Тёмный

మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజువీరి పాటల పద్యాలకు శ్రోతల జేజేలు | Bhavatarangini 

Bhavatarangini Bhavishya
Подписаться 5 тыс.
Просмотров 3 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 37   
@venkateswararaosavaram8096
@venkateswararaosavaram8096 Год назад
ఒక ఉన్నతాధికారి గారి గా మీ విధి నిర్వహణలో అత్యంత సమర్థవంతంగా, నైపుణ్యం తో, అవసరాలను గుర్తించి, ప్రజా ఉపయోగకరంగా నిబద్ధత తో వ్యవహరిస్తున్న మీకు పౌరసమాజం ఎంతో ఋణపడి ఉంటుంది. ఒక అంకితభావం గల అధికారి గా మీరు వృత్తి రీత్యా కలిగిస్తున్న సౌకర్యాలను వినియోగించు కోవటం ప్రజల విజ్ఞత పై ఉంటుంది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నిరాడంబరత, వినయం సమాజానికి స్ఫూర్తి దాయకం. ఇక ప్రవృత్తి రీత్యా తెలుగు భాష పై మీ అభిమానం, మక్కువ మీ గళం నుండి వచ్చే పద్యాలు మధురానుభూతి కలిగిస్తుంది. సమాజానికి, తాను పనిచేస్తున్న డిపార్ట్మెంట్ కు ప్రేరణ కలిగిస్తున్న శ్రీ పెద్దిరాజు గారు మచిలీపట్నం పౌరసమాజం కు ఒక మణిహారం. ఇలాంటి "feel good" ఎపిసోడ్ ఇచ్చిన భావతరంగిణి శ్రీ భవిష్య గారికి, సుప్రసిద్ధ మధుర గాయని చిరంజీవి ఉమ గారికి ధన్యవాదాలు
@muralikrishnaguttula2793
@muralikrishnaguttula2793 Год назад
I know him well when sir worked at Rajahmundry .by this prograam we know extream edge of sri peddiraju gari.l once again say thanks to u tube chanel for conducting such an excellent prograam .
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 Год назад
పెద్దిరాజు గారు బహు భాషలు లో చక్కగా మాట్లాడు ఉంటారు. పద్యాలు చాలా బాగా ఆలాపన చేశారు . కార్యక్రమం చక్కగా సాగింది. నేను విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో లో ఉదయం 07.30 కు ప్రసారం అయ్యే భావతరంగాలు ప్రోగ్రాం కొన్నేళ్ళు విన్నాను. శ్రీమతి ఏ వి శేషా రత్నం గారు ఆ కార్యక్రమం నిర్వహించేవారు. ఆ గొంతు ను దగ్గరగా చూడాలని 1986 లో ఆమె ను రేడియో స్టేషన్ లో కలిసాను. మళ్లీ ఇన్నాళ్లకు భావ తరంగాలు పేరు విన్నాను. శ్రీ పెద్ధి రాజు గారికి అభనందనలు.
@ramakrishnavishnubhotla2389
బాగుంది భవిష్య గారు
@rambabumadamala3226
@rambabumadamala3226 6 месяцев назад
అయన మంచి అధికారి మరియు మంచి సాహిత్య నిష్ణాతులు
@osmanbasha6560
@osmanbasha6560 Год назад
గమకాలతో గళం కలిపినా, మాటలతో మనసును మురిపించిన, పద్యాలతో పరవశింప చేసినా, స్పర్శతో స్పృశించినా, మీకు సాటెవ్వరు ఓ... అజాత శత్రువా.... మీకిదే నా హృదపూర్వక నమస్సుమాంజలి.... మీ తమ్ముడు(తమ్మి)...
@sudhamadhuriayancha
@sudhamadhuriayancha Год назад
చాలా అద్భుతమైన కార్యక్రమం సార్ 🙏🏼
@Bhavatarangini
@Bhavatarangini Год назад
ధన్యవాదములు అండి
@narayanansampathkumar9661
@narayanansampathkumar9661 Год назад
I am extremely happy to see my airforcemate Sri. Peddiraju has reached the pinnacle with his versatile personality and working for wholesome growth of people around him.
@baburao9675
@baburao9675 Год назад
Super sir🎉🎉
@chaladipurnachandrarao6290
@chaladipurnachandrarao6290 Год назад
రమణా (bhavishya) ఇంత గొప్ప దేశభక్తులు , పరిపాలనా దక్షులు,గాయకులు, ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లో ప్రావీణ్యం వున్న గొప్ప మనసున్న మహామనిషి మన పట్టణంలో ఉండటం గొప్ప వారం. ఈసందర్భంగా శ్రీ పెద్దిరాజుగారికి నమస్కారములు.అలాంటి మహోన్నతుని పరిచయ భాగ్యం చేసిన నీకు ధన్యవాదములు.🎉🍎🍒🎉
@sreepoornivasboddepalli8898
మంచి ఆలోచనలు ఉండే వారికి అంతా మంచే కనిపిస్తుంది.... పాలకొండ డిపో
@rakeshdarshe
@rakeshdarshe Год назад
Very nice sir👏
@chennakesavavaraprasad141
@chennakesavavaraprasad141 Год назад
చాలా మంచి కార్యక్రమం. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పెద్దిరాజు గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు.
