Hi sunita garu, me videos,meru chepe information chala clarity ga untundi andi, maku oka information kavali, memu vijayawada nunchi, me mamaiya gari Terrace garden chala Bhagudi ,maku ala drums low plant's ,pettalani korikA .vijayawada low avi thakuva Rates low ekkada dorukuthao cheparu plz.
Hi sunitha garu.. Rainy season lo leafy vegetables ni ela protect chesukovalo oka video cheyyandi sunitha garu.. Vatini varshamlo vadhileyocha leka edhaina shelter kindha pettala cheppandi..
హాయ్ అండి నేను మీ వీడియోలన్నీ చూస్తాను చాలా బాగా చెప్పారు మీరు మీ వీడియోలన్నీ నాకు నచ్చుతాయి నేను ఒక మందారం మొక్క పెట్టాను ఆ మట్టిలో చిన్న చిన్న నత్తలు ఉంటున్నాయి వాటిని ఏం చేస్తే పోతాయి చెప్పరా ప్లీజ్
మా వద్ద మూ డు మందా ర మొక్కలు. ఉన్నా యి. కొన్ని రో జులు బా గా పూ లు. పూ శా యి.. ఈ మధ్య. రెండు నెలల. నుండి.మొక్కలు సరిగా పూ లు పూ యడంలేదు. ఆ కులకు. మొత్తం . మొక్కలకు పేను బంక వచ్చింది. ఏ మి చేసినా పో వ. ట్లేదు. ఏమయినా. సలహా యివ్వగలరు. మీ. వీడియోస్. చక్కగా ఉంటున్నాయి.
3 మందార మొక్కలు ఉన్నాయి సునీత గారు వాటిలో ఒక్కోక్క మంచిగా పువ్వులు పుస్తుంది. మిగిలిన 2 మొక్కలు మొగ్గలు పడిపోతూ, రాలిపోతున్నాయి, ఆకులు కూడా yellow gaa ipotunnayi. Watering విషయం లో కూడా careful gaa ఉంటాను కానీ అలా ఎందుకు జరుగుతుందో తెలియటం లేదు సునీత గారు. ఇంకా ఏమి చేయలేక వదిలేసాను. కానీ చాలా భాధగా ఉంటుంది మొగ్గలు చాలా వస్తున్నాయి పండి పోయి రాలిపోతున్నాయి. Pls give idea