నిజంగా ఈరోజు ఎంత అద్భుతమైన రోజు అంటే మాటల్లో చెప్పలేను నా తల్లి భాగవత శ్లోకాలు విన్న వెంటనే నా చిరకాల లక్ష్యం నెరవేరడానికి మార్గం దొరికింది నా జన్మ ధన్యం చేశారు నా స్నేహితురాలు నాకు శ్లోకాలు పంపి ఎప్పటి నుండో అనుకున్నా ఆమె రూపంలో అమ్మవారు నన్ను కరుణించి ఆశీర్వదించింది హృదయ పూర్వక కృతజ్ఞతలు అమ్మకు నా ఆరదనాభివందనములు🙏🙏🙏 ❤❤❤️
@@janepallymamathareddy4724 45 రోజులు నాన్ వెజ్ పూర్తిగా బంద్ ,ఉల్లి ,వెలులి తిన్నివాళం . మాకు అంతకు ముందు రెండు ఇల్లు. వున్నాయి . పొద్దున్న. 4 గంటలకి దీపం పెట్టి ,గణ్ పై పూజ చేయాలి ఆ తరువాత మిగిలిన పూజ
Naaku assalu slokalu chadvadaniki noru tiragadhu kaani e vedio vintu chadhuvukunna naaku sontha illu dream house kattukunna..ippudu own house lo chakkaga chadhuvuthu Cheskuntuna pooja.