వర్క్ వేసేసిన తరువాత ఫ్రేమ్ తీసేసిన తర్వాత కుట్లు లూజుగా ఉంటున్నాయి షుగర్ బీడ్స్ అన్ని లూస్ గా వస్తున్నాయి స్టిచ్చింగ్ అయిన తరువాత నెక్ సైడ్స్ అంతా లూజ్ లూజ్ గా ఉంటుంది వర్క్ అంతా ఎందుకు అలా రాకూడదంటే ఏం చేయాలి ఎలా కుట్టాలి.
మాది చీరాల నా పేరు రాధిక హౌస్ వైఫ్ నేను మామూలుగా హ్యాండ్ వర్క్ సూదితో కుడుతాను. మగ్గం వర్క్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ సరైన వాళ్ళు నేర్పించక అర్థం కాలా. ఇక ట్రై చేస్తాను చాలా థాంక్స్ భయ్యా.
గొలుసు కుట్టు కొడుతున్నాము కానీ అది గొలుసు లాగా క్లియర్ గా రావడం లేదు కింద ఏమైనా లెఫ్ట్ రైట్ అనేది ఉంటుందా కుట్టడం ఇది ఒక్కటి క్లారిటీ కావాలి గొలుసు అనేది కనిపించట్లేదు అంతే అలాగే జరదోసి కొడుతూ ఉంటే మధ్యలో దారం రావడం లేదు మీరు చెప్పే క్లాసులు బాగా అర్థం అవుతున్నాయి థాంక్యూ సో మచ్
సార్ బావున్నారా మీ వీడియో ఫస్ట్ టైం చూశాను. చాలా బాగా అర్థమైంది మాకు అర్థం కాకపోయినా ఈ మేటర్ ని సేవ్ చేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు చూస్తే గనుక ఈజీగా అర్థమవుతుంది. ఇంత బాగా వివరంగా చెబుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.
Fist nerhukovalani interest anedi undali sir Nenu work vachhevaraku try chestunee untanu . Nerchukutanu .meru klass ardamayeela Baga chebutunnaru.tq sir
నమస్కారం ఈరోజు మీ వీడియో చూసాను చాలా వివరంగా చెబుతున్నారు ఇంతవరకు చాలావీడియో లు చేసిన వాళ్లని అడిగాను నా ప్రశ్న ఏమిటంటే జాకెట్ క్లాత్ మగ్గం కి ఎలా ఫిట్ చెయ్యాలి మీరైనా చెప్పండి
మీ వీడియోలు చాలా మంచిగా ఉన్నాయి మంచిగా అర్థమయ్యేలా చేస్తున్నారు అన్న నాకు జర్దోసి కుట్టడం రావడం లేదు ఎలా కుట్టాలి చెప్పండి అలాగే డ్రెస్ పేపర్ కు ఎలా తెలియదు
Hai annaiah naaku silk thread tho flower veyadam chain veyadam ravatledhu.silk thread use chesi flower vesi dhani chuttu Jerry thread tho chain stich vesi chupivvandi
Sir naa peru haritha Work chesetappudu kinda, right n left stitch vastundi kani upside stitch chesetappudu needle ela pettali anedi teliyatam ledu Frame nundi tesina tarvata stitches loose avutunnai Clear ga explain chestunnaru
సార్ కింద నుంచి దారం తీయడం రావట్లేదు సార్ అది మిస్ అయిపోతుంది. ముడి వేసిన తర్వాత స్టార్టింగ్ దారం పైకి ఎలా తీస్తున్నారు కొంచెం క్లారిటీగా చెప్పండి సార్ ప్లీజ్
Annaaya mi videos first nundi chuuste maggam work starting nundi nerchukogalama.....naaku maggam work ante enti ela cheyyaali vaatiki vuoayogapase sammaanlu kuuda theleedhu.meeru spastamga chepurhaara annayya
ఫస్ట్ క్లాస్ నుంచి చూడండి మీకు మగ్గం వర్క్ కచ్చితంగా వస్తుంది ప్లే లిస్టులో మగ్గం నేర్చుకునే వాళ్ళకి బిగినీర్స్ కి కావలసినవి అనే వీడియో ఉంది ఆ వీడియోలో చూసి తెచ్చుకోండి మగ్గం వర్క్ కి కావాల్సిన వస్తువులు
రౌండ్ ఫ్రేమ్ అనేది మగ్గం వర్క్ నేర్చుకోవడానికి పనికొచ్చింది తప్ప మరి దేనికి పనికిరాదు. ఒకవేళ మీరు బ్లౌజ్ మొత్తం కుట్టాలనుకుంటే ముందు మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ మొత్తం ఆ తరువాత ప్రింట్ వేసేసి మెల్లిమెల్లిగా బిగిస్తూ వర్క్ చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నా