తేజగారు శుభోదయం మీ రెసిపిలు చూస్తూ,చేస్తూ వుంటాను. నేను రసం ఇడ్లీ రెసిపి అడిగాను హైదరాబాదులో ఒక హోటల్ లో తిన్నాను భలే బాగుంది దయచేసి తెలుపగలరు మిమ్మల్ని ఇంతకుముందు కూడా అడిగాను.దయచేసి చెప్పండి
I just made this recipe teja garu wow what a taste n a very successfully sneaky way to feed my children Vegetables...really my daughter hate veggies but today after tasting it she loved it n wanted more n more ...thanks to your lovely recipe which help us make in a easy way with simple steps andi. Hats off to you .. 👌🏻👍🏻🙏🏻😀