమ్మ నర్సరీలో తీసుకున్నాను 🙏🥰
@Tothetree
@Tothetree 2 месяца назад
Very nice work.....subs kr liya hai.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
🤝🤝🙏🥰
@machireddyashwini5973
@machireddyashwini5973 2 месяца назад
Super aunty.mi garden...akada aunty e place...
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
Vzm andi
@Our_Ruth_green_garden_vlogs
@Our_Ruth_green_garden_vlogs 2 месяца назад
Nice information mam mam new gardenar mam nenu am from Vijayawada
@Our_Ruth_green_garden_vlogs
@Our_Ruth_green_garden_vlogs 2 месяца назад
Konni tips kavali mam naku miru cheptara
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్🙏
@ndsagar2005
@ndsagar2005 2 месяца назад
Meeru chrppindi navvochhindi i c u. Ani. Correctgachepparu
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
😃😃😃🤝🙏
@aadhyasworld1823
@aadhyasworld1823 2 месяца назад
Gd morning Lakshmi garu
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 месяца назад
🤝🌹🌹
Далее