నరసాపురం To మచిలీపట్నం రైల్వే లైన్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకి చాలా మేలు జరుగుతుంది.మా ఊరు చినగొల్లపాలెం కి సమీపంగా రైలు ప్రయాణం చెయ్యొచ్చు అనే ఊహే అద్భుతంగా ఉంది.పట్టు వదలని విక్రమార్కుడు వల్లభనేని బాలశౌరి గారికి ధన్యవాదాలు🙏
బాల శౌరి గారు మీకు కిక్కు రావాలి mari voters కి కిక్కు రావాలి అంటే భట్టిప్రోలు ఒక లైన్ అవని gadaa ఒక లైన్, చెన్నై howra ఒక లైన్ వేస్తే నే కిక్కు వస్తుంది
@@mbbharath2659 AP LO CAPITAL ISSUE VUNDAGAA STATE GOVT CONCENTRATION AMARAVATHI MEEDA MATRAME VUNTUNDI STATE GOVT PERCENTAGE DABBULU IVVARU ANDUKANI AP.LO E NEW LI E KOODAA COMPMETE KAADU JAGAN GOVT IVVALEDU BABU GOVT IVVADU EKKUVA AASALU PETTUKOVATAM WASTE
బాల శౌరి గారు మీకు కిక్కు రావాలి mari voters కి కిక్కు రావాలి అంటే భట్టిప్రోలు ఒక లైన్ అవని gadaa ఒక లైన్, చెన్నై howra ఒక లైన్ వేస్తే నే కిక్కు వస్తుంది
HEARTY CONGRATS TO U, Sri Bala Showri garu for the necessary initiative regarding the new Rly. Lines to bring greater importance to Machilipatnam Rly. Station. As a native of our blessed City, MTM I feel extremely happy to hear this from you. Hope you will continue your efforts till the end in this regard. GOD BLESS YOU.
కంగారు ఎందుకు? ఇప్పుడు ఎంపి బాలశౌరి గారు చెప్పిన రెండు రైల్వే లైన్స్ అంత తీసి పారేయదగ్గవా?ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు.అంత తొందర ఎందుకు? అయిదేళ్లు పాటు రోడ్లు వేయకపోయినా adjust అయిపోయాం.కొన్నిరోజులు వెయిట్ చెయ్యడానికి ఏమైంది?
ADI 30 YEARS PADUTUNDI KOTIPALLI TO NARASAPUR LINE FOUNDATION VESI 20 YEARS ABOVE AYENDI MINIMUM 10 YEARS PADUTUNDI YEARLY 125 CR ALLOT CHESTE EPPATIKI COMPLETE AVUTUNDO CHEPANDI
బాల శౌరి గారు మీకు కిక్కు రావాలి mari voters కి కిక్కు రావాలి అంటే భట్టిప్రోలు ఒక లైన్ అవని gadaa ఒక లైన్, చెన్నై howra ఒక లైన్ వేస్తే నే కిక్కు వస్తుంది
బాల శౌరి గారు మీకు కిక్కు రావాలి mari voters కి కిక్కు రావాలి అంటే భట్టిప్రోలు ఒక లైన్ అవని gadaa ఒక లైన్, చెన్నై howra ఒక లైన్ వేస్తే నే కిక్కు వస్తుంది
నితిన్ గడ్కరీ గారు మచిలీపట్నం పొర్టు కు అనుభందం గా జాతీయ రహదారి 216-హెచ్ అనే రోడ్డు వేస్తాం అని చెప్పి 3 సంవత్సరాలు అయ్యింది , ఇంత వరకు పనులు మొదలు కాలేదు, కనీసం కొత్త ప్రోజెక్ట్లు ఐనా త్వరగా పూర్తి చెయ్యాలని వినతి
బాల శౌరి గారు మీకు కిక్కు రావాలి mari voters కి కిక్కు రావాలి అంటే భట్టిప్రోలు ఒక లైన్ అవని gadaa ఒక లైన్, చెన్నై howra ఒక లైన్ వేస్తే నే కిక్కు వస్తుంది
అన్ని విధాలుగా పామర్రు వెనుకబాటు తను అనుభవిస్తుంది.. దాని అభివృద్ధి కోసం అయినా ఒక ఇంజనీరింగ్ కాలేజ్, మరియు నర్సాపురం నుండి వయ్య గుడివాడ , పామర్రు మీదుగా రేపల్లె వరకు ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది
బాల శౌరి గారు మీకు కిక్కు రావాలి mari voters కి కిక్కు రావాలి అంటే భట్టిప్రోలు ఒక లైన్ అవని gadaa ఒక లైన్, చెన్నై howra ఒక లైన్ వేస్తే నే కిక్కు వస్తుంది.రాజ్యాంగం ప్రకారం ప్రతీ COMMUNITY లో ఒక mla ఉండాలి కానీ OC లు mla ,MP లు గా gambling చేస్తున్నారు. అవని gadaa కి లైన్ వేస్తే ల్యాండ్ యెక్కువ రేట్ కి sale చేయడానికి బాల శౌరి గారు plan
శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది . శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాాు కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది శ్రీకాకుళం రోడ్డు నుంచి శ్రీకాకుళం టౌన్ వరకు కొత్త Railway line నిర్మాణం చేపట్టాలి
చాలామంది పదవులు అనుభవించి నాయకులుగా చలామణి అవుతారు కానీ ప్రజలకు ఏమి చేయరు వారుమాత్రమే బాగుపడతారు కొంతమంది మాత్రమే ప్రజలకు మంచి జరగాలంటే ఏమిచేయాలి అని నిరంతరం కృషి చేస్తుంటారు అలాంటి అరుదైన నాయకులలో గతంలో బాడీగ రామకృష్ణ MP గారు ఈ రోజున అలాంటి నాయకుడు వల్లభనేని బాలచౌరి MPగారు ☀️ ధన్యవాదములు 🌹💐
mtm nunchi pamarru vuyyuru meeduga Vijayawada ku oka line veyyali pamarru vuyyirulanti places train connectivity thopatu mtm vja wada distance taggitindi public ki convenient kuda