@saradakotamraju4904
@saradakotamraju4904 Год назад
ఇంత మంచి కళాకారుని పరిచయం చేసినందుకు భావతరిణి భవిష్య గారికి ధన్యవాదములు ధన్యవాదములు
@naidunsr
@naidunsr Год назад
Super
@veerankumar9692
@veerankumar9692 Год назад
మా సార్ రాజమండ్రి డిపో లో అద్భుతంగా ఆర్టీసీ కుటుంబాలను కలిపి గొప్ప కార్యక్రమాలు చేసేవారు ఆయన వర్కర్స్ అందరికీ కూడా డిపో మేనేజర్ గా కాకుండా ఒక తండ్రిగా అందర్నీ ఒక మంచి క్రమశిక్షణగా వర్క్ చేయించి రాజమండ్రి డిపో ని స్టేట్ లో నెంబర్ వన్ డిపో గా చేశారు
@harikrishnamyneni6762
@harikrishnamyneni6762 Год назад
Super talented
@satyanarayanamurthykayala8420
సోదరా ఆయిషమానభవః ఆరోగ్యంమే మహాభాగ్యము ఎళవేళల ఆ పరమేశ్వరుడిని ఆశీస్సులు మీ మరియు మన అందరి కుటుంబాలుఫై వుండాలని కోరుకొంటూ మీ శ్రేయోభిలాషి శ్రీమతి శ్రీ లక్ష్మీ మూర్తి దినదినాభివృద్ధి చెందుతూ ఇరువైపులా పెద్దలకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆశిస్తూ. నవ్వేవాడు భోగి నవ్వని వాడు రోగి ఏమనగా ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికి ఆరేసిన తెలుపు రంగు రాదు రామ రామ అని చందాన ఉన్నది మన నేపథ్యం మనకు ఆ భగవంతుని రూపంలో తల్లితండ్రులు ఇఛిన వరం శుభం భూయాత్ ❤
@rtcswf3251
@rtcswf3251 Год назад
నైస్ సార్
@kishorev9192
@kishorev9192 Год назад
అద్భుతమైన అనుభూతి కలిగింది
@tarakaramvendra3651
@tarakaramvendra3651 Год назад
Andariki athmeeyudu ,adarsavanthudu, pedda manasunna Raju, maa Peddi Raju garu
@vummitivenkateswararao1644
@vummitivenkateswararao1644 Год назад
సర్ ను రెండు, మూడు సార్లు భవిష్య గారి తో కలసి వారి కార్యాలయంలో కలిశా ము..మచిలీపట్నం లో పలు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల లో కలుస్తున్న ను. .సరస్వతి పుత్రులు...తెలుగు భాష అన్న, మన సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకుని వెళ్లా లనే వారి తపన..అద్భుతం..vidyadhar, pedana
@syedvali3848
@syedvali3848 Год назад
Sir.. Congratulations on your achivement and you have proved that Inadian Air Force has given a lot for us..
@telupeddiraju3374
@telupeddiraju3374 9 месяцев назад
Extremely superb 👏🙏
@rameshdasika8518
@rameshdasika8518 Год назад
Dhanyavadamulu
@lakshminarasimham5520
@lakshminarasimham5520 Год назад
🎉🎉🎉మంచి‌పరిచయం
@GudipudiRadhikaRani
@GudipudiRadhikaRani Год назад
మంచి వీడియో సర్! అభినందనలు
@seshasekhar9842
@seshasekhar9842 Год назад
కార్యక్రమం హృదయాలను రంజింప చేసింది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు భావ తరంగిణి కి భవిష్య గారికి ధన్యవాదములు
@chandrasekhara509
@chandrasekhara509 Год назад
Excellent Sir Chandrasekhara Law officer APSRTC Anantapur
@Bhavatarangini
@Bhavatarangini Год назад
ధన్యవాదములు అండి
@Ruth-c4q
@Ruth-c4q Год назад
APSRTC lo chalamandi Talent Persons unnaru.
@Mohanpattisapu1141
@Mohanpattisapu1141 Год назад
Super
@sujanasreejammalamadakavem8319
Super sir
@rajuappinedi1573
@rajuappinedi1573 Год назад
Super
@BVN-Ramannapeta
@BVN-Ramannapeta Год назад
Super sir
@sayeedkhan4341
@sayeedkhan4341 Год назад
Super sir
Далее
Думайте сами блин
18:15
Просмотров 386 тыс.
ITZY 예지한테 AI 메이크업하기💖 #shorts
00:23